వందనాలు అన్నయ్య 2సంవత్సరాలనుండి నా స్థలం అమ్ముకోలేకపోతున్నాను ఎవరు సహాయం చేయడం లేదు పైగా వచ్చే కస్టమర్ నీ రానివ్వడం లేదు అన్నయ్య మా ఆర్థికంగా చాలా పడిపోయాము అప్పులు కట్టలేని స్థితిలో ఉన్నాము అన్నయ్య ప్లీజ్ ప్రార్ధన చేయండి అన్నయ్య దిన స్థితిలో ఉన్నాము అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ ప్రార్ధన చేయండి అన్నయ్య