Edi Ni Failure kadu Bro Nuvvu success avvadaniki chance
@snmultitasking6122 Жыл бұрын
Routine words use chestunnav ,Telugu lo chala special words unnayi Vinadaniki intrest ravatledu,speed ga chepestunnav kavuna Yekkuva use chestunnav bro
@INSPIREFROMBOOKS11 ай бұрын
IFB stories telugu app తెలుగు లో మొదటిసారి పుస్తకజ్ఞానాన్ని జీవిత జ్ఞానాన్ని ఉచితంగా ఒక ఛానల్ ని ఆప్ గా మార్చి ఎంతో శ్రమ ఖర్చుతో మీ కోసం ఉచితంగా తీసుకువచ్చాను ఒక్క సారి app install చేసుకోండి చూడండి తర్వాత మీరే మీ ఫ్రెండ్స్ కి దీని గురించి చెబుతారు ఒక మంచి మిత్రుడిగా గురువుగా ఈ APP మారుతుందని కచ్చితంగా చెప్పగలను యౌటుబ్ మన ఛానల్ ని ఎక్కువమందికి చూపించదు మంచి కదా అందుకే నా ఈ అద్భుత గొప్ప ప్రయత్నం ఇది ఇక్కడితో ఆగదు త్వరలో WEBSITE గా కూడా తీసుకువస్తాను మీరు ఆదరించి ఎలాప్పుడూ మీ మంచిని కాక్షించే ఈ సామాన్య మిత్రుని ప్రయత్నానాన్ని అందరికీ పంచుతారని ఆశిస్తూ IFBSTORIES CREATOR -ప్రదీప్ Dear Friends మన IFB stories App Ready అయిపోయింది Just 5mb కన్నా తక్కువ size Link ఇదే play.google.com/store/apps/details?id=com.infadelivery.www మీరు playstore కి వెళ్లి కూడా install చేసుకోవచ్చు