Jai bheem sir స్టీల్ ప్లాంట్ విషయంపై చాలా బాగా వివరించారు.. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పిన పార్టీలకు. వచ్చే ఎలక్షన్లో ఓడిస్తామని నినాదంతో ఉంటే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవచ్చు.. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా రాతపూర్వక హామీ తీసుకోవాలి.. మాటలు చెప్పి మోసం చేస్తున్నారు కాబట్టి..
@JanagamaRavi-yb6leАй бұрын
Jai Bheem
@mnagaraju8729Ай бұрын
G. Poorna chandra Rao gari great speech hattsoff sir👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@Jaiphule_mediaАй бұрын
జై భీమ్
@ravikanthero1996Ай бұрын
Great hero Ambedkar garu 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
@srividya1248Ай бұрын
SaveVizagsteelplant RemergeRINLwithSAIL 🙏
@ravikanthero1996Ай бұрын
❤❤
@RacherlaBugge-yk2rrАй бұрын
Jai, BSP 🐘
@mnagaraju8729Ай бұрын
We want own captive mines
@maosiyangmanam9532Ай бұрын
వ్యవస్థ యొక్క సంవిధాన ఆదేశిక సూత్రాలకు కట్టుబడి ఉంటానని, ప్రమాణం చేసి ప్రజా ప్రతినిధి హోదాలో కూర్చుని, సంవిధాన ఆదేశిక సూత్రాలకు పూర్తి విరుద్ధంగా, ప్రైవేటీకరణకు పాల్పడే బిల్లులకు ఆమోదం తెలిపిన, దోషానికి పాల్పడి, ప్రజలను మోసం చేసే స్వభావాన్ని సంస్కరించ టానికీ, ప్రజా సమూహాలను సమీకరించి రాష్ట్ర MP,MLA, రాజ్యసభ సభ్యులు, MLC లను అందరినీనిలదీయాలి. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని నెలనెలా జీత భత్యాలుగా పొందుతూ అనుభవిస్తూ, ప్రజలను నిర్లక్ష్యం చేసి, ప్రాంతపు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న విధానాలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ యొక్క సంవిధాన ఆదేశిక సూత్రాలకు భిన్నమైన ప్రతిపాదనలకు ఓటు వేస్తున్న, MP, MLA, MLC, రాజ్యసభ సభ్యులను, ప్రజా సమూహాలు నిలదీయాలి. మాట వినని ఆయా ప్రజా ప్రతినిధులను, వాగ్దానాలు, ప్రమాణాలతో పదవులను కైవసం చేసుకున్న పిదప, చేసిన వాగ్దానాలకు ప్రమాణాలకు కట్టుబడకుండా తిలోదకాలిచ్చి, ప్రజలను మోసగించిన వంచన నేరానికి, పాల్పడిన దోషులుగా నేరం ఆరోపించి న్యాయ వ్యవస్థ తలుపులు తట్టాలి. ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలను ఆదిశగా చైతన్య పరిచి ఉద్యమింప చెయ్యాలి. అలా ఉద్యమాలతో మాత్రమే, విశాఖఉక్కు గానీ, మరే ఇతర సామాజిక అభివృద్ది సంబంధ, పరిశ్రమలు గాని, ప్రకృతి సంపద గాని కాపాడ బడుతుంది. ఆ దిశగా క్షేత్రస్థాయి కృషి తక్షణమే ప్రారంభించడం, తెలుగు రాష్ట్రాలకే కాకుండా, యావత్ భారత దేశాన్ని రక్షించడానికి, అభివృద్ధి చేయటానికి ఆదర్శప్రాయమైన దిశా నిర్దేశం చేస్తుంది.