విజ్ఞానికి సవాలు విసురుతున్న విష్ణువు వరాహ అవతారం | When Vishnu’s Varaha Avatar Questions Knowledge

  Рет қаралды 70,606

Think Deep

Think Deep

Күн бұрын

Пікірлер: 162
@vannurvannur7474
@vannurvannur7474 27 күн бұрын
బ్రో మీరు చెప్పే వివరాలను బేస్ చేసుకుని నేను ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసుకుంటున్నాను చాలా థాంక్యూ
@gerigelanarendra1059
@gerigelanarendra1059 27 күн бұрын
Short film name enti brother
@vannurvannur7474
@vannurvannur7474 27 күн бұрын
జగన్నాటకం
@Harinich3950
@Harinich3950 27 күн бұрын
All the best 👍
@vannurvannur7474
@vannurvannur7474 27 күн бұрын
థ్యాంక్యూ👍👍
@yayaJajay
@yayaJajay 27 күн бұрын
Same to you bro😂🎉🎉
@kamalamachiraju3129
@kamalamachiraju3129 25 күн бұрын
పురాణాలకు సైన్స్ కు సమన్వయం చాలా చక్కగా వివరించారు🙏
@rkmotoinfo
@rkmotoinfo 27 күн бұрын
ఇలాంటి వీడియోస్ సనాతనధర్మం గురించీ చేసి ప్రజలకు అవగాహన చెయ్యాలని మీవల్ల కొంత మేలు చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ ఓం నమః శివాయ నమో నారాయణాయ
@DeepakSdr96
@DeepakSdr96 27 күн бұрын
🕉️ నమో నారాణాయ నాయ 🙏🙏🚩🚩.
@ramaprasadkv1
@ramaprasadkv1 27 күн бұрын
చాలా మంచి విషయాలు తెలుపుతున్న మీకు ధన్యవాదాలు.
@bsanjeevarao5393
@bsanjeevarao5393 27 күн бұрын
జై వరాహ స్వామి 🙏🙏🙏🙏🙏
@srinivasarao7889
@srinivasarao7889 26 күн бұрын
హోమియో మందులు పైకి తెల్లగా, తియ్యగానే వుంటాయి కాని అందులో మందు రోగంపై పనిచేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక విషయాలు. నిశితంగా పరిశీలిస్తే అసలు రహస్యాలు వెలుగులోకి వస్తాయి. మీ ప్రయత్నంలో ఫలితం బాగా వుంది
@BhavamCreations
@BhavamCreations 25 күн бұрын
Excellent Analysis జై శ్రీమన్నారాయణ
@Soujiviswanadh
@Soujiviswanadh 27 күн бұрын
జై నరసింహ స్వామి
@UdayKumar-iq9jc
@UdayKumar-iq9jc 27 күн бұрын
జై శ్రీ రామ్
@ravikiranboddu
@ravikiranboddu 27 күн бұрын
Bro….peaks cheppav…. AWESOME BRO
@cvsrayudu9053
@cvsrayudu9053 17 күн бұрын
బాగా చెప్పారు bro ఇది సత్యం
@rameshpulaboina1022
@rameshpulaboina1022 27 күн бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MotivIQ14499
@MotivIQ14499 27 күн бұрын
Superb, jai sanatan dharma ❤
@rangayogi6291
@rangayogi6291 27 күн бұрын
Om Namo Narayanaya Namah❤🙏
@nccsrinivas
@nccsrinivas 27 күн бұрын
Jai sri krishna
@GadhelaMadhan
@GadhelaMadhan 3 күн бұрын
Super cheppinav Bro.
@GorlaNarsimha
@GorlaNarsimha 5 күн бұрын
చాలా అద్భుతంగా వివరించారు
@gugulothnareshhsd
@gugulothnareshhsd 27 күн бұрын
అన్నా ♥️♥️♥️సూపర్
@nersusrinivas6264
@nersusrinivas6264 19 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@srinivaspolnati4238
@srinivaspolnati4238 2 күн бұрын
Thank you bhaiya......
@SsSs-hk4yi
@SsSs-hk4yi 27 күн бұрын
Nice video బ్రదర్.
@Lalitha0007
@Lalitha0007 27 күн бұрын
Sanathana Dharmam 🙏🙏
@gandhijagadam189
@gandhijagadam189 27 күн бұрын
జై శ్రీ రాం 🙏🙏🙏🌹🌹🙏🙏
@VanajaKenche
@VanajaKenche 24 күн бұрын
Mee vedyos intrest ga untay naaku ఇష్టం vedyos
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 27 күн бұрын
Om namo Bagavathay vasudevya namo namaha 🙏🙏🙏
@ashashaik3680
@ashashaik3680 27 күн бұрын
Om namah shivay
@jai5547
@jai5547 25 күн бұрын
Antey ee unuverse ni mana hindu devvulle srustinchaara adharalu kooda unnaayi❤
@sumanraj1089
@sumanraj1089 27 күн бұрын
Om namo narayanaya..🙏🙏
@battudinesh7577
@battudinesh7577 27 күн бұрын
బ్రో ఒక వీడియో చెయ్యండి. బ్రహ్మ వేదలు గురుంచి చెప్పండి ముఖ్యంగా 5th వేదం గురించి చెప్పండి ప్లీజ్
@Jaunkungli123
@Jaunkungli123 27 күн бұрын
ఓం నమో నారాయణ 🚩🚩🚩
@captainindia7546
@captainindia7546 20 күн бұрын
Vishnu murthi lord of Lords
@galladevendrababu4100
@galladevendrababu4100 24 күн бұрын
Not only sanathana Dharma lot of science behind.thanks for nice ex
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 27 күн бұрын
Sri Varaaha Swamine Namha. Science and philosophy ste two sides of the same coin.
@sivaramchalla1511
@sivaramchalla1511 20 күн бұрын
జై శ్రీ రా మ్ 🙏
@kannappareddy4077
@kannappareddy4077 26 күн бұрын
Om Namo narayanamaha 🙏
@ganiknv
@ganiknv 26 күн бұрын
om namo narayanaya
@srinuvasteeda5661
@srinuvasteeda5661 27 күн бұрын
Good brother 🙌
@prudhviraj8315
@prudhviraj8315 27 күн бұрын
OM NAMO NARAYANAYA NAMAHA 🌞☀️🌻
@naralabhadramma4444
@naralabhadramma4444 27 күн бұрын
Super anna
@safehate7432
@safehate7432 25 күн бұрын
Jai Sriman Narayana 🙏🙏🙏Govinda 🙏🙏🙏Gopala🙏🙏🙏
@sreenivasb8718
@sreenivasb8718 25 күн бұрын
Excellent narrative. 👌
@gugulothnareshhsd
@gugulothnareshhsd 27 күн бұрын
హాయ్ అన్నా ♥️♥️
@srikrishnaippili4613
@srikrishnaippili4613 18 күн бұрын
Good 🎉
@naidushiva9498
@naidushiva9498 20 күн бұрын
Really super bro 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@mahimahimahi4974
@mahimahimahi4974 19 күн бұрын
Good video 💯
@vishweshwar4848
@vishweshwar4848 21 күн бұрын
Finally your old bgm 🙌
@narvasunitha531
@narvasunitha531 27 күн бұрын
Nice video 👇
@ak-du3ed
@ak-du3ed 27 күн бұрын
హిరణ్యకశిపుడు హిరణ్య కశిపుడు, జగన్ రెడ్డి VSA reddy, In ఆంధ్రప్రదేశ్
@PrathapKalyan
@PrathapKalyan 13 күн бұрын
Brother mana study and syllabus mekaale vidhaanam gurinchi oka video please
@harsha2709
@harsha2709 21 күн бұрын
Sanatana Dharmam 🚩🕉️
@prashanthbomireddy3134
@prashanthbomireddy3134 26 күн бұрын
Nice video
@SatishKumar-sp1ku
@SatishKumar-sp1ku 25 күн бұрын
Good
@krishnapusuluri1421
@krishnapusuluri1421 14 күн бұрын
Baga chepparu ante marpu manushila to antamipoinda? Anduke andaru Vishnu avtaralu half human and half animal or full human matrame unnaya or meeru anukunnadi cheppara?
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 27 күн бұрын
Vanday Vishnum jagat Gurum namo namaha 🙏🙏🙏🙏🌎
@ఏదినిజంఇదినిజం
@ఏదినిజంఇదినిజం 25 күн бұрын
హిందు ధర్మంలో ఇతిహాసాలు ఉన్నాయి...ఇతి హాసం అనగా ఇలా జరిగింది..చరిత్ర అని తెలియజేసేవి...అందులో ..రామాయణ,భారతాలు...కానీ చరిత్ర అందిస్తూనే అప్పటి ఖగోళ విషయాలు,జీవులు,నీతి, ధర్మం,అన్ని రామాయణంలో మనకు తెలియజేసారు...అలాగే భాగవతం నీతి,ధర్మం,రాజకీయం,పాలకులు ఎలా ఉండాలి ఇలాంటివి చెబుతూ..అప్పటి ఖగోళ,భౌగోళిక విషయాలు చెప్పబడ్డాయి.. అలాగే...భాగవతం మొత్తం బయటకు దేవునిపై భక్తి కనిపిస్తుంది గాని...మొత్తం మానవ జీవనం,సైమ్స్,ఖగోళ విషయాలలో భూమి పుట్టుక నుండి అన్ని విషయాలు ఒక్కొక్కకథ లో కనిపిస్తుంది..ఇంకా డీప్ గా ఆలోచిస్తే జీవిని కోసం చెప్పి ఉంటుంది.. వేదాలు అంటే మొత్తం అన్ని విద్యలు అందులోనే ఉన్నాయి....చివరికి జీవుని పయనం ఎలా నడపాలో వుంది.... అవన్నీ కలిసి ఉండేవి .ఒక్కొక్క ఋషి అన్ని సబిజెక్ట్స్ కనిపెట్టిన విషయాలు ఒక్క దగ్గరకు చేర్చి....ఏ విSఅయం ఏ సబిజెక్టులో పెట్టాలో పెట్టి మనకు నాలుగు సబిజెక్ట్స్ అందించింది వేదవ్యాసుడు..... చివరికి సామాన్యులు ఇవన్నీ తెలులుకోలేరని వారికి సింపుల్గా అర్థం అవ్వడానికి కృష్ణుడు మనకు అందించిన గొప్ప పుస్తకం పూర్తి వేద సారం భగవద్గీత.....
@charanthegamer1346
@charanthegamer1346 21 күн бұрын
We need more decoding on sanatana dharmam stories
@sams2271
@sams2271 21 күн бұрын
Good info. So these dasavataras are talking about evolution of the life on the earth. Not lifting earth from sea.
@sowmyasrinivas6858
@sowmyasrinivas6858 27 күн бұрын
We want more vedios on this subject sir
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 27 күн бұрын
Om namo narayana namo namo 🙏🙏🙏🙏
@KiranKumar-pw5io
@KiranKumar-pw5io 27 күн бұрын
Bro make video on three types of Vishnu and cosmic ocean in the universe which hiranyaksha hided 🌎
@umarao6576
@umarao6576 27 күн бұрын
SINCE MORE THAN 40 YEARS I HEARD MY HUSBAND TELL EVERYONE HOW DASAVATARAS ARE EVOLUTION & INDIANS KNOW IT LONG TIME BEFORE THE WEST.
@user-ze3to6xt9q
@user-ze3to6xt9q 20 күн бұрын
Bro.... Raksha-sa is someone who protects water bodies ... Lord Brahma asks few volunteers to come forward to protect water bodies and names them Rakshasas...
@studypolice9691
@studypolice9691 27 күн бұрын
M creativity bro nedi chala creative chesav..
@harikamynampati
@harikamynampati 25 күн бұрын
Full bhagavatam series please
@KirankumarValireddi
@KirankumarValireddi 24 күн бұрын
🚩🇮🇳🛕జై శ్రీరామ్🛕🇮🇳🚩🙏🙏
@vishnuarja5189
@vishnuarja5189 20 күн бұрын
ఇంతకీ సనాతన ధర్మం అంటే ఏమిటి?
@JaswanthGantala
@JaswanthGantala 27 күн бұрын
super how do you doing research on this
@hemanthvakkalagadda8597
@hemanthvakkalagadda8597 27 күн бұрын
Anna guruvu anye gyanani or nijamini gurunchi chepi nerpinche vaarini guru antaru mari tapulu and agnaani bodistunte varini guruvu antaara ipudu nuvu chepina danilo varaha swamy avatralo bhomini chakagga grundrangaa chupincharu ante acient people ki earth round shape untundi ani telusu kaaani mana karma and telivi takuva teachers Aristotle bhoomi round gaa untundi ani kanukaadani cheptaru vaalu gorelu iyendee kaaka inkaa aa tapu ne pass chestu chestu inko nta mandi gorelu ni tayaaru chestunaaru
@Sureshbabu-ex5zd
@Sureshbabu-ex5zd 27 күн бұрын
Present Congress ae alanti panulu chesthundi. So current Valle rakshashulu.
@uppasarathilaxminarayana3074
@uppasarathilaxminarayana3074 27 күн бұрын
సార్ నేను మీకు పెద్ద అభిమానిని, .. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే సైన్స్ మతం రెండు ఒక కత్తి ఒరలో ఇమడవు... నిజానికి మీరు చాలా రీసెర్చ్ చేసి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. దానికి నా హ్యాట్సాఫ్. కానీ ఈ మధ్య కొన్ని వీడియోలు సైన్సును మతంతో ముడి పెట్టే విధంగా ఉన్నాయి. మతంతో సంబంధం లేకుండా విజ్ఞానానికి సంబంధించిన మీ విడియో లు చాల అద్బుతం 🙏🙏🙏
@raviteja7223
@raviteja7223 27 күн бұрын
Hindhu matam munde science ki related. Kuda untadi..manam chese every pani lo
@laxmanraopadaraju666
@laxmanraopadaraju666 27 күн бұрын
Idi jova parinamama kramanni chupistundi
@dheemanth5656
@dheemanth5656 20 күн бұрын
BGM peru yevaikina telusa?
@gunavarma5540
@gunavarma5540 25 күн бұрын
mee videos lo bgm sound peru enti ekkada nunchi teesukunnaru naaku kaavali adhi download chesukovali aa bgm peru cheppandi
@ahmedpasharj1137
@ahmedpasharj1137 26 күн бұрын
Video length penchi clear ga cheppu bro
@ThummalapalliBabu-j5m
@ThummalapalliBabu-j5m 19 күн бұрын
అన్న హైదవ వెదాము ఉన్నదా వున్నాదా లేదా వునుటే ఒక వీడియో చేయ్యానుండి
@Narpavi-q8h
@Narpavi-q8h 27 күн бұрын
హిరణ్య అంటే జింక ,జింక గర్భాన పుట్టాడని హిరణ్యాక్షుడుగా పిలువబడుతున్నాడని విన్నాను
@pavannarisetti5796
@pavannarisetti5796 19 күн бұрын
Nuvvu taaginappudu vini vuntav😂 andhuke ala tappugha gurthu pettukunnav
@SrinivasPatthi
@SrinivasPatthi 27 күн бұрын
Nokia phone kampani gurunchi Oka video chestavani nenu anukunttunna daya.chesi Video cheyu please me Sreyobilasi
@SandhyaRaniSandiri
@SandhyaRaniSandiri 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@nellorekumari1634
@nellorekumari1634 24 күн бұрын
E kaliyugamulo 2 rakshasajatulivanai avi esalam kari stavam etivala prapamchaniki mupu
@manoharmeka999
@manoharmeka999 27 күн бұрын
More than varahavatharam, Pushpa movie acceptance by people following sanathan dharma is more mystic.
@Telangana.pilla.
@Telangana.pilla. 23 күн бұрын
Aithe naku doubt broo assal jeeva raashi lenapudu brahma vishnu shavaya unnaru vaaru aadhi shakthi nundi ocharuu antaru kadha assalu veeru yevaru lenapu yem lenapudu yela undedhi? Aadhi shakthi yela ocharuu? Muulam yekkada undhiiii? Yevariki thelisina cheppagalaraa...pls
@Dr.SureshYarlagadda
@Dr.SureshYarlagadda 27 күн бұрын
నేను మీ మునుపటి వీడియోలను ఆస్వాదించాను, కానీ ఈ ప్రత్యేక వీడియో అనవసరంగా మరియు అశాస్త్రీయంగా అనిపించింది. ఇది కథలతో మూల్యాంకనం యొక్క చాలా అసంబద్ధమైన వివరణను కలిగి ఉంది. దయచేసి సమాజానికి సైన్స్‌ని తీసుకురావడం కొనసాగించండి, కానీ గుడ్డి నమ్మకాలను కాదు.
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h 27 күн бұрын
Science anedhi oka illusion science ni namukuntey Inka anthey ipatiki AI ani humans ki earn aye valuable data antha AI hands lo undhi , Stephen Hawkings and Elon Musk already warn chesaru manam scientific knowledge midha chala yekuva base avthunam mana destruction ni manamey korukuntunam ani , one challenge miku science midha namakam undhi kadha ilanti stories midha namakam ledhu kadha present ipudu una advance scientific engineering technology ni use chesi ellora caves lo una kailash temple ni build cheyandi chudham oka margin of error lekunda miku telisina science few hundred years before start ayindhi but yelanti maths and science lekunda build Hindu temples lo oka Dani ayina original ga build cheyagalara , kani me lanti valaki yentha chepina ardham kadhu because miru ipudu miru kanipisthuna present science ni namutharu adhey great antaru kani beyond science yemundho adhi past generation lo humans yela use chesaro miku anavasaram yendukantey miku ardham kadhu kadha , humans namalsindhi science ni kadhu tana hardwork ni and kindness okari midha base avakunda undadam ipudu present humans work sources decrease ayi AI works gain chesukuntey Inka future generation lo jarigedhi civil war humans and science ki
@Gokarna-333
@Gokarna-333 27 күн бұрын
భగవంతుడి గురించి ఇటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు కావాలి ఎవరైనా చూపించగలరా? ఎందుకంటే ప్రతి మతము తమ గ్రంథం ప్రకారం మా దేవుడే గొప్ప అని చెప్పుకుంటారు అటువంటి అప్పుడు ఎవరు చెప్పింది నమ్మాలి? ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటంటే.. 1.పోతులూరి వీర బ్రహ్మంగారు యాగంటి బసవయ్య (కర్నూలు జిల్లా) రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా బోర్డు పెట్టారు ఈ నందీశ్వరుడు పెరుగుతున్నారని కానీ కొంతమంది కొన్ని రకాల రాళ్లు ఉండటం వల్ల నందీశ్వరుడు పెరుగుతున్నారని వితండవాదం చేస్తున్నారు అలాంటప్పుడు నందీశ్వరుడు చుట్టూ ప్రాంతము పెరగాలి కదా? గుడి కూడా పెరగాలి కదా? మరి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పరు. 2.ప్రహ్లాద్ జానీ (గుజరాత్) అమ్మవారు భక్తుడు చిన్న వయసులోనే ఇంటిదగ్గర ఎవరికీ చెప్పకుండా అడవులకు వెళ్లి తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందారు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టలేదు 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును . కనుక్కోలేకపోయారు ఇది సైన్స్ కి అందదు ఇది సనాతన గ్రంధాల్లో దీని మర్మం రహస్యం ఉంటాది తపస్సు చేస్తే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా. ఉన్నారు ఇటువంటి . వారు కొన్ని వేలమంది ఉన్నారు 3. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారు 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి ఆ జ్యోతులను ఆర్పి వేయడానికి అక్బర్ టిప్పు సుల్తాను శతివిధాలుగా ప్రయత్నించారు కానీ ఏమి చేయలేకపోయారు ఇప్పుడు కూడా మీరు హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ఆలయానికి వెళ్లి వెళ్లి చెక్ చేసుకోవచ్చు 4. అరుణాచల రమణ మహర్షి కొండగృహల్లో తపస్సు చేసినప్పుడు క్రిమి కీటకాదులు కుట్టిన శరీరం నుంచి రక్తం కారిన ఎన్నో రోజులు ఆహారం తీసుకోకుండా తపస్సు నుంచి బయటికి రాలేదు ఇది ఎలా సాధ్యం? రమణ మహర్షి తన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు(1950 April 14 న తన దేహాన్ని విడిచిపెట్టారు )కొన్ని వేలమంది చూస్తుండగా తన దేహం నుంచి ఒక జ్యోతి వచ్చి శివలింగంలో ఐక్యమైపోయింది ఇది ఎలా సాధ్యం? (ఆ మరుసటి రోజే దీని గూర్చి రేడియోలో వార్తాపత్రికలు ద్వార తెలియజేశారు) 5. సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు) ..
@mohdafsar9445
@mohdafsar9445 27 күн бұрын
​@@narendrakumar6140-h5hమనిషికి ఏనుగు తలకాయ ఎట్లా ఫిక్స్ చేసారు 🤔
@Narpavi-q8h
@Narpavi-q8h 27 күн бұрын
మీరు ఏదైతె గుడ్డినమ్మకం అని అంటున్నారో దాన్నినుంచె సైన్స్ వచ్చింది..సైన్స్ ఏమి కొత్తగా కనిపెట్టలేదు ఉన్నదాన్నె ఎక్స్ప్లైన్ చేస్తుంది..గాలి కనపడలేదని గాలి లేదనుకుంటె అది గుడ్డి నమ్మకం..సైన్స్ గాలిని చూపించగలదా
@mohdafsar9445
@mohdafsar9445 27 күн бұрын
@@Narpavi-q8h హ సైన్స్ గాలిని చూపిస్తుంది కరోనా టైమ్ లో ఆక్సిజన్ కోసం వెతికిన వారిని అడగండి గాలి ఏంటో తెలుస్తుంది
@skmudhiraj6913
@skmudhiraj6913 27 күн бұрын
background music namee
@Jai3bharath7
@Jai3bharath7 27 күн бұрын
British education system valla manaku mana grandalu puranalu thelyakunda poyayi, mana cherithra thelyaka gorre matham lo Kalsi pothunaru mana hindulu.😢
@ijusthadme648
@ijusthadme648 27 күн бұрын
Hi brother Miru unaru minalani jesus ni namamante namutara ? Asalu namaru.. alane yevaru orike stories chepte mararu..money Este mararu.. Valaki God tho encounter jarigite marataru.. Nenu chala mandini chusa religion ani kadu kani drinking habits valu drug addicts, bootulu matladevaru, pornography addicts andaru jesus ni namakane mararu.. yevaru yevarini marchaleru. Emo mitho kuda the true God Yehova matladataremo God bless you brother 😊 God loves you❤ the most
@kpenchalanarasaiahkk245
@kpenchalanarasaiahkk245 22 күн бұрын
ఒకే
@Fgh5667-s8y
@Fgh5667-s8y 26 күн бұрын
Ledu bro higriva ni vishnu tana rupam lone yuddam chestaru . Yuddam chesi alisipoyina iddaru rest teesukuntaru ayithe vishnu repa valachinappudu banam yoka vinti nari tegi vishnu head anedi separate avvudi appudu guram tala techi pedtharu ala vishnu higriva avatharam tho higriva rakshasudini samharistaru
@susheervadde9359
@susheervadde9359 21 күн бұрын
please Re check the story of hayagreeva and matsya avatar . in matsya avatar the lord vishnu didnt kill the hayagreeva . the lord vishnu took a separate avatar for a hayagreeva
@ravisankarful
@ravisankarful 27 күн бұрын
Actually it was thr clearly told by shri adhi shankaracharya in manduka ఉపనీషత్తు please study 1 adhyayam
@mandanagarjuna2452
@mandanagarjuna2452 27 күн бұрын
Anyone from Hyderabad...?❤
@perumallaobulaiah966
@perumallaobulaiah966 25 күн бұрын
matsya avataramlo sikshinchindi somasurunni, hayagrivunni kadu
@ashokkasarapu6804
@ashokkasarapu6804 27 күн бұрын
🚩🙏
@chiranjeeviraopasupuleti9107
@chiranjeeviraopasupuleti9107 24 күн бұрын
Hiranyaksha didn't keep the Earth in the Ocean. His father is Kashyapa. Kashyapa's father is Brahma. Brahma's father is Vishnu. Hiranyaksha knew Earth is The Mother of the Universe. Earth is Godess Lakshmi. After lakshs of years Of live Hiranyaksha is ready to leave his body and present life and ready to go Vaikunta, so he took away Earth to out of the Milky Ways and out of total Universe. So Vishnu with his incarnation of Varaha did compulsory Milky Way War against Hiranyaksh and killed him and put the Earth in the Present Place. Dharmameva Jayathe.
@bajibashashaik2577
@bajibashashaik2577 25 күн бұрын
I am a big fan of you but this one is not so convincing. Where are these oceans located if the Earth hide inside it?
@Name_name4
@Name_name4 27 күн бұрын
Whats source of your information?
@KoraokeTube
@KoraokeTube 24 күн бұрын
Hindu legends and Upanishads
@rajamsairaghavi
@rajamsairaghavi 20 күн бұрын
ఇది మా మేనమామ నేను 9th లో వుండగా చెప్పారు కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు
@hemanthvakkalagadda8597
@hemanthvakkalagadda8597 27 күн бұрын
Ante manalo alien dna untaee kada anna
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 13 күн бұрын
Nammasakyamga ledhu
@lakshminarasimhamsreeramag3250
@lakshminarasimhamsreeramag3250 17 күн бұрын
ఈ మధ్యనే నాసా వారు అంతరిక్షంలో భూమి మీద ఉండే సముద్రాలన్నీ కలిపితే ఉన్న నీటికి 150 ట్రిలియన్ల రెట్లు ఉన్న నీటి సముద్రపు ఉనికిని కనుగొన్నారు ఆ నీటిలో భూమి ఉండే ఛాన్స్ ఉంది కాదూ?
@fidahussain1484
@fidahussain1484 6 күн бұрын
నాకొక అనుమానం ,దేవుళ్ళు ఈ రాక్షసులకు వరాలు ఇవ్వడం ఎందుకు?తిప్పలు పడడం ఎందుకు?అంటే అవతారాలకోసమే రాక్షసులకు వరాలిస్తున్నారని అర్థం చేసుకోవాలా?తప్పుగా భావించరని మనవి.
@siddharthsiddhu1581
@siddharthsiddhu1581 27 күн бұрын
Ap lo already sanathani dharmaraj vunnadu😅
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Meet BARBARIK the Ancient Indian AI Robot That's Changing History!
13:43
Voice of MAHEEDHAR
Рет қаралды 8 М.