విజయ్ ప్రసాద్ రెడ్డి గారి వీడియోలు చూస్తుంటాను ఆయన ఛానల్ subcribers కూడాను అయితే "జై శ్రీరామ్"అని చెప్పిన ఆ ఒక్క పదం వలనే కరెక్ట్ గా అనిపించటం లేదు...మిరు చెప్పినది కూడా కరెక్ట్ గానీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్న ఆయనకి చాలామంది విశ్వాసం దెబ్బతింటాయి అని నా అలానే అందుకే సపోర్ట్ చేయటం లేదు.