bro maa polam lo oka ekara bhoomilo drip system pettalanukuntunaamu. maaku borewell motor undi. polaniki pipe line kooda vesunnamu. meeru okasari maa polanni sandarsinchi ela drip vesukovalo teliyacheyaalani korutunnamu.
@యువరైతుబడి3 жыл бұрын
Raithulaku chala upayogam brother
@prakashraoguda6410 Жыл бұрын
Very good information thankyou
@venkataramanabynduri87593 жыл бұрын
Thank u for your great advice.
@bongumallesham69243 жыл бұрын
వెంచురి రేట్.. brother👍
@malleshammudiraj72623 жыл бұрын
Sir supar expulsion sir
@dadamahender90573 жыл бұрын
Chala bhaga cheparu
@narendhargoud90543 жыл бұрын
,
@balinasambasivarao74452 жыл бұрын
Anna :: e video lo ... Air valve akkada. , Anta distance lo fit cheyali
@కొత్తకోటవేణు3 жыл бұрын
ఒక గంటకి ఎన్ని లిటర్స్ వెళుతుంది brother
@rathoderavinder85033 жыл бұрын
Thank you bro nice explain
@sampathpatel57173 жыл бұрын
Very useful information 👌
@aaiffaagricultural25973 жыл бұрын
Dripp system Leni varu Denni use cheyavachha
@JAIKISANAGRITECH3 жыл бұрын
చేయరాదు...
@DevilalAgriculture3 жыл бұрын
Hi bro new channel పెట్టరా
@JAIKISANAGRITECH3 жыл бұрын
నమస్కారం అన్నయ్యా ! Mixed కంటెంట్ కాకుండా అగ్రికల్చర్ వీడియో స్ కోసం ఈ రోజు ఈ ఛానెల్ స్టార్ట్ చేశాను...
@DevilalAgriculture3 жыл бұрын
@@JAIKISANAGRITECH good job me video link ma community lo post చేస్తాను
@JAIKISANAGRITECH3 жыл бұрын
@@DevilalAgriculture🙏🙏🙏 ధన్యవాదాలు అన్నయ్యా మీ కిసపోర్టు
@ravinderreddy31832 жыл бұрын
Good information
@balinasambasivarao74452 жыл бұрын
Anna ::Ball valve price anta vundavachu. ? Company name ball valve ?
@kummarisekshavali84083 жыл бұрын
nace supper bro
@bullibabutetali Жыл бұрын
Can the venturi be mounted vertically?
@bhoomreddykandula7125 Жыл бұрын
Chala. Bagundi. Bradar. Tankyu
@srinivasnayni18453 жыл бұрын
Nice... Bro
@kothurirajukothuriraju32193 жыл бұрын
Read sand filter price Antha untadi bro
@sudha63932 жыл бұрын
Venchuri tharwatha 2.5inch nundi 2inch subline ichara? Small doubt Venchuri Tline separate na? Please clarify
@JAIKISANAGRITECH2 жыл бұрын
T లేదు సర్ భూమి లోనుండి వచ్చిన పైపు లైన్ ని L తో పైకి తీసుకుని పైన కనిపించే వెంచూరి సిస్టం తరువాత L తో భూమి లోనికి వెళ్తుంది..
@sudha63932 жыл бұрын
@@JAIKISANAGRITECH venchiri main line ki ichara?
@JAIKISANAGRITECH2 жыл бұрын
@@sudha6393 yes
@sudha63932 жыл бұрын
@@JAIKISANAGRITECH venchuri tharwatha two sublines icharu kadha? Thanks for replying brother
@sudha63932 жыл бұрын
Would you please give your number
@maheshv16632 жыл бұрын
Super bro
@subhashreddy4373 жыл бұрын
5 hp openwell motor ki set avudda...??? Motor meeda load padiddaa...???
@JAIKISANAGRITECH3 жыл бұрын
సెట్ అవుతుంది అండీ...లోడ్ పడకుండా...జాగ్రత్తగా చూసుకుని సెట్ చేసుకోవాలి అండీ...
@subhashreddy4373 жыл бұрын
@@JAIKISANAGRITECH thank you brother..
@mageshk59013 жыл бұрын
How to drip hole 🕳 close 2inch pipe
@govardhanlavanuru5 ай бұрын
Nice bro
@singamsrinu3562 жыл бұрын
Anna drip ki filter ledu.ventury pettukovachaa.
@JAIKISANAGRITECH2 жыл бұрын
పెట్టుకోవచ్చు... Bro... ఈ వీడియో లో కూడా ఫిల్టర్ లేకుండా.. నే చూపించడం జరిగింది ధన్యవాదాలు
@tkskbthallapureddy66743 жыл бұрын
Very useful information
@saikirank27463 жыл бұрын
Nice explanation
@rajkumarkodari_00293 жыл бұрын
Super babai
@shanthimnp65933 жыл бұрын
Drip పెట్టుకోవాలంటే water ని over head tank లోకి ఎక్కించాలా లేక చెరువు నుండి డైరెక్ట్ గా పెట్టుకోవచ్చా. మేము మా పొలం లో 5 layer farming చేయాలనికుంటున్నాము . Drip sistum పెట్టాలంటే ఎలాపెట్టాలో starting to end వరకు ఒక వీడియో చేయగలరా .
@JAIKISANAGRITECH3 жыл бұрын
నమస్కారం అండీ.. ఏ మోటర్ వాడుతున్నారు...తెలియజేయండి.. బోరు/చెరువు ఏదైనా పరవాలేదు...మోటర్..కి కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు.. ట్యాంక్ అవసరం లేదు.. ధన్యవాదాలు
@shanthimnp65933 жыл бұрын
ThanQ kani drip pettinantha sepu motor vesi unchali kada maku early morning 4 to 12 power untundi anthe. Cheruvu tavvudam anukuntunnam . Dani nundi drip pettalani anukuntunnam Adi yelano cheppagalara please
@Sathishagriculturefromnirmal3 жыл бұрын
నా ఛానెల్లో ఉంది చుడండి
@koteshwaraojanapati22382 жыл бұрын
Super
@ravisantha20953 жыл бұрын
బ్రో మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టుతారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి
@rameshyadavbandi70133 жыл бұрын
నాకు ఒక్క వెంచురి కావాలి ఆన్న ఎక్కడ దొరుకుద్ది
@JAIKISANAGRITECH3 жыл бұрын
మీదగ్గర లోని డ్రిప్ సప్లయర్స్ ని అడగండి .లేదా online లో ప్రయత్నం చేయండి అన్నా మీరు ఏ జిల్లా లో ఉంటారు చెప్పండి వీలైతే మరింత సమాచారం ఇస్తాను...ధన్యవాదాలు సోదరా
@user-sy6hx9he6h Жыл бұрын
అన్న మేము డైరెక్టగా చెరువు నుంచి మోటర్ తో నీళ్ళ తీసుకుంటున్న ప్రజర్ ఎక్కువ వస్తుంది డ్రీప్ వ్యయలనుంటునా సుమారు 70 పైపులు సలహ ఇస్తే బాగుంటుందనిఆశీస్సుతూన్నను
మా drip ku వెంచర్ బిగించా మా పొలం లో పనిచేసింది వేరొక పొలంలో పని చెయ్యలేదు అది 5hp motar కానీ దానికి air పైప్ లేదు దాని వాళ్ళకాని పనిచెయ్యలేదా చెప్పండి plz
@shanmukharaoallaka50282 жыл бұрын
Good brother
@saidulu713 жыл бұрын
Where is available anna
@JAIKISANAGRITECH2 жыл бұрын
bro flipkart లో 2ఇంచ్ వెంచూరి..1000 నుండి అందుబాటులో ఉన్నది dl.flipkart.com/dl/vasudha-irrigation-2-inch-venturi-fertilzer-pump-fertigation-unit-without-tube-plain-thread-end-pack-1-drip-kit/p/itm26db05ae0675b?pid=DGTG4JETRTZAGYYK&cmpid=product.share.pp&_refId=PP.b6a8db10-af88-40e2-bb20-224430f7d64c.DGTG4JETRTZAGYYK&_appId=CL