విశ్వాధిపతి ఎవరు..? Who is the lord of universe..?

  Рет қаралды 6,643

VIRAT - a Vaidic Venue

VIRAT - a Vaidic Venue

Күн бұрын

వేదవాఙ్మయం ఏం చెప్తుంది..?
శ్రీ చాగంటివారు పరమాత్మ తత్వం గురించి చెప్పిన ప్రవచనం
• పరమాత్మ అంటే ఎవరు..? చ...

Пікірлер: 143
@patthipakashanthan4788
@patthipakashanthan4788 3 жыл бұрын
సత్యమేవ జయతే. ఆచార్య మీ కృషికి హృదయపూర్వక ధన్యవాదములు వేద ప్రమాణాలతో మీరు చెప్పిన విషయాలు పురాణాల కల్పిత గాథ ల కుట్రను బహిర్గతము చేస్తున్నాయి సృష్టికర్త అనుగ్రహం ప్రజలందరి పై ఉండాలని లోక కళ్యానార్థం మీరు చేయు కృషి సఫలీకృతం అవ్వాలని ఆ సృష్టికర్త విశ్వకర్మ భగవానుని ప్రార్ధిస్తున్నాను
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@narasimhamp8538
@narasimhamp8538 3 жыл бұрын
నమో విశ్వకర్మణే చాలా చక్కని విషయాలు అందిస్తున్నారు ధన్యవాదాలు ఆచార్య
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@sathishsarma5160
@sathishsarma5160 3 жыл бұрын
ప్రజానీకానికి అందుబాటులో లేని శ్రీ విరాట్ విశ్వకర్మ తత్వాన్ని వెలికితీసి వేదప్రమాణములతో చక్కగా వివరించారు. ధన్యవాదములు 🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@RameshAcharyaTALKS
@RameshAcharyaTALKS 3 жыл бұрын
వేద ప్రమాణముల ప్రకారం చాలా చక్కగా, విశ్లేషణలతో తెలియచేశారు ఆచార్య.,ధన్యోస్మి..🙏 •••మీరు ఇలాంటి విలువైన, గొప్ప గొప్ప విజ్ఞానాన్ని పంచే వీడియోలు చేసి ఈ సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నందులకు మీకు సహస్ర వందనములు. ఆ యొక్క విరాట్ స్వరూపులైన విశ్వకర్మ పరమేశ్వరుడు మీ ఎల్లరకు ఆయు:ఆరోగ్యములు ప్రసాదించుగాత..
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@sambasivaraobattinapati3691
@sambasivaraobattinapati3691 3 жыл бұрын
నమస్కారములు ఆచార్య, చాలా బాగుంది అందరికీ అర్ధమయ్యే రీతిలో తెలిపారు. ధన్యవాదములు. ఓం నమో విశ్వకర్మణే. బత్తినపాటి సాంబశివరావు
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@sssuryathalabathula8297
@sssuryathalabathula8297 3 жыл бұрын
అభినందనలు గురువర్య మీనుండి ఇంకా ఎన్నో విజ్ఙాన విషయాలు వేద రహస్యాలు కోసం ఎదురు చూసే వారిలో నేనూ ఒక్కణ్ణి ధన్యవాదములు ఆచార్యా.🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే 🙏🙏🙏🙏🙏
@namagiriganapathiraman4545
@namagiriganapathiraman4545 3 жыл бұрын
ఆచార్యా, మీకు జయము జయము, సర్వులకు సరళముగా అర్థం అయ్యే తెలుగు భాషలో బహు చక్కగా వేద మంత్రాల సప్రమాణాలతో వివరించిన మీకు హ్రుదయపూర్వక అభినందనలు.🌷🌹🌷 🙏నమో విశ్వకర్మణే🙏🏻
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@ksacharya8888
@ksacharya8888 3 жыл бұрын
అత్యద్భుతము గా వివరించారు స్వామి.... ప్రస్తుత సమాజంలో ,ఎంతోమంది ప్రవచకారులు,,వేదాల లోని విశ్వకర్మ తత్వాన్ని,ప్రజలకు తెలియనీయ కుండా,,,ఆధ్యాత్మిక ద్రోహం చేస్తూ,,వారికి తెలిసిన మిడి మిడి జ్ఙానంతో,,వారి సొంత మాటలకు *ఇది వేదం* అంటూ వేదాలను అడ్డు పెట్టుకుని పబ్బమ్ గడుపుకునే రోజులు,ఇక చెల్లవంటూ,,వేదాలలోని వాస్తవ విషయాలను తెలియ జేస్తూ,, తద్వారా, ప్రజలు సకల సృష్టి కర్త యైన,విరాట్ విశ్వకర్మ పరమేశ్వరానుగ్రహంతో ,తరింప బడాలనే మీ ప్రయత్నం బహు ప్రసంశనీయము.... విశ్వకర్మ మయం జగత్ లోకాసమస్తా: సుఖినోభవంతు ఓం నమో విశ్వకర్మణే 🙏🙏🙏🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@kirancharyb.n4398
@kirancharyb.n4398 3 жыл бұрын
నేటి తరం యువకులకు ఛాలా వారకు తెలియని విషయాలను చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పారు అన్నగారు
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ధన్యవాదాలు ఆచార్యా.. 🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@lakkojuoamkaracharya9715
@lakkojuoamkaracharya9715 3 жыл бұрын
ఆచార్యులవారికి ధన్యవాదములు తమరు ద్వారా చాలా విషయాలను గ్రహిస్తూ మేము మంచి విజ్ఞానాన్ని పొందుతున్నాను ప్రణామములు
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@sudeekshamiyapuram9774
@sudeekshamiyapuram9774 3 жыл бұрын
Chala baga chepparu Om viswakarma namaha 🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
Researcher of Vaidic Literature..
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 3 жыл бұрын
ఎంతో అద్భుతంగా, ఎంతో స్పష్టంగా మరియు సంపూర్ణమైన వైదిక ప్రమాణాలతో వివరించారు ఆచార్యా... మీరు పౌరాణిక పంకిలములో మినిగియున్న సమాజ చక్షు శ్రోత్ర హృదయాల్ని వెలికితీసి శుభ్రంగా కడిగి.. వాటికి వైదిక,వైజ్ఞానిక మెరుగులు దిద్దుతున్నారు... ధన్యవాదాలు
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@patthipakashanthan4788
@patthipakashanthan4788 3 жыл бұрын
సత్యమేవ జయతే.
@DeadlyGamer579
@DeadlyGamer579 3 жыл бұрын
అద్భుతమైన వివరణ ఇచ్చారు ఆచార్య ఓం నమో విశ్వకర్మణే
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel 3 жыл бұрын
🙏ఓం నమోవిశ్వకర్మణే🙏అన్నివీడియోలలో అధ్భుతమైనవీడియో ఇది సర్వ సృష్టికర్త నుగురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు, వేద ప్రమాణములు ఇంకా అధ్భుతమ్, 🙏వేద పురుషుడు,, పరబ్రహ్మ,, వాచస్పతి,, వాస్తోష్పతి,, విశ్వకర్మయేవేదపురుషుడు,, ఓంశాంతి శాంతి శాంతిః
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@yelchuriramarao4728
@yelchuriramarao4728 3 жыл бұрын
ఆచార్యా! చాలా బాగుంది. అన్ని వేదాలు స్పర్శించి ఒకే ఒక nut-shell మాదిరిగా చక్కగా మనకు, ఇతరులకు సులువుగా అర్ధమయే రీతిలో వీడియో చేసారు. చక్కగా చెప్పేరు.. ఇది మనం ఎప్పటినుంచో అనుకున్న విధంగా చాలా ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను. దీనిని అందరూ బహుళ ప్రచారంలోకి తీసుకు రావాలి. నేను నాఒంతు చేస్తాను. 💐🙏
@yelchuriramarao4728
@yelchuriramarao4728 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మణే 🍎🍎💐🙏
@laxmanacharyuppula4063
@laxmanacharyuppula4063 3 жыл бұрын
ఆచార్యుల వారికి అనేక నమస్కారములు చాలా రోజుల నుండి మీ నుండి ఏ వీడియో రాకపోయే సరికి చాలా బాధ పడ్డాను ఆచార్య దేవ ! ఆ బాధ ఈ వేదప్రమాణాలతో రూపొందించిన వీడియోతో తీరి పోయింది ఇంత గొప్ప అంశాలు లోకానికి తెలియజేస్తున్న మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు ఆచార్య 🙏🙏🙏🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@Saidharma-fk1jg
@Saidharma-fk1jg 3 жыл бұрын
చాల చక్కగా వివరించారు 👌🙏🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@adityasarmam6061
@adityasarmam6061 3 жыл бұрын
🙏నమో విశ్వకర్మణే....బాబాయ్ సరైన సమయంలో రిలీజ్ చేశారు ఈ వీడియో.🙏🙏🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@prof.nagavaraprasadaraocha8287
@prof.nagavaraprasadaraocha8287 3 жыл бұрын
నమో విశ్వకర్మణే నమో విశ్వకర్మణే నమో విశ్వకర్మణే నమో విశ్వకర్మణే నమో విశ్వకర్మణే
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@శ్రీగాయత్రి
@శ్రీగాయత్రి 3 жыл бұрын
ఓంనమో విశ్వకర్మణే!చాలా వివరంగా వేదాల ఆధారంగా నిరూపిస్తూ తమరుచేసిన వీడియో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది! విశ్వబ్రాహ్మణ విజ్ఞుల చేతిలో! తిరుగులేని వజ్రాయుధం! సుదర్శన చక్రం! పాశుపతాస్త్రం! ఆయుధాలవంటిది ఈ వీడియో! ఇంతకంటే ఎక్కవగా చెప్పనవసరం లేదనుకొంటున్నాను ధన్యవాదాలు ఆచార్య!! pnvs acharyulu💐💐💐
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@drdiamond8678
@drdiamond8678 3 жыл бұрын
Excellent , absolute evidence based explanation from VEDAS 💐🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@vikramjobworks810
@vikramjobworks810 3 жыл бұрын
తిరుగులేని సాక్ష్యాలతో మీరు చేసిన వీడియో శాశ్వతంగా ఉపయోగపడేలాగా ఉంది. ఎవరైనా దీన్ని ఫాలో కావాల్సిందే. నమో నమః
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@AryasamajamVeparala
@AryasamajamVeparala 7 күн бұрын
ఓం సూపర్
@manchojurajeshwer36
@manchojurajeshwer36 3 жыл бұрын
నమోవిశ్వకర్మణే 🙏🙏🙏🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@adikoppulanagabrahmachary2056
@adikoppulanagabrahmachary2056 3 жыл бұрын
🙏🙏🙏ఆచార్య నమో నమః 🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే 🙏🙏🙏🙏🙏
@manepallikanakadhurga9540
@manepallikanakadhurga9540 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు 👌🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@వైశ్వకర్మణవిజ్ఞానము
@వైశ్వకర్మణవిజ్ఞానము 3 жыл бұрын
చక్కగా వివరించారు... ఆచార్య ఓం నమో విశ్వకర్మణే....
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@rolexgopi
@rolexgopi 3 жыл бұрын
Chala baga. Chepparu
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@acharyasubramanyam2459
@acharyasubramanyam2459 3 жыл бұрын
చాలా బాగా వివరించారు ,, ధన్యవాదాలు 🙏🙏🙏🙏👌👌👌
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@patthipakashanthan4788
@patthipakashanthan4788 3 жыл бұрын
సత్య మేవ జయతే
@rajyalakshmim6714
@rajyalakshmim6714 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మణే..
@brahmajivenkat
@brahmajivenkat 3 жыл бұрын
శుభం భూయాత్
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@sudhakarrao6628
@sudhakarrao6628 3 жыл бұрын
వేద రహస్య వివరణ బాగుంది
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@g.kalyan1975
@g.kalyan1975 3 жыл бұрын
విరాట్ పురుషుడు భగవాన్ స్వయంభూ విశ్వకర్మ జైవిశ్వకర్మ జైజైవిశ్వకర్మ
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@rangurammaheswar6363
@rangurammaheswar6363 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మణే ఓం నమో విశ్వకర్మ ణే ఓం నమో విశ్వకర్మ ణే ఓం నమో విశ్వకర్మ ణే ఓం నమో విశ్వకర్మ ణే
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@aakaramnaveenkumar8064
@aakaramnaveenkumar8064 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మణే....💐🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే 🙏🙏🙏🙏🙏
@gundojunareshacharya9517
@gundojunareshacharya9517 3 жыл бұрын
Om namo viswakaramane namaha
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@rajeshnimmaka4533
@rajeshnimmaka4533 3 жыл бұрын
Chala baga chepparu
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@parvathamupendracharya6728
@parvathamupendracharya6728 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మణే🙏🏻
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@aabaarushacharyabiology6911
@aabaarushacharyabiology6911 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మ ....🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@Kosuru_giri
@Kosuru_giri 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే..
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@nagarajugadiyaram2412
@nagarajugadiyaram2412 3 жыл бұрын
నమో విశ్వకర్మణే 🙏🙏🙏🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@satyamide
@satyamide 3 жыл бұрын
om namo virat vishwakarmane🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@ighema
@ighema 3 жыл бұрын
విశ్వకర్మ మయం జగత్ ! ఇది సత్యం. ఇది వేద వాక్కు. 🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@nareshkumarmunaganti2498
@nareshkumarmunaganti2498 3 жыл бұрын
Lord viswakarma
@rvracharyaviswakarma3142
@rvracharyaviswakarma3142 3 жыл бұрын
🙏నమో విశ్వకర్మణే🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@gundojunareshacharya9517
@gundojunareshacharya9517 3 жыл бұрын
ఆచార్యులకుపాదాభివందనలు
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@kuppilichandramouli1209
@kuppilichandramouli1209 3 жыл бұрын
ఆచార్యా..! సత్యం పలికారు.. వేదవిజ్ఞానంలో ఏముందో పదిమందికీ అమృతం పంచినట్టు పంచిపెట్టారు.. మీ ప్రవచనం గంగా ప్రవాహంగా సాగింది.. ఆద్యంతం వీనుల విందునందించింది.. ప్రతి మాటకూ వేదప్రమాణం చూపించారు. పొల్లుమాటలేదు..ప్రగల్భంలేదు..నాకేతెలుసు అన్న అన్యధోరణి లేదు.. చక్కగా శ్రావ్యంగా ..హెచ్చుతగ్గులు, తణుకుబెణుకులు లేక ఒకే సమప్రవాహభరితమై శ్రవణానందమైంది. మీవల్ల అశేష ప్రజానీకం అసలు వేదంలో ఏముందో.. పురాణములనే ఇన్నాళ్లూ నమ్మి ఎలా ఉండిపోయామో.. ఇప్పుడు మన గమ్యం ఏ పరమాత్మ వైపు వెళ్ళాలో ఆ పరమాత్మయే విశ్వకర్మ పరాత్పరుడు అని తెలుసుకొనేట్టు ప్రసంగించిన మీ తీరు ప్రశంసనీయం.. శ్లాఘనీయం.. మీకు ఇవే పాదాభివందనాలు..
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@pedapatigopalakrishnaprasa9137
@pedapatigopalakrishnaprasa9137 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మణే
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@jayanthisrinivas3061
@jayanthisrinivas3061 3 жыл бұрын
Super analysis, important information and nice explanation ,great efforts 🙏salute
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@gangadhar.epattar6732
@gangadhar.epattar6732 3 жыл бұрын
Ultimate truth, very very proud of you Shwami ji ...the people of India should go through Vedas,Vedas are the pulses of India , and Indian philosophy, so Sri Dayanada Sarashwati said to people go back to Vedas...so it might be the reason.. So thanku
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@nareshkumarmunaganti2498
@nareshkumarmunaganti2498 3 жыл бұрын
నిజాలు వెల్లడించారు
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@sannamuri.veerabramham4746
@sannamuri.veerabramham4746 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే💐🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@anilgold96
@anilgold96 6 ай бұрын
విశ్వకర్మ సమారంభాం విశ్వరూప ఆచార్య మద్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్...🙏🙇
@dhanunjayayalagandala1073
@dhanunjayayalagandala1073 6 ай бұрын
Grate information sir Jai viswakarma
@nikaarajewellers
@nikaarajewellers 2 жыл бұрын
గురవుగారు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏నాకు ఒక చిన్న సందేహం గురువుగారు మనోళ్ళు బ్రహ్మంగారి గుళ్ళుమాత్రమేకడతారు విశ్వకర్మ గుళ్ళు ఎందుకుకట్టరు దయచేసి వివరించగలరు🙏🙏
@positiveandhealthy2728
@positiveandhealthy2728 3 жыл бұрын
Thank you so much! Your really helping me out ❤
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@madhavacharyulumothukuri1196
@madhavacharyulumothukuri1196 3 жыл бұрын
విశ్వబ్రాహ్మణ జాతికి తమరు మణిమకుటం నమో విశ్వకర్మణే
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@s.vishwanathamacherla7474
@s.vishwanathamacherla7474 Жыл бұрын
Om namo Vishwakarmane 🙏💐🌹🙏🙏🚩
@AryasamajamVeparala
@AryasamajamVeparala 7 күн бұрын
ఓం😅 నమస్తే ధన్యవాదములు 🙏🙏🙏🌹
@AryasamajamVeparala
@AryasamajamVeparala 7 күн бұрын
ఓం సూపర్
@parameshrangu58
@parameshrangu58 3 жыл бұрын
పరమాత్మయే జీవాత్మయని అతడు అవిద్యను నశింపజేయు హంసుడని తెలుపు సందర్భమున పరమాత్మ విశ్వకర్మ మహిమను శ్వేతాశ్వతర ఉపనిషత్తు (6.16) నందు ఈవిధముగా వర్ణింపబడి యున్నది : " స విశ్వకృద్ విశ్వవిద్ ఆత్మయోనిర్ జ్ఞ: కాలకారో గుణీ సర్వవిద్య:, ప్రథాన క్షేత్రపతి ర్గుణేశ స్సగ్ంసార మోక్ష,స్థితి, బంధ హేతు: " అతడు సర్వమును సృష్టించిన విశ్వకర్మ, అతడే అన్నియు తెలిసినవాడు, తననుండి తానే వ్యక్తమైనవాడు, ఆత్మారాముడు, భూత భవిష్యద్ వర్తమానములనెడి కాలమును సృజించినవాడు, సత్వరజస్తమోగుణత్మకమగు ప్రకృతి గలవాడు,(గుణేశ) ప్రకృతిని నియమించువాడు, సద్గుణ సంపన్నుడు. క్షేత్రమనెడు ఈ దేహమును ఎఱిగినవాడు, ప్రపంచమునందలి జీవుల మోక్ష, స్థితికి , సంసార బంధమునకు కారకుడు. అందు చేతనే ఆ పరమేశ్వరుని ఎఱిగినవాడే మృత్యువును అతిక్రమించును. అంతకంటే మోక్షమార్గము మరియొకటి లేదని పై మంత్రము నందు తెలుపబడినది. ఓం నమో విశ్వకర్మణే ! - ఆచార్య చిలుకూరి.తేది.31--10-2018. Namo Vishwakarmane 🙇‍♂️ 🙏 🙇‍♂️
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@sureshR-nb5sr
@sureshR-nb5sr 2 жыл бұрын
Om namo vishwakarmane
@sathyanveshaney6450
@sathyanveshaney6450 5 ай бұрын
Sir 🙏 What is the role of Vishnu and rudra devathe? Plz explain sir 🙏
@sarabunarasimachari8481
@sarabunarasimachari8481 2 жыл бұрын
జై ఓం విశ్వకర్మ నే నమః
@sathyanveshaney6450
@sathyanveshaney6450 5 ай бұрын
True sir 🙏💐
@ramalakshmanacharyulu353
@ramalakshmanacharyulu353 3 жыл бұрын
విశ్వకర్మా దిశాంపతిః...ఇత్యాది ఋగ్వేద యజుర్వేద విశ్వకర్మ సూక్త మంత్రములు విశ్వకర్మా దిశామ్పతిః... విశ్వకర్మాహ్యజనిష్ఠ ఆది.... ఇత్యాది ఋగ్యజురాధర్వణమంత్ర ప్రామాణ్యముగా ప్రేక్షక శ్రోతలందరకు హృదయం లో నాటుకొనేవిధంగా చెప్పారు ఆచార్యవర్యా! ఇటు పిమ్మట మంత్రసహిత వివరణలతో ... కొనసాగించిన మరింతగా ప్రయోజన సిద్ధి చేకూరగలదని తోచును నమోవిశ్వకర్మణే
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఆ ప్రాజెక్టే రెడీ అవుతోంది ఆచార్యా... ఆ పనులలోనే ఉన్నాను.. ధన్యవాదాలు.. ఓంనమోవిశ్వకర్మణే
@మహాశ్రీచక్రపీఠం
@మహాశ్రీచక్రపీఠం 3 жыл бұрын
వేదాల్లో ఉన్న విషయం ఇంతకుముందు ఎవరు ఇంట గొప్పగా చెప్పలేదు . నిజన్ని దాచి చెప్పిన ఎంతోమంది ప్రవచనాలు ఇది విన్నాక మూసుకోవాలి . విశ్వబ్రాహ్మణులు నిద్ర లేస్తున్నారు బ్రహ్మశ్రీ తీయాభిన్ది కామేశ్వరరావు గారు నిద్ర లేపుతున్నారు . విశ్వబ్రాహ్మణులు కామేశ్వరారవు గారికి చాల రుణ పడిఉంటారు చాలా గొప్ప విషయం ఉన్న ఈ వీడియో అందరు చుడండి
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@ChodaNageswaraRao
@ChodaNageswaraRao 21 күн бұрын
God is one. God's different names 1Shiva paramathma 2Eswar 3Viswakarma paramathma
@KV.Nareshwaracharyulu
@KV.Nareshwaracharyulu 2 жыл бұрын
🙏🙏🙏
@VIRATVK
@VIRATVK 2 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@balarajukavali8209
@balarajukavali8209 2 ай бұрын
Yevaru e vishwakarma shivudu vishnuvu kantey gopa vada shakti vanthuda e sruti ne chesindi putimchinde shiva vishnuvele garaya shiva vishnu kante gopa vada e vishwani vishwakarma srustimchada.. Asalu yevaraya e vishwakarma... Omnamahshivaya
@jayalakshmi62
@jayalakshmi62 6 ай бұрын
చాగంటి వారు చెప్పి తేనె ప్రామాణికం ఏం చేయాలో తెలియడంలేదు. మీరు ఎంత వేద ప్రమాణాలు తో వివరించినా విశ్వబ్రాహ్మణులు గొప్పతనం ఒప్పుకో డానికి బ్రాహ్మణుల మనసంగీరించదు.
@kallurisandeep6384
@kallurisandeep6384 3 жыл бұрын
ఓమ్ నమో విశ్వకర్మణే🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@venkyvenky7364
@venkyvenky7364 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మనే నమః 🙏🙏🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@rolexgopi
@rolexgopi 3 жыл бұрын
Om namo vishwakarmane namaha
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ధన్యవాదాలు ఆచార్యా.. 🙏🙏🙏🙏🙏 ఓంనమోవిశ్వకర్మణే
@sridharvangala4115
@sridharvangala4115 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మనే నమః 🙏🙏🙏
@VIRATVK
@VIRATVK 3 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే
@varadabhaskar886
@varadabhaskar886 11 ай бұрын
Om namo viswakarmane
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Veda Vajmayam .. వేద వాఙ్మయం
8:53
VIRAT - a Vaidic Venue
Рет қаралды 1,4 М.
విశ్వబ్రాహ్మణుల బ్రాహ్మణత్వము
6:06
VISWAJNA విశ్వజ్ఞ
Рет қаралды 35 М.
Nava Sanathana Jeevanam | Suicide | ఆత్మహత్య
19:42
VIRAT - a Vaidic Venue
Рет қаралды 281
కృష్ణ యజుర్వేద సహిత విశ్వకర్మ సూక్తం
4:10
VKP TV విశ్వకర్మ ప్రభ
Рет қаралды 18 М.