Vetaran Music Director Gaali Penchala Narasimhaarao.. Unknown Facts

  Рет қаралды 216,231

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

#Gaalipenchala #vendivennela
Vetaran Music Director Gaali Penchala Narasimhaarao.. Unknown Facts
Join this channel to get access to perks:
/ @vendivennela
Subscribe our channel for more videos

Пікірлер: 72
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 Жыл бұрын
తెలుగు జాతి ఉన్నంత వరకు యి పాట బతికే ఉంటుంది🙏
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
మీకున్న ఈ పాత తరం వారిని పరిచయం చేసే అభిలాష మాకందరికీ తీరుతున్న తృష్ణ గాలి పెంచల నరసింహారావు గారి పేరు తెలుసు, పాటలు తెలుసు ..... వారివని తెలియదు మీకు కృతజ్ఞతలు
@Maheshff498
@Maheshff498 Жыл бұрын
సార్ మివల్ల పాత సినిమాల గురించి చాలా విషయాలు తెలుసు కుంటున్నం సార్ thakyou so much సార్ 🙏🙏🙏
@cnnrao5571
@cnnrao5571 Жыл бұрын
గాలి పెంచల నరసింహారావు గారు మహాద్భుత సంగీత విద్వాంసులు. వారి జీవిత విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదములు.
@rajamouli9395
@rajamouli9395 Жыл бұрын
ఎన్ని ఎన్ని తరాలకైనా పెళ్ళికి సంబంధించిన గొప్ప పాట యిదే . దీన్ని మరే పాట ఎన్నటికీ, ఎప్పటికి అధిగమించలేదు. ఇది తెలుగు వారి లెజెండ్ సాంగ్.
@bandarunarsimhareddy8050
@bandarunarsimhareddy8050 10 ай бұрын
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి. ఎంత అద్భుతమైన పాట అంత మంచి సంగీతం అందించిన నర్సింహ్మ రావు గారికి అభినందన లు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-ge4mj9dh8m
@user-ge4mj9dh8m Жыл бұрын
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి జరిగి నన్నాళ్ళు ఈ పాట ఆ దేవాలయాల్లో మారు మోగుతూనే ఉంటుంది.గాలి పెంచేల నరసింహారావు గారు,సుశీలమ్మ చిరస్థాయిగా నిలిచిపోతారు.
@srmurthy51
@srmurthy51 Жыл бұрын
సముద్రాల వారు కూడా
@satyanandam3444
@satyanandam3444 11 ай бұрын
Sri NTR,Smt Suseelamma,Sri Gali penchula always Telugu people remember these persons......
@suryateja2272
@suryateja2272 Жыл бұрын
బహుశా అత్యంత ప్రజాదరణ పొందిన చలనచిత్ర గీతం ` సీతారాముల కళ్యాణం చూతము రారండి... ' కాబోలు అనిపిస్తుంది. అరవై ఏళ్ల నుంచి శ్రీరామనవమి పండుగ, తిరునాళ్ళ రోజుల్లో ఈ పాట వినపడని పల్లె లేదేమో.
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 Жыл бұрын
ఆ గొప్ప మరువలేని సంగీత దర్శకునికి నమస్కారం.
@rajagopalgade2723
@rajagopalgade2723 2 ай бұрын
ఎన్నో అద్భుత విషయాలు మాకందరికీ అందిస్తున్నారు❤ మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు ❤
@pasumalahanumantrao179
@pasumalahanumantrao179 Жыл бұрын
భౌతికంగా మీరు లేకపోయినా పాట చిరస్మరణీయం...... ఇదే మా నమస్కారం
@narayanachowdary1737
@narayanachowdary1737 Жыл бұрын
అద్భుతం ఈ పాట వింటుంటే మీమరచిపోతాము
@satyanandam3444
@satyanandam3444 10 ай бұрын
Sarva Sri Gali penchula wonderful composition , NTR,Samudrala , Smt Suseelamma legendry people...Ever green song....
@ramaraonurukurthi8357
@ramaraonurukurthi8357 10 ай бұрын
మానవ లు ఉన్నంతవరకు యి పాట బ్రతికే ఉంటుంది
@prvital2676
@prvital2676 10 ай бұрын
తెలుగు మాట ఉన్నంతకాలం ఈ పాట మారుమ్రోగుతూ ఉంటుంది
@cvnarasimhamurthy8060
@cvnarasimhamurthy8060 9 ай бұрын
My father used to play Veena in his group of musicians. He came to Hyderabad once in 1970 also came to our house in Chikkadpally.
@seenusrinivas9364
@seenusrinivas9364 Жыл бұрын
వీరి జీవిత విశేషాల గురించి.ఏమి చెప్పలేదు.
@kvr4756
@kvr4756 11 ай бұрын
"ఈ సృష్టిలో నదీనదాలు, పర్వతాలు, చెట్లు వున్నంతకాలం మీరు వ్రాసిన రామాయణము వుంటుంది. అంత వరకు మీరు బ్రహ్మ లోకమందు ఉందురుగాక." ఇది వాల్మికి బ్రహ్మ నుంచి పొందిన వరం. ఈ పాటను రచించి సముద్రాల, గానంచేసి సుశీల, బాణీకట్టి గాలిపించల నరసింహారావు మరియు వాద్య సహకారమందించిన ఎందఱో అజ్ఞాతులు కూడా అదే వరాన్ని ఆయాచితముగా పొందారు. ఎందఱో మహానుభావులు అందరికి వందనములు. ఇంతటి అదృష్టాన్నిపొందిన వారు ధన్యులు. ఇది కేవలం మన తెలుగు వాళ్ళకే స్వంతం. ప్రతి తెలుగు వాడు గర్వించాలి. అందరికి - శ్రీ రామ రక్షా సర్వ జగద్రక్ష! జై శ్రీరాం!
@nar880
@nar880 Жыл бұрын
ఈనాటికీ శ్రీరామనవమి రోజున ఆ పాట వినపడాల్సిందే.
@kartheekkamalhasan7405
@kartheekkamalhasan7405 Жыл бұрын
Great information great legends sir
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
So melodious 🙏🏼🙏🏼👍🌿🌻🌿🍋
@murtymn1921
@murtymn1921 10 ай бұрын
om Sai Ram Swami. Jai shree ram. Excellent
@venkateswararaoo
@venkateswararaoo Жыл бұрын
ఆ పాట విషయంలో ఎన్ టి ఆర్ గారి పాత్ర గురించి చెప్పలేదు . సీతారామకళ్యాణం సినిమా ఎన్ టి ఆర్ సృష్టి . ఆయనే ప్రధాన పాత్రధారి మరియు దర్శకులు కూడా . ఎన్ ఎ టి వారి సినిమాలకు నిర్మాత నందమూరి త్రివిక్రమరావు గారు.
@ambekargovindarao
@ambekargovindarao Жыл бұрын
👌👌👌
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
So happy sir☘️💐🌿
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 Жыл бұрын
Pelli song oin Sri Seetha Rama Kalyanam must be given PATANT rights and be given National recognition by GOVT. OF INDIA
@srinivasacharykasthuri5576
@srinivasacharykasthuri5576 Жыл бұрын
We are allways like to our old Telugu indastry thankyou
@velagapudivrkhgslnprasad7939
@velagapudivrkhgslnprasad7939 Жыл бұрын
Great information, Sir
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 Жыл бұрын
ఈ పాట బాణీ రచయిత సముద్రాల సీ యింట్లో టి వి రాజు గారు కట్టారని సముద్రాల సీ మేనల్లుడు ఒక టివి ఇంటర్వూలో చెప్పారు. అప్పుడు ఆయన అక్కడేవు న్నారట.
@Savarkar819
@Savarkar819 Жыл бұрын
అవునవును. సాక్ష్యం మా ముత్తాత. స్వర్గం నుంచి చూశాడు.
@tkrishnakumar8000
@tkrishnakumar8000 Жыл бұрын
శ్రీ సీతారాముల కల్యాణము అనురాధ 1961 కన్న పూర్వ మున్నది.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Жыл бұрын
వారి పేరు గాలిపెంచల నరసింహారావు కాదు, గాలి పెంచలనరసింహారావు.
@chdurgarao
@chdurgarao 11 ай бұрын
Super Audio, excellent information Sir.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Great information 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌿🍀🍋🌷💐
@phanebhushanrao9620
@phanebhushanrao9620 Жыл бұрын
Excellent HISTORY
@lakshmannuthalapati9464
@lakshmannuthalapati9464 11 ай бұрын
Super song
@vidyavathithotalu6679
@vidyavathithotalu6679 10 ай бұрын
Wonderful information ! Greetings from England 🙏🌸
@uppalapativenkatarathnam5381
@uppalapativenkatarathnam5381 Жыл бұрын
అమ్మ న బ్రొలు నుండి ఒంగోలు మా ఇంటికి వచ్చ నపుడు నా. వయసు ఐయిదేండ్ల నాకు, యిప్పటికీ వారి జ్ఞాపకాలు పదిలం.
@user-ej9gh6pg4c
@user-ej9gh6pg4c 10 ай бұрын
🌹Luckiest👍.
@sreelakkshmiemmidi996
@sreelakkshmiemmidi996 6 ай бұрын
Hello May I know your details Sir... If you have any information about Sri Gali Penchala Narasimha Rao pls kindly provide... I am Research scholar
@PKJBL
@PKJBL 9 ай бұрын
రాజేశ్వరరావు గారు వదిలేసిన సినిమాలు లిస్ట్ టైపు లో వివరించండి 🙏
@gedelayogendra1339
@gedelayogendra1339 11 ай бұрын
Nice 💯
@jaganvangala4175
@jaganvangala4175 11 ай бұрын
Thanking very much sir❤
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 11 ай бұрын
Maha Punyapurushulu🙏🙏🙏 GP N Rao garu, Dasaradi garu, Main Key Person Legend NTR. Garu
@lakshmikanth3078
@lakshmikanth3078 Жыл бұрын
🙏
@shankar_jeeiit_maths
@shankar_jeeiit_maths 11 ай бұрын
Very nice information sir
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
అయన సంగీతం సమక్రుచ్చేరు కాని పాట సముద్రాల రాముంనజ చార్య e ఈ సినీమా 1961 స జనవరి 9 న విడుదల అయ్యింది.
@ramakrishna2997
@ramakrishna2997 Жыл бұрын
Jai Sri Ram Great music director 🙏🏼
@user-fh3nx2nh2e
@user-fh3nx2nh2e 9 ай бұрын
🎉🎉
@vamshib1767
@vamshib1767 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gopalakrishnantarlada3426
@gopalakrishnantarlada3426 9 ай бұрын
Great Sai ram
@kalyanrao5973
@kalyanrao5973 Жыл бұрын
Writing mistake unnaa, video lo correct gaane cheppaaru
@user-wg3uo3qf6z
@user-wg3uo3qf6z 10 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@nageswarasastry6150
@nageswarasastry6150 Жыл бұрын
గాలిపెంచల కాదు గాలి పెంచలనరసింహారావు.
@parvathivelagala8484
@parvathivelagala8484 Жыл бұрын
🎉
@vsnprasad5264
@vsnprasad5264 11 ай бұрын
పురంధరదాసుల వారి 'భాగ్యాద లక్ష్మీ బారమ్మ' స్వరాలే యథాతథంగా వాడుకున్నట్లుంది
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 11 ай бұрын
ఏ మాటకు ఆమాటే ! 💎🙏కీర్తిని గడించారూ🙏💎
@a...k.16127
@a...k.16127 11 ай бұрын
నేను రోజు వింటాను...ఒక్కసారైనా...🙏
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn Жыл бұрын
hai andi mi comment curect ga vundi good small request Cities lo bypass roads lo matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank you
@psn1729
@psn1729 11 ай бұрын
బాబు ఈ పాట బాణీ పురందర దాసు కీర్తన ‘భాగ్యద లక్ష్మీ బారమ్మ’ అనుకరణ తప్ప మరొకటి కాదు
@leharadvaith1091
@leharadvaith1091 Жыл бұрын
Nijame.varu.swaraparichina.ee.pata.prathi.vivahasandharbhalu.sree.Ramanavami.vedukala. Lo.ee.pata.vundalisindhe. Bajanthreela.varukuda.ee.patanu.vaestharu..goppa.sahithya. Sampradhayageetham..sai
@narasimhareddygn383
@narasimhareddygn383 10 ай бұрын
Gali pinchali Naradomharao gariki Namassumanjalu. Veellu karana janmulu.
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 Жыл бұрын
అనవసరంగా మ్యూజిక్ లో వేలు పెట్టడం త్రివిక్రమరావు కి అలవాటే. దానవీరశూరకర్ణ టైమ్ లో కూడా రాజేశ్వరరావు ఆయన వల్లనే ఒక పాట చేసి వదిలేసారు. సీతారామ కళ్యాణం టైమ్ కి ఎన్టీఆర్ కు టీ వి రాజు గారికి మనస్పర్థలు ఉన్నాయి. తర్వాత మాట్లాడు కొన్నా గులేబాకావళి కథ కు కూడా రాజు గారు చెయ్యలేదు
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
Sajeevagetham
@polasridharnaidu9862
@polasridharnaidu9862 11 ай бұрын
నేపథ్య గీతం ఏమో గాని నీ సుత్తి మాత్రం ఎక్కువ అయ్యింది ..unckl 😮😢😅
@vdrishyam6744
@vdrishyam6744 10 ай бұрын
CBN GARU PK GARE VALAY EE SONGU ..
@user-ej9gh6pg4c
@user-ej9gh6pg4c 10 ай бұрын
🌱☘️💚🇮🇳G P N R🇮🇳💚☘️🌱. 💍💎🙏Jaathi Rathnam🙏💎💍.
@santhianandrajamani4790
@santhianandrajamani4790 Жыл бұрын
🙏
@kameshvenkat2801
@kameshvenkat2801 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
Untold Story About Vahini StudioVahini
11:17
VENDI VENNELA
Рет қаралды 185 М.
Visual Wonder Patalabhairavi...Untold Story
9:56
VENDI VENNELA
Рет қаралды 87 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 61 МЛН
Patalabhairavi Acter Anjigaadu.. Untold Facts
8:57
VENDI VENNELA
Рет қаралды 134 М.
Vetaran Artist Sridhar Life History... Very Interesting
8:59
VENDI VENNELA
Рет қаралды 185 М.
Veteran Actress Devika .. Untold Story | Devika | Kanaka
11:24
VENDI VENNELA
Рет қаралды 199 М.
Untold Story About legendary actress Suryakaantam
5:55
VENDI VENNELA
Рет қаралды 60 М.
interesting facts about glamour Heroine Deepa
9:35
VENDI VENNELA
Рет қаралды 295 М.
Paruchuri Gopala Krishna Talks about Super Star Krishna Garu | Paruchuri Paatalu
19:20