నమస్తే శ్రీదేవి గారు నిజంగా మిమ్మల్ని ఇలా చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేసి వాళ్ళ కడుపు నింపుతున్నారు మీ గొప్ప మనసుకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను వైజాగ్ లో ఎక్కడ అండి ఇది
@pinninti.rambabu83302 ай бұрын
సూపర్ అండి మీరు ఎంతో మందికి సాయం చేస్తున్నారు మీరు ఇంకా చాలా మందికి సాయం చేయాలని దేవుని కోరుకుంటున్నాను
@MANIKANTA_VIDEOS1682 ай бұрын
శ్రీదేవి మేడం గారికి నమస్కారం మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దుర్గామాతను కోరుకుంటున్నాను
@SujathaAnnam-m6x2 ай бұрын
చాలా సంతోషం గా వుంది శ్రీదేవి గారు All the best సిస్టర్
@zynuzynu60512 ай бұрын
Sridevi garu మీరు చేసే ఈ సమాజ సేవ కొన్ని దశాబ్దాల వరకు మిమ్మల్ని జనాలు గుర్తించు కొంటారు మీరు పిల్లా పాపలతో సుఖసంతోషాలు జీవించాలని అల్లాను దువా చేస్తాను ఆమీన్
@enugantisrinivasu28262 ай бұрын
చాలా సంతోషం గా ఉంది మేడం 🙏
@sainadharao8382 ай бұрын
నీడలేని అమ్మాయికి తోడు నింగి లాంటి మనసున్న శ్రీదేవి కి ❤ దేవుడు తోడు అమ్మ
@mrrahman94462 ай бұрын
నమస్కారం సిస్టర్ చాలా చాలా మంచి గా చేసారు అమ మీ టిమ్ అందరికి నా ధన్యవాదాలు అ దుర్గా దేవి అనుగ్రహం వుండాలి అని కొరుక్కుంటూ నను
@patruniswathiАй бұрын
హాయ్ మేడం ఆమె బిజినెస్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం 🎉🎉
@yellapragadashakunthala47992 ай бұрын
Video chustuvunte chala chala anandam ga undhi. Business baga improve kavalani bhagavantuni aashirvadam undalani korukuntunnanu. God shower his blessings on you sridevi thalli.
@SimhachalamSingidiАй бұрын
హాయ్ అమ్మ నీవు చేస్తున్నా మంచి కార్యక్రమాలుచుసి చాలా సంతోషంగా ఉందమ్మా ఆమెకు చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ నీ ప్రేమ అందరికీ పంచుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@Baboo-fc3ex2 ай бұрын
మీరు చేస్తున్న సేవలకు నా పాదాభివందనములు శ్రీదేవి అక్క 🙏
@vallasnandini20372 ай бұрын
Thank you Shridevi Garu
@barbha37962 ай бұрын
Chalaa manchi pani chesaru sridevigaru god bless youu 🙏🙏🙏💞💞💞💞all the best ramu garu me parents ni baga chusukonidi 👍💐
@ramanamaha66282 ай бұрын
శ్రీ దేవి అక్క దేముడు దీవినతో చల్లగా ఉంటాడాలని మనుసు పుర్తిగా కోరుకుంటూన్నాను🙏
@gollapothupadhma5525Ай бұрын
🎉🎉🎉🎉Tq sister god blass you🎉🎉🎉🎉
@vm5699Ай бұрын
ఆడదానికి ఆడదే శత్రువు అనే పాత నానుడి చెరిపేసి ఆడదానికి ఆడదే సాయం అనే కొత్త నానుడికి శ్రీకారం చుట్టిన శ్రీదేవి గారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను...🙏
@DeepikaGedela2 ай бұрын
Soo happy to see you akka, u and ur team members, and God bless you akka❤❤❤❤❤
@mounikachinthapatla62762 ай бұрын
Tq for social sarvice akkayya namaste 🙏 💖 💕 ❤️ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢
@upperammohanrao42312 ай бұрын
All the best sridevi you have selected the shop at a suitable place and time.hope you will do more in future.god is with you
@SandeipGaddi-dj6pz2 ай бұрын
ఆమె కుటుంబ పరిస్థితి చూసి ఒక మంచి ఆలోచనతో ఆమె చేత ఒక చిన్న వ్యాపారాన్ని పెట్టించి ఆమెకు ఒక దారి చూపించినందుకు thank you so much really very good though , I sincerely wish you to do many such relief programs ,All the very best 💐🎉💐🎉💐🎉💐🎉💐🎉💐🎉💐🎉💐🎉💐🎉💐🎉💐🎉
@manjulag21962 ай бұрын
Sridevi garuuu ❤️❤️❤️❤️
@SartajShaik-zy9vo2 ай бұрын
Sridevi meeru Mee jeevitantam santhoshamga aarogyamga undali
@galibabuji5332 ай бұрын
Praise the lord
@RamanaRavva2 ай бұрын
Sridevi garu namasthe andi miru ante naku chala istam andi miru entho mandhiki help chesaru inka marentho mandhiki help chesi valaku thoduga undali ani korukuntu mee abhimani😊
@kanurikusuma8890Ай бұрын
సూపర్ అక్క బాగా పెట్టు కొట్టు వాళ్లకి❤❤❤❤ వాళ్ళ బిజినెస్ రోజుకి ఎంత గింత పెరగాలని దేవుని కోరుకుంటున్నాను అక్క😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bachuvenu50182 ай бұрын
CONGRATULATIONS RAMU GARU ALL THE BEST
@ramanammavv10792 ай бұрын
God bless you sree devi manchi manasu tho chestunnavu sree devi very good Great service
@srilalithambikachannel2 ай бұрын
Thank you Sri Devi garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Nisha-xt7ov2 ай бұрын
God bless you sridevi sister and all the best sister 🎉🎉🎉🎉🎉❤❤❤
@dronavallivanajakshi9272 ай бұрын
Dhanyavadamulu, sridevi
@AbhiramArasavilli2 ай бұрын
Hi sridevi garu meru chasepaniki chala sonthosamga undhi all tha best sridevi garu meru eppudu bagundali
@gsujatha18942 ай бұрын
👏👏🙏
@jameelajameela5675Ай бұрын
❤🎉🙏🙏🙏 goud blyaas you
@lakshmipolavarapu85502 ай бұрын
Nenu me video sustanu samanciga anipisthadi ❤❤❤❤❤❤
@_PlaytimeАй бұрын
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. కాబట్టీ ఇక్కడ మెసేజ్ చేసి తనను ప్రోత్సహించండి చేసీ వల్లు. మీకు తోచినంత ధన సహాయం చేసి. ఇలాంటి ప్రోగ్రాం ఇంకా చెయ్యాలి అని దీవించండి.. ఇది నా చిన్న అభ్యర్థన ❤
@chandrasekkhar79562 ай бұрын
Great help done Sridevi madam like GOD heartfull congratulations ma sister wish you good luck for your new business 🧑💼👌👍🙌💐🙏🏻💜💙
@ManjulagupthaMakam20 күн бұрын
RESPECTED JOURNALIST. SRI. DEVI. GARU. YOUR. SERVICE. TO. DESERVING. CITIZENS. DUE. TO. WARIOS. RESONS. YOUR. SERVICE. IS. NOTABLE. YOUR. TRUE. MOTHER. TERISA. IN. THIS. MODERN. UN. ETHICAL. WORLD. THANKS
@pitanivaralakshmi1022Ай бұрын
Super 👌👌👌👌👍శ్రీదేవి గారు 🎉
@radhageddam67502 ай бұрын
God bless you sister garu
@swarajiranbanda..b..center2 ай бұрын
great job akka😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@dchandrakala56422 ай бұрын
గుడ్ మార్నింగ్ అక్క 🙏
@anjaligoske-iu2yx2 ай бұрын
మేడం నేను మీ అభిమానిని మీరు ఎందరికో మరిన్ని సహాయం చేయాలి అని భగవంతుని కోరుకుంటున్న 🙏🙏🙏
@nandivadavaradaraju92512 ай бұрын
Great job
@srisaisolutionsАй бұрын
All the best ❤
@AnnepuSukanya2 ай бұрын
Dear daughter. Really. Unr greate women for people. U r heart is a dimond ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉. Heats of
@Lakshminiteesha54272 ай бұрын
👏👏👏🙏🙏 akka chala manchi Pani chesaru elage inka entho Mandiki cheyalani korukuntunanu take care your health akka God bless you akka life long happy ga undali ani korukuntunanu love you so so much akka ♥️❤❤
@nagarajuraju4659Ай бұрын
Thanque madam 🙏🙏🙏
@jaidurgabhawani2 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ 🎉🎉🎉
@j.prabhakarj.prabhakar2996Ай бұрын
అక్క ❤❤❤😊😊👌🏼👌🏼👌🏼
@Dhana3942 ай бұрын
Akka meru inthakalam varaku andhariki ,,, Intlo ki sarukulu money, icharu kani avi konni rojulaki aipothai,,, e roju meru vaallaki chesina pani vallaki jeevithantham valla kadupu nimputhundi,,,,,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤meru eppudu arogyanga santhoshanga undali akka 🙏
@nageswaraokodelli8302 ай бұрын
God bless you sister.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madeena27482 ай бұрын
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narayanamurtykarukola28092 ай бұрын
thank you media respected ramu Garu Namaste and I wish your new business helped by respected sri Devi charity I salute herand god bless you grow your business day by day thank you 🙏
@KoteshWari-x4k2 ай бұрын
Miru chala machivalu adariki help chesthunaru chala sathoshamm❤
@vemuribharatti5412 ай бұрын
మీ helping encouragement superb తల్లి God bless you
@sudha89972 ай бұрын
Chala Happy ga undali Meru 🤗🙏🙏
@kowshihanshikowshihanshi94222 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉supar medam
@amruthaprabha19722 ай бұрын
Your are great dear sridevi
@chinnisudhavolgos92432 ай бұрын
God bless you sridevi sister and all the best
@ShaikayishaShaikayisha-i6p2 ай бұрын
Chala happy ga vundi akka God bless you akka
@ThirupathiBorkute2 ай бұрын
👍👍👍🙏🙏🙏 సూపర్ అక్క❤
@Vvramanaiha2 ай бұрын
Tq Nana🙏🙏🙏🙏🙏
@akshaynani89192 ай бұрын
Super akka 🙏🙏🙏🙏
@Nisha-xt7ov2 ай бұрын
Ram sister all tha bast 🎉🎉🎉
@citiyalagopikrishna3392Ай бұрын
కొంచం అర్జెంటు 🙏 దేవి garu
@meenakumaris17472 ай бұрын
God bless you Ramu sister
@MellowmomentsASMR2 ай бұрын
Lawrence Bishnoi Fans like cheyandi
@arunf2official8012 ай бұрын
Lawrence bishnoi fan here ❤🔥🔥
@MellowmomentsASMR2 ай бұрын
@@arunf2official801 super bro
@cpraj99472 ай бұрын
Tq❤❤❤❤🎉🎉🎉🎉🎉 srideevi
@manjulathathari56782 ай бұрын
Super sridevi garu asalu matalu ravatam ledandi🙏👌👌🫳👏👏👏
@kammulasarojini50822 ай бұрын
God bless you sister🙏
@SivaKannuru2 ай бұрын
Chala manchi pani chesaru madam
@rajum1498Ай бұрын
నమస్తే మేడం మా ఊరు పాయకరావుపేట అనకాపల్లి జిల్లా మా ఏరియాలో ఒక పూర్ ఫ్యామిలీ ఉంది ఇద్దరు వృద్ధ దంపతులు నడవలేని ఒక కూతురు వున్నారు మీరు వాళ్లకి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది 🙏🙏
@kavalasanthoshi44912 ай бұрын
👌👌👌
@g.v.lakshmig.v.lakshmi46852 ай бұрын
God bless you thalli
@raghuchv96622 ай бұрын
Super sssssssssssssss❤❤❤❤❤❤❤
@SujathaBangaru-nf8xe2 ай бұрын
Super ❤
@vankaramakrishna14282 ай бұрын
Super akka❤
@katyayanidassri23922 ай бұрын
GODBLESS YOU SISTER
@krupabodigadda74182 ай бұрын
God bless you ra
@Ramyakrishnadasari-w9w2 ай бұрын
Meru 150 years healthga brathakalii .Naku 22 years present msc chesthunna .Naku job vasthe every month 2 thousand rupees nenu ivvali anukuntunna .nenu every video chusthunna akka .
@jacobkotla112 ай бұрын
All the best long live Sri deavi
@srinuvas17562 ай бұрын
Nice 🙏🙏🙏👍🌹
@Chandra-fb1qzАй бұрын
Nice akka ❤❤
@MalleshT-bl6vl2 ай бұрын
Akka great 🙏
@bhavanigarden92482 ай бұрын
Super 👌
@chinnamanaidugandi6053Ай бұрын
Om sri maatre namaha 🌷💐
@nagamaniroybommakanti23942 ай бұрын
You are great my Amma 🎉
@AffectionateMonsterTruck-bf3zn2 ай бұрын
హాయ్ బుజ్జి 🥰🍫❤️🌹 ఆమెకు సహాయం చేసినందుకు థాంక్యూ 🙏🙏🙏