మన గిరిజన ఎంఎల్ లు ముందు అసెంబ్లీకి వెళ్లి మన గిరినలు యొక్క గోడు అసెంబ్లీ లో వినిపించి అప్పుడు పోరు బట పట్టండి.... సర్ మన గుండెకాయ లాంటి GO 3 KOSAM ASSEMBLI లో మాట్లాడాలి........
@venkatalaxmivanagari957011 күн бұрын
Go3 కోసం మాట్లాడండి అన్న
@battiniramesh448011 күн бұрын
నా ap ప్రజలు అయితే మాలి మళ్లీ మళ్లీ తపుచేయారు మా గిరిజన MLA లు మాత్రమే ఓటు వేసి జగన్ కి గెలిపించి కొంటారు నా గిరిజనా ప్రజలు మళ్ళీ మళ్ళీ తప్పు చేయరు జై cbn Jai pk
@tamarbachandu-lw7tr11 күн бұрын
ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే నా యొక్క నమస్కారం 👏 అసెంబ్లీకి వెళ్లి మాట్లాడొచ్చుగా మీడియా ముందు మాట్లాడిన ఒకటే మాట్లాడకపోయినా ఒకటే మీరు దమ్మున్న గిరిజన ఎమ్మెల్యే అయితే అసెంబ్లీ కి వెళ్లి మాట్లాడ వచ్చుగా గిరిజన ప్రజల కోసం పోరాడే ఎమ్మెల్యే అయితే మీకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి గిరిజన పేదల కోసం పోరాడ వచ్చుగా ఎందుకు వెళ్లలేక పోతున్నారు మీరు మీరు కొట్టుకుంటే మాకేంటి లాభం మీరు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత గిరిజనుల కోసం మీరు ఏం చేశారు నేను ఒక గిరిజనుడుగా అడుగుతున్నాను... (జై భీమ్ జై అంబేద్కర్ గారు)
@arunachalampadi113811 күн бұрын
Jai YCP
@SathishSathish-gc7bw11 күн бұрын
Jai tdp
@venkatalaxmivanagari957011 күн бұрын
అన్న మన జగన్ అన్న 9సార్లు పెంచిన్నప్పుడు ఏమైంది అన్న..
@bullibabusetti11 күн бұрын
మాజీ CM సంక్షేమం ఇచ్చారు.ప్రస్తుత CM గారు అరకు సభలో ఇచ్చిన మాటను నిలుపుపుకుని సూపర్ six లో భాగంగా DSC notification,తల్లికివందనం , రైతుభరోస జనవరిలో వచ్చేటట్లు చూడండి మేడం.
@VijayaKumari-l8h11 күн бұрын
Caract chapparu madam vellaki am pani ledhu asambly vellaru adhige dhayram ledhu vellu ma na tribal mla lu anthaa mana karma
@ramanipangi328410 күн бұрын
ఏదే మైన కూటమి మాట ఇచ్చి చాలా మోసం చేసే పార్టీ ముందు ముందు మీకు బుడ్డోసాటిది వాలంటీర్ లకు ప్రజలు ముందు మాట ఇచ్చారు మరిచి పోయారు ఎక్కడ
@bunnybabuminumula631911 күн бұрын
గిరిజనులను,గిరిజన MLA లు మాత్రమే చెడగొడుతున్నారు. మీ లబ్ది కోసం మీరు బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు.. అవకాశం మల్లి రాదు కదా అందుకే... ఏ MLA కూడా ఏట్రిక్ కొట్టలేకపోతున్నారు. పరిపాలన అలా వుంటాది మరి...అభివృద్ధి లేదు.. వాళ్లే కూడబెట్టుకోవడం.... గత ప్రభుత్వం వున్నప్పుడు,GO no 3 గురించి ఒక్క MLA కూడా ఇలా అడగలేదు..last time గవర్నమెంట్,విద్యుత్ చార్జీలు పెంచినపుడు ఈ బుద్ది ఉండాలి .. ఇప్పుడు గుర్తుకు వొచ్చిందా. ఏంటో మరాండబ్బా..