స్వరబ్రహ్మ :కె వి మహదేవన్ గారు నాదబ్రహ్మ :ఘంటసాల గారు సాహితీ బ్రహ్మ :ఆత్రేయ గారు నట బ్రహ్మ :అక్కినేని గారు పైవాళ్ళందరూ ఇంద్ర సభలో సంగీత కచేరి చేయుటకు పోతూ మనకు ఈ సంగీత భాగ్యాన్ని కల్పించి పోయారు.కొన్ని పాటలు వింటే పక్షవాతం వచ్చిన వారికి కూడా కాళ్ళు చేతులకు కదలిక వస్తుంది.అలాంటిదే ఈ పాట
It is this song in those days that made me and other ghantasala followers that something has gone wrong with mastaru garu voice. Later he was diagnosed with cancer and everything went fast. His voice is immortal and will be alive for centuries.
@prasanthpvr916616 күн бұрын
E roju ee song chustunna andariki deepavali subhakankshalu.. ❤
@raghureddy721715 күн бұрын
miku kuda happy diwali
@harshavardhanb4552 жыл бұрын
దీపావళి అంటే చాలా ఏళ్ళు విచిత్ర బంధం సినిమా తప్పక టీవీలో వచ్చేది. దీపావళి అంటే ఈ పాట, ఈ పాట అంటే దీపావళి. Super ANR VANISRI COMBO SONG 🎉
@sitaramaswamyv540511 ай бұрын
Nenu 2023 Deepavali rojuna morning Ee song ni ma pillalaku vinipinchanu.Adbhutam.
@balakoteswararaochinni84003 жыл бұрын
అద్భుతమైన పాట అత్యద్బతమైన ఘంటసాల మాస్టారు గారు సుశీలమ్మ గానామృతం 👌👌
@127n595 жыл бұрын
కే వి మహదేవన్ గారి సంగీతంలో సూపర్ దీపావళి పండుగ పాట ఇది 49 సంవత్సరల క్రితం నాటి పాత పాట అయిన ఇప్పటి కొత్త పాటే మహను బావులు ఆత్రేయ గారు మహదేవన్ గారు ఘoటసాలగారు సుశీలమ్మగారు వీరికి ధన్యవాదాములు
ఘంటసాల మాష్టారు ప్లేబ్యాక్ గాయకుడిగా ఉన్న రోజుల్లో(1948-1974 సంవత్సారాల మధ్య) 95% ప్రేక్షకులు కేవలము పాటలు వినటానికే సినిమాలకు వచ్చేవారు! పాటలను విని ఎంతో రస పరవశులయేవారు! ఆయన చనిపోయిన తరువాత 1975వసంవత్సరము నుండి 1990వ వరకు వచ్చిన సినిమాల్లో పాటలు ఉన్నవి కాబట్టి వినేవారు. 60% పెద్ద ఆసక్తి చూపేవారు కాదు! 1990వ సంవత్సరం తరువాత వచ్చిన సినిమాల్లో 90%అసలు ఏమి పాడుచున్నారో పాడేవాళ్ళకు అర్థం కాకుండ పాడు చున్నారు! ఏమి వింటున్నారో వినే వాళ్ళకు అర్థం కాకుండ వింటున్నారు!
@tunirajam54275 жыл бұрын
Marella Sambasiva Rao u r correct sir.sweetness comes with practice of voice.not not by .
@obulareddy79162 жыл бұрын
మీరుచెప్పినది కరెక్ట్
@munirajaakkupalli220516 күн бұрын
తప్పు... 90.లలో గాన గాన గంధర్వుడు బాలుగారు గాత్రం, చాలా మధురం
@VenkatMalladi-xu7vs16 күн бұрын
పాత గత మన పూర్వీకుల వైభవము ఆమోగం అద్భుతం ఆదర్శం అద్వితీయం.
దుక్కిపాటి మధుసూదన రావు గారు నిర్మాతగా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు రావు గారి కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం వర్ణనాతీతం ఈ చిత్రాన్ని నేను అక్టోబర్ 1972 శాంతి థియేటర్ నారాయణగూడ హైదరాబాద్ లో చూడటం జరిగింది.
@venkateswararaoungarala48597 жыл бұрын
very nice song super hot song Ghantasala Garu p Susheela Garu adbhuthamga paaderu. Vungarala Venkateswararao ex Chairman AMC. Kakinada 9948523254
@vasuchetlur10375 жыл бұрын
Super song. Super abhinayam. Super hit film. Super combination. Nijaniki anni super.
@PriyamachariPriyamachari2 ай бұрын
సూపర్ మెమరీ సార్ 👍😄
@KO.QUOTES4 ай бұрын
మాటలే చిటపటలు. టపాసులే వాటికి జవాబులు. వెరసి జీవితమే ఒక దీపావళి. నా జీవితమే ఒక దీపావళి ❤
@ramulukodati1873 Жыл бұрын
గాన గంధర్వుడు ఘంటసాల మాస్టర్ గారు మీరు మా మధ్య లేకున్నా ఈ కలియుగం ఉన్నంత వరకు మీ గానామృతం మా మనసులో చిరస్థాయిగా ఉంటుంది. రాములు kodaati.rekurthy.knr.
@adivaiahmarothu320111 күн бұрын
Super song. Very nice.
@sreenivasulus16362 жыл бұрын
దీపావళి పండగ రోజు!2021 లో గూడా వినే వారు వున్నారు! 👍excellent song enjoyment song 🙏🙏🙏🙏
@narasimharaom26072 жыл бұрын
గాలికే నీఅందం.కవితలు నేర్పేనమ్మ చందమామ నీ ముందు ఏఎందుకే బొమ్మ ఆ అమ్మమ్మ అపురుపసుందర అప్సరసనీవే వనిఅమ్మ
@hemanth71192 ай бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@gondesisolapuri56912 жыл бұрын
పాడిన ఈ పాట ఘంటశాల, సూషిల గార్లు ఆలపించాలని పిస్తున్ది పలుమార్లు దీపావళి లానే అనిపింస్తూన్ది విన్నన్నిసార్లు మెుగుతాయ్ మనస్సులో దీపావళి చప్పట్లు
@amrujtelugutv3 жыл бұрын
దీపావళి అనగానే ఈ పాట మదిలో మెదలాల్సిందే!ఆ నాటి సాహిత్య సంగీత సౌరభాలకి నిలువెత్తు అద్దం ఈ గీతం.
@munirathnamreddyk68002 жыл бұрын
R h
@jurrumuthyalu48592 жыл бұрын
@@munirathnamreddyk6800 c
@josephvarghese38555 жыл бұрын
I liked very much from the movie's Vichithrabandam,When I reached at Hyderabad BHEL Township as a Malayalee this is the first Telugu movie I when I had been watched the pair of ANR and Vsnisree,I most liked the song from the movie Andamaina jeevithamu addala savudhamu Sung by Ghantasala Garu and P Susheelamma with best regards J VargheseKomalapuram from AlappuzhaDistrict Kerala
@josephvarghese38554 жыл бұрын
Thank you so much my mist respected Friends
@yugayuga57264 жыл бұрын
Thank you
@harikosaraju37732 жыл бұрын
I am from BHEL. You should have watched in Srinivas theater
@venkatreddy3922 жыл бұрын
How old are you sir ,hope you are doing fine.💯
@ramanareddy36092 жыл бұрын
SS super rrr nice good morning fine song lyrics good
@sheelakrish8724 жыл бұрын
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశలవెలిగించు దీపాల వెల్లి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అక్కయ్య కన్నుల్లో మతాబులు ఏ చక్కని బావతో జవాబులు //అక్కయ్య // మాటల్లో వినిపించు చిటపటలు మాటల్లో వినిపించు చిటపటలు ఏ మనసునో కవ్వించు గుసగుసలు లల్లలా హహహా ఆ ఆ ఆ చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు మరదళ్ళు చూస్తారు మర్యాద వాళ్ళకు బావా బావా పన్నీరూ బావను పట్టుకు తన్నేరు బావా బావా పన్నీరూ బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పేరు వీసెడు గుద్దులు గుద్దేరు అహహహహ చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అమ్మాయి పుట్టింది అమాసనాడు అసలైన గజదొంగ అవుతుంది చూడు పుట్టిన రోజున దొరికాడు తోడు పున్నమినాటికి అవుతాడు తోడు అహహ అహహహ అహ ఆ ఆ ఆ చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి
@belagaladavid84076 жыл бұрын
Athreya kalam k v mahadevan music great ghantasalagaru gaanakokila susheelagaru what a combination legend anr navalaanayaki vaanishee super song ee rojatikikooda fresh ga vundi
@kalyanraoandukuri255418 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
5 жыл бұрын
I saw this movie for seven days, continuously in 1978 as morning show those days morning shows were cheap in Bangalore. I liked this movie for the songs as well as for the story. If I remember correctly She becomes pregnant by hero under some unnatural circumstances. It is good movie for the songs and theme.
@raghureddy72174 жыл бұрын
sir those days also telugu movies released in bangalure city
@suryanarayana11622 жыл бұрын
ilanti song vinatam valana mind refresh avuthundi
@srinivasvaranasi317 Жыл бұрын
ONE OF THE SUPER ,DUPER ,HIT MOVIE AMONG ALL THE MOVIES IN 1970 DECADES. WHILE iAM LISTENING THIS AONG I AM RECOLLECTING MY CHILDHOOD MEMORIES. EXCELLENT, EXCELLENT 👌👌👌👌
@kumudinidevigopireddy65336 жыл бұрын
చీకటి, వెలుగుల మిళితమే కదా జీవితం మన జీవితం లోని జ్ఞాపకాలను గుర్తు చేసింది ఈ పాట.... Beautiful song.....👌💚😍
@krishnamoorthy-uz9qm6 жыл бұрын
We are a written 100% correct
@kumudinidevigopireddy65336 жыл бұрын
@@krishnamoorthy-uz9qm Thank you ...
@munnavilak13756 жыл бұрын
చాల బాగా చెప్పారు కుముదిని గారు
@kumudinidevigopireddy65336 жыл бұрын
@@munnavilak1375 ధన్యవాదాలు మున్నా గారు...
@yallamandalanagesh77813 жыл бұрын
💐💐👏👏
@jaisri31444 жыл бұрын
I like this song very much.. ANR vanashree hit combination
@marellasambasivarao59206 жыл бұрын
దీపావళి పండగ మీద వచ్చిన సూపర్ హిటైన పాటలు 1.చీకటి వెలుగుల రంగేళీ(ఆత్రేయగారు) 2.ఆడే పాడే పసివాడ(పెళ్ళి కానుక, రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రిగారు; దుఃఖం వెర్సన్ వ్రాసింది మాత్రం ఆచార్య ఆత్రేయగారు). ఈ రెండు పాటలు కూడ సంతోషం,దుఃఖం వెర్సన్స్ ఉన్నాయి. మరో పాట 'కన్నవారిల్లు' అన్న చిత్రంలో వేటూరి సుందర రామ మూర్తిగారు వ్రాసిన "విరిసిన ఆనంద దీపావళి" అన్న పాట కూడ హిట్ గీతమే. ఇవి కాక ఇంకా కొన్ని పాటలు ఉండవచ్చు. కాని ప్రచారంలో లేవు. ఘంటసాల-సుశీలగార్లు ఎంత మధురాను భూతి కలిగించే విధంగా పాడారో; ఎంత అద్భుతంగా అక్కినేని-వాణిశ్రీగార్లు నటించారో పాట చూస్తూ ఉంటేనే తెలుస్తుంది!
@ravisekharpatnaik26082 жыл бұрын
Wow!!! Great information and excellent analysis about Deewali songs sir 👏 👌 👍 🙌
@sankarareddy17192 жыл бұрын
This song is very nice during Diwali festival it remains for ever
@varmajampana31382 жыл бұрын
Valuable information sir, thank you so much💐
@jayabharathreddy88252 жыл бұрын
Superb!!!
@sankarareddy17192 жыл бұрын
This song was composed from Amaragayakudu Sri Gantasala along with ganakokila smt suseelamma so the credit goes to them only
@SVenkataGiri7 жыл бұрын
What a lovely Deepavali song ! I loved it very much to hear on this most Auspicious day of "Deepapawali" Festival-The Festival of Lights & Colours !
@munnavilak13757 жыл бұрын
జీవితమే ఒక దీపావళి... ఇ పాటలో ఎంతో జీవితసత్యం దాగి ఉంది. 'తమసోమా జ్యోతిర్గమయ' (నన్ను చీకటి నుండి నుంచి వెలుగులోకి నడిపించు) అని పలికింది వేదం. లోకంలో మనిషి ఆకాంక్షకు ప్రతిరూపమైన ఈ మంత్రంలో ఎన్నో అంతరార్ధాలున్నాయి. మనిషిలోని అజ్ఞానం చీకటి. మనిషిలో ఉదయించే జ్ఞానం వెలుగు. మనిషి చేసే పాపం చీకటి. ఆచరించే పుణ్యం వెలుగు. మనిషిలోని మృత్యుభయం చీకటి. మనిషిలోని ఆత్మస్థైర్యం వెలుగు. మనిషి అనుభవించే కష్టం చీకటి. మనిషి పొందే సుఖం వెలుగు. ఇలా చీకటి వెలుగుల రంగేళీగా సాగే మానవ జీవితానికి ప్రతిబింబమే దీపావళి. మనిషి పుట్టుక నుంచి మరణం దాక సాగే జీవన యాత్రలో అడుగడుగునా కష్టాలు. సుఖాలు తారసపడతాయి. ఇవే చీకటి వెలుగులై వెంటాడతాయి. కాంతిని మించిన సంపద. కాంతిని మించిన పండుగ మరొకటి లేదని లోకానికి తెలిపేదే ఈ దివ్వెల పండుగ 'దీపావళి' చిత్రం:విచిత్ర బంధం రచన: ఆత్రేయ సంగీతం:కె.వి. మహదేవన్ ✍ మున్నా
@kumudinidevigopireddy65336 жыл бұрын
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి.... మన జీవితమే ఒక దీపావళి.... నిజం మున్నా గారు..... చీకటి, వెలుగుల, సుఖ , దుఃఖాల , సంతోషాలు, బాధల మిళితమే కదా మన అందరి జీవితాలు...... చిన్న చిన్న పదాలతో ఎంతో అర్థవంతంగా రచించారు ......ఇదే కదా సాహిత్యానికి ఉన్న మహిమ ..... మన అందరి జీవి తాలలో ఉన్న అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసింది ఈ పాట..... So sweet ,lovely ,beautiful song with meaningful lyrics...💚
@munnavilak13756 жыл бұрын
మీ విశ్లేషణ మనసును తాకింది కుముదిని గారు. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు 💐💐💐💐🎉🎇🎆❄
@kumudinidevigopireddy65336 жыл бұрын
@@munnavilak1375 మున్నా గారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 శుభోదయం 😃😃
@lakshmidevipuvvadi59386 жыл бұрын
Munna Garu beautiful comment
@immadisettikrishnakumari21876 жыл бұрын
Munna VDS MN PC
@sudhakarbandaru1402 Жыл бұрын
ఎ.యన్.ఆర్.ఘంటసాల అద్భుతమైన కాంబినేషన్
@vasupilla60892 жыл бұрын
Susheela garu great beautiful song
@chandrashekarbikkumalla70754 жыл бұрын
పాట పాడటమే కాదు ఈ పాటనాస్వదించడం కూడా ఒక కళే అది కళాపిపాసులకు మాత్రమే సాద్యం.
@h.sivanisathish82922 жыл бұрын
రానున్న దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ 2022/10/23.
@sudharaniseethepalli14968 жыл бұрын
eleased on 12th Oct.1972.....44 years old movie...still remains a hit song.....Lyric by Achrya Athreya......Music by KV Mahadeven
@girraprabhudas95756 жыл бұрын
ఞభ
@raghureddy72174 жыл бұрын
i was 9 yrs old at that time i went to this movie with my parents at sudharshan 70 mm hyderabad
@chadaramjaganmohanrao33932 жыл бұрын
Not 44 years Almost 50 years datindi . Apoatlo kvmahadevan,athrya Ghantasala,suseela..Superhit songs ..
@disztan2 жыл бұрын
అద్భుతం , ఘంట సాల సుశీల garla గాత్రం.
@ramaprasad80366 жыл бұрын
Excellent song. I will send this song to my favourits to every deewali along with greetings.
@sudha30817 жыл бұрын
Memorable song...My late father used to sing this song and it is apt to remember this gem today.... Deepavali.
@vsnpradeep16 күн бұрын
అందరికి దీపావళి శుభకాంక్షలు
@bhakthavatsalasarma8436 жыл бұрын
Nice combination..vanisree gaaru look like vijayasanthi
@suhasinisuhasini46385 жыл бұрын
No vijayasanthi look like vanisrigaru because she is senior and most talented and brilliant actress
@jaihojagansite5 жыл бұрын
ఘంటసాల మాస్టారు,సుశీలమ్మ ,ఆత్రేయ,మహదేవన్ ఉంటే పాట ఇంత మధురం గా ఉంటుంది
@venkatk19683 жыл бұрын
No Deepavali without this song!
@srinivassiddarth6 жыл бұрын
Most beautiful Vanisree.!
@vootanagasekhar3425 Жыл бұрын
అందరి కళ్ళలో వెలుగును చూడాలి.
@cmacadendukuri37755 жыл бұрын
As a fan of ghantasala..I recollect this meaningful melody on every Diwali...and relish my childhood
@yugayuga57264 жыл бұрын
Thank you
@guptaaddepalli40442 жыл бұрын
24 October 2022 ఈ పాట చూసినవారు ఒక లైక్ చెయ్యండి..
@srinivasp53949 жыл бұрын
really nice meaning in this song , hats off to the singer
@ramanamurthyburra95709 жыл бұрын
MEANING OF WELL EXPLAINED, HATS OFF TO GREAT LYRICIST AACHARYA AATREYA
@kanakadurga40369 жыл бұрын
Gurthukosthunnayi paatha rojulu
@venkataramanamudragada13757 жыл бұрын
Lovely & beautiful song great interesting l like to much A.N.R.&Vanisri. Good combination very nice
@gururajagnihotri90804 жыл бұрын
Very melodious song, it is nice to celebrate deepavali with sweets ,crackers and of course with this song.
@puthimadanmohanreddy6792 жыл бұрын
every body s life should be happy and colorful like deepavali.anr and vznisree Gari ee paata very nice.
@SharathBabu34108 жыл бұрын
Released on 12th Oct.1972.....44 years old movie...still remains a hit song.....Lyric by Achrya Athreya......Music by KV Mahadeven
@reddynarashimha25336 жыл бұрын
Sharath Babu NYC
@bhaskarreddy27356 жыл бұрын
Reddy Narashimha 8
@puthimadanmohanreddy6792 жыл бұрын
anr.gaari eesong deepavali festival pie malachite paata.
@RamaKrishna-um7fo Жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్లి పోతుంది రేడియో లో వినేవాళ్ళం
@prasadraokankati57235 жыл бұрын
Annapurna art pic ..adurthi subbarao director.kv mahadevan music..acharya athreya.lyrics..result super hit song.even today it was not replced
@narasimharaotv27004 жыл бұрын
She is most beautiful and her glamour not countable. She is like dream girl
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజానీకానికి అందరికి మా యొక్క నోము దీపావళి శుభాకాంక్షలు .. మళ్ళి దీపావళి పండుగ వరకు నేను మీరు అందరూ బాగుండాలి బాగుంటాము కూడా ఓకే ...... 9290217001 .. సూళ్లూరుపేట .. నెల్లూరు జిల్లా .. 28.10.2019 ..
@narasimharaom26074 жыл бұрын
Than q brother
@bharathigadiraju2700 Жыл бұрын
Elati songs epudu leyvu
@arunabuddharaju73083 жыл бұрын
Super song . Old is gold anthe idhe
@villagesecretariat-1manoha5667 жыл бұрын
The fact is the life time of human is 100 or 120 yrs. But I pray to god that the life time for the best Singers and Music Directors may kindly enhanced from 100 to till the sun and earth ends. What u say
@venkateshvenkatesha68434 жыл бұрын
Kanchu kantam susheelamma, intha energytho padatam evvari chetha kaadu, kalla mundu asalu deepavali jarigunattundi scene, mastaarugaru susheelammatho anthe energytho paadatam vinevariki choosevariki romanchanam kaluguthundi, susheelamammalanti kokilamma paduthoo unte nithya vasantha kaalam choosinattuntundi, entha adrustam mana south indiansdi susheelammalaanti gaana kokila dorikinanduku mana sukrutham, ammaa neevu apara gaana saraswathivi, anduke meelanti kokilanu marokarini puttinchaledu aa devudu, noorellu challaga undaalani maa korika Venkatesh, challakere, camp: bellari, karnataka
@jaanbj97782 жыл бұрын
Ch
@chsrinivas23542 жыл бұрын
Super song maku share chat lo send cheyyandi
@veeraiyaborusu24182 жыл бұрын
దీపావళి అన గానే గురు తు కు వ చే పాట. ఈ పాట తొ పాటు మా మ గారు సి ని మా లో. ఈ రోజే అ చ్ మై న దీపావళి అ నే పా ట వుంది.
@bhaskarreddy20936 жыл бұрын
Anno vadantalu gadsvhona veenula vinduga unnae. Old is gold.
@SridharJalagam16 күн бұрын
I listen to this song every year on diwali day
@kapshashankarsingh6545 Жыл бұрын
No six packs,No eight packs... Only heartful and marvelous feelings...
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🏾fantaastic😢song❤❤❤❤❤
@umashankarr23066 жыл бұрын
Very nice song. Ghantasala will lives in Telugu people mind till Telugu language life
@sulamsuresh8 жыл бұрын
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అందాల ప్రమిదల ఆనందజ్యోతుల ఆశలు వేలుగించు దీపల వెళ్లి చరణం!1 అక్కయ్య కన్నుల్లో మతాబులు ఎచక్కన్ని బావకో జవాబులు మాటల్లో వినుపించు చిటపటలు ఎ మనసునో కవ్వించు గుసగుసలు చరణం 2 అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు మరదళ్ళు చేస్తారు మర్యాదవాళ్ళకు బావా బావా పన్నీరు బావను పట్టుకో తన్నేరు మీసేడు గుద్దుల్ గుద్దేరు చరణం3 అమ్మాయి పుట్టింది అమాసనాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు పుట్టిన రోజున దొరికాడు తోడు పున్నమినాటికి అవుతాడు జోడు.. రచన:ఆత్రేయ
@sivakrishnanagaroor47538 жыл бұрын
suresh kumar Yadav
@banothbheemsingh56317 жыл бұрын
nice
@krishnamurthyballur55947 жыл бұрын
Very melodious song on Deepavali festival
@anilminumula4896 жыл бұрын
Minumula krishna Reddy, Malapati,kama Reddi,TS, India, This is my best song and my cangradulation to be able pleasure of life
@srinivasraobaratam88846 жыл бұрын
suresh kumar Sulam 👍👍👍
@devivalavala23573 жыл бұрын
అందమైన ❤మధుర 💐గీతం 💐సూపర్ 🌹జంట 💐💐❤❤❤
@venkateswarodivyakola95852 жыл бұрын
Super janta
@yugayuga57264 жыл бұрын
my home - you can see end after road no. 14 Banjara hills
@sridevibanda96312 жыл бұрын
Cheekati ante bhayam taruvaata veluganteevuschaaham ade cheekati velugula prapancham
@kallakuntanarayanaraju47472 жыл бұрын
అందరి కి 2022 దీపావళి పండుగ శుభాకాంక్షలు
@pbrreddy846910 жыл бұрын
very good song meaningful sung by ghantasala and shusheela very well
@saidattupulipati35049 жыл бұрын
.
@RamaraoPenjarlaАй бұрын
పాట ❤️బాగుంది
@srinivassangem5604 Жыл бұрын
Supar
@kondalaraoregulavalasa886210 жыл бұрын
Oh ntr anr movies ralevu enaatiki ilanti movies
@jvrao97365 жыл бұрын
అవును ఈ రోజు కీ ఇవి వీణాగాణం వీనులవిందు
@binayaklenka50347 жыл бұрын
All viewers enjoy the song very much and wish all happy deepavali
@nageswaraonaga245917 күн бұрын
2024 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@yadagirisoma116719 күн бұрын
Munna gaariki vondanaalu. Adbutham. Mee visleshana nannu yekkadikotheesukellindi.
@puttajrlswamy10744 жыл бұрын
14/11/20 Deepawali shubhakanshalu andariki 🙏
@marellasambasivarao59205 жыл бұрын
"అమ్మాయి పుట్టింది అమాస నాడు అసలైన గజదొంగ అవుతుంది చూడు పుట్టిన రోజున దొరికాడు తోడు పున్నమినాటికి అవుతాడు జోడు" ఇలాంటి మామూలుగా మాట్లడుకొనే మాటలను పాటలుగ మార్చే అపూర్వ సృజన ఆచార్య ఆత్రేయగారిది.
@mahalakshmi94585 жыл бұрын
U
5 жыл бұрын
She was great and beautiful actress.
@devot20134 жыл бұрын
What a lovely song ..
@annekishore26873 жыл бұрын
A N R Lives on
@nalivenkatramanareddy89857 жыл бұрын
Entha mrudhu madhuramga undho matalatho cheppalemu. vini tharinchalsindhe. eepatalo Gantasala tone chevilo amrutham posinttu ga undhi
@sankarnaik3161 Жыл бұрын
Old is golden song. I. Like song. BANAVATH SANKAR NAYAK Martur. Thanda. BAPATLA D. T. A. P.❤❤❤❤💚💚💚💚💚💚💚💜💜💜💜💜💜💜💜💟💟💟💟💟💟💟💟
@padmavathipadma96342 жыл бұрын
OLD IS GOLD 👍 BEST SONG 👍👍👍👍
@nanesahebshaik951916 күн бұрын
మధుర స్వప్నం ఈ pata
@atchirajusikha58942 жыл бұрын
To day Diwali still I am listening this song very nice song
@SsRao-b9k16 күн бұрын
Super hit song🎉❤❤
@revathivinjamuri5089 Жыл бұрын
Deepavali subhakankshalu2023
@sitaramaswamyv540511 ай бұрын
Aa rojulu kani aa manushulu kani ika ravu/raru.
@boyamallikarjunaboya8344 жыл бұрын
2020 Vinevallu lo venevallu unnara 😍
@raghureddy72173 жыл бұрын
elanti patalu epatiki kaliyug unnani rojulu vintam boya garu
@praveenkarri53843 жыл бұрын
@@raghureddy7217 us
@raghureddy72173 жыл бұрын
@@praveenkarri5384 ante enti bro
@devivalavala23573 жыл бұрын
Very nice 👌👌👌💐💐💐💐💐amp 4/11/21
@narasimharaom26072 жыл бұрын
తెలుగు.సినిమా వున్నంతకాలం.ఓల్డ్.న్యూ హీరోయిన్స్ నీకుసాటిరారు.సావిత్రి అయిన నీకుసాటిరారు వానిఅమ్మ
@kcprasad92546 жыл бұрын
Maha speed 46 years old song la Ledu aa speed. Good music n lyrics
@dmallaiah35096 жыл бұрын
I like s and required old song's like madhurageethal
@prasadraokankati57235 жыл бұрын
I liked very much
@kumarchalla33542 ай бұрын
ఈ పాట పాడినవారు. ఘంటసాల p సుశీల. రామకృష్ణ కాదు🎉 గమనించ గల రు