విశాఖలో పరిస్థితులు మారాయి.. మేం పార్టీ మారుతున్నాం : Corporator Ushasri - TV9

  Рет қаралды 130,899

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

విశాఖలో పరిస్థితులు మారాయి.. మేం పార్టీ మారుతున్నాం : Corporator Ushasri - TV9
TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#vishakapatnam #GVMC #YCP #TDP #janasena #appolitics #tv9telugu
credits : LOHITH

Пікірлер: 255
@bhaskar6022
@bhaskar6022 2 ай бұрын
మీ లాంటి వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది మాకు
@sivaganeshlenka1484
@sivaganeshlenka1484 2 ай бұрын
ఇటువంటి పనికి మాలిన వాలకు టికెట్స్ ఎందుకు ఇస్తారు.
@sreenivasdamera8705
@sreenivasdamera8705 2 ай бұрын
Madam meru super ekada paisaluvasayantai
@gsnr5
@gsnr5 2 ай бұрын
అభివృద్ధి కోసం పార్టీ మార్చినట్లె మొగుళ్లను మార్చద్దండి....
@AshokKumar-my7ko
@AshokKumar-my7ko 2 ай бұрын
Yes yekkada dabbu antey akkadaki pothunnaru
@sreenivasdamera8705
@sreenivasdamera8705 2 ай бұрын
Madam meeru super yendukante meru cheppendi
@BruceLeethefighter-x3r
@BruceLeethefighter-x3r 2 ай бұрын
అలాగే దేశం వదిలి వెళ్లి వెళ్లిపోండి 🙏🙏🙏🙏
@saginalamastan
@saginalamastan 2 ай бұрын
రాజకీయ వ్యభిచారులు ఎప్పుడూ ఉండనే ఉంటారు
@jsambireddy4342
@jsambireddy4342 2 ай бұрын
అంతా బాగానే వుంది తోందరపడి మోగుడిని మార్భవద్ధు దనినే రాజకీయ వ్వభిఛారం అని కూడా అంటారు
@narayanareddy3609
@narayanareddy3609 2 ай бұрын
Mari razole mla jsp nunchi ycheap loki resign cheyakunda velladu aya nanu idhe prashna adagaledhu
@rajababu1385
@rajababu1385 2 ай бұрын
Reddy gaaru muddi mantaaa😅😅😅😅
@jettivenkateswarareddy4254
@jettivenkateswarareddy4254 2 ай бұрын
మీ ఇంటి ప్రక్కన పరిస్థితి మారింది. మొగున్ని మార్చెయి.
@AshokKumar-my7ko
@AshokKumar-my7ko 2 ай бұрын
Correct gaa chepparu
@karrinagababu2399
@karrinagababu2399 2 ай бұрын
ఎంత మంది పోయిన, కార్యకర్త ఎప్పుడు పార్టీ నిలబడతాడు, ఎప్పటికైనా రాజకీయ పార్టీ లుఆలోచించండి, అధికారం అంటేనే నాయకులు ఉంటారు, అధికారం లేకపోతే నాయకులు పోతారు, కానీ కార్యకర్త,ఆలా కాదు
@mohanrao-ny2kd
@mohanrao-ny2kd 2 ай бұрын
It s true
@SURESH99926
@SURESH99926 2 ай бұрын
ఆపండమ్మా... జంపింగ్ లకి ప్రజాసేవ అని పేరు పెట్టకండి..
@Saibaba23231
@Saibaba23231 2 ай бұрын
👏👏
@AppannaKorra-yp5fd
@AppannaKorra-yp5fd 2 ай бұрын
ఇ కార్పొరేటర్లు పుట్టగతి లేకుండా పోతారు
@avprasadreddyanjireddy5834
@avprasadreddyanjireddy5834 2 ай бұрын
ఊసవెల్లి రాజకీయ నాయకులు కూడా ఒకటే కదా
@ఒమేగాపిలుపు
@ఒమేగాపిలుపు 2 ай бұрын
రాజకీయ వ్యభిచారం
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 2 ай бұрын
సిగ్గు లేని బ్రతుకులు...వుంటే ఎంత పోతే ఎంత...జై జగన్
@sivaramprasadthathamsetty3003
@sivaramprasadthathamsetty3003 2 ай бұрын
మాట్లాడడానికి సిగ్గు వుండాలి
@ravibanavathu4669
@ravibanavathu4669 2 ай бұрын
Mee లాంటి వాళ్ళు వెళ్లి నా వైఎస్ఆర్ సీపీ కి వచ్చేనా నష్టం లేదు
@SriHarshaaa
@SriHarshaaa 2 ай бұрын
😂
@chepurisathish7876
@chepurisathish7876 2 ай бұрын
Nuvusicokalisipisukoey
@raoadari54
@raoadari54 2 ай бұрын
రేపు జగన్ వస్తే మళ్లీ వారేతిరిగి వస్తారు ఇది ఇప్పటి రాజ నీతి
@User.name.44
@User.name.44 2 ай бұрын
Kani jagananna ranivvakudadhu
@ramanadadi4583
@ramanadadi4583 2 ай бұрын
Criminal gadu jeevitam lo power loki raaledu
@sureshgattu9243
@sureshgattu9243 2 ай бұрын
S .idi matram nijame evaru power lo vunte valla daggare
@srujanavahini
@srujanavahini 2 ай бұрын
మెరుపు కలలు🤕🤕🤣🤣😂😂
@ramachandrareddy.b7694
@ramachandrareddy.b7694 2 ай бұрын
వీళ్లకు వారికి పట్టిన గతే ప్రజలు మారారు వారికి నిజాయతి ఉంది
@vijayrajmoka3081
@vijayrajmoka3081 2 ай бұрын
పోండి పార్టీ కి పట్టిన దరిద్రం పోద్ది. మీ వల్లే పార్టీ odipoind
@seenu9574
@seenu9574 2 ай бұрын
పోయేవారిని ఆపే వారు ఎవరు లేరు
@AKSREDDY1486
@AKSREDDY1486 2 ай бұрын
వాళ్ళు బిక్ష గాలు వీళ్ళు కార్యకర్తలు ఎందుకు అయితారు
@nageswararaochinne685
@nageswararaochinne685 2 ай бұрын
ఇలాంటి నిలకడ లేని వారు పోయినా వైఎస్ఆర్సీపీ కి నష్టం లేదు. మొత్తం వెళ్ళిపోయినా పర్వాలేదు. ఇలాంటి అవకాశ వాదులు జగన్ కు అవసరం లేదు. అంతా పొండి.
@RamBabu-tp8ex
@RamBabu-tp8ex 2 ай бұрын
2029 లో వీల్లు మల్లి వచ్చేస్తారు ఇది జరిగేదె కద 😄ఎక్కడ బెల్లం ఉంటె అక్కడ చీమలు
@sagarpream7376
@sagarpream7376 2 ай бұрын
ప్రజాసేవ =అధికారం లో ఉన్న పార్టీ లో ఉండడం
@raoadari54
@raoadari54 2 ай бұрын
కార్పొరేట్లు డబ్బులు చేసుకోవద్ద మరి?
@SanvikaBudithi
@SanvikaBudithi 2 ай бұрын
రాజీనామాలు చేసి మారాలి
@satyanarayana28
@satyanarayana28 2 ай бұрын
ప్రజాస్వామ్యంలో ప్రజా ఓటుతో ఎన్నికైన కార్పొరేటర్లు.. లోకల్ గా మారిపోతే.. వీళ్లను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం చేసినట్టే కదా.. వీళ్లు ఇలా వెళ్లడం వలన.. అక్కడ మేయర్ పీఠం కూడా మారిపోతుంది.. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు.. ఇలా చేసుకుంటే పోతే.. ప్రజాస్వామ్యం లేనిట్టే.. మీ స్వార్థం కోసం మీరు వెళుతున్నారు.. మీకు ఓట్లు వేసిన వాళ్ళు వెళ్ళమనలేదు.. గుర్తుంచుకోండి.. వైసీపీ కార్పొరేటర్లు.. టీవీ 9 అడగాలి కదా.. ప్రజలు చెప్పారా మిమ్మల్ని వెళ్ళమని.. మీ స్వార్థంతో వెళుతున్నారు..
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 ай бұрын
Mockery of democracy.
@lakshmil9427
@lakshmil9427 2 ай бұрын
సహజమే కదా అయారం గయారం
@VlogsGSS
@VlogsGSS 2 ай бұрын
ఫైనాన్షియల్ కేపిటల్ వైజాగ్ వేస్ట్ అని ఇలాంటి సంఘటన చూస్తే నమ్మొచ్చామో 😂🎉❤
@YedukondalareddyNakkaa
@YedukondalareddyNakkaa 2 ай бұрын
Vaallu paarty marinanthamathrana voters maararu gurthupettukondi
@atchut7859
@atchut7859 2 ай бұрын
Hhhh anduke 11 vachai
@chamakcherry4133
@chamakcherry4133 2 ай бұрын
​@@atchut7859 memu singal gaa rani theda gaalam😂😂😂😂
@yohanvelijala
@yohanvelijala 2 ай бұрын
ఎంత మంది పోయినా బొక్క వైసిపికి పొయేది ఏమి లేదు
@pramanjulu544
@pramanjulu544 2 ай бұрын
Chee మ్ వేషాలు
@mohanrao-ny2kd
@mohanrao-ny2kd 2 ай бұрын
Next time evaru votes veyyakudhu elativalki a party changeiina varuina Velu only adhikarkarm kosam Velu wast political ki
@st.josephschurch-pkk99
@st.josephschurch-pkk99 2 ай бұрын
Useless politics
@Lokesh-xk6jw
@Lokesh-xk6jw 2 ай бұрын
Ey party ruling lo vunthe,ha party loki potaru,indilo kotha emi vundhi 😂
@ambedkaryedla6631
@ambedkaryedla6631 2 ай бұрын
Jumping system ni chattam tho nishedinchali
@arvindkrishna6005
@arvindkrishna6005 2 ай бұрын
అంటే ఏ govt ఉంటే ఆ govt లోకి వెళ్తాను అని చెప్తుంది...మహా పతివ్రతలా మాట్లాడుతుంది
@VijayaLakshmiPyda
@VijayaLakshmiPyda 2 ай бұрын
Sigguleni rajakeeyalu.chi
@rkrebal575
@rkrebal575 2 ай бұрын
3yesrs TDP govt leka poyina vallu... Unnaru kada... Mari meru 2years unda lekapotunnara????malli diniki prajaseva Ani tag line ... Meru vellipoyina me party ki vote vesina vallu mararu....gurtunchukondi...
@Kirankumar_97
@Kirankumar_97 2 ай бұрын
Husband ni kuda marchuko
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 2 ай бұрын
Jagan chedina pedda porapatu Vizag Capital city chestanani kani Veeriki Rajadhani vaddu Pawane muddu ani potaranukuntaa
@mohanrao-ny2kd
@mohanrao-ny2kd 2 ай бұрын
Elanti valki adhikaram evvakudhu ye partyina constant. Lenappudu
@madduletyv576
@madduletyv576 2 ай бұрын
Shame on your part
@ThullaRavindar
@ThullaRavindar 2 ай бұрын
ఈమెకు గేమ్ అర్ధం కట్లే ఎక్కువ రోజులు లేవు ఇప్పుడు అయినా మనసు మార్చుకో లేకపోతే ఎటు కాకుండా పోతావ్ 😂😂😂
@YedukondalareddyNakkaa
@YedukondalareddyNakkaa 2 ай бұрын
Veella mokaaniki english okati
@Bepositive941
@Bepositive941 2 ай бұрын
Ilanti swarthaparulu eppatiki ayina hey party ki ayina danger hey, hey koddi rojulu kuda power lekunda undalera amma
@ThangulaDasu-h6q
@ThangulaDasu-h6q 2 ай бұрын
ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడం వేస్ట్
@MRAJESHM-oq5js
@MRAJESHM-oq5js 2 ай бұрын
Madam 35000 mahilalu ekkada vunaru ani adagandi
@narayanareddy8124
@narayanareddy8124 2 ай бұрын
మొగ్గుడు సచ్చి పోతే బాధావుందని వొదర్చే వాడి పాకలో పండుకుంటే నిను గమనించే వారు కూడా ఉంటారేమో నాకు నీ అంత తెలియక నాతో నవాలతో నిను మీ గుణ సత్య ✍️
@tr3273
@tr3273 2 ай бұрын
అలానే మొగులను కూడా మారిస్తే పోలా ఇంట్లో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కొత్త నాన్నతో
@Arjunkumar-vg6bt
@Arjunkumar-vg6bt 2 ай бұрын
వైసిపి పాలనలో రూపాయి కూడా సంపాది లేరు కాబట్టి టిడిపి పార్టీలోకి జంప్ అయితే కోట్ల రూపాయల సంపాదించు కోవచ్చు. అందుకే పార్టీ జంప్ అవుతున్నారు నిజం ఒప్పుకోండి....
@AmarendraMortha
@AmarendraMortha 2 ай бұрын
Hmm.. Vallu cheppedi ade bro, Abhivruddi ledu ani...
@bakkaraju1483
@bakkaraju1483 2 ай бұрын
2029 AP king Jagan
@nabiabdul2476
@nabiabdul2476 2 ай бұрын
ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటివి మామూలే. ఇవి క్యాడర్ మీద ప్రభావం చూపదు
@rambabuyarlagadda7554
@rambabuyarlagadda7554 2 ай бұрын
గుంట నక్కలు పోతేనే మంచిది వీళ్ళ బ్రతుకులు, దీనికంటే బ్రోతల్ పనికి పోవచ్చు...
@anji_CCE
@anji_CCE 2 ай бұрын
నాగవల్లి బుసలో.....గుస తగ్గిందబ్బా
@sreedharreddy2430
@sreedharreddy2430 2 ай бұрын
SIGU LENI JANMA MIDHI
@prasadaraodusi276
@prasadaraodusi276 2 ай бұрын
కూటమి విసిరేసే చిల్లర ఎరుకోవాలిగా మరి...!
@SubbuPokanati
@SubbuPokanati 2 ай бұрын
వైసీపీలో జగన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల ఉపయోగం లేదు ఇదే కరెక్ట్ టైం కాంగ్రెస్లో కలపడానికి అతని మీద సానుభూతి కూడా ఉంటుంది మళ్ళీ
@mvramanai5693
@mvramanai5693 2 ай бұрын
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంపు జిలాని రాజకీయాల్లో నీతి విశ్వాసం నిబద్ధత ఏమీ లేవు కేవలం పదవి ధన దాహం
@ravikumarboya2347
@ravikumarboya2347 2 ай бұрын
Money mukyama meku
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 2 ай бұрын
People will loose never political leaders
@muthyalacharan3762
@muthyalacharan3762 2 ай бұрын
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
@SujathaSujatha-oc8hn
@SujathaSujatha-oc8hn 2 ай бұрын
Good madam prajalaki manchi cheyyali ante meru thisukunna step gud
@swamymsvs7544
@swamymsvs7544 2 ай бұрын
They should resign and change party. It's good.
@Kumari-td7hp
@Kumari-td7hp 2 ай бұрын
Sigguleni జన్మలు cheeee వైజాగ్ పరువూ తీసేశారు
@Syam-y1v
@Syam-y1v 2 ай бұрын
Ee 5 years lo bail cancel avuthundi ani vallaki thelusu..
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 2 ай бұрын
👍👍👍👍👍👍
@tvn65
@tvn65 2 ай бұрын
Super....
@aquans1751
@aquans1751 2 ай бұрын
SIGGU LAJJA UNDA
@TulasiraoIjjapureddi
@TulasiraoIjjapureddi 2 ай бұрын
Worst politics dont cast vote to anybody in future
@balumahendraofficial7849
@balumahendraofficial7849 2 ай бұрын
పో ఉష,,, నువ్వే అసలే pt ఉషా లాగా ఉన్నావ్, ఎక్కడ ఆగకు
@johnhide1038
@johnhide1038 2 ай бұрын
Resign cesi ,again gel gelichi vellandi, idi correct kaadu madem.
@Kumari-td7hp
@Kumari-td7hp 2 ай бұрын
Baga sumpadinchukondi me bratukulu ante inka janmalo poti chese విలువలూ కోల్పోయారు ఇంక నీకు వోట్ వేయుమ్
@swethayejjala2312
@swethayejjala2312 2 ай бұрын
Eewidani nammi Konthamandhi Volunteers rajinama chesaru vaallu anyayam aypoynatley
@adinarayana7817
@adinarayana7817 2 ай бұрын
పిల్లలు ను కూడా మారుచూ
@chepurisathish7876
@chepurisathish7876 2 ай бұрын
Thapadueymicheystham.oprabuva
@martinissacrajesh2549
@martinissacrajesh2549 2 ай бұрын
Last 25 years nundi visakhapatnam municiplity election lo TDP jenda Egaraleduu...even 2014 to 2019 lo Muncipal election TDP govt conduct cheyaleduu...
@chandrasekhar-gh3yc
@chandrasekhar-gh3yc 2 ай бұрын
వైసిపి నిల్
@hussainkhaja7169
@hussainkhaja7169 2 ай бұрын
Ee rojullo rajakeeya vyabhicharulu ekkuvai poyaru.....praja seva ani covering okati...vellakante chadurani vallu chala better.
@vrknewsentrtainment6982
@vrknewsentrtainment6982 2 ай бұрын
మజీకి 😊
@PrasadreddyTirumala
@PrasadreddyTirumala 2 ай бұрын
నీకు కాంట్రాక్ట్ నీకు నీకు నీకు ఎంతమంది వస్తే అంతమందికి.
@Saibaba23231
@Saibaba23231 2 ай бұрын
సిగ్గు లేదు వీళ్ళకి
@mustaqmohammed2631
@mustaqmohammed2631 2 ай бұрын
Inka baga cheyali 😂
@Sindu-yt1dr
@Sindu-yt1dr 2 ай бұрын
ప్రజా శ్రేయస్సు కాదు మీ స్వార్థానికి మీరు పోతున్నారు మీలాంటి ఉండడానికి చావండి ఎక్కడున్నా
@meruposuseela6963
@meruposuseela6963 2 ай бұрын
E 5. Years. Mathrame. 29. Lo. Marala. Jagan anna. Cm. Appudu telusthadi
@sai-yd7pg
@sai-yd7pg 2 ай бұрын
No more 2nd chance to new Gulakarai party clean bowled 😭😭🤣
@adhivishnu25
@adhivishnu25 2 ай бұрын
If the party changes, you will change, but Moguni should change
@sureshgattu9243
@sureshgattu9243 2 ай бұрын
a party powr lo vunte a party ki shifting avutharu...common ipoindhi
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 2 ай бұрын
It is common with shameless politicians, no need to report in news.
@bsiva7359
@bsiva7359 2 ай бұрын
Jai janasena
@Naren_reddy-6867
@Naren_reddy-6867 2 ай бұрын
Idi common e vallaku labham lekunda enduku cheraru 😂😂😂
@y.skishor7347
@y.skishor7347 2 ай бұрын
NEVU PHOO AUNTY ,,BUT MAA JOURNEY JAGAN THOONAY ..
@sivanagireddymukkamalla9285
@sivanagireddymukkamalla9285 2 ай бұрын
Once okasari vellinaro next jagan variki party lo xhotu evvadu
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 2 ай бұрын
Janasena team
@rambabutamada7924
@rambabutamada7924 2 ай бұрын
Manusulu kadha evarivswardham vaardidhi....janalu. Vp lu😅😅
@prasadaraodarapu9863
@prasadaraodarapu9863 2 ай бұрын
Party lu Maradame Praja Seva anna Roju llo Votlese Prajale Telivi leni varu Telivyna Nayskulu Battalu marchu kunnattu Party Marchestunnaru. Deeni ki "Praja Seva Kosam " anna Musugu Yendu ko😅😅
@sreecharan579
@sreecharan579 2 ай бұрын
Ushasree gaaru Avanti gaariki manchi family friends. Veeriki politics avasaram ledhu. Manchi family, financial background unna family vaaridhi. She's an international Badminton player also.
@praveenkumarreddy4885
@praveenkumarreddy4885 2 ай бұрын
Change your husband daily only person
@jeevankumar9517
@jeevankumar9517 2 ай бұрын
😂😂😂
@jannigopal7051
@jannigopal7051 2 ай бұрын
😂😂😂😂,
@VenkataRamana-u7h
@VenkataRamana-u7h 2 ай бұрын
Varshaalu vastuntai. Pothuntai. Sabuyyulu kuda anthiey.
@kishorekumarmuramalla6865
@kishorekumarmuramalla6865 2 ай бұрын
Amma edi hand evadam kadu telavayana naikudu CM a party ayetha ah party ki support chayalli prajallu kosam only 4:30 4:30 for MLA' s party feelings unatayi
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 25 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Part 5. Roblox trend☠️
00:13
Kan Andrey
Рет қаралды 2,7 МЛН
Top 9 News : Top News Stories | 9 PM | 15 October 2024 - TV9
12:51
TV9 Telugu Live
Рет қаралды 240
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН