Veteran Telugu Poet C Narayana Reddy About Sr NTR | C Narayana Reddy Interview | Sakshi TV FlashBack #CNarayanaReddy #SrNTR #SakshiTVFlashBack
Пікірлер: 45
@kollajagantelugufilmactor7963 Жыл бұрын
ఎన్టీఆర్ గారి గురించి గొప్పగా చెప్పారు🌹🌹🌹🙏
@puspalathamanipalli3446 Жыл бұрын
1¹
@venkatreddythatikonda12064 ай бұрын
గొప్ప రచయిత ఒక గొప్ప నటుడు గురించి చెప్పడం చాలా బాగుంది
@edutech93724 ай бұрын
అప్పటి కవులు ప్రేక్షకుల యొక్క స్థాయిని పెంచిన టువంటి వాళ్ళు సినిమా పాటలు అంటే సాహిత్య విలువ లేకుండా ఉండడం అనేది జనా లలో అభిప్రాయం కానీ సి నారాయణ రెడ్డి గారు సీతారామశాస్త్రి గారు వేటూరి గారు ఆరుద్ర గారు ఇంకా చాలామంది ప్రేక్షకుల స్థాయిని వారి రచనలతో పెంచారు ఆ మహనీయులు అందరికీ 🙏🏻🙏🏻🙏🏻
@sreenivasaraor68094 ай бұрын
Nice interview Dr. CNR sir is a gift to TFI his songs are memorable and lovely to hearts. ❤😊
@patakotisrinivas1918 Жыл бұрын
NTR the great...NTR the legend...He used to identify talents,and gave great respect and encouragement to them...
@balarangaiahannarajula684 Жыл бұрын
Gifted actor. My salute
@doddisankararao6669 Жыл бұрын
NTR well mannered and down to earth. He used to recognise and respect merit in others. He was above narrow considerations.
@mahankalivenkatasubrahmany2397 Жыл бұрын
కమ్మ వారి కోసం పార్టీ పెట్టాడు కమ్మవారిని రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడానికి పార్టీ ఏర్పాటు చేశారు ఆయన అంత down to earth ఏమీ కాదు కేవలం కుల గజ్జి తో ఏర్పడ్డ పార్టీ
@ravindranadhraju4746 Жыл бұрын
NTR garu karana janmudu
@Jaireddy90 Жыл бұрын
Ntr always Good
@balarangaiahannarajula684 Жыл бұрын
Sri.ntr a.humanist full of manners. He loved parents and use touch their lotus feet. But his children not taken care during last days.this is very bad. Because of wretched lady.
@b.srinivasreddy498 Жыл бұрын
NTR garu CNRE garu eddaru MAHANUBHAVULU
@RamaKrishna-yj5ty4 ай бұрын
That is Legendary NTR
@kondaiahmaddu9511 Жыл бұрын
26/3/2023. మంచి మాటలు పంచుకోవడం జరిగినది
@reddyda Жыл бұрын
Mention the date when the interview was done
@pydisettydasari8674 Жыл бұрын
🙏
@srinivassns95914 ай бұрын
🥰😍🤩
@satyanarayanabontha1238 Жыл бұрын
Maa kareemnagar muddu bidda varitho parichayam Gadipina time eppatiki marichipolenu 🙏🙏🌺🌺🌺
Ntr doctor c narayana reddy bhandham appurvamainadhi
@mahankali15 Жыл бұрын
అవును ఆయన ఒక్క బ్రాహ్మలని తప్ప అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు, వారికి కావలసిన సహాయము చేసే వారు. ఎందుకో తెలీదు కానీ బ్రాహ్మణులని దెగ్గరికి రానిచ్చేవారు కాదు. మహానుభావుడు..😳🙂
@srinivassns9591 Жыл бұрын
NTR... తెలుగులో అంత భాషా పరిజ్ఞానము... వారి గురువు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వలననే... పని చాలసార్లు అన్నారు... 😊🌍🚩
@ravisekharreddy9783 Жыл бұрын
No
@besties1936 Жыл бұрын
Tappu edi... NTR brahmins ki vyetereeki kaadu... Pedaala koosam ayana chesina panulu valla vallaki nashtam vacchi undacchu andukae antarleenanga vellu dweshistaaru... mukhyam ga patel-patwari(karanam-munusub) vyavasta raddu... karnaalu =brahmins; enkoo kaaranam..... Kamma vaaru telugu rashtrallo vidyavyevestalu staapimchadam.... andaaru chaduvukunnaaru... Brahmins tho pooti padi jobs sampadinchaaru.... Jobs lo vella monopoly poiyindi
@madinavinodh6142 Жыл бұрын
ఇంకా బూరగాన బ్రాహ్మనుల మోనోపోలీ ఉంది బాబు. మొత్తం దేశంలో
ఎన్టీ రామారావు కు బ్రాహ్మణులని చూస్తే అసహ్యం అందువల్ల c. నారాయణ రెడ్డి నీ పైకి తెచ్చాడు అయిన సాహిత్యం లో అణగ తొక్క లేకపోయాడు అది కుల దురహంకారానకి ప్రతీక 😢
నీవు బ్రాహ్మణుడి వి నీకు మా కమ్మోలకి చూస్తే అసహ్యం. ప్రపంచం లో ఆనిచొట్ల మేము కష్టపడి పని చేస్తున్నాం. మా వల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది.
@madinavinodh6142 Жыл бұрын
అయినా రెడ్డి గారి టాలెంట్ సి నా రె గారిది. అతను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసాడు. ఈ రామారావు ఎవడంది ఇక గాడు. వాడి ఏదో సినిమా లో చేసుకునేవాడు కుల కట్టుబాట్లు పాటించి రాజికియాలకు వచ్చాడు.
@mahankalivenkatasubrahmany2397 Жыл бұрын
@@madinavinodh6142 సుందర్ పిచయ్ Google అధినేత బ్రాహ్మడు రిషి సునాక్ బ్రిటీష్ ప్రధాని బ్రాహ్మడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హరీస్ తల్లి brahmin మేము ఎందులో తక్కువ కాము తెలివికి ఈ మధ్య మీరు ఉన్నది ఐకమత్యం తో పైకి వస్తున్నారు అది మాకు లేదు
@mahankalivenkatasubrahmany2397 Жыл бұрын
@@madinavinodh6142 రెడ్డి సామాజిక వర్గం influence అయినాడు అంతే కానీ అంత కన్నగొప్ప వారున్నారు
@kumarChowdary143 Жыл бұрын
Endhukante meeku talent undadhu...kulam peru cheppukuni brathukutaru kabatti😅😅😅 reddy ani pilustaru...ntr rao aina kamma aina kammagaru anipinchukoledhu. Ma kamma vallu ante adhi...peru ne goppa chestharu
@adi91216 Жыл бұрын
Kalakarulaku kulam ledu. Ayana patalu vinte telustundi ayana pratibha. Reddy is an easy tag to address someone, let's not overthink.
@RamakoteswararaoMurikipudi4 ай бұрын
Ntr and anr film industry Loki rakamunde kV reddy and bn reddy villuiddaru top directors bro , nen reddy kadu but facts chrptunna