ఏదో మనకు అర్థం కానీ ఒక మహా ప్రచండమైన శక్తి ఈ విశాల విశ్వాన్ని సృష్టించింది. ఆ మహా ప్రచండమైన శక్తే ఈ సృష్టిని ఒక క్రమపద్ధతిలో నడిపిస్తుంది. ఇదే నిజం ఉదాహరణకు అంతరిక్షంలో గ్రహగోళాల గమనం
@anucreativity36422 жыл бұрын
Kani nijam ento avvariki telidhu manam anukovadam kadhu manamu e struti ni ala rupondidho shekthi ye cheppali
@asheervadparadisegardenavp15672 жыл бұрын
మనిషి సృష్టించినవి ( చూడవు, వినవు, మాట్లాడవు ) దేవుడని అంటున్నారు. ఆకాశము అంతరిక్షము సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించిన వ్యక్తిని మానవుడు గ్రహింపకున్నాడు.
@rajashekarsakilam67212 жыл бұрын
🙏🙏🙏💐
@lovelyrajujsr10312 жыл бұрын
Yes bro nijam
@NSSPOGMRPGAJWEL Жыл бұрын
I believe in "how a computer runs with composition of softwares and with electricity. " Similarly some programming and unpower is controlling the universe.
@ప్రకృతిఒడి-ఘ8ట2 жыл бұрын
అన్నయ్య చాలా చక్కగా వివరించారు కాని కాలానికి శాశ్వతత్వానికి తేడా మీరు చెప్పలేదు కాలానికి ముగింపు వుంది విశ్వం వ్యక్త (బిగ్ బ్యాంగ్ ) రూపంలొ కాలంతొ ఉనికిలొ వుంటున్నది తిరిగి ముగింపు దశలొ అవ్యక్తము బ్లాక్ హోల్ లేదా బిగ్ క్రంచ్ దశలొ కనుమరుగవుతోంది ఈ రెండు చర్యలు శాశ్వతత్వం లొ ఒక బాగమె కాలం ఒకోచోట ఒకోలా ప్రవర్తించినపుడు కాంతి వేగంలో మందగిస్తుంది ఇది నిజం కదా కాంతి కన్నా వేయు రెట్లు వేగవంతమైన స్థితి లొ పరమాత్మ వున్నప్పుడు కాలం స్థభించినట్లే కదా కాలంతో పని లేకుండా పరమాత్మ ఉనికి వుంది పరమాత్మ ఉనికి వాస్తవం కాని కాలం లొ కాదు శాశ్వతత్వం శాశ్వతత్వాన్ని మానవ కాలంతో పోల్చుకుంటే వెయి యుగాలు అయిన రెప్పపాటు క్షణంలో కదిలి పోతాయి రెప్ప పాటు కూడా ఇంకా ఎక్కువ ఏమో మరి పరమాత్మ నివాసం ఎక్కడ(స్థలం) సరిగ్గా పరమాత్మ కి చుట్టూ అనేక డైమన్షన్ లతో రకరకాల విశ్వాలు వున్నాయి మానవ జాతులకి మాత్రమే కాదు అనేక మరణం కలిగిన జీవులకి మర్త్యలోకములు ఆవాసం గా తన చుట్టూ ఒక వలయంగా వున్నాయి స్వయంగా పరమాత్మ తొ పాటు తను వసించె ప్రాంతం (పరిది) ఆయన తో పాటే ఆయన శరీరంలొ ఓ బాగంగా పుట్టుక లేనిది దానిని మహత్తు అని అంటారు నీవన్న సకారాత్మక నకారాత్మక సృష్టి ఇందులో సంభవిస్తున్నాయి విశ్వం స్వతంత్ర శక్తి లేనిది తాను అనుకున్నట్లు ప్రవర్తించలేదు మట్టి కి కుండకి తేడా లేదు కాని కుండగా తయారవడానికి బుద్ది అనే శక్తి అవసరం వుంది ఈ విశ్వపు కుండ బుద్ది చేత నియంత్రించబడుతోంది నేను భగవంతుడిని నమ్మేవాడిని కాను కాని మనం చూసినంత ప్రశాంత గా విశ్వం లేదు ఏరోజున మనం ఏ కారణం చేత నాశనం అవుతామో తేలీదు కాని ఈ కాలచక్రాన్ని జీవులకు వారి కర్మలకి అనుగుణంగా నడపబడుతోంది దేవుడు అంటే బాదించేవాడు కాదు శాశించేవాడు కాదు మనమే పరమాత్మ యొక్క అంశ లము నది సముద్రం లొ కలిసినప్పుడు ఇక అది సముద్రం గానే పిలవబడుతుంది నది వునికి వాస్తవమే అది నదిగా వున్నప్పటి వరకే విశ్వం అంతే అందులో మన వునికి అంతే బాగవత భగవద్గీతలు కొట్టి పారేయడానికి వీలు లేనిది పురాణాలు అనగా చరిత్రలు అవి తప్పుడు రాతలు వుండోచ్చు కాని స్వయంగా పరమాత్మ నోటి వెంబడి వచ్చినవి తప్పుకాదు ఒకసారి ఆత్మకి భూత సంయోగం అనగా పంచ భూతాలతొ ఏవిధంగా సంబందం ఏర్పడ్డదో చదువు నిన్ను విమర్శించానను కోకు
@vijju62532 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు 👌🙏
@ganeshbandaru11702 жыл бұрын
🙏
@sankarabburi70142 жыл бұрын
Nice
@rajashekarsakilam67212 жыл бұрын
🙏🙏🙏💐
@chanji4277 Жыл бұрын
Super
@KIRANKUMAR-zk6ok Жыл бұрын
ఒకటి మాత్రం నిజం మనకి సముద్రం లోతు ఏ తెలియటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, అటువంటింది, ఈ విశ్వావం ఎంత వరుకు ఉందొ ఎ మానవడుకి తిలియదు........, ఈ ప్రకృతి వెనకాల ఒక అదృష్షుయా shakathi...... ఒకటి వుంది అది నిజం.........అది ........ ఎప్పటికి తెలుసు కోలేడు..,.... ఇది నిజం ముమ్మాటికీ..........
@sunkarabhargavi4417Ай бұрын
Telusukogalam read the bible only jesus made everything
@artofworldytc7071Ай бұрын
😂@@sunkarabhargavi4417
@anilbabuanil11962 жыл бұрын
ఈ విషయం మనలో ఉన్న చాలా మంది మనుషులకు తెలియాలి మా దేవుడు మీ దేవుడు అని కొట్టు కోవడం తప్పితే ఇదేమి మానవులకి తెలియటం లేదు
@reviewerguy38662 жыл бұрын
Eppudu meeku em ardam ayindi ey video valla devudu ledu ani ha ! ..... Vishvam anedi natural ga puttindi...that's means devudu ledu annattu.. kaadu... Devudu unadu... Vallu devullu..nduk ayyaru ante..they did right things. Without jealous (angry, proud) on someone's life etc...
@abdulrazakshaik501 Жыл бұрын
Just for example ,this may or may not be right example When we attend for an interview we prepare for it,in the same way we are born as humans can't we try to find the purpose of this life.Who (right creator)gave this perfect machine (Human body)and why!! Note: Energy is neither created nor destroyed according to science. That means there is a great power which was neither created nor destroyed!! I can give one percent knowledge out of 💯 percent. One of the reason for turkey and Syria earthquake,it could be punishment for few according to their deeds in this world,for few in order to raise the level of paradise (7 levels) they go through great trials and tribulations. For few inorder to wipe out few sins so that they can enter paradise with out any punishment on the day of judgement.only if they believe in Allah (God)alone with out any partners with God. Only Allah alone knows best. For believers this world is like a prison where as for disbelievers (not for all ,many criteria included only Allah alone knows) is like heaven. Even in vedas clearly mentioned there is no image of God. Bible is not the original scripture given to jesus (peace be upon him). original scripture given to Jesus was Injeel (Aramaic language) which was not preserved now. Bible was changed there are many versions with lots of changes.Jesus was a great prophet who was not dead where he was taken up to heavens alive by Allah.He will be back during the end times.TORAH (which is changed by humans now )was given to Moses(Musa Alyhisalam)In order to know more please read Quran(Never a single alphabet changed since 1400years and it's FINAL Revelation).There is nothing wrong in reading other religion scriptures and we had given great intellect to decide what is right and wrong.then we can decide.124000 prophets were sent to earth to preach worship one God alone and do good deeds etc... john 7:40,john6:14,john9:17,Mathew 21:46 clearly mentioned jesus was a great prophet (peace be upon him) Mark13:32 "but About that day or hour no one knows, not even angels in heaven, nor the son, but only the Father" Clearly God alone knew the hour and son doesn't know about the hour. Surah ikhlas Quran (112-1:2:3:4) Say, “He is God, the One. 2. God, the Absolute. 3. He begets not, nor was He begotten. 4. And there is nothing comparable to Him.” Quran 5:18 (Both) the Jews and the Christians say: "We are sons of Allah, and his beloved." Say: "Why then doth He punish you for your sins? Nay, ye are but men,- of the men he hath created: He forgiveth whom He pleaseth, and He punisheth whom He pleaseth: and to Allah belongeth the dominion of the heavens and the earth, and all that is between: and unto Him is the final goal (of all)" Be open minded search for the truth,seek the truth Truth shall free you. Just like we read Bible please read Quran and use your intellect to decide what is right and wrong.with lots of love and respect from India.
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
@@reviewerguy3866 ala kad
@karunakarmadaboina3849 Жыл бұрын
Nijam bro Picha comedy chestaru😅
@barberianking92728 ай бұрын
Bochula God ekada... bro, unte ilanti vp gallani nduku puttistadu
@Raja-zr8qk Жыл бұрын
మానవత్వమే దేవుడు.. అంతకు మించి దేవుడు లేడు. చెడు శక్తులు మంచి శక్తులు వున్నాయి. అవే అదృష్టం దురదృష్టం.
@jeevamani94957 ай бұрын
GAMANIKA , MAANAVUDU JANMA KARMA PAAPI , OKA PAAPI DHEEVUDU ATLU KAAGALADU , PLEASE STUDY ITLU ATHMALA SREYOBHILAASHI V R MURTHY VSP
@gautamvarmamudunuri20036 ай бұрын
@@jeevamani9495 yevadu kanipettadu ee janmalu , paapalu. aa kanipettinodini ela kanipettadu
బలే చెప్తావన్న చిన్న సూది చేయడానికే పెద్ద మనిషి అవసరం అలాంటిది ఇంత పెద్ద విశ్వం ఎవ్వరు చెయ్యకుండా ఇంత క్రమంగా వుందా అలాంటప్పుడు. శరీరం మానవుని నుంచి పుట్టడం మనం చూస్తాం కానీ మట్టిలో నుండి డైరెక్ట్ గా ఇప్పుడెందుకు పుట్టట్లేదు ఫస్ట్ లో ఎలా ఎపుట్టారు మరి... మొదటి వాళ్లు? పుస్తకాలు చదవడం వల్ల విశ్వం గురించి తెలుస్తుంది కానీ పుస్తకం విశ్వం కాదు 🙏🏻🙏🏻🙏🏻.
@MawaBro96 ай бұрын
Super bro
@kramalingareddykrlr Жыл бұрын
విశ్వాన్ని గురించి చాలా అద్భుతంగా వివరించారు ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు.
@abdulrazakshaik501 Жыл бұрын
Just for example ,this may or may not be right example When we attend for an interview we prepare for it,in the same way we are born as humans can't we try to find the purpose of this life.Who (right creator)gave this perfect machine (Human body)and why!! Note: Energy is neither created nor destroyed according to science. That means there is a great power which was neither created nor destroyed!! I can give one percent knowledge out of 💯 percent. One of the reason for turkey and Syria earthquake,it could be punishment for few according to their deeds in this world,for few in order to raise the level of paradise (7 levels) they go through great trials and tribulations. For few inorder to wipe out few sins so that they can enter paradise with out any punishment on the day of judgement.only if they believe in Allah (God)alone with out any partners with God. Only Allah alone knows best. For believers this world is like a prison where as for disbelievers (not for all ,many criteria included only Allah alone knows) is like heaven. Even in vedas clearly mentioned there is no image of God. Bible is not the original scripture given to jesus (peace be upon him). original scripture given to Jesus was Injeel (Aramaic language) which was not preserved now. Bible was changed there are many versions with lots of changes.Jesus was a great prophet who was not dead where he was taken up to heavens alive by Allah.He will be back during the end times.TORAH (which is changed by humans now )was given to Moses(Musa Alyhisalam)In order to know more please read Quran(Never a single alphabet changed since 1400years and it's FINAL Revelation).There is nothing wrong in reading other religion scriptures and we had given great intellect to decide what is right and wrong.then we can decide.124000 prophets were sent to earth to preach worship one God alone and do good deeds etc... john 7:40,john6:14,john9:17,Mathew 21:46 clearly mentioned jesus was a great prophet (peace be upon him) Mark13:32 "but About that day or hour no one knows, not even angels in heaven, nor the son, but only the Father" Clearly God alone knew the hour and son doesn't know about the hour. Surah ikhlas Quran (112-1:2:3:4) Say, “He is God, the One. 2. God, the Absolute. 3. He begets not, nor was He begotten. 4. And there is nothing comparable to Him.” Quran 5:18 (Both) the Jews and the Christians say: "We are sons of Allah, and his beloved." Say: "Why then doth He punish you for your sins? Nay, ye are but men,- of the men he hath created: He forgiveth whom He pleaseth, and He punisheth whom He pleaseth: and to Allah belongeth the dominion of the heavens and the earth, and all that is between: and unto Him is the final goal (of all)" Be open minded search for the truth,seek the truth Truth shall free you. Just like we read Bible please read Quran and use your intellect to decide what is right and wrong.with lots of love and respect from India.
@pavanpavan7275 Жыл бұрын
God bless you yendhuku malli last lo
@abhilagend3022 Жыл бұрын
@@pavanpavan7275 adhe kadha ,😂
@tharunlucky55132 ай бұрын
@@abhilagend3022Q 9
@mallepavankumar16422 жыл бұрын
ఈ ప్రకృతిని , విశ్వాని శాస్త్రవేతలు కనిపెటింది 1% మాత్రమే 100% కనిపెట్టినపుడు కనిపిస్తాడు దేవుడు.
@karthikbharathala2555 Жыл бұрын
Nv kanipettu ah 99 % .....
@gopalakrishnanagulapalli7900 Жыл бұрын
@@karthikbharathala2555. This type reply, perhaps is not decent. No one’s life span is not sufficient to do so. Every one has to accept the Universe as it is & endeavour to lead a disciplined life.
@spideyarun4945 Жыл бұрын
0.0001 persent kuda kanipettaledu
@mumbaikarmb Жыл бұрын
Arey ninnu vethukkuntu police lu vacharu KZbin lo videos chusthunnava
@jaibheem8647 Жыл бұрын
Good joke
@Johnwick_508 Жыл бұрын
3:41 super scene chudandi....😮😮😮
@saibabupeddalanka5070 Жыл бұрын
మనం ఉన్నాడు అనుకుంటే ఉంటాడు లేడు అనుకుంటే లేడూ బట్ ఈ విశ్వాన్ని సష్టించింది మనం నమ్మేది ఏ మతం వారి నమ్మకం వాళ్ళది కదా ఎవరి నమ్మకాన్ని తప్పు అనుకోకూడదు కదా అయితే మహాదేవుడు ఒక్కడే అని మా హిందూ ధర్మాల నమ్మకం ఓమ్ నమశ్శివాయ💯🔥🙏🏻
@LSRgaming-m7y10 ай бұрын
That is true love of us ongod💪
@kishorekumar86928 ай бұрын
Okade devudu unnada mana hinduvulaku...???
@thatikondasampath39668 ай бұрын
Thokkala matamu all are same
@RaviKumar-kp1id Жыл бұрын
దేవుడు ఉన్నాడు మానవ శరీరంలో ఆత్మ ఉందనీ ఎంత నిజమో ఈవిశ్వని పుట్టించిది అభగవంతుడే దేవుడు ఉన్నాడు ఉంటాడు
@syedsulthanbasha1164 Жыл бұрын
Ekada devudu guru... Vuna devudu antha swardhaparudu vundadu naku telisi... Namazlu cheyala.. temple ki povla church ki povala . Evdu sir putinchamanadu .. pokapothe sikhshistada edhaym logic Sami.. naku ardam kadhu 😂🤣😂
@nakireddiganapathia6586 Жыл бұрын
Aathama vundi ani yavaru chepparu
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
Yes
@eternallife7702 Жыл бұрын
@@nakireddiganapathia6586 ఆత్మయే శరీరానికి జీవం ఇచ్చి శరీరాన్ని నడిపిస్తుంది (ఆత్మ అనగా మరణం లేని శక్తి ) ఈ విషయాన్ని యేసు క్రీస్తు చెప్పాడు ఆయన మాటలు మన ఆత్మను దేవుని ఆత్మతో కలుపుతాయి , ఆయనే నిజమైన దేవుడు
ఒక పదార్థం కి చూపు రాదు కదా... దేవుడు ఉన్నాడు అందుకే మనం చూడటానికి కళ్ళు ఇచ్చాడు...
@ajaypuliyala4825 Жыл бұрын
Ante chupulenivallani devudini nammodu ani cheputunnava?
@jaganmohanraju47182 жыл бұрын
ఉన్నది ఏ పదార్థం అయిన నాశనం చేయలేం అలాగని కొత్తది సృష్టించలేము రూపం మాత్రమే మార్చుకుంటుంది దేవుడు ఉన్నాడు అనుకునే వారికి లేడు అనుకునే వారైనా ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది దేవుడు ఉన్నాడు లేడు అని ఆ ఒక్కడు చనిపోయిన వారికి మాత్రమే తెలుస్తుంది
@NSGMANU2 жыл бұрын
🤣🤣
@jaganmohanraju47182 жыл бұрын
@@NSGMANU ha ha anthe kada bro chanipoina vadiki thappa evarki teledu ekkadaku velthado
@sivavani1232 жыл бұрын
Haha
@RAAJ-_-WONDERZ2 жыл бұрын
బ్రహ్మాoడం గురించి చనిపోయే వారికి చివరి నిమిషంలో తెలుస్తుంది కానీ మాట్లాడకుండా శ్రుష్టి నియమం ఉంది దాన్నే వెండితీగ తెగడం అంటారు
@palavalasaramarao93012 жыл бұрын
Oo IP ll
@petramiracle227423 күн бұрын
Great video❤ Love Nature❤ Love science ❤ Love universe❤
@369telugutechworld2 жыл бұрын
మీరు చెప్పినట్టు దేవుడు లేడు అనుకుందాం.. మరి నా mind లో చాలా questions ఉన్నాయ్.. మన earth మీద ఇన్ని రకాల జీవులు ఎందుకు ఉన్నాయి.. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క powers ఎందుకు ఉన్నాయి.. మనిషి కుక్క లాగ ఎందుకు smell కనిపెట్టలేదు? Bird లాగ రెక్కలు ఎందుకు లేవు? మనకి కావలసిన చెట్లని సృష్టి ఎందుకు ఇస్తుంది.. ఒక జాతిని అభివృద్ధి చేసుకోవాలని వాటికీ ఎవరు చెప్తున్నరు.. ఒక చెట్టుకి కాసిన ఫ్రూట్ తో ఇంకా కొన్ని చెట్లు వస్తవి.. కానీ వాటికీ ఇదంతా ఎవరు programming చేస్తున్నరు మన చుట్టూ unna animals కి ఒక age ragane sex చేసుకోవాలి పిల్లలని కనాలి జాతిని పెంచుకోవాలి అని starting లో వాటికీ ఎవరు చెప్పినరు.. మనకి దేవుడిని చూసే పవర్ లేదు కనుక మనం దేవుడు లేడు అనుకుంటున్నాం.. దేవుడు ఉన్నడు.. ఏదో ఒక పవర్ సృష్టిని నడిపిస్తుంది దానినే దేవుడు అంటం.. ఆ దేవుడు సృష్టించిన వస్తువుల తో నే మనిషి కొన్ని వస్తువులు కనిపెడుతున్నడు.. మనిషి కొత్తగ భూమిని చేయలేడు భూమి మీద జీవన్నీ కనిపెట్టలేడు..
@balajig18002 жыл бұрын
Read Ramana maharishi biography he really saw the god. He himself is god.
@itsmyday7202 жыл бұрын
@@balajig1800 yes Ramana maharshi is avatar of lord shiva
@saikumarburada20252 жыл бұрын
@@itsmyday720 ramana maharshi is avathar of subhramanyaswara swamy...
@saikumarburada20252 жыл бұрын
@@balajig1800 ramana maharshi is avathar of subhramanyeswara swamy
@baluneelam2 жыл бұрын
Super bro 👌
@v.nehaliparamesh2411 Жыл бұрын
ఈ విశ్వం రహస్యము మనము చనిపోయిన తరువాత మన ఆత్మకు తెలుస్తుంది తప్ప బ్రతికి ఉన్న మనిషికి యెప్పటికి తెలియదు
@kalyuga528 Жыл бұрын
ధా్యనంతో నే సాధ్యం ’’సాధనతో నే సాధ్యం‘‘ ధ్యనంతో నే సాధ్యం నీవు ్రటై చేయి ధ్యనంతో విశ్వ రహసా్యని్న కనగొనవచు్చ
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా .. మనిషి మెదడు ఒక స్థాయి వరకు మాత్రమే పనిచేయగలదు ...అలాంటి మనిషి ...అసలు అంతమే లేని అనంతమైన ,,అసాధ్యమైన విశ్వం ,,దాన్ని సృష్టించిన సృష్టికర్త గురించి ఎన్ని లక్షల సంవస్త్రాలు అయినా చెప్పలేడు ... ఇప్పటి వరకు విశ్వం గురించి ,,టెక్నాలజీ గురించి ,,సైన్స్ గురించి , మనిషి కనిపెట్టినవి మన మనుషులకు చాలా గొప్ప కావచ్చు .. కానీ అది దేవుడికి 000000000000000000000000000000000000000000000000000% కూడా గొప్ప కాదు .. మనిషి ఇప్పటి వరకు భూ మండలం మీద ఉన్న మహా సముద్రాలలో ,,దాంట్లో ఉండే వింతలు ,,రక రకాల కొత్త కొత్త జీవరాశుల లో 1% కూడా Explore చేయలేదు ..... విశ్వం లో ఉండే విశయాలు ,,విశ్వం లో జరిగే మార్పులు ... విశ్వం ఎంత వరకు వ్యాపించింది ..ఇలాంటి విషయాల్లో కూడా మానవుడు 1% కూడా Explore చేయలేదు ... ఇప్పటి వరకు మనిషి ఏదో సాధించాం ..ఏదో కనిపెట్టాం అనుకున్నవి అన్ని 1 లక్ష సంవత్సరాల తర్వాత అన్ని తప్పులే .. వ్యర్థమే అవచ్చు .. మనిషి అనే వాడు ..దేవుడు లేడు అని దేవుడికి Alternative గా విశ్వం దేవుడి వల్ల కాదు పుట్టింది అని రుజువు చేయడానికి ఎన్ని లాజిక్ లు ,,ఎంత సైన్స్ ,,ఎన్ని ఆధారాలు ,,ఎంత రీసెర్చ్ చేసినా చివరకు తిరిగి తిరిగి వచ్చి చేరుకునేది "దేవుడు" దగ్గరకే ...ఇంతా తిరిగి చివరగా దేవుడు చేయలేదు అని చెప్పడానికి ఊహలు ,,అనుమానాలు తప్ప ఆధారాలు లేవు అని చెప్పటానికి మొహమాటం అడ్డం వచ్చి చివర్లో ఆ రీసెర్చ్ ని పూర్తి చేయకుండానే మధ్యలో ఆపేసి జీవిత కాలం ముగించుకుని వెళ్ళిపోతాడు మనిషి ... కాలం అనేది మనకు కావాలి .. దేవుడి కి కాదు .. దేవుడు చేసాడు .. దేవుడు ఉన్నాడు అనుకోవడం వల్ల నష్టం లేదు ... దేవుడు చేయలేదు ...అసలు దేవుడే లేడు అని వాధించడం వల్ల ఉపయోగం ఉండదు .. గమనించ ప్రార్ధన .. ఆక్రమణ దారులు భారతీయ పురాతన దేవాలయాలు ,,,విశ్వవిద్యాలయం ద్వంసం చేయకుండా ఉండి ఉంటే వాటిని ఆధారం గా చేసుకుని విశ్వం ,,సముద్రాల గురించి ఇప్పుడు కనీసం 1% జ్ఞానాన్ని అయినా సంపాదించే వాళ్ళం .. ఆక్రమణ దారులకు భారత దేశ మొదటి విశ్వ విద్యాలయం ద్వంసం చేయడానికి 6 నెలలు పట్టింది .. అందులో ఎమ్ ఎమ్ గ్రంధాలు ద్వంసం అయ్యాయి .. అందులో ఎన్ని గ్రంధాలు కాపాడబడ్డాయి ..ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి .. ఇవేవీ పట్టని కొంత మంది ముఠా లు దేవుడు లేడు అని వాదించడానికి మాత్రం ముందు ఉంటారు .. వాళ్లేందుకు ద్వంసం చేశారో తెలియదు ... వీళ్లేందుకు వాటి గురించి ఆలోచంచరో అర్ధం కాదు .. ఇన్ని వ్యత్యాసాలు మన మానవులలో పెట్టుకుని విశ్వం ,,సముద్రాలు ,,నిక్షిప్తమైన రహస్యాలు కనుక్కోవడం సులువే నా !?? 👽👽👽👽👽
@baluneelam2 жыл бұрын
Bro mee mind chala pavar full gaa vundhi ee lanti manushulaki ee samajam viluva evvadu bro ee lokam eppudu thana svartham gurinchi alochincha vadika svacha vuntundhi
@pradeep763492 жыл бұрын
Iam agree with you bro.. 🤟🏻
@barberianking9272 Жыл бұрын
Additional sheets levu 😂
@tirumala35552 ай бұрын
దేవుడు వున్నాడు... మనిద్వీపం నుండి ఆది పరాశక్తి నడిపిస్తున్న సృష్టి ఇది..... దేవుడు వున్నాడు...
@salmashafeeullah2523 Жыл бұрын
దేవుడు ఉన్నాడు but పుట్టుక and చావు ఉన్నవాడు దేవుడు కాదు పుట్టుక and చావు ఇచ్చేవాడు దేవుడు 😊
@DamuTwinkly2 ай бұрын
Adi nene
@Yaswin.Aarvi.G Жыл бұрын
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🆗👌👌👌💐💐💐సూపర్ బ్రో సూపర్
@KiranKumar-hc1vv Жыл бұрын
నమ్మిన వాళ్లకు దేవుడు ఉన్నాడు నమ్మని వాళ్లకు లేడు అంతే నేను నమ్ముతున్న దేవుడు ఉన్నాడు అని
@ramarao2740 Жыл бұрын
దేవుడు అంటే ఎవరు అని కాకుండా దేవుడు అంటే ఏమిటి తెలుసుకుంటే మంచిది. దేవుడు కంటే దివ్యత (divinity ) గురించి తెలుసుకుంటే బాగుంటుంది.
@rajasekhar6059 Жыл бұрын
మన చేతిలో ఉన్న మొబైల్ ఎలా ఆపరేట్ చేస్తామో దేవుడు మనల్ని ఆపరేట్ చేయవచ్చు 🤔🤔🤔
@praveenkumarsecularcpm633511 ай бұрын
అది నీ బ్రమ మాత్రమే...
@thatikondasampath39668 ай бұрын
Anta ledu
@haneefsheik6517 Жыл бұрын
సృష్టి వుంది అంటే సృష్టించిన వాడు కచ్చితంగా వుంటాడు
@ravit70846 ай бұрын
Mari దేవుడును ఎవరు సృష్టించారు నీ యమ్మ మొగుడ😂
@sunnydigitalstudio40928 ай бұрын
Greatu🎉🎉🎉 msg
@yesejeevadhipathi Жыл бұрын
.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,
@raghukarnam248 Жыл бұрын
especially iam searching for this comment finally i found anyway with jesus only its all possiblle he is the creater one word chadukokamundu kakarakaya ani chadukunnaka keekarakaya annaarata ala undi why becoz created something on the earth behaind the creater
@SrinadhFacts-fw4ih Жыл бұрын
Chinchesav anna superb 🙏👌
@chappakurminaidu66212 жыл бұрын
దేవుడు వున్నాడు అని చెప్పలేము, అలాగే లేడు అని చెప్పలేము, ఎందుకు అంటే ఈ సృష్టి నీ చాలా చదవాలి మనిషి,
@reviewerguy38662 жыл бұрын
It means you are in confusion after watching this video. E video lo ekkada devudu ledu annattu cheppalede.... Eppudu enti...mana srushti. Devudu create chesthane devudu unnatta..so lenatta.
@abdulrazakshaik501 Жыл бұрын
Just for example ,this may or may not be right example When we attend for an interview we prepare for it,in the same way we are born as humans can't we try to find the purpose of this life.Who (right creator)gave this perfect machine (Human body)and why!! Note: Energy is neither created nor destroyed according to science. That means there is a great power which was neither created nor destroyed!! I can give one percent knowledge out of 💯 percent. One of the reason for turkey and Syria earthquake,it could be punishment for few according to their deeds in this world,for few in order to raise the level of paradise (7 levels) they go through great trials and tribulations. For few inorder to wipe out few sins so that they can enter paradise with out any punishment on the day of judgement.only if they believe in Allah (God)alone with out any partners with God. Only Allah alone knows best. For believers this world is like a prison where as for disbelievers (not for all ,many criteria included only Allah alone knows) is like heaven. Even in vedas clearly mentioned there is no image of God. Bible is not the original scripture given to jesus (peace be upon him). original scripture given to Jesus was Injeel (Aramaic language) which was not preserved now. Bible was changed there are many versions with lots of changes.Jesus was a great prophet who was not dead where he was taken up to heavens alive by Allah.He will be back during the end times.TORAH (which is changed by humans now )was given to Moses(Musa Alyhisalam)In order to know more please read Quran(Never a single alphabet changed since 1400years and it's FINAL Revelation).There is nothing wrong in reading other religion scriptures and we had given great intellect to decide what is right and wrong.then we can decide.124000 prophets were sent to earth to preach worship one God alone and do good deeds etc... john 7:40,john6:14,john9:17,Mathew 21:46 clearly mentioned jesus was a great prophet (peace be upon him) Mark13:32 "but About that day or hour no one knows, not even angels in heaven, nor the son, but only the Father" Clearly God alone knew the hour and son doesn't know about the hour. Surah ikhlas Quran (112-1:2:3:4) Say, “He is God, the One. 2. God, the Absolute. 3. He begets not, nor was He begotten. 4. And there is nothing comparable to Him.” Quran 5:18 (Both) the Jews and the Christians say: "We are sons of Allah, and his beloved." Say: "Why then doth He punish you for your sins? Nay, ye are but men,- of the men he hath created: He forgiveth whom He pleaseth, and He punisheth whom He pleaseth: and to Allah belongeth the dominion of the heavens and the earth, and all that is between: and unto Him is the final goal (of all)" Be open minded search for the truth,seek the truth Truth shall free you. Just like we read Bible please read Quran and use your intellect to decide what is right and wrong.with lots of love and respect from India.
@viratianviratian2951 Жыл бұрын
మానవుడు ఎలా జీవించాలో మన దేవుళ్ళ చరిత్ర ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకుంటు సలాం చేస్తుంటే,,,,,మనం మాత్రం దేవుడు చెప్పిన idiology తోనే బ్రతుక్కుంటు దేవుడే లేడనడం మన దరిద్రం,,,,,,,,,
@NAGARAJU8.2 жыл бұрын
ప్రకృతే దేవుడు ఇది నిజం
@praveenchary33302 жыл бұрын
Abba na manasulo mata cheppavu👏🏻
@abdulrazakshaik501 Жыл бұрын
Just for example ,this may or may not be right example When we attend for an interview we prepare for it,in the same way we are born as humans can't we try to find the purpose of this life.Who (right creator)gave this perfect machine (Human body)and why!! Note: Energy is neither created nor destroyed according to science. That means there is a great power which was neither created nor destroyed!! I can give one percent knowledge out of 💯 percent. One of the reason for turkey and Syria earthquake,it could be punishment for few according to their deeds in this world,for few in order to raise the level of paradise (7 levels) they go through great trials and tribulations. For few inorder to wipe out few sins so that they can enter paradise with out any punishment on the day of judgement.only if they believe in Allah (God)alone with out any partners with God. Only Allah alone knows best. For believers this world is like a prison where as for disbelievers (not for all ,many criteria included only Allah alone knows) is like heaven. Even in vedas clearly mentioned there is no image of God. Bible is not the original scripture given to jesus (peace be upon him). original scripture given to Jesus was Injeel (Aramaic language) which was not preserved now. Bible was changed there are many versions with lots of changes.Jesus was a great prophet who was not dead where he was taken up to heavens alive by Allah.He will be back during the end times.TORAH (which is changed by humans now )was given to Moses(Musa Alyhisalam)In order to know more please read Quran(Never a single alphabet changed since 1400years and it's FINAL Revelation).There is nothing wrong in reading other religion scriptures and we had given great intellect to decide what is right and wrong.then we can decide.124000 prophets were sent to earth to preach worship one God alone and do good deeds etc... john 7:40,john6:14,john9:17,Mathew 21:46 clearly mentioned jesus was a great prophet (peace be upon him) Mark13:32 "but About that day or hour no one knows, not even angels in heaven, nor the son, but only the Father" Clearly God alone knew the hour and son doesn't know about the hour. Surah ikhlas Quran (112-1:2:3:4) Say, “He is God, the One. 2. God, the Absolute. 3. He begets not, nor was He begotten. 4. And there is nothing comparable to Him.” Quran 5:18 (Both) the Jews and the Christians say: "We are sons of Allah, and his beloved." Say: "Why then doth He punish you for your sins? Nay, ye are but men,- of the men he hath created: He forgiveth whom He pleaseth, and He punisheth whom He pleaseth: and to Allah belongeth the dominion of the heavens and the earth, and all that is between: and unto Him is the final goal (of all)" Be open minded search for the truth,seek the truth Truth shall free you. Just like we read Bible please read Quran and use your intellect to decide what is right and wrong.with lots of love and respect from India.
@arjun1548 Жыл бұрын
💯 Correct 🔥
@jogusuresh9661 Жыл бұрын
Nizam Na manasulo mata cheppadu brother Daivam manava rupam lo avatarinchu e lokamlo manishi lo Daivam chuste Daivam kanapadutadi Ade manishi lo Rakshasudini chuste rakshasude kanabadutadu
@Nani-Destinations Жыл бұрын
Srusti veru srustikartha veru
@AjayKumar-kv3gt Жыл бұрын
అసలు అంతం అనేదే లేని విశ్వాన్ని... అంకెలతో లెక్కలు కట్టలేని అన్ని గ్రహల్ని.. చివర అనేదే లేని మహా సూన్యాన్ని, ఆ సూన్యంలో వేలాడే గ్రహల్ని, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ మనిషికి ఏది కావాలో ఖచ్చితంగా ఇవన్నీ దేవునికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు.... 🌺
@repudi95817 ай бұрын
😂😂😂
@diehardfanofrohitsharma99642 жыл бұрын
అన్న నాకొక సందేహం దేవుడు అనే వాడు లేకపోతే ఈ సృష్టి ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఏర్పడింది
@mehathasameer6589 Жыл бұрын
Devudu ni evaru kannaru ?
@madnessisbliss8746 Жыл бұрын
nv first badiki pora yerrripuka edho dought nuvvo sulliganivi
@sssaisiva6460 Жыл бұрын
@@mehathasameer6589 idi kada qustion ante super baga adigav
@sreeramojunarasimhachary7874 Жыл бұрын
@@mehathasameer6589 Evari devudini Sir ?
@itsok1452 Жыл бұрын
How can you that, it's perfect. It's not perfect
@varadasunderreddylovelife494424 күн бұрын
"ఈ అనంత కోటి బ్రహ్మాండాన్ని నడిపించే మనకు తెలియని అదృశ్య శక్తి ఏదో ఉంది" అని వ్యాఖ్యానించి గమ్మున ఉండడం తప్పితే మరొక వితండవాదం ఏది చర్చలో నిలబడలేదు. సగటు మనిషి ఊహ శక్తి పరిధి పరిమితం. విశ్వం అపరిమితం.
@durgaprasadkovelakuntla86122 жыл бұрын
Excellent video.... I have seen in recent times... Amazing... what an explanation bro
@mastanshaik5302 жыл бұрын
Deep వీడియో 2 సార్లు విన్నా అప్పుడు అర్థం అయ్యింది👍👍👍
@nagaraju2528 Жыл бұрын
అర్ధం అయింది అన్న మాట అబద్ధం.. నిజంగా అర్ధమైతే అందరికి అర్ధం అయ్యేటట్లు చెప్పే వాడివి..
@abdulrazakshaik501 Жыл бұрын
Just for example ,this may or may not be right example When we attend for an interview we prepare for it,in the same way we are born as humans can't we try to find the purpose of this life.Who (right creator)gave this perfect machine (Human body)and why!! Note: Energy is neither created nor destroyed according to science. That means there is a great power which was neither created nor destroyed!! I can give one percent knowledge out of 💯 percent. One of the reason for turkey and Syria earthquake,it could be punishment for few according to their deeds in this world,for few in order to raise the level of paradise (7 levels) they go through great trials and tribulations. For few inorder to wipe out few sins so that they can enter paradise with out any punishment on the day of judgement.only if they believe in Allah (God)alone with out any partners with God. Only Allah alone knows best. For believers this world is like a prison where as for disbelievers (not for all ,many criteria included only Allah alone knows) is like heaven. Even in vedas clearly mentioned there is no image of God. Bible is not the original scripture given to jesus (peace be upon him). original scripture given to Jesus was Injeel (Aramaic language) which was not preserved now. Bible was changed there are many versions with lots of changes.Jesus was a great prophet who was not dead where he was taken up to heavens alive by Allah.He will be back during the end times.TORAH (which is changed by humans now )was given to Moses(Musa Alyhisalam)In order to know more please read Quran(Never a single alphabet changed since 1400years and it's FINAL Revelation).There is nothing wrong in reading other religion scriptures and we had given great intellect to decide what is right and wrong.then we can decide.124000 prophets were sent to earth to preach worship one God alone and do good deeds etc... john 7:40,john6:14,john9:17,Mathew 21:46 clearly mentioned jesus was a great prophet (peace be upon him) Mark13:32 "but About that day or hour no one knows, not even angels in heaven, nor the son, but only the Father" Clearly God alone knew the hour and son doesn't know about the hour. Surah ikhlas Quran (112-1:2:3:4) Say, “He is God, the One. 2. God, the Absolute. 3. He begets not, nor was He begotten. 4. And there is nothing comparable to Him.” Quran 5:18 (Both) the Jews and the Christians say: "We are sons of Allah, and his beloved." Say: "Why then doth He punish you for your sins? Nay, ye are but men,- of the men he hath created: He forgiveth whom He pleaseth, and He punisheth whom He pleaseth: and to Allah belongeth the dominion of the heavens and the earth, and all that is between: and unto Him is the final goal (of all)" Be open minded search for the truth,seek the truth Truth shall free you. Just like we read Bible please read Quran and use your intellect to decide what is right and wrong.with lots of love and respect from India.
Simple : ఈ విశ్వం ని ఎవరు సృష్టించారు 👈👈. దేవుడా??? మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఈ విశ్వం లో నా లేక విశ్వం బయట 🙄🙄. ఇదే భగవద్గీత లో కృష్ణ పరమ్మతుడు చెప్పాడు. నేను ఈ సకల ప్రాణుల కి, నక్షత్రల కి , గ్రహాలకి, సూర్య చంద్రులకి మూలం అని నాలో నే పుడతాయ్ అని నాలో చస్తాయి 👈👈. నేను సర్వంతర్యామి మీ కోసం ఒక మానవ దేహం తో ఈ భూమి పై వచ్చాను🙏🙏. అంటే దేవుడు వేరు ఈ విశ్వం వేరు వేరు కాదు రెండు ఒకటే.... No one created the universe Universe is God and God is Universe.
@universeviswam11012 жыл бұрын
Excellent 👍
@harishntr90422 жыл бұрын
Exactly bro..universe ki oka shape undadhu..endhuku ante boundaries levu kabattu...motham antha energy thone run avthundi...aa energy ne manaloni nature loni total universe lo flow avthundi.. adhi Chala pure and adhe god...andhuke devudu Ani chotla untadu Ani antaru...
@princek68962 жыл бұрын
@@harishntr9042 yes bro
@princek68962 жыл бұрын
@Aak Pak kariyepak brother do you understand what i mentioned in comment 🙄🙄 pls read my answer properly 👈👈. God and Universe both are same they are not different...
@princek68962 жыл бұрын
@Aak Pak kariyepak This shows you dont even understand with normal brain. So pls educate first.. Then write the comment.. Energy can neither be created nor be destroyed 👈👈newton law. Energy is in enitre universe and universe energy both are not different same that energy can took an form.we call that energy or Universe as God.
@satyanarayanapalla97795 ай бұрын
Well Said. చాలా చక్కగా వివరించారు.
@shaikaleembasha33412 жыл бұрын
ఈ విశ్వాన్ని ఏ దేవుడు సృష్టించాడో తెలియదు కానీ,, ఆ విశ్వంలో ఉన్న వాటిని కనిపెట్టిన మానవుడే గొప్ప..
@Manvschallenges16 ай бұрын
Great....❤❤ this is for you Brother
@niranjangadda99642 жыл бұрын
సూపర్ 👌గా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻
@ramanagunturu864225 күн бұрын
Super sir excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sambasivarao43762 жыл бұрын
నిన్ను నిన్ను పుట్టించినది నీ తండ్రి అయితే సృష్టిని పుట్టించినది దేవుడే
@mohdparvezjani83182 жыл бұрын
Devudu ni evaru puttenchru bro mari ? Naku dought vachinde ....
@balakrishnagoud4569 ай бұрын
Excellent video🎉🎉🎉super🎉🎉🎉
@ramkatapallivolgs29592 жыл бұрын
Nice topic .....but anyway there is power which is protecting whole universe..i believeing that power will be god🙏
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
Yes
@BlogTools-w7o11 ай бұрын
Yes
@jannichandar931 Жыл бұрын
Mee voice lo edo magic undi very attractive
@prasadchinthakayala14492 жыл бұрын
Wonderful explanation 👏👏👏👏👏👏👏👏
@dreamlevel7357 Жыл бұрын
Anna ni voice kirak 🎉
@sateeshyadav9992 жыл бұрын
నా ఉద్దేశం ప్రకారం దేవుడు ఉన్నాడు ఆయన ఈ సమస్తం విశ్వం ను సుస్తీ చేసినాడు 100% నిజం
@mehathasameer6589 Жыл бұрын
Mari.... Devudni evaru srustincharu ??
@chanakya8885 Жыл бұрын
Yes
@settidarababu9045 Жыл бұрын
Yes brother
@abdulrazakshaik501 Жыл бұрын
@@mehathasameer6589 Just for example ,this may or may not be right example When we attend for an interview we prepare for it,in the same way we are born as humans can't we try to find the purpose of this life.Who (right creator)gave this perfect machine (Human body)and why!! Note: Energy is neither created nor destroyed according to science. That means there is a great power which was neither created nor destroyed!!
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
@@mehathasameer6589 baga cheppav
@sankarm3012 Жыл бұрын
Think deep chanal chala manchi videos chesi pedutunnaru chala manchi pani chestunnaru thank you so much
@savarasinghsingh232 Жыл бұрын
ఆ ప్రకృతే దేవుడు BRO ///మా గిరిజనులు ఈ ప్రకృతి నే పూజిస్తాం 🌎
@shsh60492 жыл бұрын
Wow super
@teluguboy80112 жыл бұрын
Big fan of your voice 😊
@PragyanFarms-yd1iw4 ай бұрын
Thank you brother! This is an amazing effort to explain the beginning of the creation ❤
@chikatinaresh94632 жыл бұрын
Excellent content, Goosebumps 👌👌
@kreesthukruppasannidhi2 жыл бұрын
దేవుడు వున్నాడు.దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడు.ఆయననుండే సమస్తము కలిగింది.
@praveenkumarsecularcpm63352 жыл бұрын
దేవుడిని మనిషి సృష్టించాడు రా ఎర్రి పువ్వు. 👍👍👍👍
@ramakrishnan352 Жыл бұрын
భగవంతుడు కాలాతీతుడు అని మన పురాణాలలో ఉంది. విశ్వరహస్యాలు మనవేదాలలో వివిధ code లలో ఉన్నాయి.
@sureshchedulapalli8296 Жыл бұрын
Chopimari
@vannelarajanarsaiah986710 ай бұрын
Marvelous..lot of information
@tejakandala16902 жыл бұрын
This subject is very vast nd beyond our intelligence... Still we are trying to explore many...according to science u may r8 and human need to explore many more... At the same time we must admit that there is much more beyond our imagination and intelligence... At last meeru kuda, idi maatrame nijam ani oppukoleru but science ni well ga project chesaaru... Thanks
@karthikchand2 жыл бұрын
R8 means what?
@sridhar8032 жыл бұрын
@@karthikchand right anukunta bro
@karthikchand2 жыл бұрын
@@sridhar803 avuna🤔
@hindu_badger2 жыл бұрын
ఎవరైనా చెప్తే బట్టి పట్టుకునే బ్యాచ్. పెద్ద intelligent లాగా ఫీలింగ్. Science అంట నీకు మొత్తం తెలిసినట్టు.😏🤣
@అహంబ్రహ్మష్మి2 жыл бұрын
Ee viswam antha oka alochana
@tssnaidu7 ай бұрын
Fabulous information you have provided to us. Great. The Nature.
@cniranjanrao3398 Жыл бұрын
Certainly there is super natural force which is beyond our imagination
@ravinderthipparthi73856 ай бұрын
విశ్వకర్మ యొక్క సృష్టి 🙏🙏సృష్టి మూలం పదార్థం
@bobbykarukotla25702 жыл бұрын
మనము సూర్యుడినే చూడలేకపోతున్నాం ఒక నిమిషం అలాంటిది మనము దేవుని చూడగలమా చూసే శక్తి ఉందా మనల్ని సూర్యుడు చూస్తున్నాడు అన్నది అంతే నిజం ఈ సృష్టి కర్త చూస్తున్నాడు అన్నది కూడా అంతే నిజం
@baluneelam2 жыл бұрын
Super bro
@praveenkumarsecularcpm63352 жыл бұрын
అజ్ఞానం తో మాట్లాడకు రా ఎరుపు... 👍👍👍👍
@bobbykarukotla25702 жыл бұрын
@@praveenkumarsecularcpm6335 god bless you
@praveenkumarsecularcpm63352 жыл бұрын
@@bobbykarukotla2570 దేవుడు లేడు రా బాబు అంటే మళ్ళీ దేవుడు అంటావ్...!! సరే దేవుడు ఉన్నాడు అనుకుంటే....ఇప్పుడు నీ దేవుడు ఎవరైతే ఉన్నాడో అదే దేవుడిని మన దేశం లోనే ఎంతో మంది నమ్మరు. అలాగే నీ దేవుళ్ళను విదేశాల్లో నమ్మరు. ఇంకా చెప్పాలి అంటే నువ్వు నమ్మే దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు అనుకుంటే...మరి అదే మన భూమి మీద ఉన్న ఏ ఒక్క ప్రాణి కూడా నీ దువుడిని మొక్కదు..నమ్మధు. బాబు మనిషికి ఆలోచన శక్తి ఉంది కాబట్టి దేవుడు అనే కాన్సెప్ట్ తయారు చేశాడు. అలాగే ఆ దేవుడు కూడా మనిషి లాగే ఉన్నాడు....రెండు కాళ్ళు..,రెండు చేతులు..,ముక్కు..,నోరు అన్నీ. కాకపోతే దేవుడు కి శక్తులు ఉండాలి కాబట్టి..,మనిషి కంటే గొప్పవాడు గా ఉండాలి కాబట్టి అతీంద్రియ శక్తులు ఆపాడించాడు. సింహం శివుడు..,వినాయకుడు..,బ్రహ్మ..,దుర్గ మాత లను నమ్ముతుందా...?? తెలుసా అసలు??? మీ హిందువులు అజ్ఞానం లో ఉండి మిగతా ప్రజలను కూడా అజ్ఞానంలో ఉంచాలని చూస్తున్నారు. 👍👍👍
@narsinggedda95574 ай бұрын
Athanu chepedh shrusti shakthi(devudu) ee prapacha devudu kaadhu broi@@praveenkumarsecularcpm6335
@thumusrihari6442 Жыл бұрын
దేవుడు లేడు సైన్స్ ఉన్నది ఈ విశ్వం గురించి తెలుసుకున్నది మనము ఒక నాలుగు శాతమే ఇంకా తెలుసుకోవలసినది ఈ లోకం గురించి ఇంకా 96% మిగిలి ఉన్నది
@stevenrock18612 жыл бұрын
Genesis(ఆదికాండము) 1:1 1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
@victorprasadrajanandam8209 Жыл бұрын
దేవుడు మట్టి నుండి మనిషిని సృష్టించాడు. దేవుడు తన స్వంత ఆత్మను ఇచ్చాడు. అతను తన స్వంత ఆత్మను ఆదాముకు మరియు మరలా హవ్వకు ఇచ్చాడు. అదే విధంగా భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి. అందుకే ప్రతి బిడ్డ పవిత్రుడే.దేవుని ఆత్మతో జన్మించిన వారు పవిత్రులే దేవుని ఆత్మను ఉంచుకొని మనమందరం ప్రపంచంలో ఎదుగుతాము.మన తప్పులన్నిటితో మరియు దేవుని ఆత్మను అపవిత్రం చేస్తాము. యేసు రక్తంతో మాత్రమే మన ఆత్మను పవిత్రం చేయగలము.కాబట్టి దేవుడు మనిషిని మట్టితో చేసాడు.అతను దుమ్ము నుండి వచ్చిన ఆహారాన్ని తింటాడు మరియు దుమ్ములో చనిపోతాడుఅందుకే .దేవుడు ఇచ్చిన ఆత్మ అతని వద్దకు తిరిగి వెళుతుంది. దేవుడు ఆత్మను ఇచ్చినప్పుడు అది పవిత్రమైనది. అది అతని వద్దకు తిరిగి వెళ్లినప్పుడు అది పవిత్రంగా ఉండాలి.
@paviprincey2388 Жыл бұрын
Yas Only (Jesus ) is the real God
@vijaykumar-g9o9y Жыл бұрын
Beautiful beautiful beautiful beautiful beautiful😍✨❤😍✨❤😍❤❤ Good night sweet dreams😴💭😴💭😴💭😴💭😴💭
@edigathimmaraju51072 жыл бұрын
దేవుడు కాదు సైన్స్ కాదు కానీ ఈ విశ్వాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తున్నది మాత్రం నిజం
@Phanindra_Bhupathi_Raju_2 жыл бұрын
అబ్బా .. అబ్బా. ..అబ్బా ..అబ్బా..... ఎమ్ సెప్తిరి ..ఎమ్ సెప్తిరి ... ఆ శక్తి నే మేము దేవుడు అంటాం సారు .. 😂😂😂
@patelpatel30032 жыл бұрын
@@Phanindra_Bhupathi_Raju_ 😅😅😅😅👍
@mohammedafsar79652 жыл бұрын
Arabic lo Allah antaru
@rentalajagadeesh49332 жыл бұрын
@@mohammedafsar7965 telugu shivudu antaru...Christian lo Jesus antaru
@mohammedafsar79652 жыл бұрын
@@rentalajagadeesh4933 shiva /jesus manalnti manushule , anthe Sanscrit lo ishwar antaru..Hebrew lo yehweh antaru /Arabic lo Allah antaru...
Prakruthiki Pakkavariki ibbandi pettoddu Vishwam thana pani thanu Chesukuntu velthundi Thanks Manchi video chesinanduku
@akirankumargurralashortfil2508 Жыл бұрын
బైబిల్ ఆదికాండము చదివితే వివరంగా ఉంటుంది విశ్వం గూర్చి ప్రాణులు గూర్చి, మనిషి రూపంతరం గూర్చి...
@SubbaraoModduluri8 ай бұрын
Super pichi❤
@shaikhussain-sj3xf Жыл бұрын
Intha clear ga vinnaka inka devudentra baabu....
@kandulaprasadrao8673 Жыл бұрын
Where There is a Creation There Must be a CREATOR HE is Non other than LORD JESUS CHRIST. Edi Kuda thananthta thane Srustimpa Badadhu 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@veeracharimaroju862511 ай бұрын
Good explanation thank you 🎉
@Mallakalavasrinivasareddy Жыл бұрын
అంతా అ పరమేశ్వరుని సృష్టి ఓం నమశ్శివాయ
@sriramamurtikakarla455 Жыл бұрын
మహాశయా ! చక్కగా చెప్పారు ! మీ రచన వివరణ బావున్నాయి ! చిన్న సూచన కొంచెం నెమ్మదిగా మాట్లాడుతూ.. రచన లో para లు,full stop లూ ఉంటాయి కదా ! వాటిని మన్నిస్తూ మాట్లాడండి ! అప్ప చెప్పడం కాదు అవగాహన కోసం చెప్పడం కదా ! అన్యధా భావించకండి !,,
@tim62232 жыл бұрын
Obviously lord shiva rules. Because lord shiva is worshipped by each and everyone god ,demons, animals, rakshasas,human beings and everyone. He is dark and he is the light. Om namah shivaya🙏🙏
@karthikchand2 жыл бұрын
Lord shiva is an external and high dimentional being who is Type-7 civilization
@malleshrenatla28492 жыл бұрын
@@karthikchand not type 7 these every civilization in the universe as axact end but lord shiva is not birth not end shiva is highly supernatural God shiva possess all all dimensions and control every single atom subatomic levels these all of under control of shiva ,shiva is every where in the universe, traverses
@karthikchand2 жыл бұрын
@@malleshrenatla2849 The Word "Shiva" itsef is a big mystery. As per the Science there is no creator of the universe. It was emerged by any other process when it was in the Singularity. But I must say that Science and spirituality both are linked together. Who knows Science and Spirituality may be the same thing. Maybe we are watching them in different perspective.🤔
@mohammedafsar79652 жыл бұрын
How can shiva God. .? Explain shiva is man like human being he dropped own sperm... This is not the quality of God
@princek68962 жыл бұрын
@@karthikchand bro God and universe both are same as a kid i am an atheist i read all books including bible, Quran, vedas, and some purans and but there is no clarity about where will be the God and what is his intention to creat it. But after reading Bagavad geetha my mind was blown out. I understood god and universe both are same and he is in every where saravantaramyi that means we need to understand as energy 👈👈. As energy is neither be created nor be destroyed but it will transform from one place to another palce i. E means as a human, tree, animals or any thing the energy is transfering we call it as re brith.. For every action there is equal and opposite reaction i. E means Karma what ever we do...
@Purushotamkareti8 ай бұрын
Super😊
@Kalyanchakravarthy72782 жыл бұрын
శ్రీ మహా విష్ణువు సృష్టి కర్త
@cute-lo2xq7 ай бұрын
Well information sir❤
@harithasunkara3010 Жыл бұрын
Make a video about human consciousness 🙏🏻. What exactly is mind. Why mind never rests even when we sleep.
@karunakarmadaboina3849 Жыл бұрын
Chala goppaga chepaaru sir thank you
@kandirajuaasthick23382 жыл бұрын
Human intelligence is exploring things day by day with the help of science which is very good and appreciated. When we think and talk about Science and God we can find a lot of people who comes with their differences in opinion, again its according to their belief and faith. But, the question is, where all this intelligence of a mastermind coming on its own? How can we convince ourselves that there is no existence of supreme brain and power behind it.
@KrishnareddyPeddakama Жыл бұрын
The concept of God is man’s creation only. The believers of God like thing is always thinking about human beings. But these people or believers are not thinking or thought about crores of various life existing in the Universe etc. It is common that the people whenever they doesn’t understand anything to its logical end then it is left to God like thing. Without thinking about God or so let’s try to search or understand the Universe and crores of lives of various kinds and Stars and planets etc.
@Sreekanth-t5v Жыл бұрын
@@KrishnareddyPeddakamaeven isro scientists includes chairman visits temple and believe in god ..did you explore more than them ? The point is we shouldn't come to any conclusion, and conclusion is the end of curiosity
@ratnakumarimuddana7234 Жыл бұрын
@@Sreekanth-t5v Belief is different truth is different.. When u ask someone whether they are believing in God or not they says always we believe but they won't say that the god is truth and never proves
@Sreekanth-t5v Жыл бұрын
@@ratnakumarimuddana7234 well , the topic is very close to my heart , it's not a matter of beliefs or dis beliefs it's something to explore on our own, if we can imagine this vast universe Even scientist have proved only 0.1 % in the universe...and this life time is not sufficient to explore this universe..but there must be some force beyond this beautiful creation which ordinary brains can't even comprehend..we often come to conclusions based on our limited mind ..
@Sreekanth-t5v Жыл бұрын
@@KrishnareddyPeddakama this creation or universe beyond our logics and you can't even comprehend this vast universe with your limited brain .. even scientist pray before rocket launch because it's beyond their intelligence
@shanmukhaprem26182 жыл бұрын
అందరికీ అర్థమయ్యేలాగా శక్తి, పదార్థం గురించి చాలా స్పష్టంగా వివరించారు మీకు ధన్యవాదాలు.... అయితే మానవజాతి అంతం నూటికి 95 శాతం చనిపోతారు.... అనవసరమైన జనాభాతో ఉపయోగం లేదని ఆ శక్తి కృత్రిమ మేధస్సు రోబోట్స్ తయారు చేస్తుంది ఇంకో ( పది పదిహేను సంవత్సరా లో) వందల కోట్ల మనుషుల్ని చంపేస్తాయి ఇది కచ్చితంగా జరుగుతుంది....
@lakshminari9527 Жыл бұрын
God is the creator of this universe.
@kiranboina73856 ай бұрын
Chala correct ga chepparu...
@anilraaj7009 Жыл бұрын
సనాతన ధర్మం తో చెపుతున్న పరమేశ్వరుడు మాత్రమే ఈ సృష్టికర్త 🔥🙏
@narasimahraoganta8472 Жыл бұрын
Ee
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
Yes er video vadu cristian ayyuntad andukey sivudu ani cheppatled
@abhilagend3022 Жыл бұрын
Devudu cheyyaledhu ani athanu prove chesadu. , Unnadu ani nuv prove chey , orki matalu kadhu mataladatam.
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
@@abhilagend3022 evarni antunnav
@practicalwomenruneetakarn6140 Жыл бұрын
@@abhilagend3022 devudu undabatte inni mayalu unnay gudulu gopural kaasi ivanni puri tirupati sivudu ninnu lepestadu ala antey
@racemanju369 Жыл бұрын
❤❤❤❤❤
@bijjashivashankar50222 жыл бұрын
ఓం నమశ్శివాయ
@simhaadriyasani8441 Жыл бұрын
Ee voice..ee bgm vere yekkadiko theeskelthai..! Vere prapancham loki🎉🎉👌
@Ramakrishna.N Жыл бұрын
ఇంత గొప్ప వీడియో ని... చూడకుండా మిస్ అయ్యాను...
@majjiadhi4663 Жыл бұрын
Thank you sir 15:07 circular
@Honeyshivank2 жыл бұрын
ప్రకృతే దేవుడు
@abhilagend3022 Жыл бұрын
Intha video chusaka , kuda ni mattiburraki ardhamkaledha , devudu prameyam ledhu ani spashtanga. Cheppadu kadha , unnadani nuv chupinchu
@srisridasari5563 Жыл бұрын
ee Video chustunnatha sepu goosebumbs vacchai anna
@sureshpichuka66982 жыл бұрын
As per your knowledge can you tell me, how this universe is defining on it's own. How it get's this intelligence to do all these things. Why there are so many secrets which we can't understand like Atom Split Theory, Quantum Entanglement...etc
@karthikchand2 жыл бұрын
Because human knowledge is limited. We can't understand higher dimensional things like quantum mechanics and quantum realm and how time and things works in it.
@sureshpichuka66982 жыл бұрын
@@karthikchand Human is also part of this universe. He also made up of atoms as like as universe. This universe is made up of rules. Those rules are common for everything. With out actions nothing will happen. Without action there is no reaction. Who initiated the first action. it may be the creator or everything to this universe. Why it is initiated is unknown ?!?
@karthikchand2 жыл бұрын
@@sureshpichuka6698 Initiation is a kind of Paradox which can't be solved by anyone in this universe.
@sureshpichuka66982 жыл бұрын
@@karthikchand Possible if we think and believe that we are atoms and it is everything
@santoshbhoopathi81602 жыл бұрын
@@sureshpichuka6698 human brain is limited to think certian frequency bands moreover we cant beyond those levels, which is related another dimension.if we observe the human life,which is completely interconnected each other like food oxygen water.these facilites are freely equipped on earth only which dont have other planets.
@yrsreddy50924 ай бұрын
Chala goppa Mata chala Baga chepparu
@VijayRaghava-ck3iq Жыл бұрын
Devudu ani kadhu ... We cannot know everything but we can know ourselves(consciousness) which makes us complete
@meeseva-fb7vd6 ай бұрын
ni videos chala bhaguntay...add width akkuvaga untundi...broo
@Srinu_3452 жыл бұрын
Finally......I got from you what i expect, not like last video(i mean in last video about the same topic you gave credit to both god and science). Just believe in your traditions, BUT FOLLOW SCIENCE ONLY.
@premsagarpidathala6483 Жыл бұрын
ok
@abhilagend3022 Жыл бұрын
Yes
@sudhakararao653 Жыл бұрын
దేవుడు అంటే అన్నింటికీ మించినవాడు...అతీతుడు అని మన గ్రంధాలు.. ప్రపంచ దేశాల పూర్వ గ్రంధాలు చెబుతున్నాయి..మనం మన పరిమితి మించి దేవుని ఉనికిని అర్దం చేసుకోలేము..మన జ్ఞానానికి పరిమితి ఉంది..మనకి దేవుడు పెట్టిన కొన్ని పరిమితులు 1 ఆయుష్షు 2 వేగం (కాంతి వేగం దాటి వెళ్ళలేము)...చనిపోయాక దేవుడు ఈ సృష్టి కోసం అర్దం అయ్యేలా చెబుతాడు...ఆయుష్షు వున్నంత వరకు దేవుడ్ని పూజిద్దాం..