Sir, I appreciate your fantastic efforts to bring out this out of the world location. I would surely support you. God bless you forever. Justice Nooty Ramamohana Rao. Former Judge Madras High Court,
@praveentelugutraveller2 ай бұрын
Thanks 🙏 nijamga meeru judge ha sir ,
@nootyramamohan29112 ай бұрын
@@praveentelugutraveller yes. I was judge at High Court at Hyderabad and Madras.
@SpongeBob-w9i2 ай бұрын
Om namo Sivaya ⭕️‼️⭕️🚩🐚🪷🌺🌸
@aavakayawood2 ай бұрын
నేను ఉండేది శ్రీకాళహస్తి మీరు చూపిస్తున్న వేయిలింగాల కోన ఒక 25 సంవత్సరాల క్రితం మెట్ల మార్గం లేదు ఆ కొండ రాళ్ళు ని పట్టుకుని ఎక్కే వాళ్ళం అప్పుడు ఉన్నంత అనుభూతి ఇప్పుడు లేదు ఇప్పుడు మెట్లు కట్టి వసతి ఏర్పాటు చేశారు అలాగే అక్కడ భైరవకోన పనస కోన హరహర తీర్థం మారేడు వనం కన్ని కల చెరువు అని అనేక ప్రదేశాలు ఉన్నాయి చానా అటవీ ప్రాంతం కానీ ఇప్పుడు అభివృద్ధి అనే పేరుతో చెట్టును కొట్టేయడం భక్తులకు వసతి అన్న పేరుతో సహజ సిద్ధంగా ఉన్న ప్రకృతిని చెడగొడుతున్నారు నా చిన్నతనంలో స్వర్ణముఖి నదిలో పారుతున్న నెలలో దోసెలతో నీళ్లు తాగే వాళ్ళం అంత స్పష్టంగా స్వచ్ఛంగా ఉండేది కానీ ఇప్పుడు కలుషితం అయిపోయింది
@Ramu-qb7ec2 ай бұрын
Nii voicee eadho videos lo vinaa anna
@ragavendraropes91042 ай бұрын
కాళహస్తి దగ్గర బ్రో
@praveentelugutraveller2 ай бұрын
Avunu Bro
@neelakanta14572 ай бұрын
ప్రవీణ్ గారు వీడియో చాలా బాగుంది చాలా బాగా తీస్తున్నారు కానీ ఎక్కడో చిన్న లోటు వీడియో మధ్యలో అప్పుడప్పుడు సంగీతమైనా మ్యూజిక్ పెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి
@prasadreddy56432 ай бұрын
Praveen bro, Kadapa palakondalau swayambula velasina Sri jaladhara Vinayaka swamy ni dharsi chiendi
@praveentelugutraveller2 ай бұрын
Sure sir
@asobha59842 ай бұрын
కళ్ళు అదురుతున్నాయి ఫోన్ అంత స్పీడ్ గా తిప్పకండి
@ChSudakar-g5b2 ай бұрын
వీడియో చాల బాగా తీశారు ఐతే అక్కడ మీరు 1000 లింగాలు అన్నారు . చూపించ లేదు అన్న అక్కడ భక్తులు ఎవరు కనపడలేదు . అక్కడకి వేళ్ళటానికి ఎటువంటి ఇబంది ఉండకుండా ఉంటుందా అన్న
@praveentelugutraveller2 ай бұрын
Garbalayam loki camera not allowed kada brother
@Giri-hz3cpАй бұрын
Bro veyyi lingualu ante veyyi lingualu untaayi anikaadu....okate lingam lo veyyilingaalu chekki untaayi
@chigiriusharani37912 ай бұрын
కాల భైరవుడు కి ఏమైనా ఆహారం పెట్టాలా. రక్ష రక్ష కాలభైరవ 🙏🙏