విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం | Visakhapatnam Steel Plant | CM Chandrababu Naidu

  Рет қаралды 591

Telugu Desam Party Official

Telugu Desam Party Official

Күн бұрын

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం | Visakhapatnam Steel Plant | CM Chandrababu Naidu విశాఖస్టీల్‌ ప్లాంట్‌ పై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కుమంత్రి కుమారస్వామిలతో చర్చించాం. దీని పునరుద్ధరణకు ఉన్న వివిధ ప్రత్యామ్నాయమార్గాలపై సమాలోచనలు జరిపాం. గత కొన్నేళ్లపాటు దానిపై శ్రద్ధ పెట్టకుండా వదిలేసారు. ఇప్పుడు రూ. 1,400 కోట్ల నిధులు ఇచ్చి ఊపిరి పోసారు. ఈ సంస్థను పూర్తిగా పునరుద్ధరించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇబ్బందులను అధిగమించి శాశ్వత పరిష్కారం కనుగొనే అంశంపై చర్చిస్తున్నాం. ఇది తెలుగుజాతి ఆత్మగౌరవం, మనోభావాలకు సంబంధించిన విషయం.
ప్రైవేటీకరించకుండా దాన్ని కాపాడుకొనే ప్రత్యామ్నాయ మార్గాలన్నింటి గురించి ఆలోచిస్తున్నాం. సెయిల్‌కు ఇనుప ఖనిజం గనులు ఇవ్వడం వల్ల వారు ఎక్కడికక్కడ తవ్వుతుండటం వల్ల ముడిసరకు ఖర్చు తగ్గుతోంది. ఆ సౌకర్యం ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఇవ్వాలని కోరుతున్నాం. అది వస్తే సెయిల్‌ తరహాలో పనిచేయడానికి వీలుంటుంది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. దీనికి కేంద్ర సహకారం కావాలి కాబట్టే రెండు మూడు దఫాలుగా దానిపై చర్చిస్తున్నాం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

Пікірлер: 2
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 9 сағат бұрын
Temporary patch work will not solve and save VIZAG STEEL PLANT from future onslaghts..Own iron and manganese ore mines will help the plant to a great extent.Let Sri CBN proceed accordingly besides his own approach to save it.
@shaikshafi3080
@shaikshafi3080 8 сағат бұрын
ముందు ఇసుకFREE గ ఇవండి పనులు లేవ online విదనం బగలైదు ఇసుకfree గ ఇవండి మకు నచిన ఇసుక చేచుకుంటం
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 75 МЛН
Epic Reflex Game vs MrBeast Crew 🙈😱
00:32
Celine Dept
Рет қаралды 14 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
4: 30 PM | ETV Telugu News | 9th October 2024
11:37
ETV Andhra Pradesh
Рет қаралды 127 М.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 75 МЛН