మంచి ఆలోచన బ్రదర్ ప్రకృతి వ్యవసాయంలో మీకు మీరే సాటి మీలాగా అందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఈ దేశంలో హాస్పటల్స్ అనేవి ఉండవు మంచి ఆహారాన్ని మన దేశ ప్రజలకు అందించిన వారమవుతాము ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నదే నా ఆలోచన నేను కూడా ఈ సంవత్సరం నుండి మన బ్రదర్ రవి రాజుగారు సలహాలతో సూచనలతో చేయబోతున్నాను భారత్ మాతాకు జై
@gangarajurk2 ай бұрын
Super ga cheppaaru 🙏🏻🙏🏻🙏🏻
@Liyatravels99998 ай бұрын
సార్ చాలా నీటుగా అర్థమయ్యేల చెప్పారు .thank you
@chandrashekar76373 ай бұрын
Super Anna very informative
@mallaiaht6665 Жыл бұрын
🌹🌹🙏ధన్యవాదములు అన్నా చాలా మంచి విషయాలు చెప్పారు. 🇮🇳 జైహింద్.
@ravikumar-yp4lf Жыл бұрын
నమస్కారం అన్నా చాలా వివరంగా చెప్పారు🙏🙏🙏🙏
@grameenaprakrutiraitu88592 жыл бұрын
Thank you Very much for uploading the videos again. We have been been awaiting since one year. And Thank you for doing the natural forming to serve quality food.
@srinivasavenkatachalammond9260 Жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏
@ravikumar-yp4lf Жыл бұрын
నమస్కారం అన్న చాలా చాలా బాగా చెప్పావ్ అన్న
@srinivaspakala6959 Жыл бұрын
chaalaa goppagaa vivarinchaaru brother.. 🙏🙏🙏
@lakshminaryanabolla71022 жыл бұрын
Thank you రాజు గారు.చాలా చక్కగా వివరించారు.మీ యూనిట్ ఎక్కడ ఉందో చెప్పగలరు.
@rsragrifarm84432 жыл бұрын
ఒక రైతు మాత్రమే ఇంకొక రైతు బాగుండాలని నష్టాలు లేని వ్యవసాయం చేయాలని కోరుకునేది. మీకు ధన్యవాదాలు అన్న గారు
@grameenavyavasayam2 жыл бұрын
మనకోసం మనమే నిలబడాలి కదండీ....
@rsragrifarm84432 жыл бұрын
@@grameenavyavasayam వెర్మికాంపోస్ట్ రెడీ అయ్యాక వానపాములను వర్మికాంపోస్ట్ నుండి ఎలా సెపరేట్ చేయాలో వీడియో ద్వారా తెలియ చేయగలరు ప్లీజ్
@sudhakarnaidu4270 Жыл бұрын
బ్రదర్ వర్మి కంపోస్ట్ వేరుశెనగ, నూగు, మినుము వంటి మెట్ట పంటలకి వేసుకోవచ్చా, వేసుకోవాలి అంటే ఎకరకి ఎంత వెయ్యాలి
@nagarajukavali10622 ай бұрын
Aruvulu vana pamulu kg 50 anaru akkada amutharu
@chandramouli81657 ай бұрын
Chala bagaa vivarincharu
@SrinuVlogs57792 жыл бұрын
Baga chepparu
@lalitha2667 Жыл бұрын
Plz share details of earthworms
@sajjarammohanrao7849 Жыл бұрын
Hai Bro. Good naration. Thanku. R u having vanpamulu seed.
@ssdbiosciences94092 жыл бұрын
Nice vedio 👌 👍
@mallikarjunareddysirigired6023 Жыл бұрын
Gorrela aruvuvu to varmi compost cheyacha
@lakshminarayanathota63793 ай бұрын
Good explain
@padmag5303 Жыл бұрын
Meeru compost ammutharandi ekkada mee place cheppandi