ఏవి నాణ్యమైన పత్తి విత్తనాలు? | How to Find Best Quality Cotton Seeds? | Telugu Rythu Badi

  Рет қаралды 330,624

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

రైతులు పత్తి విత్తనాలు ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి? ఎక్కడ పత్తి విత్తనాలు కొనాలి? డీలర్ల వద్ద కొన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అనేక అంశాలను వ్యవసాయ శాఖ అధికారి అమరేందర్ గౌడ్ గారు ఈ వీడియోలో వివరించారు.
ఏవి నాణ్యమైన పత్తి విత్తనాలు? | How to Find Best Quality Cotton Seeds? | Telugu Rythu Badi
తెలుగు రైతుబడి గురించి :
నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#CottonSeeds #TeluguRythuBadi #BestQuality

Пікірлер: 149
@gugulothuramesh8548
@gugulothuramesh8548 2 жыл бұрын
మంచి సలహలు ఇచ్చారు sir. మీకు ధన్యాదములు.వరంగల్ జిల్లా నుండి.
@mbcreations9576
@mbcreations9576 4 жыл бұрын
మీరు అందరికీ ఉపయోగపడే విషయలు చెప్తున్నందుకు ధన్యవాదాలు, మీ ఛానల్ తొందరగా అభివృద్ధి కావాలని కోరుతున్నాను.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@hellogameing9339
@hellogameing9339 4 жыл бұрын
@@RythuBadi I
@bhukyanareshnaik7586
@bhukyanareshnaik7586 2 жыл бұрын
మంచి సలహా ఇస్తున్నారు సార్ మహబూబాద్ జిల్లా
@BharathKumar-uq6yf
@BharathKumar-uq6yf 4 ай бұрын
వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఉన్నపుడు పత్తి విత్తనాలు m, r, p కన్నా ఎక్కువ అమ్మితే కేసు అని చెప్పినారు ఇప్పుడు రెండు రెట్ల ఎక్కువ అమ్ముతున్నారు ఎవరు పటించు కోవడం లేదు
@jittamainamahesh123
@jittamainamahesh123 3 жыл бұрын
Your service is very good brother 👍🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro
@chotucreativea2z9025
@chotucreativea2z9025 2 жыл бұрын
Maa laanti rythulaku Mee laanti vaallu uandaali Anna 👌🌾
@vanamgeetha5333
@vanamgeetha5333 3 жыл бұрын
Good speech sir
@lsri1606
@lsri1606 4 жыл бұрын
మంచి సలహాలు ఇచ్చారు సార్ 👌
@sathishkudhurupaka7241
@sathishkudhurupaka7241 4 жыл бұрын
Seeds konugolu vidanamlo dalarulu Leni paddathi chepandi sir
@akshithabejawada4927
@akshithabejawada4927 2 жыл бұрын
Super sir very good explanation 👌
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@battushankarmudiraj6830
@battushankarmudiraj6830 4 жыл бұрын
ఏ బ్రాండ్ విత్తనాలు ఎక్కువ దిగుబడి ఇస్తున్నాయి..ఏ ఏ తెగుళ్లు తట్టుకుంటున్నాయి ఏవి ఉత్తమైనవి అని వాటి పేర్లతో సహా చెప్పితే బాగుంతుంది
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ఏఓ గారు ప్రభుత్వ అధికారి అయినందున ప్రైవేట్ కంపెనీల విత్తనాల పేర్లను పబ్లిక్‌గా రికమండ్ చేయలేరు. వీడియోలో ఫోన్ నంబర్ ఉంది మాట్లాడండి. త్వరలోనే పత్తి విత్తన నిపుణులతో ఏ నేలకు ఏ కంపెనీకి చెందిన ఏ రకం విత్తనాలు సరిపోతాయో వివరిచే వీడియో చేస్తాం.
@kattupallisubhakarbabu2522
@kattupallisubhakarbabu2522 4 жыл бұрын
Talugu raythu sagubadi 9550125708
@vemareddygundlakunta
@vemareddygundlakunta 2 жыл бұрын
@@RythuBadi l
@palakurthiveerababu3593
@palakurthiveerababu3593 2 жыл бұрын
Good supar spich
@Raithubadi
@Raithubadi 2 жыл бұрын
Good information
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@shambunaresh7402
@shambunaresh7402 Жыл бұрын
🙏🙏🙏నమస్కారం
@malparajunaveen9962
@malparajunaveen9962 4 жыл бұрын
Nice information sir 👍👌
@yasalaxmareddy1625
@yasalaxmareddy1625 4 жыл бұрын
Good reddy garu
@nimmalasathish4585
@nimmalasathish4585 4 жыл бұрын
Manchi vithanala perlu cheppara sir please
@GShiva-lx2zk
@GShiva-lx2zk 2 жыл бұрын
Thank you sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome
@B_techbabu
@B_techbabu 2 жыл бұрын
Best cotton seeds list choppu bro...e sari vithanalu mosa poyamu....pettu badi kuda ralaydhu....
@mbcreations9576
@mbcreations9576 4 жыл бұрын
1పర్సంట్ DAP ,2 పర్సెంట్ యూరియా అన్నారు ఏకరనికా లేదా హెక్టారుకా ఎంత మొత్తంలో ఎలా పిచికారి చేయాలి sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ఏఓ గారి ఫొన్ నంబర్ వీడియోలో ఉంది. ఫోన్‌లో సంప్రదించండి.
@kishorekrish12345
@kishorekrish12345 Жыл бұрын
Liter water 1 ml or 1 gram
@sreshtabejawada57
@sreshtabejawada57 2 жыл бұрын
Very good information sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@prince_niyaan3818
@prince_niyaan3818 4 жыл бұрын
Super information sir -Devender
@johnnypower5765
@johnnypower5765 4 жыл бұрын
Manchi information chepparu
@madavinaresh8841
@madavinaresh8841 Жыл бұрын
Good morning 🙏🙏🙏👍
@devaiahgodisela8172
@devaiahgodisela8172 2 жыл бұрын
ఈ నెలలో ఇవితానాలు పెడితే మంచి దిగుబడి వస్తుంది అనే విషయాలు చెప్తే బాగుండు
@gangadhargangadhara6651
@gangadhargangadhara6651 Жыл бұрын
Gangadha
@kirankodari7573
@kirankodari7573 Жыл бұрын
​@@gangadhargangadhara6651 😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊丿丿丿丿3
@sathishkaare57
@sathishkaare57 4 жыл бұрын
U r great anna
@Farmers-Bestseeds
@Farmers-Bestseeds 4 жыл бұрын
Amarbiotech Limited..AVTARGOLD BGII Exllent ga undhi Last season 24.quntals vachindhi maku
@salmansyed6079
@salmansyed6079 4 жыл бұрын
24 quit as for how many acres?
@motikemahesh96
@motikemahesh96 4 жыл бұрын
Hi bro ekkada midhi
@motikemahesh96
@motikemahesh96 4 жыл бұрын
Enni ekaralaki vachindhi 24 quintals
@durgaprasadrayapati7760
@durgaprasadrayapati7760 3 жыл бұрын
Is it for acre?Post your number and address.
@nimalasureshmudhirajsuresh8886
@nimalasureshmudhirajsuresh8886 3 жыл бұрын
Akkada dorkuthdi bro bhongir side
@motikemahesh96
@motikemahesh96 4 жыл бұрын
Bettaki vachinappudu m cheyali sir cheppara
@srinivask1255
@srinivask1255 Жыл бұрын
అన్న విత్తనాలు కొనలి e బ్రాండ్ better. .. Please suggest me అన్న
@Rajuraju-cj4pu
@Rajuraju-cj4pu 3 жыл бұрын
Yerareghahee nelalo ye vethanalu vesukhovalee sar
@AllinoneA-Z1
@AllinoneA-Z1 3 жыл бұрын
Bhagya 55
@jangamhari4624
@jangamhari4624 2 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@karthikkambampati1122
@karthikkambampati1122 2 жыл бұрын
Sir GMO veriety cotton seed pockets names chepandi
@kummarinarasimha282
@kummarinarasimha282 3 жыл бұрын
Super sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@gopalyerragorla6601
@gopalyerragorla6601 2 жыл бұрын
Super sar
@bvnraithubidda996
@bvnraithubidda996 4 жыл бұрын
Konni btr verities chepthe bagundu
@laxman2143
@laxman2143 4 жыл бұрын
Erra dubba nelalo a rakam seeds veyalee names chepandi plz...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Please call to AO Sir. Number is in the video.
@sharathbabu1037
@sharathbabu1037 4 жыл бұрын
Good video sir
@srinathreddy2582
@srinathreddy2582 4 жыл бұрын
Very nice info brother
@SajeevanrajMadri-yg1dh
@SajeevanrajMadri-yg1dh 4 ай бұрын
Best vittanam yedi
@Farmers-Bestseeds
@Farmers-Bestseeds 4 жыл бұрын
AVTARGOLD Cotton chala bagundhi
@boyabveeresh7609
@boyabveeresh7609 Жыл бұрын
2020 lo memu kuda vadinamu AVATARGOLD manchi digubadi vacchindhi bro
@ramasiva953
@ramasiva953 3 жыл бұрын
Anna teja chilli seeds gurimchi video cheyandi anna
@Aditri599
@Aditri599 4 жыл бұрын
In complete information ,we want information about different seeds of different durations .and talrent to mits and flies and other information of different seeds
@harikrishnagoud4226
@harikrishnagoud4226 4 жыл бұрын
AEO gari number ekkadundi anna
@gujjulasrinivasulu330
@gujjulasrinivasulu330 3 жыл бұрын
Ok sir
@nagireddyanjireddy3038
@nagireddyanjireddy3038 4 ай бұрын
మంచి దిగుబడి వెరైటీ గురించి వక వీడియో చై బ్రదర్
@vidyatejavidya919
@vidyatejavidya919 3 жыл бұрын
Sir ee time lo pathi vithanam pettavacha
@chandhulovely2218
@chandhulovely2218 2 жыл бұрын
Water manchigha unte best seeds cheppandi anna
@aneshnimmalaganti2230
@aneshnimmalaganti2230 4 жыл бұрын
శ్రీ భాగ్య555 బాగాఉంది సర్
@gopikesari586
@gopikesari586 4 жыл бұрын
Manchi digubadi vastunda Varsadaram ga vestam memu
@vigneshtombrevignesh809
@vigneshtombrevignesh809 4 жыл бұрын
ఎక్కడ దొరుకుతుంది భయ్యా
@gopikesari586
@gopikesari586 4 жыл бұрын
@@vigneshtombrevignesh809 mohan traders lo Leda valla contact no. Untubdi chudandi
@puneethrajkumaar5250
@puneethrajkumaar5250 4 жыл бұрын
Chala bagundi
@boyamaddileti3614
@boyamaddileti3614 4 жыл бұрын
ఎర్ర నేలలు అనుకూలంగా ఉంటాయా,నీటి సదుపాయం లేదు.కావున శ్రీభాగ్య555 మా పొలం కు సరిపోతుందా
@gaddi.naresh9516
@gaddi.naresh9516 3 жыл бұрын
Hallo sir a shop ina chitti chivarki ఎలాంటి వరంటి ఇవ్వబదు అని ఉంటది చూడండి
@tiktokfarmer
@tiktokfarmer 2 жыл бұрын
S
@tapeetychandrashekar8219
@tapeetychandrashekar8219 Жыл бұрын
ప్రభుత్వంచే గుర్తింపబడిన డీలర్ అని ఎలా గుర్తించాలి సర్
@AshokAshok-tj2gc
@AshokAshok-tj2gc 4 жыл бұрын
ఇసుక నెలలో ఎ విత్తనాలు నాటుకోవచ్చు
@AllinoneA-Z1
@AllinoneA-Z1 3 жыл бұрын
Bhagya 55
@sandeepreddy9508
@sandeepreddy9508 3 жыл бұрын
Bro cotton eppudu sagu cheyavachaa cheste em seed vesukovali
@voice2669
@voice2669 4 жыл бұрын
Bro tell short duration seeds in cotton
@javvajishekar3430
@javvajishekar3430 4 жыл бұрын
Navaneeth, nuziveedu seed
@parameshparamesh8114
@parameshparamesh8114 2 жыл бұрын
}
@annanaresh634
@annanaresh634 2 жыл бұрын
Augusta lo ellavuntadhi bro
@malleshsura4065
@malleshsura4065 4 жыл бұрын
బయ్యా మేము ఫస్ట్ టైం పత్తి పెట్టాలి అనుకుంటుంన్నాం,,,ఎకరానికి ఎన్ని క్వింటల్లు దిగుబడి వస్తుంది,,pls చెప్పరా
@thutimanualreddy9563
@thutimanualreddy9563 4 жыл бұрын
10 kn
@malleshsura4065
@malleshsura4065 4 жыл бұрын
@@thutimanualreddy9563 వర్షాదార పంట బ్రో...వస్తుందా 10 క్వింటాల్లు
@thutimanualreddy9563
@thutimanualreddy9563 4 жыл бұрын
Vastadi bro
@psram6090
@psram6090 3 жыл бұрын
5
@ravinderkommu5535
@ravinderkommu5535 2 жыл бұрын
Shahrukh sare mahine bhar Jo Pande mirchi paneer
@grown5
@grown5 Жыл бұрын
Us 7065 seeds full demend undhi sir
@salmansyed6079
@salmansyed6079 4 жыл бұрын
Please mi business chuskokunda...any genuine person ,please suggest correct porfitable seed name
@venkypatil2975
@venkypatil2975 2 жыл бұрын
Appudu patti vittanalu vittali sir
@ganeshdon5453
@ganeshdon5453 3 жыл бұрын
B ACHAPPA
@modalanarmadha877
@modalanarmadha877 2 жыл бұрын
👌👌
@gmallikarjuna4169
@gmallikarjuna4169 10 ай бұрын
Madhe Mantralayam sir
@HariKrishna-ee5os
@HariKrishna-ee5os 2 жыл бұрын
av bagautaye sir
@gmallikarjuna4169
@gmallikarjuna4169 10 ай бұрын
AA shop akkada sir
@raghujangala9414
@raghujangala9414 4 жыл бұрын
Parsantege ni ela telusukovali Sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
వీడియోలో ఏఓ అమరేందర్ గౌడ్ గారి నంబర్ ఉంది. ఫోన్ చేయండి.
@netulighaswamy9474
@netulighaswamy9474 4 жыл бұрын
మేము రాశి 656 శ్రీ రామ ల శక్తి మనిమేగర్ సిడ్ వేసినము మంచిదేన
@luckychannel6534
@luckychannel6534 4 жыл бұрын
Goldi 333 manchidena sir
@chandhulovely2218
@chandhulovely2218 2 жыл бұрын
Manchi dhigubadi vache rakam edhi anna price
@Chrculture
@Chrculture 4 жыл бұрын
sir
@a.balasiddulua.balasiddulu5487
@a.balasiddulua.balasiddulu5487 Жыл бұрын
ఎర్రనేలలో ఈ రకం విత్తనాలువేయాలో చెప్పాలి
@gandikotayadagiri6850
@gandikotayadagiri6850 4 жыл бұрын
Good video bro but not telling proper next time better
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
తప్పకుండా బ్రదర్. ఏఓ గారు ప్రభుత్వ అధికారి కావడంతో ప్రైవేటు కంపెనీల విత్తనాల పేర్లను స్పెషల్‌గా రికమండ్ చేయలేకపోయారు. గమనించగలరు.
@lalulaluswamytelugumovie3481
@lalulaluswamytelugumovie3481 Жыл бұрын
పత్తి విత్తనాలు కావాలి తులసి 7 నెంబర్ విత్తనాలు ఉన్నాయా
@kethavathkoti779
@kethavathkoti779 4 жыл бұрын
శ్రీ భాగ్య 555 seed బాగుంటుందా సర్
@kethavathkoti779
@kethavathkoti779 4 жыл бұрын
Reply ఇవ్వండి sir
@sanganithirmalaiah1537
@sanganithirmalaiah1537 4 жыл бұрын
ఈసీడ్ మీవద్ద ఉంద
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
వీడియోలో ఏఓ అమరేందర్ గౌడ్ గారి నంబర్ ఉంది. ఫోన్ చేయండి.
@ramavathpakira
@ramavathpakira Жыл бұрын
Sir .. mi contact chayadam ala...
@RamRam-vm6rj
@RamRam-vm6rj 4 жыл бұрын
Ramesh
@thokalamahesh7275
@thokalamahesh7275 4 жыл бұрын
90 days seeds chipandi
@ramprasadagriculturets3317
@ramprasadagriculturets3317 4 жыл бұрын
Best seeds cheppaledu e vedio valla farmers ki rm use ledu time waste thappa
@ramakrishnagolla9562
@ramakrishnagolla9562 4 ай бұрын
Location address sar
@rajakasrinusunulu
@rajakasrinusunulu Жыл бұрын
Sunu
@venkateshkuruva1065
@venkateshkuruva1065 4 жыл бұрын
Goldi333 banguntunda
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
వీడియోలో ఏఓ అమరేందర్ గౌడ్ గారి నంబర్ ఉంది. ఫోన్ చేయండి.
@yellappabojjala8725
@yellappabojjala8725 4 жыл бұрын
వాయిస్ లేదు సార్
@MNagendra-jx1nf
@MNagendra-jx1nf 4 ай бұрын
Ne'numberpettuanna
@HariKrishna-ee5os
@HariKrishna-ee5os 2 жыл бұрын
sir no plz
@ravinderkommu5535
@ravinderkommu5535 2 жыл бұрын
Sir mein phone number okate zindagi
@pamakolasuresh2949
@pamakolasuresh2949 3 жыл бұрын
Sir plz mi number coment లో పెట్టండి sir
@karnamchandra5367
@karnamchandra5367 2 жыл бұрын
Thank you sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome
@aeokangal9719
@aeokangal9719 3 жыл бұрын
Good speech sir
@vanamgeetha5333
@vanamgeetha5333 3 жыл бұрын
Yes
@aeokangal9719
@aeokangal9719 3 жыл бұрын
Hi
@aeokangal9719
@aeokangal9719 3 жыл бұрын
Thank
@fruity7983
@fruity7983 4 жыл бұрын
Super
@RajYadav-vy7kk
@RajYadav-vy7kk 4 жыл бұрын
Good information
@akhinar6009
@akhinar6009 4 жыл бұрын
Super cot, nava mallika, Leo, zordar.
@upparivenkatesham7860
@upparivenkatesham7860 3 жыл бұрын
Super sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@yedukondalua6798
@yedukondalua6798 4 жыл бұрын
Thank you sir
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН
Blackgram Farming : 20 Years of Expertise | మినుముల సాగు
10:59
తెలుగు రైతుబడి
Рет қаралды 27 М.
SEED PARK INDIA PRIVATE LIMITED Devara cotton field
1:45
My seeds pvt ltd.Navayuga.Seven. SEED PARK
Рет қаралды 3,3 М.
#PJTSAU Cotton Production Technology
19:38
PJTAU Agricultural Videos
Рет қаралды 39 М.
హిమాచల్ లో కివీ సాగు | Kiwi Cultivation
10:10
తెలుగు రైతుబడి
Рет қаралды 85 М.