Рет қаралды 626
Shambhu
ఏవి నిన్ను మాయ నందు తిప్పుతున్నాయో, ఏవి నిన్ను సంసారం నందు కట్టివేశాయో, ఏవి నిన్నుఉద్ధతిని పొందకుండా ఆపుతున్నాయో వాటి నుంచి బయటపడటానికి ఈశ్వరుడిని శరణాగతి అడగగలిగే ధైర్యం నీకు కావాలి#srichagantikoteswraraopravachanalu #ఈశ్వరుడు