నిజం ఆయన మంచి హాస్య నటుడు.ఆయన భారీ శరీరమే ఆయన హాస్యానికి ఓ మైలురాయని చెప్పవచ్చు. తర్వాత ఆయన మరణం గురించి తెలియదు కానీ సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారనే అనుకున్నా.ఈ రోజు ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో మనకు లేరని తెలిసి చాలా బాధపడ్డాను.హాస్య నటుల్లో ఆయన రాజబాబు, రేలంగి, తదితరులు నేను నేను అభిమానించే వ్యక్తులు.ఓ మంచి నటుడు మన మధ్య లేకపోవడం బాధాకరమే అయినా ఆయన నటించిన సినిమాలు మనల్ని జ్ణాపకాలు గా చిరకాలం గుర్తు ఉండే చేస్తాయనటానికి ఏ సందేహమూ లేదు.
@user-sriram88308 Жыл бұрын
❤❤
@nageswararaokommuri2815 Жыл бұрын
చాలా వివరాలు చెప్పారు చాలా కళలు తెలుసన్నమాట ఆయనకు
@bagaliadinarayna1181 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhanuprasad734 Жыл бұрын
హాస్యనటుడు. శివరామ కృష్ణయ్య గార్ని.... ఈ రామచంద్రరావు గార్ని పోల్చుకోవడం ఒకోసారి నాకు కష్టమే అయ్యేది... ఇంచుమించు ఇద్దరి. ఆహార్యం ఒకేలా ఉంటుంది.,..
@sambasivaraomandalapu553 Жыл бұрын
Correct.sir
@prasadsatya4783 Жыл бұрын
బాపు గారి బాలరాజు కధ లో నటించారు .
@sudhakarp4685 Жыл бұрын
Ramachandra rao garu s comedy in " Balaraju katha" & " Desoddharakulu " movies is very entertaining & unforgettable!
@madhukar1368 Жыл бұрын
మీ ద్వారా అమూల్య మైన విషయాలు తెలుసు కుంటున్నాను నమస్కారము sir
@asramarao6449 Жыл бұрын
రామచంద్ర రావు గారు స్వంత వూరు గొడిచేర్ల మా తాత గారు ఊరు ఆయన పినతండ్రి శ్రీ గొబ్బురి వెంకటరావు గారి వద్ద నేను ప్రైవేట్ లో వుండ గా ఆయన ను చూడటం జరిగినది.
@mstrm2010 Жыл бұрын
హరికధలు చెప్పవకురా....గుట్లే
@sarvaniaavula2602 Жыл бұрын
పాత యాక్టర్ మోహన్.ఆత్మబంధువు లో వున్నారు.ఆమెగురించిచెప్పండి
@anasuyammabandi1611 Жыл бұрын
We know him but don't know the name good camedian
@gopanapallinageswararao6815 Жыл бұрын
మంచి విషయాలు తెలియ చేస్తున్నందుకు ధన్యవాదములు 👌👌👌👌
@dadianjaneyulu152 Жыл бұрын
Endarao Mahanubhavllu Ku Vandanaalu Old Cinema Industry Historic Repeat Updates Congratulations 🎉🎉🎉
@sreenivasamoorthyks7226 Жыл бұрын
బస్తీబుల్ బుల్. సినిమా నిర్మించారు
@chinmaykrovvidi3957 Жыл бұрын
He acted in famous movie Rajakota rahasyam also.NTR,Satyanarayana,Devika played lead roles
@vinavikrishna Жыл бұрын
It's gobburi sir name
@radhakrishnamurthy2382 Жыл бұрын
Super యాక్టర్. పాత తరం. ఏ. హాస్య నటులు కి. ఏ మాత్రం. తీసి పోరు
@umathota8862 Жыл бұрын
😭😭😭
@krishnamohan9200 Жыл бұрын
Though he was my mother's cousin and were brought up together in Yelamanchili.. we know little about him.. I met him only once in 1972 in Jagannadhapuram, Kakinada.. thank you..
@sivasankar7890 Жыл бұрын
Mee analysis baagintundi.RRaogaru Haasya sahaayakudigaa vundevaaru.Bakta Praklaada lo Baayunnaru
@lekshaavanii1822 Жыл бұрын
Thanks for video.👍🍀
@NaveenKumar-vo4he Жыл бұрын
Video is informative but please do change the mic or do something to lower breathing sounds, it’s really irritating
@venkatvedula793 Жыл бұрын
మంచి వారిని భగవంతుడు తన దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకోవడం వల్ల అలా జరిగింది అని అనుకుందాం.
@udayabhaskarkanepalli Жыл бұрын
SUPER COMMENT TO OUR LATE RAMACHNDRA RAO GARIKI WHO BELONGS TO BRHMIN COMMUNITY.
నిజమే..తెలుగు సినిమా హాస్యనటులు.. ఉద్ధండులు..!! ఎవరి "ముద్ర" వారిది..!! అందులో రామచంద్రరావు, డా. శివరామకృష్ణయ్య లది.. ప్రత్యేక శైలి..!! ఆ body language, dialogue delivery అనితరసాధ్యం..!! ఈయన చిన్న వయసులో.. ప్రమాదంలో.. చనిపోవడం బాధాకరం..!! ప్చ్..
@sarojadevi7966 Жыл бұрын
Good information sir
@venkatreddy392 Жыл бұрын
Oh my god what a tragedy could not fullfilled his last ambition of making a. Movie.