విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.. వెండితెర ఇలవేల్పు..! జనం గుండెల్లో నిలిచిన జననేత | Special Focus|Ntv

  Рет қаралды 20,138

NTV Telugu

NTV Telugu

Ай бұрын

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.. వెండితెర ఇలవేల్పు..! జనం గుండెల్లో నిలిచిన జననేత | Special Focus|Ntv
#srntr #ntrbirthanniversary #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

Пікірлер: 21
@srinivasaraog4755
@srinivasaraog4755 Ай бұрын
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగు వారి పౌరుషాన్ని, ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుదిశలా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, వెండితెర ఇలవేల్పు కీ.శే.విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. జోహార్ అన్న NTR. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻💐💐💐🕯️🕯️🕯️
@venkateshwarlusv5700
@venkateshwarlusv5700 Ай бұрын
Ntr super super excelent man good man gode
@lekshaavanii1822
@lekshaavanii1822 Ай бұрын
💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼NTR
@padmashre6081
@padmashre6081 Ай бұрын
నటులుగా, నాయకులుగా ఎందరో వస్తుంటారు,పోతుంటారు.వారిలో కొందరు మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు అని మీరు చెప్పినది ముమ్మాటికీ నిజం.ఆయన వేసిన అడుగులు ఎందరికో మార్గదర్శకం అయ్యాయి.పౌరాణిక పాత్రలకు జీవం పోసి తెలుగు పద్యాల అందం జనులకు తెలిసేటట్లు చేసి పద్యాన్ని నిలబెట్టింది ఆయన చిత్రాలే.వేరే భాషల వారు ఎవరైనా పౌరాణిక చిత్రాలు తీయాలనుకుంటే ముందు రామారావు గారి చిత్రాలు స్టడీ చేస్తారు.ఆయన చిత్రాలు బెంచ్ మార్క్ గా నిలబడటం మన తెలుగు వారికి గర్వకారణం.రాజకీయాల్లో తల పండిన నాయకులు సైతం అబ్బుర పడేలా ఆయన విజయాలు సాధించి చూపారు.ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండానే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నారు.అదీ కూడా ఏళ్ళ తరబడి పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీ మీద విజయం. అలాగే పార్టీ ప్రచారానికి సభలు నిర్వహించటానికి ఆయా వూళ్ళల్లో గ్రౌండ్స్ (మైదానాలు) ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడితే చైతన్య రథం అనే కొత్త విధానం ద్వారా తాను ఉన్న చోటికే జనం వచ్చేలా చేసారు. ఈ విధానం రాజకీయ వేత్తల్లో ఎంత సంచలనం సృష్టించింది అంటే తర్వాత కాలంలో ఎందరో ఈ పద్ధతి ని ఫాలో అయ్యారు.ఇది ఒక తెలుగు వాడి ఘనత.ఆయనను అక్రమ విధానాల ద్వారా గద్దె దింపితే ప్రజలు చేసిన ఆందోళనకు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మళ్ళీ అధికారం అప్పగించింది.దేశమంతా ఇందిరాగాంధీ మరణం సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఆ వెల్లువ ను తట్టుకొని తెలుగు దేశం విజయం సాధించింది.ఎన్నో జాతీయ స్థాయి ప్రతిపక్షాలు ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీకి అపోజిషన్ పార్టీ గౌరవం దక్కింది. ఎవరు ఎంత హేళనగా మాట్లాడినా ఆయన జీవితం లో ఇవన్నీ చెరిగిపోని,చెరపలేని విజయాలు.ఆయన మరణానంతరం పదేళ్ళ తర్వాత ఎన్.డి.టివి నిర్వహించిన ఆన్లైన్ ఓటింగ్ లో ప్రముఖ అభిమాన తెలుగు వాడిగా 73% శాతం మంది రామారావు గారినే ఎన్నుకున్నారు.ఆయన దరిదాపుల్లో కి ఎవరూ రాలేక పోయారు.ఆ ఓటింగ్ నిర్వహించేనాటికి అంటే 2006 నాటికి మాలాంటి డిగ్రీ ఉన్నవారికి కూడా చాలామంది కి ఆ ఓటింగ్ లో ఎలా పాల్గొనాలో తెలియదు.మాలాంటి చదువుకున్న వాళ్ళు, పల్లెటూరి జనం,పట్నాల్లో కూలి జనం మొదలైన వారంతా పాల్గొని ఉంటే ఖచ్చితంగా ఆ శాతం 95 కి చేరి ఉండేది.గత ఏడాది ఆయన శత జయంతి సందర్భంగా విడుదల అయిన నాణేలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవటం ఆయన ఘనతను మరింతగా పెంచింది.యుగానికి ఒక్కడే ఒక్కడు.అతడే రామారావు.
@user-df3gl3rw8u
@user-df3gl3rw8u Ай бұрын
NTR super sir
@SanthoshKumar-vi6jk
@SanthoshKumar-vi6jk Ай бұрын
Ji NTR
@user-ko1ek8id1q
@user-ko1ek8id1q Ай бұрын
That is Anna garu very great man
@pemmakareddy
@pemmakareddy Ай бұрын
Jai NTR
@satyanarayanaavv7160
@satyanarayanaavv7160 Ай бұрын
Johar NTR
@shamenderreddynandigama926
@shamenderreddynandigama926 Ай бұрын
Ntr amar rahe
@shamenderreddynandigama926
@shamenderreddynandigama926 Ай бұрын
ఎన్ని చెప్పినా తక్కువే.
@user-mq6yd5lk8m
@user-mq6yd5lk8m Ай бұрын
NTR.valle.TDP.geluthundi.enduku.hanaagaa.essaari.lakshmis.NTR.move.laantivi.leuu.kaabaati.NTR.valle.TDP.gelutundi.yaavvadi.vaallakaadu🎉❤
@srinivasve3
@srinivasve3 Ай бұрын
జోహార్ ఎన్టీఆర్
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 Ай бұрын
Aayana karanajanmdu. Telugu vari sriramudu Sri Krishnudu,ayane❤❤❤❤❤❤😊😊😊
@meenasrigandla2692
@meenasrigandla2692 Ай бұрын
🙏🙏🙏
@bhasker3393
@bhasker3393 Ай бұрын
SV రంగారావు లాంటి వారిని కనీసం గుర్తించరు. అంతా మనీ, రాజకీయం.
@Ramaraovenkata-lp6os
@Ramaraovenkata-lp6os Ай бұрын
🙏🏻🙏🏻💐💐🙏🏻
@umamahesh1061
@umamahesh1061 Ай бұрын
మీ అమ్మ సోనియా గాంధీ మీ అత్త ఇందిరాగాంధీ సరేనా
@pemmakareddy
@pemmakareddy Ай бұрын
RIP pachhamooka
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 Ай бұрын
@pemmakareddy RIP bulugu mooka
@user-yh7ur8qb4h
@user-yh7ur8qb4h Ай бұрын
Chetakani manishi
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 113 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 12 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН
@ legends of Andhra Pradesh
1:52
@KDP shorts
Рет қаралды 2,1 М.
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 113 МЛН