Ephesians(ఎఫెసీయులకు) 1:8,9 8.కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, 9.మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.
@ratnajesus8402 Жыл бұрын
Praise the lord
@mahimaheswari80984 жыл бұрын
ప్రియా మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని *SHARE* చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి 🙏🙌
@princydoll94472 ай бұрын
Tq lord🙏 praise the lord 🙏 brother chala baaga deepga explain chesaru tq brother 🙏 glory to god 🙌
@prasanthikunarip86234 ай бұрын
Praise the Lord brother మంచి వాక్యం తో మాకు లోతుగా అధ్యయనం చేసి చెప్పిన మాటలు నమ్మి ఎన్నో నేర్చు కుంటు వున్నాము. దేవునికి మహిమ.
కనబడకుండాకుడా మనతో వుండగలిగిన దేవుడు కాబట్టీ మనకి ఆ ప్రేమ కలిగింది కనబడని వానిని వున్నట్లుగ చూచున్నా నీ విశ్వాసం వ్యక్తి రూపం దాల్చుతుంది విశ్వాసం వ్యక్తి రూపం దాల్చితే దేవుడు నీతో మాటలాడటం ప్రారంబిస్తాడు.... కృప కూడా ఓక వ్యక్తే సత్యం కూడా ఓక వ్యక్తే ఆయనను గురించి ఏ జ్ఞానo అయితే నీ మనసులో కలిగివుంటావో ....ఆ జ్ఞానపు దినుసులు ని హృదయంలో ఒక ధాని మీద ఒకటీ పేర్చబడి ఓకా మహా రూపం నిర్మాణము అవుతుoది దేవుడే జ్ఞానమై వున్నాడు ...ఆ జ్ఞానం నీ హృదయంలో గూడు కట్టుకుంటే వ్యక్తి రూపం దాల్చుతుంది ... నీ విశ్వాసం వల్లన జ్ఞానం గూడు కట్టుకుంటుంది
@wcmsomu26214 жыл бұрын
John(యోహాను సువార్త) 1:14 14.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
@Yjahnavi-nr5jy7 ай бұрын
క్రీస్తు కూడా అనేక వచనాలను ఏకం చేస్తే ఒక వ్యక్తి అవుతాడు
@Yjahnavi-nr5jy7 ай бұрын
కాబట్టీ మీరూ నమ్మటం వల్లన ఓకా వాక్యం మరొక వాక్యంతో జత పడుతుoది ఓకా వచనం మరో వచనంతో జత పడుతుoది అలా నమట్టం వలన మీరూ నమ్మేదంతా ఒకట అవుతుంది ఇలా నమ్మి నమ్మి ఆయన కుడా ఓకా సంపూర్ణ వ్యక్తి గా అవుతాడు నీ విశ్వాసం లో వాక్యమంత మిల్లితమై ఒక వ్యక్తి రూపం దాల్చుతుంది John 1:14