విడువని బంధమా మరువని స్నేహమా// తెలుగు జీసస్ సాంగ్ 2021

  Рет қаралды 60,293

Anjelica Zoe Creations

Anjelica Zoe Creations

Күн бұрын

ఈ సాంగ్ నేను Suvarnaraju Davuri KZbin ఛానల్ నుంచి
తీసుకోవడం జరిగింది ఈ సాంగ్ ఒరిజినల్ వీడియో లింక్
• Viduvani bandhama offi...
విడువని బంధమా మరువని స్నేహమా మమతానురాగాలే నీ మకరందమా!
చెదరని నీ చిరునవ్వే చెరిగీపోని జ్ఞాపకాలే కృపా కనికరములే నీ సౌందర్యమా!
మమతను పంచిన మహనీయుడా మేలుచేయుటలో దయాళుడా
సమృద్ది నిచ్చిన శ్రీమంతుడా కృపచూపుటలో ఐశ్వర్యుడా
"విడువని బంధమా"
1. నాలోన నీవని నీతోనే పయనమని నీవు లేకపోతే నేను లేనని
నీవే నా ప్రాణమని నీతోనే మరణమని నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్థమని. "2"
వాగ్దానంచేసినవారు ననువిడచివెళ్ళినారు నిబంధన చేసి నాతో ననుమరచి పోయినారు
ననుఎన్నడు విడువని మరువని బంధము నీవయ్య
నాతోడై నిలిచి నడచిన స్నేహము నీవయ్య
విడువని బంధము నీవేనయ్య మరువని స్నేహము నీవేనయ్య
చెదరని నవ్వే నీదేనయ్య నా చెరగని జ్ఞాపకం నీవే యేసయ్య
"విడువని బంధమా"
2. కన్నీటీ లోయలో కలతచెందే నా ప్రాణం
కరుణించువారులేక కృంగిపోయెనే
కష్ఠాల కౌగిలిలో కలవరపడె నా హృదయం
ఓదార్చువారికోసం ఎదురు చూచెనే
నా దుఃఖ దినములోన దరికెవ్వరు రానేరాక
నా ఒంటరి బ్రతుకులోన తోడెవ్వరు లేనేలేక
పగిలిన నా గుండెకు నీవు ఔషదమైనావు
నలిగిన నా మనస్సుకు నీవు నెమ్మదిఅయినావు
కలతలు బాపిన నా యేసయ్యా
కన్నీరు తుడచిన నా దైవమా
మేలులతో నింపిన మహోన్నతుడా
మహిమలు చేయు మహఘనుడా
Tune&Lyrics
Pastor: D. Suvarnaraju
Sung by
Davuri Chaitanya.
Music
G.Rajanand.
produced by
Dandem. Rathnam
Editing By
Bro. Soma Rajesh

Пікірлер: 28
@begarikrishnabkrishna9409
@begarikrishnabkrishna9409 24 күн бұрын
Praise the lord
@kadrakarani8772
@kadrakarani8772 3 жыл бұрын
Nice song praise the lord Amen
@AnjelicaZoeCreationsgodsongs
@AnjelicaZoeCreationsgodsongs 2 жыл бұрын
Thankyou
@Gangadevikumarkalva
@Gangadevikumarkalva 10 күн бұрын
Super song akka ok thanks 👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍🙏👍🙏👍👍🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 you god bless ❤🎉😢😢🎉🎉❤❤❤❤
@ArjunTimothy
@ArjunTimothy 2 ай бұрын
Super song and nice voice sister god bless you.
@naniragava9940
@naniragava9940 2 жыл бұрын
Praise the lord Brother I love 💕 this song Brother thank you God
@akshayabangaru8859
@akshayabangaru8859 3 жыл бұрын
Super song brother godbole you
@purivenkat9448
@purivenkat9448 3 жыл бұрын
Sister God bless
@raviratnaraju7815
@raviratnaraju7815 2 жыл бұрын
Sister God bless you
@anandakumari6284
@anandakumari6284 3 жыл бұрын
Super
@AnjelicaZoeCreationsgodsongs
@AnjelicaZoeCreationsgodsongs 3 жыл бұрын
Thanks
@SujathaM-qj6cy
@SujathaM-qj6cy 3 ай бұрын
Price the lord
@SujathaM-qj6cy
@SujathaM-qj6cy 3 ай бұрын
❤❤
@MerimeriKwt22
@MerimeriKwt22 Ай бұрын
🙏🙏🙏🙏🙏✝️✝️✝️
@hamidasuliman3787
@hamidasuliman3787 Жыл бұрын
Hai sister song super cute voice your
@singararjun3577
@singararjun3577 3 жыл бұрын
Song lyric pettandi
@AnjelicaZoeCreationsgodsongs
@AnjelicaZoeCreationsgodsongs 3 жыл бұрын
description lo vundhi
@alladi4958
@alladi4958 2 жыл бұрын
Music video voice composition. Excellent
@AnjelicaZoeCreationsgodsongs
@AnjelicaZoeCreationsgodsongs 2 жыл бұрын
Thankyou brother
@purivenkat9448
@purivenkat9448 3 жыл бұрын
Super song
@raviratnaraju7815
@raviratnaraju7815 2 жыл бұрын
Good 👍 song sister praise the lord
@DappuVaralakshmi
@DappuVaralakshmi 4 ай бұрын
Super song❤❤
@danaiahbashipally-ew6gy
@danaiahbashipally-ew6gy 3 ай бұрын
❤❤
@mohd8850
@mohd8850 2 жыл бұрын
సుఫర్ పాట
@sajjarameshsajjaramesh1758
@sajjarameshsajjaramesh1758 2 жыл бұрын
Track pampandi please
@AnjelicaZoeCreationsgodsongs
@AnjelicaZoeCreationsgodsongs 2 жыл бұрын
Song audio na Lyrics ha
@AnjelicaZoeCreationsgodsongs
@AnjelicaZoeCreationsgodsongs 2 жыл бұрын
Track ithe KZbin lo vundhi kadha andhulo Download chesukondi
@ratnakumarkumar1267
@ratnakumarkumar1267 3 жыл бұрын
Super
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 41 МЛН
Antha naa meluke song lyrics in telugu#jesus worship songs
13:26
Jesus Worship Songs
Рет қаралды 70 М.