ప్రాణాలు పణంగా పెట్టి YSRCP అవినీతి నాయకుల మీద పోరాడిన తెలుగు దేశం కార్యకర్తలను అవమానించటమే
@rkvmbgupthaananthapalli1743 күн бұрын
Edee nijam
@kolanuramakrishnayya35353 күн бұрын
You are correct Boss
@ksrao5293 күн бұрын
తెలుగు దేశం పార్టి గెలుపు కోసం గ్రామాల్లో పోరాడిన కార్యకర్తలకు గుండెలు పిండేసేబాధ అనుభవిస్తున్నారు. చివరకు పార్టీ మీద ఉన్న ప్రేమాభిమానాలు చచ్చి పోతాయి
@SureshkumarSurya-w8n2 күн бұрын
కూటమి గవర్నమెంట్ రాగానే,, last వైసీపీ లో ఉన్న గల్లీ లీడర్స్ అందరు పసుపు కండువా కప్పుకుని చలామణి అయిపోతున్నారు.. లోకల్ లో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ని, కేసులు ఇబ్బంది పెట్టింది ఈ గల్లీ లీడర్లు,, వీళ్ళు వల్ల కూటమి గవర్నమెంట్ కి చాలా ప్రమాదకరం.
@VashanSomarla4 күн бұрын
పార్థసారథిదే తప్పు.. అసలు పార్థసారథి కి వైసీపీ వాసన ఇంకా తగ్గలేదు అని పూర్తిగా అర్థం అయింది.. 🤦♂️🤦♂️
@rkvmbgupthaananthapalli1743 күн бұрын
Prada sarade tapu
@maheshyadavPalle4 күн бұрын
ఇదంతా మా గొల్లోడు మంత్రి ద్వారా జరుగుతున్న తతంగం నాకేమి తెలియదు అని డ్రామాలాడుతున్నాడు ఎందుకంటే ఇలాంటి కుట్రలకు అపద్దలకు పెట్టింది పేరు వైసీపీ అక్కడినుంచే వచ్చినవాడు ఈ మంత్రి ఇలాంటి వాడిని టీడీపీ లోకి తీసుకోవడమే తప్పు ఎన్ని జరిగినా గుణపాఠం నేర్చుకోక పోవడం మా టీడీపీ కార్యకర్తలు కు చాలా బాధాకరం
@kajasomasekhararao57483 күн бұрын
DONGA. NAAKODUKULU... PARTY. PERUTHISESI.B.J.P.. KALSIP O
@vemulakondalakshmanarao74954 күн бұрын
జోగు రమేష్ వచ్చినా దగ్గరికి ఎందుకు రానిచ్చారు దూరంగా కూర్చొని వలసింది
@venkatarramanasunkari95964 күн бұрын
ఆ కొవర్ట్ మంత్రి పై action తీసుకోండి లోకేష్ గారు
@RameshNaidu-cd4zt3 күн бұрын
Lokesh can't do. He still doing calculations. He is a failed politician. Pawan is more courageous than the both father and son
@somaiahbandaru77024 күн бұрын
చంద్రబాబు గారు కనీసం టిడిపి కార్యకర్తలు మనోభావాలను గుర్తు ఉంచుకో వాలి ఎందుకంటే టిడిపి అంటేనే కార్యకర్తల పార్టీ
@saiprasadsajja15464 күн бұрын
కార్యకర్తలా, బొంగా ! 😂😂😂
@relangimallickmallick49503 күн бұрын
cbn elert ga undali . jagan gang ni politricks nigamaninchali.
@ramamohanaraodeevi16113 күн бұрын
@@saiprasadsajja1546 adi Y CHIPPA KOODU gaadi party parishti TDP lo kaadfu - avasaram aite CBN ni koodaa tokki naara mteshtaru jagratha
@RameshNaidu-cd4zt3 күн бұрын
He never cares about cadres. He feels he is CEO who can rule the state till his end
@kvsrao10004 күн бұрын
కొలుసు పార్ధసారథి దీనికి బాధ్యుడు.
@dasarigopi954 күн бұрын
He must be sacked from cabinet
@ManneRadhaKrishna-w7s3 күн бұрын
Pardha saradine dessimiss chayali
@lakshmiprasanna49393 күн бұрын
కొలుసుకి మంత్రిపదవి ఇచ్చిన చంద్రబాబు అసలు కారకుడు.
@subbaraok.v.93053 күн бұрын
తెలుగుదేశం నాయకత్వం లో ఉన్న బలహీనత. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల తరువాత ప్రతి పక్షం లో కూర్చోటం ఖాయం.
@venkataswamychennupati11453 күн бұрын
కారణం ఏదయినా మాకుచాలా బాధగావుంది......
@rammohanreddyt28923 күн бұрын
కొలుసు పార్థసారధి గారిది దీని బాధ్యత దీన్ని వెనుకేసుకొచ్చిన ఆయనే
@paramjyothimathe77133 күн бұрын
అవసరం లేని వై.సి. పి. లోని వారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటం పతనానికి దారి తీస్తోంది
@RajaraoMajji-rl7mw3 күн бұрын
ఇలాగే వదిలేస్తే రేపొద్దున రోజా ఆంటీ కి వస్తారు ఆంబోతు ఆంబోతు రాంబాబుని తీసుకొస్తారు పేరు నాని గాని గుటక గండం గ తీసుకొచ్చిన ఆశ్చర్యపోకండి దీనిపై తగిన చర్యలు తీసుకోండి
@gopalakrishnasuda65663 күн бұрын
Emata day modate nenu cheppanu bro
@sarmabh4118Күн бұрын
టి డి పి దే తప్పు.,vediniti డి పి లో చేర్చుగోవటం (ycpvaallani) chalaa thappu.
@sarmabh4118Күн бұрын
మంత్రిని పక్కకి తప్పిస్తే సరిపోతుంది .(
@nanikolluri47854 күн бұрын
బ్రో ఇప్పటికే చాలా వ్యతిరేకంగా ఉంది గవర్నమెంట్ నేను తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం నా ప్రాణం కానీ ఇది మా లోకేష్ గారు స్పందించాలి తగ్గిన చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం కార్యకర్తల ఆగరు
@ravikumarvasireddy79463 күн бұрын
Goutu lachanna andari manishi. Andaru raavachu tappuledu. Iete invitation lo atani perunnatlaete adi abyntarakaram.
@Hinduball3 күн бұрын
Lokesh already spandincharu ani wait and see cbn lokesh thanni party lo cherchukoru ranivvaru kuda wait and see!! Idantha oka kutra let’s see
@kvsr93493 күн бұрын
వైసిపి వాళ్ళను పార్టీలోకి చేర్చుకొని మినిస్టర్ని చేస్తే ఇలాగే ఉంటుంది .
టిడిపి పై అసంతృప్తి చాలా మంది లో కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. ఇది ఇలా పెరుగుతూ పోతే నెక్స్ట్ elections లో ఇబ్బందులు ఎదురు అవుతాయి అనిపిస్తుంది.
@NCBN993 күн бұрын
తెలుగుదేశం పార్టీ నియమావళి కఠినంగా వుండాలి.
@iiiiiiiiii600003 күн бұрын
చంద్రబాబునాయుడు ఏమి మారలేదు ఆయన నమ్మి కార్యకథలు ప్రాణాలను పొగుట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు భువనేశ్వరి అమ్మను హెలనా చేసిన వారందరినీ పార్ట్‌లోకి తీస్కోండి సార్ మిమ్ములను సీఎం చేసాము మీరు బాగుంటే చాలు నాని అంబంటి రోజా వంశీ బోరుగడ్డ వీళ్లందరిని తీసుకో ని మంత్రి పదవులు ఈ వ్వండి
@truevoice5794 күн бұрын
ఇకనైనా ఈ విగ్రహాల రాజకీయాలు ఆపేయాలని strict warning ఇవ్వాలి ఎవరైనా సరే
@sathwiksathwik70003 күн бұрын
కొలుసుకు పాత వాసన పోలేదేమో పులుసు కారిపించాలే
@lankaadhipathi4064 күн бұрын
3 ఆప్షన్లు తప్పు..జోగి రమేష్ రావటం అనేది అన్న డైరక్షన్లో పార్ధసారధి పన్నిన కుట్రలో భాగం.
@vijayeswararaomidde82203 күн бұрын
అసలు వాడిన్ని రమ్మని పిలిచింది ఎవరో తెలుసుకోవాలి ఎవరు వస్తున్నారు మంత్రికి తెలియదా
@rammohanpaleti42314 күн бұрын
yes correct
@rajak66763 күн бұрын
చాలా గొప్ప జర్నలిస్టు, ఇదే జనసెనకి జరిగి ఉంటే మీ విశ్లేషణ వేరేలా ఉండేది. హ్యాట్స్ ఆఫ్
@PillimitlaBhaskar-kv3sf3 күн бұрын
వైసిపి వాళ్ళని చేర్చుకున్న టిక్కెట్లు ఇచ్చి టిడిపి వాళ్ళ మీద పంపించడమే చంద్రబాబు గారు తప్పు
@venkatdake35834 күн бұрын
పర్ద సారధి తప్పు
@PillimitlaBhaskar-kv3sf3 күн бұрын
ఇలాంటి సన్నివేశాలు ఎన్నో నియోజకవర్గంలో జరుగుతున్నాయి సార్ కానీ ఈసారి ఎన్నికలకు మాత్రం కార్యకర్తలు చాలా గుణపాఠం నేర్చుకున్నారు దీనికి తగిన మూల్యం టిడిపి చెల్లించుకోక తప్పదు
@lovaraju9443 күн бұрын
T D P
@ramakrishnaboddhula86863 күн бұрын
కొలుసు అవినీతి పరుడు అవినీతి అనకొండ సైకో శాడిస్ట్ కి నమ్మిన బంటు అలాంటి వారికి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వడం చాలా చాలా బాధాకరం
@dhananjayathota52184 күн бұрын
ఈ రిపోర్ట్ విన్నాక జోగి కి ఒక ప్లాన్ చేసి పూసుకుని డ్రామా చేసాడు.టీడీపీ వారు జోగి మీద కోపం గా వున్న టైం లో నైస్ గా వచ్చి మంచి చేసుకోవాలి అనుకొన్నాడు.అయినా జోగి మీద నెల ముందు నుంచి ఇదో అరెస్ట్ ఆదో అరెస్ట్ అని కాలయపన చేస్తున్నారు టీడీపీ.యాక్షన్ తీసుకోక పోతే ఇలా మెత్త బడి పోతారు.పార్థసారధి ని నమ్మే దానికి లేదు వైసీపీ తోటచ్ లో వుంటాడు.ఇప్పుడు సారీ చెప్పితే సరిపోదు ఇప్పటికైనా మేలుకొని జోగి ని బొక్కలో వేసే పని చూడాలి.కుట్ర చేసే పనిలో వైసీపీ నంబర్ 1 తెలిసి జాగ్రత్త పడకపోతే టీడీపీ లో చిచ్చు పెట్టి నవ్వు కొనే విధంగా చేయకండి.టీడీపీ అలెర్ట్ కావాలి.చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు.
@GGopalaKrishnaRao4 күн бұрын
100% Minister Pardhasardhi
@kornanaramarao60043 күн бұрын
దీనికి అంతటి కారణం వారసత్వ రాజకీయాలు బిసి రాజకీయాల్లో బీసీ బీసీ సంయలో ఇంకి వేరే కొత్తల్ని రాజకీయ కొత్త వ్యక్తులు కూడా రాజకీయాలకు రావాలని మరీ మరీ కూర్చున్నాను
@sreenukkt71573 күн бұрын
మంత్రి కూడా ఎవరెవరు వస్తున్నారని తెలుసు కోవాలి
@msrkprasad11643 күн бұрын
మీరుచెప్పినది 100/నిజం
@BellamManikantaChowdhary-to5xz4 күн бұрын
Minister Parthhasarathi hand undi
@AnandAnand-nq3jl3 күн бұрын
Bro parthasarathi hand em ledu mamu
@hkdevelopersandpromotersra73313 күн бұрын
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు చేసిన తప్పు...ఇలాంటి నాయకులుని ఎన్నుకున్నందుకు...
@kishorekodali52213 күн бұрын
పార్థసారధికి తెలియకుండా జరగదు
@muralikrishna20514 күн бұрын
TDP'S MISTAKE WE STRONGLY BELIEVE.
@sasiprabhagummadi56163 күн бұрын
Very good analysis 👌👌
@venkateswararao26563 күн бұрын
ఇప్పుడు గౌడ సంఘాన్ని అభాసుపాలు చేసారు. గౌడ సంఘం అంటేనే తెలుగు దేశం పార్టీ అభిమాని. తెలుగుదేశం పార్టీ అంటే గౌడులు.
@purushothamraj36903 күн бұрын
నెగిటివ్ కామెంట్లు పెట్టి టిడిపి వాళ్ళని రెచ్చగోట్టి పార్టీలో చిచ్చు పెట్టడం కోసం బులుగు మీడియా ఆలోచనలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి.
@venkatasuryanarayanakannep49113 күн бұрын
ఖచ్చితంగా కొలుసు పార్ధసారధి శిక్ష్యార్హుడు. క్షమాపణలతో వదిలివెయకూడదు. తగు చర్యలు తీసుకోవాలి.
@nakkathirumalarao33374 күн бұрын
కిషోర్ గారు..... టీడీపీ గెలిచినా తరువాత. కార్యకర్తలును పట్టించుకోరు.... ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం.... కార్యకర్తలు చాలా నిరాశతో ఉన్నారు.. ఇప్పటికేనా మారి కార్యకర్తలు పట్టింకోకపోతే.. తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలు అవుతాయి.
@prasadbeemili2 күн бұрын
Paytm
@nageswararaokancheti69012 күн бұрын
Jogi de tappu. Don't damage the cadre sentiment.
@srinubalasa30723 күн бұрын
సార్ కొన్ని నియోజకవర్గంలో పార్టీ మారి టిడిపిలోకి వస్తున్నారు అలాంటి వారి వల్ల భవిష్యత్తులో నష్టం కలుగుతుంది
@msrkprasad11643 күн бұрын
కొలుసు పార్ధ సారధిదే తప్పు.
@veerababubabu9704 күн бұрын
టిడిపి దే
@DeviSriLaasya4 күн бұрын
టిడిపి డే తప్పు
@jayaraos79443 күн бұрын
కచ్చితంగా avoid చేయాలి సిందే
@HM1952M3 күн бұрын
Pardhasaradhi is ysrcp Covert
@gorlenarasingarao1123 күн бұрын
సార్ ఇదంతా పార్టీ వాళ్ళు తెలిసే జరిగిందండి మీరు అన్నది చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నారు వాడు బండి ఎక్కేటప్పుడు ఆయన దింపండి అనేసి ఇలా అడగలేదు ఇది కరెక్ట్ గా పార్థసారథి శిరీష గారిది తప్పు వీళ్ళిద్దరి పైన పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
@kommareddysrinivasareddy57873 күн бұрын
ఇది రాయలసీమ నాయకుల కోవర్ట్ ఆపరేషన్ జగన్ ఎత్తుగడ తస్మాత్ జాగ్రత
@khaderbashashaik48613 күн бұрын
Sir! కోర్టులు నాయకులు ఉన్నారు, అధికారులు ఎంతో మంది ఉన్నారు. ఇది జత్వని కేసు లాంటి అందమైన అబద్ధం. ప్రజలే ప్రభుద్దులు.
@TPRASAD-tq8hl3 күн бұрын
మంత్రి కె వచ్చేది తెలియదు అంటే మంత్రి కన్నా comanman మేలు
@venkateswararao26563 күн бұрын
శిరీష గారు రాకపోతే ఇదే గౌడ సంఘంలోని వేరే వర్గం వారు నెగెటివ్ ప్రాపగాండా చేస్తారు.
@kondepatinaresh3 күн бұрын
bro , am totally disappointed about the issue, how he will attend our meeting.
@urlamvenkataramana1659Күн бұрын
ఎవరైనా రావచ్చు, కానీ చెట్టాపట్టాలేసుకుని పక్క పక్కనే రధం మీద నిలబడి తిరగడం కరెక్ట్ కాదు.
@kscbosekatra64614 күн бұрын
T.D.p. naayakulanu tappu.K.pardhasaaradhi major role.
@mirthivadaposireddy23683 күн бұрын
మా తెలుగుదేశం కార్యకర్తలది.గెలిపించినందుకు. బ్రతుకులు జీవితాంతం దెబ్బలు తినటం కేసులు పెట్టించు కోవడానికి
@arkrajuatluri73873 күн бұрын
శిరీష గారి తాత గారి కులముతో ఆమె గారు రాజకీయం చెయ్య వచ్చుకడా,
@venkateswararao26563 күн бұрын
సంఘాలు ఉన్నాయి. అందులో ఒక సంఘం గత ప్రభుత్వ అభిమానులు గౌడ సంఘంలో ఉన్నారు. వారు చేసిన కుట్ర కోణం ఇది.
@ravishankar40243 күн бұрын
CBN జగన్ ఒకటే అనిపిస్తుంది.. లేకుంటే ఇప్పటికే పార్ధసారథి ni సస్పెండ్ చేయాలి.. ఇద్దరి మధ్య మంతనాలు జరుగుతున్నాయి అని cbn కీ తెలుసు అయినా యాక్షన్ లేదంటే నాయకులు ఒకటే.. వీరికి పదవి ముఖ్యం అది ఎవరూకరు ఉండాలి..
@ykyyky28973 күн бұрын
పార్టీ కార్యకర్తల త్యాగాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు మెతక వైఖరి విడనాడాలి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు పల్నాడులో ఒక చంద్రయ్య కి న్యాయం జరగలేదని పిస్తోంది నడిరోడ్డు మీద పీక కోసిన చంద్రయ్య ని జై జగన్ జై కొట్టమన్న నా పేట కోసిన నేను జై చంద్రబాబు అన్నాడు చంద్రబాబు ఇకనైనా మేలుకో పార్టీ మీద దృష్టి పెట్టు 2014 నుంచి 2019 వరకు నువ్వు చేసిన తప్పిదాలు జూపూడి ప్రభాకర్ లాంటివాళ్ళు చేయించుకోవడం వల్లభనేని వంశీ లాంటి వాళ్లను సస్పెండ్ చేయకపోవడమే జగన్ పాదయాత్ర చేసేటప్పుడు విజయవాడలో వల్లభనేని వంశీ వెళ్లి కౌగిలించుకున్న అప్పుడు నువ్వు చంద్రబాబు నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి వల్లభనేని వంశీని ఇట్లు వీర విధేయ టిడిపి కార్యకర్త
@thrimurthulusivakoti59333 күн бұрын
K.p ని టిడిపి లోకి తీసుకోవడం క్షమించరాని తప్పు.
@venkatarramanasunkari95963 күн бұрын
కెసిఆర్ మాటలు నిజమే అనిపిస్తుంది
@venkateswararao26563 күн бұрын
గౌతు శిరీష గారికి , జోగి రమేష్ గారు వస్తారిని తెలియ పరచక పోవట్చు. విషయం శిరీష గారికి తెలియక పోవట్చు.
@SakirajuSudhakar3 күн бұрын
పార్థసారధి గారికి వైసిపి వారితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మంత్రికి తెలిసే ఇవన్నీ జరిగాయి శిరీష గారిది ఎలాంటి తప్పులేదు
@balajikumar95713 күн бұрын
నిర్వాహకులదే.....!
@s.prabhakarrao14833 күн бұрын
పార్ధసారధి గారి తప్పక యాక్షన్ తీసుకోవలి, మీరు ఆయనికి మంత్రి పదవి ఇవ్వడం తప్పు.
@jayaraos79443 күн бұрын
ఇద్దరిని suspend చెయ్యటం మంచిది
@mramanjaneyulumramanjaneyu94814 күн бұрын
C.TDp
@tallamrajubabajee24814 күн бұрын
మీ వీడియో తరువాత కోంత వరుకూ ఇది వైసిపి కుట్రలో భాగంగా అనిపిస్తుంది
@srinivaschekuri46063 күн бұрын
B పార్థసారథి 100/ తప్పు
@ravimalchi51703 күн бұрын
లోకల్ ఎంఎల్ఏ కి తెలియకుండా emii జరగదు
@jayaraos79443 күн бұрын
వాళ్ళకీ తెలియదని మీరు చెప్పటం శుద్ధ అబద్ధం
@PrasadKammili4 күн бұрын
కంప్లీట్ టీడీపీ దే తప్పు
@AparajithaSevaGroup4 күн бұрын
Sir pardha saradhi gari ni minister padavi nundi tholaginchandi
@bellamrangaiah47092 күн бұрын
విభేదాలు సృష్టించి, వర్గాలుగా విభేదాలు సృష్టిండంలో, పార్థసారధి, బాలిలేని శ్రీనివాస్ సిద్దహాస్తులు. యీ ఇద్దరినీ ఎప్పటికి నమ్మే అవకాశం లేదు
@mrnsastry29443 күн бұрын
Parthsaradhi ni dismiss cheyyali TDP nundi
@CsubramanyamNaidu-ti9kc3 күн бұрын
ఇలాంటి.కొలుసుకు.టీడీపీ. పార్టీ లో.మినిస్టర్పడవా.పాటవాసన.పోలేదు.ఇలా.టీడీపీ.లోనే.విభేదాలు.రావడం.తప్పు.టీడీపీ లోచేర్చుకున్న.పెద్దలార.తెలిసి.తెలియదామీకు.
@muttenanageswararao92314 күн бұрын
ఇన్విటేషన్ లో జోగి రమేష్ పేరు ఉంటే అది తెలిసి కూడా వీళ్లు ఎట్లా వెళ్లారు
@vvnmallikarjunraovucha86203 күн бұрын
టిడిపి అక్కడ ఉన్న గౌడ కులస్తులు తప్పు
@srihariyaadav56284 күн бұрын
Pardha saradhi ni cherchu kodame wrong
@ravikumarvasireddy79463 күн бұрын
Ssssssssssssssss👍
@SSP-z4w4 күн бұрын
Partha saradhi must go from cabinet…. Lokesh anna please respond
@ranganatha.ranganath17833 күн бұрын
Manchiga covering chesaru.... good
@arunakumarij11043 күн бұрын
Pardasaaradi meeda TDP action teesukovaali
@naresh2019854 күн бұрын
Already party ki damage iyindhi... now nobody is ready to listen the stories...🤷♂️😡 prajalu fools iyaru...🤦♂️
@appajirao85824 күн бұрын
TDP mistake
@thimmareddypatel66233 күн бұрын
Brother you are wisely supporting them
@prasad.l.s67454 күн бұрын
Parthasarathy ni tdp lo cherchukovadam big mistake
@ramajogaraoemani42504 күн бұрын
🐍🐍🐍Kolusu Parthasarathi🐍🐍🐍Is COVERT To YSRCP 🐵🐵🐵🐵🐵🐵Why CBN Garu Allowed him Into TDP and gave Ministry! There are no Good leaders in TDP?
@ravikumarvasireddy79463 күн бұрын
Atanokkade kaadu. Atanilantivaallu chalamandi TDP loki chalanandi vachaaru. Vaallandaru ycp coverts ne. 2029 elections time ki veellandaru malli ycp lo ne cherataaru.
@ravikumarvasireddy79463 күн бұрын
Ala pakkaku tappukunte adi pilla chesta avuddi
@ravikumarvasireddy79463 күн бұрын
Aame tana peddarikaanni nilabettukunnadi
@maruthiraosir47492 күн бұрын
Rajesh Gaaru, , మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు....అక్కడ అంతా మేటర్ లేదు ....జరిగింది ఒక చిన్న పొరపాటు....అదేంటంటే ...సర్దార్ లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ గత 30 సంవత్సరాలుగా మా గౌడ్ సోదరుల కల...1996 లో గౌడ్ సంగీయుల మీటింగ్స్ లో రాసిన తీర్మానం....ఆప్పుడు నా వయసు 16 సంవత్సరాలు...సర్దార్ విగ్రహం ఇన్ని ఏళ్లకు జరిగినందుకు...సంతోషం...అది గౌడ్ సంగేయుల మీటింగ్ ....వచ్చునవల్లందరు గౌడ్ లు మాత్రమే... పార్థ సారథి గారు ఎమ్మెల్యే బీసీ...యాదవ
@kv77412 күн бұрын
"గౌడ" We may be divided by politics BUT We must united by community - విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సామజిక కోణంలో కాక రాజకీయ కోణంలో చూస్తూ... పార్టీలో ఉన్న మా నాయకుల్ని లక్ష్యం గా చేస్తున్న ఈ రచ్చ చూస్తుంటే... మీరే ప్రత్యర్థి ట్రాప్ లో పడినట్టు అనిపిస్తుంది. అది ప్రభుత్వ కార్యక్రమం లేక పార్టీ కార్యక్రమం అయితే తప్పే కానీ.... అది గౌడ సంఘం వారిచే నిర్వహింపబడిన కార్యక్రమం, గౌడ బిడ్డలందరూ ఆహ్వానితులే, ఇందులో రాజకీయ పార్టీ ల లేక ఇతర కులస్తుల పెత్తనం ఏమిటి???, గతంలో ఇదే గౌతు లచ్చన్న గారి సంస్మరణ కార్యక్రమంలో ys రాజశేఖర్ రెడ్డి గారు , చంద్రబాబు గారు, రోశయ్య గారు, బి వి రాఘవులు గారు, ఎర్రన్నాయుడు గారు పాల్గొన్నారు, వీరందరూ రాజకీయ వైరుద్యం గల వారే, మరి అప్పుడు తప్పుకానిది ఇప్పుడుఎలా తప్పవుతుంది. తారకరత్న గారి విషయం లో CBN గారు & సాయిరెడ్డి గారు కలిసిపోవచ్చునా , వంగవీటి రాధా గారు - కొడాలి నాని గారి స్నేహం, భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురి పెళ్ళికి బాలకృష్ణ గారు వెళ్లడం అక్కడ జగన్ గారితో పలకరింపు, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయ్, వీటన్నింటిలో కనిపించని తప్పు ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది???? ఉన్నమ్మ చేస్తే సంసారం.. లేనమ్మ చేస్తే మరోటి అన్నట్టుంది తీరు, ఈ పరిణామాలు మా నాయకుల్ని మమ్మల్ని కించపరుస్తున్నాయి , మా community వ్యవహారాల్లో ఇతరుల జోక్యం సహించలేము. ఇతర పార్టీలను అభిమానించే మా వాళ్ళ సంగతేమోగానీ... పార్టీ ని అభిమానించే మా వాళ్ళు మాత్రం ఇదా పార్టీ లో మనకుండే విలువ మర్యాద అని తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. ఇక ఆపండి, కంటిన్యూ చేస్తే పార్టీ కే నష్టం🙏🙏🙏.
@nageswaraop59965 сағат бұрын
Excellent reply and counter bro...Pnr goud
@kv77415 сағат бұрын
@nageswaraop5996 🙏🤝
@TejonthJujjuri-rg3xo4 күн бұрын
T,D,p
@ramajogaraoemani42504 күн бұрын
Remove Parthasarathi From TDP Immediately,Immediately,He is joined as per Words of Jagan As Covert to YSRCP! He is not in Faviour of TDP Etc. CBN garu if you allow ysrcp Ex Leaders your party will be POISONED,🤡🐵🤡🐵🤡🐵
@muralidhargowdpalusa5653 күн бұрын
Minister should take responsibility and step down.
@SriSeyashRam4 күн бұрын
its not party intelligence, sir. Its totaly party leaders who are organizing and who are attending this program should check before they attend.
@ravuriprasadarao33484 күн бұрын
This is konakalla Narayana chief politics
@yedukondaluchirala30333 күн бұрын
ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేకుండా గౌడ సంఘం ఏర్పాటు చేసిన సభా వ్యవహారాల గురించి ఇంత అవసరమా?