Veturi Sundarama Murthy Golden Hits ||100 Years of Indian Cinema || Special Jukebox Vol 3

  Рет қаралды 6,352,913

Aditya Music

Aditya Music

11 жыл бұрын

Listen & Enjoy Veturi Sundarama Murthy Golden Hits Do share and comment your favorite song.
Subscribe to our KZbin Channel - goo.gl/k5zwC
Like us on FB: www. adityamusic,
Follow us on: / adityamusic
To Watch Telugu Free Movies Log on to / adityamovies
Devotional Videos - / adityadevotional
Kids Videos - / adityakids
.

Пікірлер: 1 300
@ramaninagaraju720
@ramaninagaraju720 3 жыл бұрын
వేటూరి సుందర రామ్మూర్తి గారి లాంటి గొప్ప వాళ్ళు మన తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం మళ్లీ అలాంటి పాటలు మేము వింటామా మీ పాటలు వింటే ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉంటాయి అలాంటి పాటలు మీరు తప్ప ఎవరూ రాయలేరు
@anandakumar6244
@anandakumar6244 2 жыл бұрын
Superrrr
@kumarnamala1081
@kumarnamala1081 Жыл бұрын
@@anandakumar6244 ; h😝🤪🤪😠
@user-el4ji1py4n
@user-el4ji1py4n 5 жыл бұрын
మన వేటూరి గారి సాంగ్స్ కు అప్పట్లో తిరుగులేదు ....
@SHANKARSADVISORY
@SHANKARSADVISORY 11 күн бұрын
గ్రేట్ సార్.................EXCELLENT
@sparktouch-
@sparktouch- Ай бұрын
Peddayaniki pedda namaskaram what a songs 1993 DOB gadni pichi classical feel ekkundi sir 👏 ❤ searching and listening in April-2024
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గీతాలను ఆస్వాదిస్తుంటే మనం సమస్తం మరచిపోతామనటంలో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా గురువు గారు భౌతికంగా మన మద్యలో లేకపోయినప్పటికి వారు అందించిన పాటలు మాత్రం మన మదిలో ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటాయని తెలుపుకుంటు వారి పరమ పవిత్రమైన ఆత్మకు చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
@ravikumargaddala5414
@ravikumargaddala5414 5 жыл бұрын
U are best lirisist in telugu film industry Sir... Salute
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
@@ravikumargaddala5414 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా వేటూరి సుందర రామమూర్తి గారి గీతాలను వినటం మనం చేసుకున్న పూర్వ జన్మ పుణ్య ఫలం.
@RAVIYADAV-im5xs
@RAVIYADAV-im5xs Жыл бұрын
గుండెల్లో ప్రశాంతంగా ఉంటుంది
@svsranganath9594
@svsranganath9594 10 ай бұрын
veturi kavithwamu, guru krupa vaibhavamu. master namaskaramu.
@VijayKumar-zo3hb
@VijayKumar-zo3hb 8 ай бұрын
Such a sweet and ever green songs thanks 🙏🙏🙏 వేటూరి garu
@gangajanani776
@gangajanani776 4 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ వినడం కష్టము
@krish726
@krish726 3 жыл бұрын
తెలుగు సాహిత్యం పట్ల మంచి అనుభవం గల వ్యక్తి.
@PrintMedia-zx9mg
@PrintMedia-zx9mg 11 ай бұрын
దేవుడి పాట చాలా బాగా రాశారు.
@maheshh5026
@maheshh5026 Жыл бұрын
ఇంత మంచి పాట ద్వారా మాకు సంతోసన్ని కలిగించిన మీరు మా కు దేవుడుతో సమానం ... వేటూరి గారికి పాదాభివందనం
@nareshmouli
@nareshmouli 2 жыл бұрын
Chik chik let veturi raasaru choodandi Adi highlight 🙏🙏🙏
@dmadhava8990
@dmadhava8990 Жыл бұрын
వేటూరిగారు super
@susilak3522
@susilak3522 3 ай бұрын
Excellent songs sir.
@dayakardayakar4132
@dayakardayakar4132 Жыл бұрын
E songes chyadaniki enta baga ravdaniki kastapadina vallaku na namaskaralu... God bless you💐🙏... Malli Telugu lo puttinadi sir..
@ASHOKKUMAR-uy7ts
@ASHOKKUMAR-uy7ts 4 жыл бұрын
ఎందరో మహానుభావుడు అందరికీ వందనాలు
@ammaraju2664
@ammaraju2664 2 жыл бұрын
మరుపురాని పదాలు తో రాసే పాటలు వేటూరి గారి కలం తో జాలువారీనవి
@punnmrajudayakar2419
@punnmrajudayakar2419 4 жыл бұрын
Maro janam unty telugu vari laga putti pattalu andinchi sir. Thank u.
@anvesh1986
@anvesh1986 Жыл бұрын
ఆణిముత్యాల వంటి తెలుగు అక్షరాలతో అష్టాచమ్మ ఆడుకున్న వారు వేటూరి గారు.
@Bandedhawoodh
@Bandedhawoodh 2 ай бұрын
😮😅
@mjhansirani1594
@mjhansirani1594 2 жыл бұрын
సూపర్ సాంగ్ సార్
@karanamkanakarao2256
@karanamkanakarao2256 3 жыл бұрын
SP సార్ మీరు జీవితకాలంజీవించి ఉంటారు 💗💗💗💗💗💗💗💗💗💗💗🌹🍓
@dandlathirupathidandlathir3646
@dandlathirupathidandlathir3646 2 жыл бұрын
Pppp
@skandasrivathsa6370
@skandasrivathsa6370 2 жыл бұрын
Very nice song
@anjaneyulurevalli3004
@anjaneyulurevalli3004 Жыл бұрын
@yvmanohar1464
@yvmanohar1464 Жыл бұрын
⁹8
@pavanpallapothula9171
@pavanpallapothula9171 Жыл бұрын
Veturi garu meku vandhanam
@user-gd7jo4gf6d
@user-gd7jo4gf6d 7 ай бұрын
Veturi sar is great 👍
@SARAO-ud9bm
@SARAO-ud9bm Жыл бұрын
Veturi garu raasinanni buthu paatalu inkevvaru raayaleru Adhi boothu ani prove cheyyalemu Antha neat ga boothulu raastharu Every line is boothu Just listen them carefully Hats off
@pawankalyandevotee5851
@pawankalyandevotee5851 10 ай бұрын
Which of the songs
@user-hw1xd1fy7b
@user-hw1xd1fy7b 12 сағат бұрын
Yes exactly i do agree with you
@v.bhasyanaik8439
@v.bhasyanaik8439 3 жыл бұрын
మీరు గ్రేట్ సార్
@mamathabillakanti7676
@mamathabillakanti7676 4 жыл бұрын
Enni sarulu vinna bore anipinchadu...veturi gaaru....chala baga rasaru....👏👏🙏🙏🙏
@mouryasrinu220
@mouryasrinu220 2 жыл бұрын
సూపర్ ఓల్డ్ సాంగ్స్
@lakshminarayanasetty4848
@lakshminarayanasetty4848 3 жыл бұрын
Thanks for letting me veturi
@sivajisanapala7668
@sivajisanapala7668 2 жыл бұрын
వెటురి,సిరివెన్నెల, తెలుగు సాహిత్యానికి ప్రాణం పొసారు.
@user-jg5rw2qm5b
@user-jg5rw2qm5b 3 жыл бұрын
ఇంత మంచి పాటలు రాసిన వేటూరి సుందర రామమూర్తి గారు మీకు మా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@madhusudhanreddy645
@madhusudhanreddy645 3 жыл бұрын
Yazz,
@anjaneyulud1812
@anjaneyulud1812 3 жыл бұрын
@@madhusudhanreddy645 7I8uuiuiiî+Ku
@SVRaju-pf1wk
@SVRaju-pf1wk 3 жыл бұрын
@@madhusudhanreddy645 to
@kirankiran9664
@kirankiran9664 Жыл бұрын
@@anjaneyulud1812 in match you and the na hum in sab ka to college said in a good way you can see that it will not a problem for us in balance is due in a Always a Always you can get it to the world in the to change something you happy with it are intended to college receipt and your life with you can see you and I won by Eng from a problem in the na AAP to you can you and the to change team and I won a good time in the morning you happy with my friends have you happy Varamahalakshmi in balance clearly not in match 8iiiiiiiiiiiiiiii8iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii8iiiiiiiiíii8iiiiiiii8í8iiiii
@muthyalarao-md2dw
@muthyalarao-md2dw 2 ай бұрын
😊😊😊😊😊😊😊​@@madhusudhanreddy645
@ushnachary7743
@ushnachary7743 3 жыл бұрын
Old is gold sir ఇలాంటి పాటలు వింటే అన్ని మర్చిపోతాం
@shravankumararmulla9044
@shravankumararmulla9044 3 жыл бұрын
@ram495
@ram495 2 жыл бұрын
komma kommi
@surianji6534
@surianji6534 2 жыл бұрын
😔😔👍👍👍👍
@ALLinONE-hs6eu
@ALLinONE-hs6eu 2 жыл бұрын
ఇప్పటి సినిమా వాళ్ళు,తెలుగు సినిమా ప్రేక్షుకులు అంతా కలిసి తెలుగు సాహిత్యన్నీ చెడగొట్టేశారు
@prajwal.c5394
@prajwal.c5394 7 күн бұрын
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@krishnarao5981
@krishnarao5981 4 жыл бұрын
వే టూ రి పాటకి సంగీతం కావాలా ఆ మాటాల పలుకుడే సంగీతం కదా
@suryakumar9584
@suryakumar9584 9 жыл бұрын
am music lover. it proves always "OLD IS GOLD". evergreen and all time hits forever and ever and ever. 51-nemishalu 5-kshanalaga gadiche poyayee ante ee mathramu atheshoykethe ledhu, inka manasuke entho prashantamga vundhee. inka Veturi gare songs gurinche entha cheppena chala thakuuve. i request please Telugu new youth and young coming generations people must listen old songs. adhe eppude vache new songs ayethe 5-nemishalu vinagane thalanoppi vachese paristhethe vundhandam lo ee mathramu atheshoykethe ledhu.
@rajasekharvadakoppula5959
@rajasekharvadakoppula5959 3 жыл бұрын
ఏదో మనసు పడ్డాను కానీ ఎంతో అలుసు అయ్యాను కానీ అది ప్రేమో, ఏమో భోలో...సాంగ్ is fantastic.did you love the song.then hit me like 💃💃👍👍
@boystv6
@boystv6 4 жыл бұрын
Vedekki poo, vendhinko, vetaduko. ... wowww I love this line
@krishnatejasandyapogu2714
@krishnatejasandyapogu2714 5 жыл бұрын
సార్ మీకు పాదాభివందనం
@lingaswamybhoompally2954
@lingaswamybhoompally2954 4 жыл бұрын
Sir your god
@satisshkumarrrbsrallabandi4243
@satisshkumarrrbsrallabandi4243 2 жыл бұрын
Chandamama kannu kotte.sandevela...siggu malle.pulu pette chikatela...amaging.andi.eesong Veturi Garu..we miss you.sir legend.writer.telugu.melody.songs😭😭😭
@ksr7986
@ksr7986 2 жыл бұрын
తెలుగు ప్రజలకి ఇంత అద్భుతమైన సాహిత్యం అందించిన ఆ మహానుభావుడు .. సరస్వతి పుత్రుడు ...హైదరాబాద్ లో సొంత ఇంటి కల తీరకుండానే వెళ్ళిపోవటం దురదృష్టం
@madhumandli
@madhumandli Жыл бұрын
Waste mundakodukulu Annayam chesaru veturi gari Nasanam avutharu
@reddyreddysekhar2125
@reddyreddysekhar2125 3 жыл бұрын
My favourite veturi sir great writer super songs
@naiduyadavmaid8923
@naiduyadavmaid8923 3 жыл бұрын
Veturi sundarammurty gariki naa paadabhi vandanaalu
@dayakardayakar4132
@dayakardayakar4132 3 жыл бұрын
Mi lanti varu malli malli teluge vri lagy puttandi maha karana janmuda vi.....
@chandrampetatekkali917
@chandrampetatekkali917 3 жыл бұрын
అద్భుతమైన పాటలు
@nagaranimanupuri1599
@nagaranimanupuri1599 3 жыл бұрын
వేటూరి గారి పాటలు బాగుంటాయి
@rajasekhartumbeti2094
@rajasekhartumbeti2094 2 жыл бұрын
సూపర్ ఉంది sar
@kovurikoti3574
@kovurikoti3574 4 жыл бұрын
గురువు గారు మీకు మీరే సటీ తెలుగు సాహిత్యనీకి మఖుటం లేని మహరాఁజూ మీరు
@seetharama16
@seetharama16 4 жыл бұрын
Ekkadiko teesukeltunna madhuramaina raagaalu........
@gurumurtybotchagurumurtybo6260
@gurumurtybotchagurumurtybo6260 Жыл бұрын
అప్పట్లో తెలుగు సినిమాలు విజవంతం అయ్యాయి. అంటే ఈ ఇలాంటి పాటలు వల్లే ఇలాంటి పాటలు అందించిన మన (వేటూరిగారు)మనమధ్య లేకపోవడం బాధాకరం.
@RouthuGanapathi
@RouthuGanapathi 3 ай бұрын
Super songs sir
@thummalapallithummalapalli7835
@thummalapallithummalapalli7835 2 жыл бұрын
Me daggara panisacinanduku neanu chala adrustavanthundi miss you sir
@user-ds5tk3jm8n
@user-ds5tk3jm8n 3 жыл бұрын
సుందరమైన పాటలు సుందర గారే వ్రాయాలి.
@gangarapusrinivasarao6520
@gangarapusrinivasarao6520 3 жыл бұрын
ఇలాంటి మహానుభావులును చూడడం మన అదృష్ర్టం...
@vijayalakshmi7214
@vijayalakshmi7214 2 жыл бұрын
Jgfdtor
@balakasireddygayam562
@balakasireddygayam562 Жыл бұрын
QqqQ
@chandrashekar6710
@chandrashekar6710 3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@chandrashekar6710
@chandrashekar6710 3 ай бұрын
😊😊😊😊
@chandrashekar6710
@chandrashekar6710 3 ай бұрын
😊😊😊
@ayiluriprameelarani7946
@ayiluriprameelarani7946 2 жыл бұрын
HatsApp Sir
@thavidaboinatirumalesh1356
@thavidaboinatirumalesh1356 3 жыл бұрын
Eandaro mahanubavulu mana telugu industry lo
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
ఈ పాటలను వింటున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.
@jaipalreddykonday
@jaipalreddykonday 4 жыл бұрын
It's very good song's
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@jaipalreddykonday గారు ధన్యవాదాలు.
@metharibhemappa1104
@metharibhemappa1104 4 жыл бұрын
SUPARSONG,VETURI SIR GAARU
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@metharibhemappa1104 గారు ధన్యవాదాలు.
@santhansomala4421
@santhansomala4421 4 жыл бұрын
👌👌👌
@thirupathialeti885
@thirupathialeti885 4 жыл бұрын
పాటలలో ఉన్నా కమ్మదనం ప్రతి పదం అర్థమయ్యే విధంగా మీరు అందించిన పాటలకు శత కోటి వందనాలు🙏
@swamygandham8277
@swamygandham8277 3 жыл бұрын
Q1q
@swamygandham8277
@swamygandham8277 3 жыл бұрын
Àaaàaaa
@srinivaskummari7913
@srinivaskummari7913 3 жыл бұрын
೭ಟ೦ಡಸನ
@palakolluraju6704
@palakolluraju6704 2 жыл бұрын
Z
@venkyflychannel1991
@venkyflychannel1991 2 жыл бұрын
@@swamygandham8277 qqqqq11uu HC is
@develdesher3846
@develdesher3846 3 жыл бұрын
Veturi patalu chala bagunnayi
@arunakajjam1820
@arunakajjam1820 9 ай бұрын
Veture gare songs superooo superoo
@prasadaraogummadi4253
@prasadaraogummadi4253 4 жыл бұрын
Simple Telugu Songs late Sri Venturi Sundararama Murthy were excellent.
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 5 жыл бұрын
సుందరమైన తెలుగు పదాలను అంతే సుందరంగా అల్లి సుందరమైన పాటలుగా తీర్చిదిద్ది మనందరికీ అందించి ఆనందింపచేస్తున్న మహనీయులు వేటూరి సుందర రామ్మూర్తి గారికి పాదాభివందనం. 🙏
@narayanakonadapalli6934
@narayanakonadapalli6934 5 жыл бұрын
P
@kotikoteswararao7671
@kotikoteswararao7671 5 жыл бұрын
Kut7593
@suribabuk1062
@suribabuk1062 4 жыл бұрын
Wonderful newsongs
@kosuraju9450
@kosuraju9450 4 жыл бұрын
@@suribabuk1062 ioufyfsjk
@ravadagopi84
@ravadagopi84 4 жыл бұрын
Very. Very. Nice. Songas
@sathishmudavath9110
@sathishmudavath9110 2 жыл бұрын
Venturi ki koti dandalu
@v.venkatareddy230
@v.venkatareddy230 4 ай бұрын
Super songs❤❤❤
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
వేటూరి సుందర రామమూర్తి గారు సాహిత్యం అందించిన గీతాలు సుందరంగా ఉంటాయి.
@srinivasadasari1280
@srinivasadasari1280 Жыл бұрын
W
@srinivasadasari1280
@srinivasadasari1280 Жыл бұрын
Wew
@srinivasadasari1280
@srinivasadasari1280 Жыл бұрын
Ww
@krishnarjunaraobollu2342
@krishnarjunaraobollu2342 3 жыл бұрын
Super
@venkateshvenky6549
@venkateshvenky6549 Жыл бұрын
Super song guruvgara
@anjaneyuluhyd3773
@anjaneyuluhyd3773 2 жыл бұрын
Song very wandrafull sirrune and manchi lurches but elanti mahanubaulu enkaundalani asisthunamul
@anjaneyuluhyd3773
@anjaneyuluhyd3773 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srikanthchoppara562
@srikanthchoppara562 4 жыл бұрын
Raj-koti music irragadeesaru Exelent
@ak-zd1zd
@ak-zd1zd 4 жыл бұрын
తెలుగు బాణిలో పధలును కుటుంబం గా కలిపిన మహానుభావుడు మన వేటురి
@andramallikarjuna8226
@andramallikarjuna8226 2 жыл бұрын
Aa 😎😎😎😎
@sureshduda2765
@sureshduda2765 2 жыл бұрын
Great sir
@gowripogiri9795
@gowripogiri9795 Жыл бұрын
All time grate writer
@Ganesh.121
@Ganesh.121 3 жыл бұрын
వేటూరి గారి పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది
@karanamkanakarao2256
@karanamkanakarao2256 3 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ 💗💗💗💗💗💗🙏🌹
@sgnaneswara6937
@sgnaneswara6937 3 жыл бұрын
Telugu lo chaala takkuva mandi tana patalu sangeeta gnanam thone kakunda matalu kuda andam ga matladagala chaturata galavaaru baaalu gaaru,seetarama Sastry gaaru and Venturi those are legendries,normal ga ituvantivi vallani chuste namastram pettadam samskaram,kaani Naa lanti vadiki vaalla ni padhabivandanam cheste varini takanu anna samtrupti dorukutundi ane Chinna swardam kaani anta goppa vyaktulu ippudu mana madya lekapovadam mana duradrustam....valla sangeeta prapancham mana thone undatam mana adrustam
@petronaspvtltd3673
@petronaspvtltd3673 17 күн бұрын
Golden Memories
@kavyabalu5628
@kavyabalu5628 3 жыл бұрын
వేటూరి గారి పాటలు ఇక్కడ పరిచయం చేసిన వారందరు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు
@srinivasamurthy8032
@srinivasamurthy8032 3 жыл бұрын
Nice songs
@bandarichiranjeevi5070
@bandarichiranjeevi5070 3 жыл бұрын
@@srinivasamurthy8032 .? 🧤 🧤 😂...,....
@rameshnarra727
@rameshnarra727 2 жыл бұрын
@@bandarichiranjeevi5070 pp
@onesidegamer1044
@onesidegamer1044 Жыл бұрын
P
@kumaraswamys3038
@kumaraswamys3038 4 ай бұрын
​@@srinivasamurthy8032❤❤❤❤
@kimudusimhachalam2857
@kimudusimhachalam2857 3 жыл бұрын
పాటల్ని ప్రాణం పోసిన వేటూరి నా పాదాభి వందనం
@Sunithapeechara
@Sunithapeechara Жыл бұрын
Super 🙏
@narendrareddyyandapalli1859
@narendrareddyyandapalli1859 5 жыл бұрын
Excellent. Songs👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ravigugulotu9079
@ravigugulotu9079 6 жыл бұрын
veturi songs super and no body can write these lyrics to the songs ,sir your super lyricist ferver fer ever......
@killoramakumari221
@killoramakumari221 2 жыл бұрын
Nice song
@suryam786
@suryam786 6 жыл бұрын
Veturi is oka legendary !! mahanubhavudu
@shivamudhiraj765
@shivamudhiraj765 3 жыл бұрын
E songs pettukoni velthunty yentha dhuram ina telidhu velthuny untam boor kottadhu
@buddanamadhusudanarao5466
@buddanamadhusudanarao5466 3 жыл бұрын
Malli school life gurtuvastunai 20 years back.....songs vintunte
@venkatasrinivasaraojami4995
@venkatasrinivasaraojami4995 5 жыл бұрын
ఇటువంటి మహానుభావులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మన అద్రుష్టం
@apparaoapparao2028
@apparaoapparao2028 5 жыл бұрын
Apparao
@laxminewgathersongs336
@laxminewgathersongs336 4 жыл бұрын
Yes 👍
@krisnak1967
@krisnak1967 4 жыл бұрын
Krishna Reddy
@krisnak1967
@krisnak1967 4 жыл бұрын
@@laxminewgathersongs336 ,hi
@siripurapunaidu8648
@siripurapunaidu8648 4 жыл бұрын
Super songs
@muralis5757
@muralis5757 5 жыл бұрын
మహానుభావుడు మన వేటూరి
@lalulalu677
@lalulalu677 5 жыл бұрын
Supar
@kummar9723
@kummar9723 5 жыл бұрын
Hi
@tirupathirajamahendravarap4258
@tirupathirajamahendravarap4258 5 жыл бұрын
Qamx
@laxminewgathersongs336
@laxminewgathersongs336 4 жыл бұрын
Yes 👍
@muralis2315
@muralis2315 4 жыл бұрын
Very nice songs
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 2 ай бұрын
Super super vaturi garu super Balu garu chitra garu🙏🙏🙏🙏🙏🙏🙏
@gvenkateshyadav1282
@gvenkateshyadav1282 3 жыл бұрын
సాంగ్ సూపర్ సాంగ్
@bhaskarrao7015
@bhaskarrao7015 4 жыл бұрын
Ntr,veturi and chakravarthi music with spb voice never come before and after
@ndhanunjaya2887
@ndhanunjaya2887 Жыл бұрын
బహుశా తెలుగు సాహిత్యం అనే పదానికి ఉదాహరణ ఇ పాటలు
@arunananduri2805
@arunananduri2805 8 ай бұрын
Ll
@HariKrishna-ef6pb
@HariKrishna-ef6pb 8 ай бұрын
16:32
@latchupatalasreeramulu9500
@latchupatalasreeramulu9500 7 ай бұрын
​@@arunananduri2805😅
@latchupatalasreeramulu9500
@latchupatalasreeramulu9500 7 ай бұрын
​😊0
@tbalraj6120
@tbalraj6120 2 жыл бұрын
హాయ్ పాట
@rvenkateswararao5950
@rvenkateswararao5950 4 жыл бұрын
Veturi vaari songs SUPERHIT
@dhanarajgariki2934
@dhanarajgariki2934 4 жыл бұрын
చందమామ కంచవెట్టి సన్నజాజి బువ్వ పెట్టి👌👌👌👌👌
@cheruvugattubhaskar3575
@cheruvugattubhaskar3575 5 жыл бұрын
వేటూరి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ రైటర్ మీరు.మీరు రాసిన పాటలు అవి మా గుండెల్లో చెదరని ఆణిముత్యాలు.
@SureshKumar-qy1wq
@SureshKumar-qy1wq 4 жыл бұрын
Amazing super songs sir mind blowing eerojulo levu e songs nijangha emantaru amailu
@ramanaramana6499
@ramanaramana6499 4 жыл бұрын
manasuki chala anandani kaligisthunnai super veturi gari patalu
@kondapallivenkateswarlu8932
@kondapallivenkateswarlu8932 4 жыл бұрын
మీరు చాలాచాల గొప్ప సార్
@yakamallukommanaboina3188
@yakamallukommanaboina3188 4 жыл бұрын
వేటూరి గారి రైమింగ్,టైమింగ్ అబ్బో అద్భుతం...
@yellaiahkommu6147
@yellaiahkommu6147 3 жыл бұрын
Supair.. songs
@polakiprasadrao6429
@polakiprasadrao6429 3 жыл бұрын
Chala bagunnai
@manjunathjao1644
@manjunathjao1644 5 жыл бұрын
ohhhhhh naveeena ohhhhhhhhhhhhhh sperb song am very happy listen this song
K.Raghavendra Rao Telugu Hit Songs || Jukebox
1:34:19
Aditya Music
Рет қаралды 7 МЛН
Useful Gadget for Smart Parents 🌟
00:29
Meow-some! Reacts
Рет қаралды 10 МЛН
Зу-зу Күлпәш. Стоп. (1-бөлім)
52:33
ASTANATV Movie
Рет қаралды 795 М.
НЕОБЫЧНЫЙ ЛЕДЕНЕЦ
00:49
Sveta Sollar
Рет қаралды 7 МЛН
Veturi Sundararama Murthy Super Hit Telugu Songs Jukebox
1:26:01
TeluguOne
Рет қаралды 420 М.
Veturi Sundarama Murthy || Telugu Hit Songs || Birthday Special || Jukebox
1:00:58
Premabhishekam |  Jukebox (Full Songs)
29:30
Saregama Telugu
Рет қаралды 4,5 МЛН
Hero Suman Tollywood Movie Songs || Jukebox || Birthday Special
47:49
Aditya Music
Рет қаралды 4,4 МЛН
Veturi Sundarama Murthy || Special Collection || Telugu Hit Songs Jukebox
58:40
Chakri Evergreen Songs | Music Director Chakri Super Hit Songs | Aditya Music Telugu
54:31
Кешірім сұрамаймын
3:22
Дариға Бадықова - Topic
Рет қаралды 276 М.
Қайрат Нұртас - Қоймайсың бей 2024
2:20
Kairat Nurtas
Рет қаралды 135 М.
Mirjalol Nematov - Tak tak (Videoklip)
4:31
Mirjalol Nematov
Рет қаралды 4,6 МЛН
Asik - Coco Chanel (Lyrics Video)
1:58
Rukh Music
Рет қаралды 1,5 МЛН
POLI - Брат (Official music video Brata)
1:08
POLI
Рет қаралды 3,6 МЛН
Muhammadziyo - Malikam (Official Music Video)
4:47
NevoMusic
Рет қаралды 1,8 МЛН
Kalifarniya - Hello [official MV]
2:54
Kalifarniya
Рет қаралды 1,6 МЛН