God bless you akkaa naku istamaina anchor meeru.... Happy married life stay long life and ideal for society
@kkushanthkumar123kkushanth52 жыл бұрын
సుమ చాలా క్లారిటీ ఉన్న మహిళ ఆమె ఎప్పటికీ తప్పు చేయదు కనకాల సుమ మంచి జంట
@manisuji64402 жыл бұрын
Yes. Wonderful couples 💞💞
@mchandunaik77392 жыл бұрын
Vallu eppudo Divorce teesukunaru ipudu Media cheppedi em ledu Media Attention kosame Kavali ani Hype chesukuntunaru 🤮🤮 Mari intha Cheap ga Ayipoyaru ae TV Artists lu Publicity kosam 🤮🤮
@mprashanth2542 жыл бұрын
Vayammo
@anjayaanjaya90222 жыл бұрын
.
@haripriyam95772 жыл бұрын
@@manisuji6440 s.bt husband wife ga vunte divorce thisukovachhu andi parents ayithe vidipolemu told yedi correct
@philomanbabuperam Жыл бұрын
Good To Hear Madam....Both of you - Made for Each other......:)
@djdances592 жыл бұрын
cash show lo meeru vesey yedhava breaking news Mee life lo serious breaking news ayyindhi 😂😂😂😂
@arajkumar16482 жыл бұрын
🤣🤣
@nagulapallypavankumar71232 жыл бұрын
ఇలాంటివి అనుకోవడం వీరి విషయంలో అవుసరము లేదు. అందరూ కూడ సంతోషకరమైన జీవితం గడుపాలి.
@tabithapn1962 жыл бұрын
Suma Mam super, mee clarity ki fida 🥰🥰🥰🥰🥰🥰🥰
@aanandh85172 жыл бұрын
ఈ టీవీ వాళ్ళకి కుటుంబాలు విడిపోతే ఎంతో ఆనందం
@shreyadoppalapudi5102 жыл бұрын
I always wonder how suma is still pulling off in her career. It is her strength and focus. We love you so much suma garu. We can't imagine tollywood bullithera without suma garu. We always love to see you on screen . Keep doing what you are doing
Suma garu mee noti dwara prajalaku saraina clarity icchinandhu chala santosham. Meeru jeevithantham Manchi bonding tho & Ayu Arogyalatho Suka Santhoshalatho undalani korukuntunna mam . God bless Rajiv garu & Suma garu & Children & all their family members.
@lakshmannak51742 жыл бұрын
ఈ వయసులో విడాకులు తీసుకొని ఏమి చేస్తారు సుమగారు. రేపు పిల్లల స్టడీ ఏంటి, పెళ్ళిళ్ళు ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి. సుమ గారు పిల్లల్ని అప్పుడే మీకు తగ్గ మెంటాలిటీ గా పెంచ కండి. సుమ గారు మీరు విడాకులు తీసుకుంటే మీ పిల్లల పిల్లలకు అవ్వ తాత అంటే ఎవరిని ఎవరిని చూపిస్తారు సుమాగారు. pls ఈ వయసులో కోపాలకు, ఈగో లకు చనువు ఇవ్వకండి. వయసు అయిపోయాక మీరు కనకాలగారు కి, ఒకరికి ఒకరు తోడు అవసరం.
@jgroups0072 жыл бұрын
superb clarity sumaka👌
@srinivasavarmabhupathiraju86632 жыл бұрын
May God Bless You and your family !! We respect the Kanakala family because of their commitment and contributions to the Telugu industry.
@Harikanth7982 жыл бұрын
దిక్కుమాలిన జర్నలిజం కి పెద్దమ్మ...టీవీ9......సమాజానికి పనికి రాని న్యూస్ లొనే మునిగి... తేలుతుంటారు..
@rajasekharthumu19382 жыл бұрын
Yes
@mamathaguntupalli31242 жыл бұрын
200% correct
@prasadbmvs2 жыл бұрын
1lakh percent correct.
@usssvarshini84762 жыл бұрын
Suma is great .meeru evari comments ni pattinchukovaddu,Meeru Suma laane undandi.Suma Kanakala garu.
@manisuji64402 жыл бұрын
❤️❤️❤️❤️❤❤❤👌👌👌jodi 😍😍😍suma garu.. Rajeev annaya eppudu happy ga undali❤️❤️❤️
@maheshjogu96902 жыл бұрын
సామాన్య ప్రజలకు భార్య భర్తల విడాకులు అంటే ఎంతో బాధగా ఉంటుంది కానీ ధనవంతులకు మాత్రం విడాకులు అంటే చాలా సంతోషంగా ఉంటుంది అని మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది
@shankarp9722 жыл бұрын
విడాకులు తీసుకున్న తర్వాత సుమ జీవితం మారుతుంది.. సుమ ని.. ఇంకేవ్వరు పెద్దగా పట్టించుకోరు... టీవీ షోలు కూడా తగ్గిపోతాయి ఇది నిజం....
@bheemaijbheemaij32842 жыл бұрын
సుమ అక్క may God blessings always with you and your family అక్కా
@ramajuluru80842 жыл бұрын
Suma gaaru nd Rajeevkanakala vidipovadam jaragadu..... Made for each other.... 👌 jodi
@jhansilaxmi30202 жыл бұрын
Love you Suma garu..... 🌷🙏
@kadampraveen75322 жыл бұрын
vidakulu ecchethappudu live show petthandi 🤗🤗🤗🤗🤗🤗 just 🤗🤗🤗🤗🤗funny ga
@sanvisanvi99712 жыл бұрын
Suma garu chala goppavallu I love Suma gari family ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️😘❤️😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@abhiramrocks38372 жыл бұрын
సుమ గారు నిజంగా సక్సెస్ ఫుల్ లేడీ
@vemanarayanareddy5092 жыл бұрын
నువ్వు నీ మొగుడు విడిపోతే ఎవరికి నష్టం...మీ బ్రతుకులు మీవి.మీరు ఎలా బ్రతికిన సమాజానికి వచ్చే నష్టం ఏమి లేదు.కాక పోతే నీ వెకిలి చేష్టలు,వెకిలి నవ్వులు,వింత పోకడలు,పనికి మాలిన మాటలు వినకపోవడం తో సమాజం కొంతవరకు బాగు పడుతుంది.
U r strong women alage undu 👍Thaggedhele Suma💐💖💖😘😘
@durgasri92962 жыл бұрын
పుట్టింది అంటే పెరిగింది అంటారు. టీవీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు. సుమా రాజీవ్ కనకాల ఎప్పటికీ best husband &wife 💯మీ TV9 వాళ్లు జుట్టు పిక్కొనక్కరలేదు🤐🤐 కొండి
@srinugangiredla79892 жыл бұрын
Suma garu honest and humble person and brave and courageous women
@sasirekhamocherla68162 жыл бұрын
woman
@Dailylife-bvk2 жыл бұрын
Positive lady 👍👍
@koushalyapotuneni30962 жыл бұрын
She is very intiligent lady very very strong women tanu panikirani panulu cheyadu
@Sandhya-x5l2 жыл бұрын
Suma garu miru rajeev garu appudu happy undali and mi jayamma panchaithi hit avuthundhi all they best😍😍😍😍🤗🤗🤗🤗🤗🤗✊✊✊
@king.3112 жыл бұрын
అస్సలు ఎప్పుడైతే భర్తను వడిలేసావో అప్పుడే నీకు విలువ పోయింది.. నీకు గర్వం , అహంకారం అనేది బాగా ఉంది అని చాలా మందికి తెలుసు...
@harshi70262 жыл бұрын
Avida em chepparu miru em matladthunnaru vedio chusara asalu 🤦🤦
@king.3112 жыл бұрын
@@harshi7026 ఏమండీ ALI ( ఆలి ) గారి ఇంటర్వ్యూ లో ఆమె ( సుమ ) గారే చెప్పారు లెండి... అది మీకు తెలియక పోవచ్చు...
@harshi70262 жыл бұрын
@@king.311 Ali gari show Inka raledandi adi just promo mottam show chusaka matladandi ayina dani gurinchega chepparu e vedio 🤦🤦
@king.3112 жыл бұрын
@@harshi7026 ఏదేమైనా ఈమె గారికి సంపాదన & పాపులారిటీ ఉందని చాలా చాల గర్వం & అహంకారం ఉంది ఆ విషయం మీకు తెలియక పోవచ్చు... BUT రాజీవ్ కనకాల గారూ డీసెంట్ పర్సన్ ,, అలాంటి వ్యక్తిని Seperate గా శారీరకంగా దూరం ఉంచడం చాలా చాలా దారుణం.. ఆ బాధ మగాడికే తెలుస్తుంది...
@king.3112 жыл бұрын
@@harshi7026 kzbin.infovEC_ziAbkw0?feature=share
@PM-fm7fb2 жыл бұрын
Celebritys andharu TV9 ni avide cheyyali
@mahimalatha66372 жыл бұрын
Super answer. Media ikapy ఒక 100years నోరు మూసుకుంటే manchidi🙏🙏
@kinggv58812 жыл бұрын
ఎవడు విడిపోతే విడిపోక పోతే మీకెందుకు ప్రజలకు అవసరమైన news ఇవ్వండి రా సామి
@autobuzzer12 жыл бұрын
Adi TV9, they know how to play kabaddi with audience minds.
@raveeshrathod3402 жыл бұрын
This is only for TRP ratings
@lavankumarg4772 жыл бұрын
Correct .. Mari ekkuva akuvaavtundi… Vella overacting celabraty..
@raveeshrathod3402 жыл бұрын
But okkati emitante Rajiv gariki Amma nanna valla akka kuda leru.. chala depression lo unnaru
Ippati varaku elanti news anni kuda nijamey ayyay, so naku telsi divorce tesukuntaremo anipisthundi.
@parvathiputhraperformances21552 жыл бұрын
గ్రేట్
@praveenbonagiri63182 жыл бұрын
ఎవరింట్లో అయినా గొడవలు వస్తుంటాయి పోతుంటాయి ఇంకొకసారి మనం కూడా విడాకులు వస్తుంది అది ఇది అని అనుకుంటాం
@navya83412 жыл бұрын
1:20 newses ha?
@bheemaijbheemaij32842 жыл бұрын
నిప్పులేనిదే పొగ రాదు , కానీ ఆ పొగకు చాలా చక్కగా కవర్ చేయగలగటమే అసలైన ప్రతిభ
@suresh_AP2 жыл бұрын
smoking is injurious to health not just those who smokes but also to the society.
@vipparthirambabu40732 жыл бұрын
చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ గ్రేట్ యాక్టర్ మీరు సినిమాలు తీసేటప్పుడు కార్మికుల నుండి కొంతసేపు
@jaggubrother20182 жыл бұрын
Telugu industry great actors NTR , ANR & Krishna only chiru lanti actors ni ippudu manam choostunnam kani NTR, Anr lanti actors raru legendary actors ASALU CHIRU KANNA BEST ACTORS KAMAL HASAN, RAJINI & MOHANLAL👌👌🙏🙏 Award winning actors 👍👍 dappu kottadam apandi mega abhi manulu 😂😂
@pavankumarnv62492 жыл бұрын
@@jaggubrother2018 Abaa chaa aa great actors undaga vallani edurukuni Rule Chesina only hero Megastar Chiranjeevi andhuke aa matram G manta untundhi ley
@farheenmohammad64182 жыл бұрын
Anni rumours antuune divorce theeseskunnaru chay and samantha 😄😁😆🤣
@ramamaniangara34092 жыл бұрын
E news vinu nenu oka rojanta edichesanu suma meerunnaru kalise undalani devudiki mokku mokkununna God bless u suma me mother lantidanini talli
సుమకు ఈగో ఎక్కువ తెలుగు ఇండస్ట్రీ మొత్తం నేనే నడిపిస్తున్న ఈగో యాంకర్ ఎవరికి విలువ ఇవ్వదు ఈమె ఈమె top అనుకుంటుంది మన తెలుగు వాళ్ళకి ఎవరికీ విలువ ఇవ్వదు
@Anonymous472 жыл бұрын
What a super person! What a talent!!
@shekarshivakoti73972 жыл бұрын
మొన్న సమంత నాగచైతన్య విడిపోయారు . ఏం జరిగిందో తెలియదు మీడియా మాత్రం బాగా..హలె చల చెసి౦ది. కానీ ఇప్పుడో రాజీవ్ కనకాల సుమ మీద .విడాకులు తీసుకున్నారన్న వార్తలొస్తున్నాయి వారిద్దరు త బాగానే ఉన్నారంటున్నారు వార్తలు సమాజానికి ఏం mesegeఇస్తారు
@tanil8822 жыл бұрын
Na jeevitham lo adhina asamthrupthi undhi ante ee channel 😂 mathrame 😂😂
@suryanarayanans37372 жыл бұрын
Very good Suma garu
@gopaluppunuthula43242 жыл бұрын
Elage happy ga okari ki okaru nindu nurellu kalisi undali.good example ga....godbless u n ur family suma garu
@harithayadav42832 жыл бұрын
Sumakka is great wife and mother a
@vivekteja8442 жыл бұрын
Yes r no tv9 like
@bonthiramesh5332 жыл бұрын
Happy marriage anniversary
@kusumajampana40912 жыл бұрын
Super super
@muralimudiraj22312 жыл бұрын
What a covering great suma
@srinivasrao47062 жыл бұрын
Madam we respect you, worest social media, dont care this media, we love your family👪
@cinimalokam19172 жыл бұрын
ఆహా టాపిక్ ఎలా మారుస్తున్తదో నీ గురుంచి తెలియదా నిప్పు లేనిదే పొగ రాదు కదా
@manasareddy26722 жыл бұрын
You guys are not celebrities.. actually you people are just entertainers for us....and we people are celebrities..
@munukuntlaashok51402 жыл бұрын
ఇవన్నీ మాకెందుకు. మొన్న నల్గొండ కాంగ్రెస్ మీటింగ్ గురించి కూడా గంటసేపు సుత్తి పెట్టారు.. .
@lucky-fn3jd2 жыл бұрын
Aa thumbnail vesinde tv9 malli ade channel ki meru interview ivatam🤣🤣🤣🤣
@BB-sx9cd2 жыл бұрын
సుమ గారు ఆ అవకాశం ఎందుకు కల్పిం చు చున్నారు ? సెలబ్రిటిలు, సిని మా వారి గురించి ప బ్లిక్ తెలియదా ?
@shambaviponnada31932 жыл бұрын
Thanu thana na life gurinchi full clarity unna mahila she never makes a mistake in her life
@satraj28152 жыл бұрын
నిప్పులేనిదే పొగ రాదు.అంటారు కదా...అందరి సెలబ్రిటీ లకు రానిది, మీ మీదే ఎందుకు వస్తుంది అంటారు.
@doremonnobitha82722 жыл бұрын
Suma Rajeev something classhes
@battinishobhanshobhan75372 жыл бұрын
Suma kosam meeru rasevi sumaki rojuki minimam 7 times hairstyles untavi, andhulo Ralipoina hair tho samanam, veellu, rase chethaaaaa, Suma ante not a joke OK sumaaaaaKanukala=power, I like sumaaa meeru naatho star mahila program lo unna vidanam amazing💕😍, I'm Rasna.