విదుర నీతి #9 | Vidura Neethi | Garikapati NarasimhaRao Latest Speech | Garikapati Pravachanam

  Рет қаралды 485,292

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

2 жыл бұрын

#Garikapati Narasimha Rao latest speech on Vidura Neethi.
లోకంలో 2 రకాల మనుషులు ఎదురైనప్పుడు వారిని సముద్రంలోకి తోసేయండి అని వ్యాసుడు చెప్పిన వారెవరో చూడండి.
శ్రీ శారదా సంగీత కళాసమితి - అనపర్తి వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక సమ్మేళనంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో "విదుర నీతి" పై మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #Viduraneethi #MahaBharatam #Spirituality #HowToLeadLife
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
Subscribe: @Gurajada Garikipati Official
Subscribe & Follow us:
KZbin: bit.ly/2O978cx
Twitter: bit.ly/3ILZyPy
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
Join WhatsApp: rebrand.ly/62b11
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 294
@sumith9674
@sumith9674 2 жыл бұрын
అసలు ఏ టాపిక్ చెప్పినా చాలా హాస్యంగా మరియు చాలా అర్థవంతంగా ఉంటుంది.చనిపోదాం అనుకునే వాళ్ళు కూడా బ్రతకాలి అని ఉంటుంది వింటే మీ లాంటి మహానుభావులు చెప్పే వాక్యాలు వింటూ జీవితంలో మనతోపాటు మన పక్కవాళ్లు కూడా ఆనందంగా ఉండేలా చెప్తారు మీరు. మీరు చెప్పేతీరు వేరుగా ఉంటుంది ప్రతిదీ కూడా సెంటిమెంట్స్ ముందే కొట్టిపారేశారు వాస్తవం ఏంటో తెలిసేలా చెప్తారు.మీకు ఈ లోకంలో జీవిస్తున్న అందరి తరపున,మా తరపున చాలా చాలా ధన్యవాదాలు.మీరు చెప్పింది తుచా తప్పకుండా పాటిస్తే అది మా మనస్సుకు మరింత ఆనందాన్నిస్తుంది. మిమ్మల్ని మేము మాటల్లో ఐతే వర్ణించలేము సార్!మీరు ప్రతీ కుటుంబంలో వాళ్ళలో ఒక కుటుంబ సభ్యునిగా ఉంటారు మీరు.వింటేనే తెలుస్తుంది మీ భావాలు మాకు మరింత స్పష్టంగా!😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ఇలాగే మీరెప్పుడు మాలో మరింత మంచిని పెంచుతారని,మరింతగా ఇలా అందరినీ నవ్విస్తారని కోరుకుంటున్నాం ప్రతీ ఒక్కరూ కూడా పేరు పేరునా మీకు మా వినయపుర్వక నమస్కారములు! 😊😊😊🌹😊🌹😊🌹😊🙏🍎😊🌹😊🌹🍎🙏🍎🙏🍎🙏🍎🌹😊🍎🌹😊🍎
@venkatramanareddy6636
@venkatramanareddy6636 2 жыл бұрын
దానానికి అర్హత మన దగ్గర ఉండడం..ఎదుటివారి దగ్గర లేకఫోవఢం అంతే (a). ధనవంతుడై దానం చేయనివాడు (b). దరిద్రం.,పేదరికంలో కష్టపడి డబ్బు సంఫాదించుకోవడం నేర్చుకోండి. (c). సంసారి అయి పనిచేయని వారు.. సన్యాసి అయి..అన్నింటిలో వేలు పెట్టేవారు.. అలా ఉండకూడదు..!!
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 Жыл бұрын
ప్రారంభమే నువ్వులతో మోదలు పెట్టే తత్వం గల గురువుగారికి తలవంచి పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏 మా మనవడు పనులు చేస్తూ సెల్ ఫోన్ మెడలో వేసి తిరుగుతుంటే ఫోన్కి ఒక ష్టేన్డు రెండు చెవులుకి తగిలించుకునే హెడ్ ఫోన్ కొని తగిలించి వాడు నాకు ఎంతో ఎన్క్రేజు చేస్తుంన్నాడు మీతో సంతోషాన్ని పంచుకున్నాను మీకు విసుపు అనిపిస్తే తెలపండి కానీ మీ ప్రచాంగాలు విని తీరాలి మంన్నించడి🫡🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@guptaaddepalli4044
@guptaaddepalli4044 2 жыл бұрын
గురువు గార్కి ప్రణామములు 🙏🙏🙏🙏🙏
@singampallinareshkumar1724
@singampallinareshkumar1724 2 жыл бұрын
మీరు నేటి సమాజానికి చాలా చాలా చాలా అవసరం sir. మీ ఉపన్యాసాలు ప్రతి పట్నం లో, గ్రామం లో రామలయం లో speaker లో వేయాలి. అందరికీ వినపడాలి. కొంత మందైనా మారుతారు.
@prsastry303
@prsastry303 Жыл бұрын
Cut and dry truths expressed without any inhibition or fear and diplomatic attitude
@kamalamohanp7133
@kamalamohanp7133 Жыл бұрын
@@prsastry303 . P
@jmohanrao6556
@jmohanrao6556 2 жыл бұрын
Guruvu gaariki, kaaryakrama nirvaahakulaki dhanyavaadalu.
@nareshgurram6097
@nareshgurram6097 2 жыл бұрын
గురువు గారు మొహమాటం లేకుండా నిజాలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చెప్పవలసిన విషయం అందరికి తెలిసేలా చెపుతారు. ధన్యవాదాలు.
@chandut2610
@chandut2610 2 жыл бұрын
గురువుగారు చేస్తున్నది అద్భుతమైన దేశసేవ. వారికి పాదాభివందనం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@achanashivakumar
@achanashivakumar Жыл бұрын
CCC BC cf cf
@kedariragi6875
@kedariragi6875 2 жыл бұрын
Guruvugaaru meeku intha knowledge ela vachindi. Yentha khachithanga vastavanga cheptaaru.
@knbcharykalluri6845
@knbcharykalluri6845 2 жыл бұрын
మీరు ఖచ్చితంగా సంఘసంస్కర్త.. మీ పర వచనాలు ఆణిముత్యాలు
@curiosityincarnated.9884
@curiosityincarnated.9884 2 жыл бұрын
ప్రవచనాలు**
@sulochanapurumandla141
@sulochanapurumandla141 2 жыл бұрын
గురువు గారు మీ ప్రవచనాలు వింటూంన్నాను కాబట్టి నేను ఇంకా బ్రతికివున్నాను నాకు వున్న కట్సాలకి నేను ఎప్పుడో చనిపోయేదాన్ని మీ ప్రవచనాలు వింటూంటే మనసుకీ ప్రశాంతత వుంటుంది గురువుగారు మీకు శతకోటి 🙏🙏🙏🙏మీరు చల్లగావుడాలి
@vijayanandareddy3638
@vijayanandareddy3638 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము,ధైర్యం ఉన్న ప్రవచన చక్రవర్తి మీరు
@sivaramakrishna6869
@sivaramakrishna6869 Жыл бұрын
హృదయ పూర్వక నమస్కారములు.చాలా చాలా బాగుంది మీ ఉపన్యాసం
@nagarajudvs7365
@nagarajudvs7365 2 жыл бұрын
Namaste Guruvugaru. Chala manchi vishayalu viduraneeti dwara teliyajesaru.
@lakshmivenkat41
@lakshmivenkat41 2 жыл бұрын
గురువుగారికి శతకోటి వందనాలు మీరు చెప్పినవి కొన్ని అయినా తప్పక పాటిస్తాను
@mangthadharavath8455
@mangthadharavath8455 2 жыл бұрын
I love u gurugaru🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@ratnabharathilellapalli3370
@ratnabharathilellapalli3370 2 жыл бұрын
,
@bswamyvivek
@bswamyvivek 5 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం
@user-ru6xb6be8x
@user-ru6xb6be8x 2 жыл бұрын
నిజం నిర్భయంగా మీరే చెప్పగలరు
@krishnap8107
@krishnap8107 2 жыл бұрын
Ttd
@anmandlasudhakar2155
@anmandlasudhakar2155 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@VinodSharma-vb1zn
@VinodSharma-vb1zn 2 жыл бұрын
My india is great🙏
@lingaboinanarasimharao1476
@lingaboinanarasimharao1476 2 жыл бұрын
మంచి మాటలు చెప్పారు గురువు గారు వీలైనంత వరకు నేను పాటిస్తాను
@rajaiahkorivi6710
@rajaiahkorivi6710 2 жыл бұрын
Ammaaka
@dattatreyinistala1219
@dattatreyinistala1219 11 ай бұрын
Guruvugari jnana sampadaku satakoti padabi namaskarlu
@user-nl9gr9fi6p
@user-nl9gr9fi6p 2 жыл бұрын
గురువు గారు.... మీరు నభూతో న భవిష్యత్... 🙏🙏
@jyothirmaisuryadevara6382
@jyothirmaisuryadevara6382 2 жыл бұрын
Hats off sir meeku maa paadaabhi vandanaalu real life ni anvainchi entha baga chepthunnaru meeku sathakoti namaskaraalu🙏
@mohangoudkattaguru5090
@mohangoudkattaguru5090 2 жыл бұрын
గురువు గారికి శతకోటి వందనాలు
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
😘❤️👍🙏🎉☮️🔥 వ్యాసుడు చెప్పితే చెప్పి ఉండవచ్చు సముద్రం లోకి తోసి వేస్తే వచ్చేదేముంది శవం వెళ్ళిపోతుంది ఆ.త్మ వెళ్ళిపోతుంది అలాకాకుండా జ్ఞాన సముద్రాన్ని మనలో ఇముడుచుకుంటే ఇతర ఆత్మలకు కూడా ఇస్తూ ఉంటాము ఆశీర్వాదాలు అనే శక్తి మరియు భక్తి భుక్తిముక్తి అన్నట్లుగా బ్రతుకు వెళ్ళబుచుకుంటూ ఉంటారు కొంతమంది ఆత్మలు అని కూడా వ్యాసుడు తెలియజేశారు కొన్ని కథలలో 😘❤️😘
@sreenivasaraju1085
@sreenivasaraju1085 2 жыл бұрын
Guruvu garu, meeru chebuthunte,saakshathu aa bhagavanthude cheppinatte vundi.memu adrustavanthulamu guruvu garu.🙏🙏🙏🙏🙏
@yelisettypushpalatha7206
@yelisettypushpalatha7206 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏
@narayanreddygoguri7367
@narayanreddygoguri7367 Жыл бұрын
స్వామీ, మీరు నిజం మాట్లాడుతున్నారు. మన నామాల స్వాములు చేసేదంతా , దందా. వందల కోట్లు సంపాదించిన ఘనాపాఠీలే! వందల ఎకరాల్లో మఠాలు నిర్మించి నామాల సాముల్నే ప్రతిష్ఠించి తమ ఉనికిని గొప్పగా అనుష్ఠింప జేసుకునే, ఈ స్వాములు హైందవ ధర్మ పరిరక్షణకు ఏపాటి దోహదం చేస్తున్నారు?. నిజం చెప్పాలంటే, మీరే నిజమైన హైందవ సమాజ పరిరక్షకులు.ఇది అత్యధిక శాతం హిందువులు గ్రహించిన సత్యం. గురువుగారు, మీరు మీ ప్రవచనాలతో ఇంకా సమాజాన్ని చైతన్య వసతులను చేయాలని ఆకాంక్షిస్త్తూ.....
@narasimhareddygn383
@narasimhareddygn383 2 жыл бұрын
Satyam palikinaru. సన్యాసి, పితడిపఠి gurinchi baga chepparu.
@sulochanapurumandla141
@sulochanapurumandla141 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@greent7907
@greent7907 2 жыл бұрын
Guruvugaru yogavasishtam vivarinchagalaru 🕉️🕉️🕉️🕉️🕉️
@udayabhanumuralikrishnabad4038
@udayabhanumuralikrishnabad4038 2 жыл бұрын
This type of speeches required for the present situation... Jai Sai Ram ❤️ 👍😊...
@mathalachaiah6643
@mathalachaiah6643 2 жыл бұрын
Pppp
@vempatinagaraju8294
@vempatinagaraju8294 Жыл бұрын
Garikapatigari pravachanalu chala..chala manchivi. Veetiki andaru prabavitulai aacharinchi samajika baguku, Hindu darmam abivruddiki todpadalani korukuntunnanu. Garikapatigariki na vandanalu🙏
@krishnankuttykrishnan9817
@krishnankuttykrishnan9817 2 жыл бұрын
Chaala bagha cheparu 👌👌👌🙏🙏🙏
@sramanaidu1646
@sramanaidu1646 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@pulimuralikrishna2185
@pulimuralikrishna2185 2 жыл бұрын
Guruvu garu speech maha adbuthamu
@pabbuyellaiah6744
@pabbuyellaiah6744 2 жыл бұрын
Very very super pravachanam
@jayalaxmi8882
@jayalaxmi8882 2 жыл бұрын
పాదాభివందనాలు గురు గారు, మీరు ఏ విషయం గురించి మాట్లాడినా అపుడే అయి పోయిందా అని పిస్తోంది,
@DRBharathkumarDRavi
@DRBharathkumarDRavi 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@kkirankumar4767
@kkirankumar4767 2 жыл бұрын
గారికి పాటి వారితో ఇదే సమస్య... ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ధర్మం యుక్తం, పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి? మరి ధర్మం ఎలా నిలుస్తుంది. లేని వారి కి ప్రభుత్వాలు చాలా పెంచుతున్నాయి... మమ్మల్ని వైదుకు లకు పంచనివ్వండి🙏
@shyammkrao9540
@shyammkrao9540 Жыл бұрын
దేవునికి వందనములు 🙏🎉🌺
@padmajasivabala5291
@padmajasivabala5291 2 жыл бұрын
Chala baga vivarincharu Guruvugaru
@sre658
@sre658 2 жыл бұрын
గురువుగారికి ధన్యవాదాలు 🙏
@venkatareddy8780
@venkatareddy8780 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు.సత్యం మీలా ధైర్యంగా ప్రవచనం చేసేవారు మీరు తప్ప ఎవరూ లేరు.తరువాత తరం వస్తుంద న్నది అత్యాశ అవుతుందేమో?ఎలా గురువు గారు?మీరు గొప్ప సాహిత్య, సాంస్కృతిక విప్లవకారులు.
@kranthikumar5985
@kranthikumar5985 2 жыл бұрын
Dhanyavadamulu mahanubhava.
@sriharib338
@sriharib338 2 жыл бұрын
Namaskaram guruvugaru
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏
@gowrammamukundareddy343
@gowrammamukundareddy343 2 жыл бұрын
Super speech Guruji 🙏🙏🙏
@eddulavenkateswarreddy452
@eddulavenkateswarreddy452 Жыл бұрын
Guruvu gariki padabivandanamulu
@ramalakshmitirumuru2618
@ramalakshmitirumuru2618 Жыл бұрын
Really Hat's Of Guruvu garu we are very lucky your speech hearing truly
@royaltejaroyalteja3361
@royaltejaroyalteja3361 Жыл бұрын
Assalu guruvugaru meru ivanni patistunnara replay
@srinivasdhulipala8163
@srinivasdhulipala8163 2 жыл бұрын
Adbhutham Very good presentation Good message guruji
@Raju-gc8th
@Raju-gc8th 2 жыл бұрын
అవును మతం పేరుతో రాజకీయాలను చేసే వారిని మరియు సమాజాన్ని విభజించి ఆధిపత్యాన్ని చెలాయించేవారిని ఇద్దరినీ తోసేయ్యా లి
@bhanumathinagabhairu6344
@bhanumathinagabhairu6344 2 жыл бұрын
గురుదేవోభవ🙏🙏🙏🙏🙏
@venkateshwaraelectronicsse2176
@venkateshwaraelectronicsse2176 Жыл бұрын
Super
@rangaswamy2131
@rangaswamy2131 2 жыл бұрын
ఓం నమః శివాయ... 1/5/22...
@sivakumar-qi3ot
@sivakumar-qi3ot 2 жыл бұрын
Guruvugaaru💐💐🌹🌹🙏🙏👍🏻👍🏻👌👌💪💪
@kammaryravinder5817
@kammaryravinder5817 Жыл бұрын
చాల బాగుంది గురువు గారు 👌👏👏
@paeds29
@paeds29 Жыл бұрын
🙏 Guruvu Garu , A big thank you 🙏 . Obviously you are a gifted person. We appreciate your valuable teachings. Sure it will change the thinking in some of us .
@bsraru3241
@bsraru3241 2 жыл бұрын
Gurubhyo namaha Guruvu gariki koti vandanalu .
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 2 жыл бұрын
. Very good speech .vasatavvallu. chepenaru guruvu garu namaskaram
@bujjichinna8703
@bujjichinna8703 2 жыл бұрын
Guru Gariki Padhabhivandanam 🙏🙏🙏, Gurudakshana ga tappakunda meru ceppendi acharistanu mee padha padmala sakshi ga ceputunna, rojuku one hour japam cestanu.🙏🙏🙏
@nandiniakella2398
@nandiniakella2398 2 жыл бұрын
👍 all the best Jai gurudev Datta 🙏
@nagamalleswararao6902
@nagamalleswararao6902 2 жыл бұрын
నీలాంటి వారి వల్లే ఇంకా దేశం ప్రజలు చల్లగా ఉన్నారు గురువు గారు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
Om shree Gurubyo Namaha.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
సన్యాసి అయినవారు.జపము చేసుకోవాలి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
సర్వ సంగ పరిత్యాగులు.అంటారు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
విదుర నీతి వింటే ఏ సైకాలజిస్ట్ అవసరము లేదు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
శాంతి లేదు అంటే ఎదగాలి ఎదగాలి అనే కోరిక తీర్చుకోవడం.
@lakshmir8983
@lakshmir8983 Жыл бұрын
Very well said Shra
@vijayabhaskarchengalpattu282
@vijayabhaskarchengalpattu282 2 жыл бұрын
Facts very true.
@ramyanagesh9815
@ramyanagesh9815 2 жыл бұрын
Guruvu gaariki 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 2 жыл бұрын
🙏 Guruvugariki pranamamuluu 🕉
@tapaswiculturalarts418
@tapaswiculturalarts418 Жыл бұрын
సరే నండీ ఇప్పటివరకూ మీరు ఎందరికి దానం చేశారు......ఏదైనా చెపడం తేలికే ఆచరణేకష్టం.....(.ఈవిషయంలో)
@vasireddytammayya9565
@vasireddytammayya9565 2 жыл бұрын
Guruvu gariki paadabhi vandhanaalu 💐💐💐🎉🎊
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
Samsaaruamulo unna వారు జపము. చేయాలి.తిన్న చోట పడుకోకూడదు.పడుకున్న చోట తిన కూడదు.
@sairamsinghsriram7047
@sairamsinghsriram7047 2 жыл бұрын
Pranamam Guruji
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం నమః శివాయ.🙏🙏🙏.
@sharathkonapuram3108
@sharathkonapuram3108 2 жыл бұрын
నమస్కారం గురువు గార్కి
@surekhagonuguntla8654
@surekhagonuguntla8654 2 жыл бұрын
Garikipati garu meeku Maa 🙏
@antarvedimadhusudanarao3611
@antarvedimadhusudanarao3611 2 жыл бұрын
Guruvugariki pranamalu ...
@joythisadha6192
@joythisadha6192 2 жыл бұрын
Phadabhivandanalu guruvugariki.
@kesulokesh5489
@kesulokesh5489 2 жыл бұрын
ఓం నమః శివాయ
@HariKrishna-ul5yd
@HariKrishna-ul5yd 2 жыл бұрын
Sree guru be nomha.
@psiva3719
@psiva3719 2 жыл бұрын
Guruvu gaariki padabi vandanamulu.
@rajeshbookya2573
@rajeshbookya2573 2 жыл бұрын
Om namah shivaya
@bathulaanandam2472
@bathulaanandam2472 2 жыл бұрын
👌👌👏👏👏👏👏👏🙏guruvugaaru 🙏👏👏💐
@pevegaraoperivenkatagangad9570
@pevegaraoperivenkatagangad9570 Жыл бұрын
Vyaasamaharshini intagaa pogudutunna meeru anduku aatadu cheppina navagrahaala mahimalani trosipuchchutunnaru. Adichaalaatappu Sir. Daani phlitaanni tappakundaa anubhavinchavalasi vastundi Sir
@sitakumarinemani4359
@sitakumarinemani4359 2 жыл бұрын
గురువు గారి కి నమస్కారం లు
@annaidu583
@annaidu583 2 жыл бұрын
Gurubyonamaha 🙏🏾🙏🏾🙏🏾
@vudarianilkumar2199
@vudarianilkumar2199 2 жыл бұрын
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
@paladishekhershekar9603
@paladishekhershekar9603 2 жыл бұрын
ఉన్నంతలో సులభంగా బ్రతకటం అనేది గురువుగారు చెప్పినది నిజం ఆశకు పోయి అంత మ గుట అన్నది సత్యం
@vijayalakshmi8915
@vijayalakshmi8915 2 жыл бұрын
Baaga cheparu guruvu garu..🙏🙏
@vijayalakshmivijji6893
@vijayalakshmivijji6893 2 жыл бұрын
Nijalu chepparu guruvugaru
@malleshsuddala6157
@malleshsuddala6157 2 жыл бұрын
మీకు నా యెక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahilovely5880
@mahilovely5880 2 жыл бұрын
ఓం గురుభ్యో నమః
@varikuntakrishnaiah2243
@varikuntakrishnaiah2243 2 жыл бұрын
గురువు గారికి పాదబి వందనం
@sivakguntur
@sivakguntur 2 жыл бұрын
You cleared my why and what does it mean Niyogi & Vaidiki SASTRAREETILO….. Inko Pranamamu………
@palamakulakrishna4053
@palamakulakrishna4053 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు
@6ashivasankalp95
@6ashivasankalp95 Жыл бұрын
N.jairamulu.gurugarikip.namskarm.
@manoharbachu8993
@manoharbachu8993 2 жыл бұрын
guruvugariki shathakoti vandanalu antha sutiga chepparu dhanyavadamulu
@vasanthathodupunuri4203
@vasanthathodupunuri4203 Жыл бұрын
Miru 100 years arogyam tho challaga vundali, devunni prardhistuna🙏🙏🙏🙏🙏
@tummalasaroja7004
@tummalasaroja7004 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు మీరు చెప్పినవన్నీ నిజాలు మిమ్మల్ని కలియుగములో మాకు దెవుడూ ఇచ్చిన వరం
@thimmareddyannem8072
@thimmareddyannem8072 2 жыл бұрын
A
@annavarampasupuleti5502
@annavarampasupuleti5502 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jalagamvenkatasatyanarayan9806
@jalagamvenkatasatyanarayan9806 2 жыл бұрын
Pandithyanni aadhunika kalaniki anvayinchi prajala lo murkhathvanni mudhacharalni paradrolataniki Meeru chese prayathnaniki Johar sir.
@ravipampana5382
@ravipampana5382 2 жыл бұрын
Jaihoo Guru Deva ....
@gopikishnkoka6854
@gopikishnkoka6854 Жыл бұрын
Beautifully u spoke and u have good humour
@ashwinikumar8525
@ashwinikumar8525 Жыл бұрын
Excellent Sir. Dhanyawaadamulu. 🙏🙏🙏🙏🙏
@pradam19bs64
@pradam19bs64 2 жыл бұрын
Super guru
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Dhanyavaadamulu Guruvugaru Namaskaramulu.
@SAI-dc5rk
@SAI-dc5rk 2 жыл бұрын
Mee pravachanalu challa ishtam tho choostanu guruvu garu
@eswaragowd
@eswaragowd 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 88 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 21 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 88 МЛН