విజయ్ ప్రసాద్ రెడ్డి నీకు సిగ్గుండాలి.. 🔥🔥| Pastor John Paul Fired On Vijay Prasad Reddy | Third Eye

  Рет қаралды 14,587

Third Eye Web

Third Eye Web

Күн бұрын

Watch Full Interview Here : • Pastor John Paul Sensa...
Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
#ThirdEye
Click the link for more videos👉 - goo.gl/TPdVag
Follow Us On
Facebook: / thirdeyewebb
Twitter: / telugushows1
Instagram: / telugushows
విజయ్ ప్రసాద్ రెడ్డి నీకు సిగ్గుండాలి.. 🔥🔥| Pastor John Paul Fired On Vijay Prasad Reddy | Third Eye
#vijayprasadreddyVsjohnpaul
#pastorjohnapaulinterview #christiansvshindus #christianity #vijayprasadreddy #radhamanohardas #exchristianpraveen #koikaiguravappa #prasannabold #teluguinterviews #opentalkinterviews #thirdeyewebinterviews

Пікірлер
@manavatvam1
@manavatvam1 4 күн бұрын
రేయ్ నాయన సువార్త ప్రకటించండి అంటే ఒక్కొక్కళ్ళు బహిరంగంగా తిట్టుకొని దేవుని పరువు తీస్తారు ఏంట్రా బాబూ
@kreesthenaarakshakudu528
@kreesthenaarakshakudu528 4 күн бұрын
అతను పెట్టే ప్రసాదం తినడు,అతను ఇచ్చే రక్తం తీసుకుంటాడట మనం తినే ఆహారం ఏదైనా రక్తంలోనే కలుస్తుంది అంటే ప్రసాదం తినేవాడి రక్తంలో ప్రసాదం కలుస్తుంది అప్పుడు అతని రక్తం అపవిత్రం అయినట్టే కదా అలాంటప్పుడు ఆ రక్తం ఇతను తీసుకోకూడదు ఇతను మాట్లాడే మాటల్లోనే ఇతనికి స్పష్టత లేదు
@Iam_Christia
@Iam_Christia 4 күн бұрын
అరె ఆ టైటిల్ ఏంటి విజయ్ ప్రసాద్ రెడ్డి బాగోతం అని అతను చూసాడు అనుకో మీకు మీ ఛానల్కి చిరిగిపోతుంది
@suguntv
@suguntv 4 күн бұрын
😂
@chinthadavidrajareddychint5927
@chinthadavidrajareddychint5927 2 күн бұрын
పాస్టర్ గారు చాలా చక్కగా సహనంతో మాట్లాడారు. సబ్జెక్ట్ ఉంది. సమయస్పుర్తి, వివేకం, హుందాతనం నాగరికతా ఉంది పాస్టర్ గారిలో 🎉
@drukkunookaraju1000
@drukkunookaraju1000 2 күн бұрын
John Paul Brother wonderful and excellent answer glory to God.
@manchiligandhi4526
@manchiligandhi4526 5 күн бұрын
అసలు పాపము పుట్టిందే పొట్ట గురించి. తినే విషయము గురించే
@g.lokeshlokesh5626
@g.lokeshlokesh5626 4 күн бұрын
వెర్రి ప్లాస్టర్ తిరుపతి లడ్డు కూడా ఊరికే ఇవ్వరు రా డబ్బులు పెట్టీ కొనుక్కోవాలి అక్కడ కౌంటర్ లలో ఉండే ప్రతి లడ్డు దేవుడుకికి నైవేద్యం పెట్టీ తీసుకురారు జఫ్ఫా
@prashanthjannu790
@prashanthjannu790 3 күн бұрын
రక్తం కాన్సెప్ట్ మీ బ్రాహ్మణులను అడిగి చూస్తే బాగుంటుంది
@maniratnaraju_LAKKU
@maniratnaraju_LAKKU 4 күн бұрын
అయ్యా నేనే జ్ఞానవంతుడు ను అని చెప్పుకుని తిరుగుతూ మీకు అనుభవ జ్ఞానం లేక పోయినప్పటికీ అనవసరంగా వివిధ మీడియా ఇంటర్వ్యూలలో లో దేవుని నామాన్ని అవమాన పరుస్తున్న పాస్టర్ జాన్ పాల్ గారు. దయచేసి మీ మిడిమిడి జ్ఞానంతో ఇంటర్వ్యూలో పాల్గొవద్దూ అనగా మాట్లాడే మాటలలో ఇతరులపై ప్రేమ, అనుభవం, దూషించకొండా మాట్లాడడం మీకు రావడం లేదు. మీరు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది దయచేసి ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవడానికి ప్రయత్నం చేయండి గత కొన్ని సంవత్సరాలుగా నేను మీ పరిచర్య గమనిస్తూ వస్తున్నాను భారతదేశంలో, మరి ముఖ్యంగా తెలుగులో *మీరు విమర్శించని పాస్టర్ లేరు - సంఘం లేదు అదే మీ పరిచర్య* దానికి ఉదాహరణ మీ youtube ఛానల్ లో మీరు పెట్టే టైటిల్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీకు అంత అనుభవం లేదు - దేవుని ప్రేమ బైబిల్ లో ఒక మాట ఉంది. ఎదుటివాడి కంటిలో నలుసు వెతికే టప్పుడు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో
@avula_surya_narasimha
@avula_surya_narasimha Күн бұрын
మనము చూడవలసినది బైబిల్ పరంగా john poul gari పరంగా ఇతర పాస్టర్ల పరంగా కాదు
@avula_surya_narasimha
@avula_surya_narasimha Күн бұрын
Praise the lord అన్న మీరు చాలా బాగా వివరించారు
@prashanthjannu790
@prashanthjannu790 3 күн бұрын
ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు చిన్న బొమ్మలో పడతాడు అంటే పిచ్చితనం కాద ఇది అసలు కాన్సెప్ట్
@manchiligandhi4526
@manchiligandhi4526 5 күн бұрын
మనిషి విగ్రహం కాదు. మనిషి లోనుండి రక్తం స్వీకరించ వచ్చు అతని విశ్వాసాన్ని కాదు. విశ్వాసం అతని మనసుకు సంబంధించినది. మేము తప్పు పట్టేది వారి విశ్వాసాన్ని కానీ వారిని కాదు. వారి ఇంటి వద్ద మేము భోజనం చేస్తాం కానీ మీ విగ్రహాలు ముందువి కాదు
@Surya_Vlogs_2023
@Surya_Vlogs_2023 5 күн бұрын
యేసును విశ్వసించనివాడు అన్యుడు... అన్యుడి రక్తం మీలో కలిస్తే మీరు పాపులు అవ్వరా ...
@mallelamanikana7003
@mallelamanikana7003 4 күн бұрын
Oka vigrahaniki devuduni limit cheyatam tappu antunnaru Mari Devudu ni oka word yesu , yahova ani pilustunnaru Oka word ki limit cheyatam aayanaki peru pettatam Aa peruki devudini limit cheyatam tappu kadhaaa Reply 😂if your Christianity is real
@manchiligandhi4526
@manchiligandhi4526 18 сағат бұрын
​@@mallelamanikana7003 స్పందించే వాటికి పేర్లు ఉంటాయి. మీ పేరు పెట్టి పిలిస్తే పలుకుతారు అదే విగ్రహాన్ని ఏదోక పేరుతో పిలవండి పలికిందో లేదో మీకే అర్థం అవుతుంది. ఎందుకంటే మీకు జీవం ఉంది మిమ్మల్ని సృజించిన దేవుడు జీవం కలవాడు జీవం కలవాడిని నిర్జీవమైన వాటికి పరిమితం చేస్తే ఒప్పుకుంటాడు. మీరు ఇప్పుడు జీవముతో అన్నారు మిమ్మల్ని శవం అంటే ఊరుకుంటారా. దేవుడు (ఉన్న వాడు అను వాడుగా ఉన్నాడు) అంటే ఉనికిలో ఉన్న వాడు.ఎల్లప్పుడూ జీవముతో ఉండే వాడిని అర్థం. పాపం వలన మనుషులకు మరణం వచ్చింది. ఆయన వలే నిత్యము జీవించటానికి ఆయనే మానవ శరీరం ధరించి మరణించి తిరిగి లేచి ఆరోహణమై మరల వచ్చుటకు సిద్ధపడుచున్నాడు.
@manchiligandhi4526
@manchiligandhi4526 18 сағат бұрын
​@@mallelamanikana7003 దేవుడు ఉన్న వాడు. ఉనికిలో ఉన్నవాడు. జీవము లేని వాటిని పేరు పెట్టిన పలకవు జీవము కలవాడు పలుకుతాడు. మీరు శవమై ఉన్నప్పుడు మీ చుట్టూ ఏడుస్తున్నవారు ఏ పేరుతో పిలిచినా మీరు పలకరు. ఎందుకంటే మీలో అప్పుడు జీవం ఉండదు కాబట్టి. ఆ విధంగానే విగ్రహం నిర్జీవమైనది దాన్ని నువ్వు ఏ పేరుతో పిలిచిన పలకవు. దేవుడు జీవం కలవాడు నిర్జీవమైన వాటికి పోల్చి పూజిస్తే ఆయన ఒప్పుకోడు. మీరు జీవముతో ఉన్నారు మిమ్మల్ని శవముగా ట్రీట్ చేస్తే ఒప్పుకుంటారా. పోనీ మిమ్మల్ని శవం అంటే ఊరుకుంటారా.
@manchiligandhi4526
@manchiligandhi4526 16 сағат бұрын
​@@mallelamanikana7003 మీరు జీవిస్తూ ఉండగా మిమ్మల్ని శవం అంటే బాగుంటుందా. జీవానికి నిర్జీవమైన దానికి తేడా ఉంది కదా. దేవుడు జీవం కలవాడు విగ్రహం నిర్జీవమైనదీ. ఆయన గుణాన్ని బట్టి ఆయన పెట్టుకున్న పేరే యేసు. దానికి మానవుడు చేయటం ఏమిటి
@muraliyadav1027
@muraliyadav1027 5 күн бұрын
మేడం ఈ పాస్టర్ కనింగ్ మనిషి అతను వాదించలేక ఏదో సోది కబుర్లు చెప్పి తెలివిగా తప్పించుకుంటాడు
@ChittigullaRamesh
@ChittigullaRamesh 4 күн бұрын
అయ్యా జాన్ పాల్ గారు మీరు దయచేసి ఏం ఇంటర్వ్యూకి వెళ్ళకండి మీకు మాట్లాడ్డం రాదు ఎందుకు ఆల్ ముందు కూర్చుని ఎప్పుడు ఇటువంటి ఇంటర్వ్యూలు చేయొద్దు మీరు
@BallaBobby
@BallaBobby 4 күн бұрын
మీరు మాల వేసినప్పుడు నేను మంచి చికెన్ బిర్యానీ వండి పెడతాను తింటారా. అలాగే మేము తినకూడదు
@mallelamanikana7003
@mallelamanikana7003 4 күн бұрын
Oka vigrahaniki devuduni limit cheyatam tappu antunnaru Mari Devudu ni oka word yesu , yahova ani pilustunnaru Oka word ki limit cheyatam aayanaki peru pettatam Aa peruki devudini limit cheyatam tappu kadhaaa Reply 😂if your Christianity is real
@avula_surya_narasimha
@avula_surya_narasimha Күн бұрын
Praise the lord
@AmarGoud-l6y
@AmarGoud-l6y 4 күн бұрын
ఏసు శిష్యులని యేసు కాపడా డ యేసు శిష్యులలో ఒక్కరు అయిన పరలోకం పోయారా కనీసం యేసు తల్లి మరియ అయినా పరలోకం పోయిందా
@mpk72
@mpk72 4 күн бұрын
అమ్మ ఫుడ్ అంటే ఫుడ్ కరెక్టే అదే సెనగపిండి అదే బెల్లంతో చేసింది కానీ విగ్రహాల కు అర్పిస్తే ప్రసాదం అంటున్నరేందుకు లడ్డు అనడం లేదేందుకు?
@mallelamanikana7003
@mallelamanikana7003 4 күн бұрын
Oka vigrahaniki devuduni limit cheyatam tappu antunnaru Mari Devudu ni oka word yesu , yahova ani pilustunnaru Oka word ki limit cheyatam aayanaki peru pettatam Aa peruki devudini limit cheyatam tappu kadhaaa Reply 😂if your Christianity is real
@SuneeshJacob
@SuneeshJacob 16 сағат бұрын
John Paul garu chala chakkaga ee anchor ki answer chesaru. But the title of this KZbin video is wrong and misleading.
@AmarGoud-l6y
@AmarGoud-l6y 4 күн бұрын
ముందు మేరి యేసు సిలువ విగ్రహలు తీసేయాలి ముందు మీరూ
@nsrinu3435
@nsrinu3435 4 күн бұрын
ఒక హిందువుగా... మాకు మీ సువర్త అవసరం లేదు...దయచేసి మా హిందూ ఇళ్లలోకి రాకండి.. జై శ్రీ రామ్...
@brmkumari1885
@brmkumari1885 4 күн бұрын
Correct ga adigavu amma
@Nani..9922
@Nani..9922 5 күн бұрын
VIJAY PRASAD IS CORRECT ❤❤❤❤❤
@anjalianjalik8847
@anjalianjalik8847 5 күн бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🤍🕊️
@jvrvijesh
@jvrvijesh 4 күн бұрын
Wonderful message 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinurao1294
@srinurao1294 3 сағат бұрын
super sister
@g.krishnasagar9077
@g.krishnasagar9077 4 күн бұрын
ఒక చిన్న లాజిక్ గుర్తు చేసుకుందామా మేము పుట్టను చెట్టును గుట్టను అన్నిటిని పూజిస్తాము మరి చెట్టుతో తయారుచేసిన చెక్క ముక్కల దానిమీద యేసుని పడుకోబెట్టి సిలువ వేశారు కదా మీరు ఎలా పరిశుద్ధులు అది విగ్రహ రూపం కాదా మీ ఏసుప్రభు ఏమైనా ఆ చెక్క ముక్కల్ని పైనుంచి తెచ్చుకున్నాడా
@shaikismail-my7cm
@shaikismail-my7cm 4 күн бұрын
పూజారులు కి మాంసం పెడితే తింటారా?మీరు అయితే తినరు .మేము అయితే మీ ప్రసాదం తినాలి అని ఎందుకు బలవంతము చేస్తారు.
@churchofchristnizampatnam6820
@churchofchristnizampatnam6820 5 күн бұрын
క్రిస్తు సంఘము నిజం
@isaacekusuma
@isaacekusuma 3 күн бұрын
ఒక చెండాలమైన మతశాఖ
@rajup7176
@rajup7176 2 күн бұрын
వాదనలు సార్
@simhachalambarthupuram
@simhachalambarthupuram 4 күн бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి వల్ల నాకు కూడా ఒక హైందవ బ్రదర్ నాకు అడిగాడు
@BallaBobby
@BallaBobby 4 күн бұрын
మాల వేస్తే మీకు చికెన్ బిర్యానీ తినరు అప్పుడు ఫుడ్ ఇప్పుడు ఫుడ్ మాల వేస్తే అపవిత్రం ఐతదా
@mallelamanikana7003
@mallelamanikana7003 4 күн бұрын
Nonveg eppudu apavitrame Manchi panulu ante poojalu chesetappudu kuda endhuku ani tinaru Oka vigrahaniki devuduni limit cheyatam tappu antunnaru Mari Devudu ni oka word yesu , yahova ani pilustunnaru Oka word ki limit cheyatam aayanaki peru pettatam Aa peruki devudini limit cheyatam tappu kadhaaa Reply 😂if your Christianity is real
@lingaiahyadav8371
@lingaiahyadav8371 2 күн бұрын
అసలు నీకు బుర్ర పాడాయి ఏమీ పాలు పోవడం లేదు పాల్ గారు.అ పుస్తకం చదివి ని బుర్ర పర్రే వాసింది .అ నల్ల పుస్తకం పక్కన పెట్టి వాస్తవ ప్రపంచం లోకి వచ్చి బ్రతకడం నేర్చుకో
@nagarajammula7072
@nagarajammula7072 5 күн бұрын
కొనుకొని తినేదాని ప్రసాదం కాదట.మరి మనం తిరుపతి లడ్డుని కొనుకొని తింటునముకదా ఆది తినోచుకదా😅 ఏం లాగికులురా మీవి😅
@syambabuchapala5097
@syambabuchapala5097 3 күн бұрын
Hello anchor Nvu eidho heroine laa feel avaaku 😊😊😅😅
@churchofchristnizampatnam6820
@churchofchristnizampatnam6820 5 күн бұрын
క్రిస్తు సంఘము పర లోకానికి మార్గము
@beulahchuttugulla3061
@beulahchuttugulla3061 3 күн бұрын
Anna bagane chepparu Meru ardam chesukone mind vundali
@majjiravikumar7044
@majjiravikumar7044 4 күн бұрын
thammudu very nice speech and performance.good vandanalu
@beulahchuttugulla3061
@beulahchuttugulla3061 3 күн бұрын
Super Anna good explanation
@AmarGoud-l6y
@AmarGoud-l6y 4 күн бұрын
యేసు రక్తం పరిశుద్ధం అయినపుడు యేసు ఉచ్చ పరుశుద్దాం కద ర
@AmarGoud-l6y
@AmarGoud-l6y 4 күн бұрын
యేసు పుట్టాడు అని ఒక్క చరిత్ర ఆదరం ఉందా మరియా తల్లీ తండ్రి పేరు చెప్పూ బైబుల్ అనేది ఒక కల్పితం మోషే కల్పించి న కథ యెహోవా పౌలు కల్పించిన కట్టుకత యేసు
@Itsmyzone143
@Itsmyzone143 4 күн бұрын
ముందు మీరు ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేసి క్రైస్తవుల మీద రాధ మనోహర్ డిచికి గాడు వాగుతున్న మాటలు అన్నిటినీ తిట్టు కొట్టే సమాధానం చెప్పండి క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తినేటట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని దెబ్బతీసేటట్లుగా అపవిత్రమైన మాటలు వాక్యాలు మాట్లాడుతున్నాడు వాడిని పట్టుకొని పోలీస్ కేసు పెట్టండి
@nvramana8154
@nvramana8154 2 күн бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు
@Mokshacreations5517
@Mokshacreations5517 3 күн бұрын
Dear jhon paul garu miku bible ninangane teliyadu miru vere vallaki nindalu veykandi miru mundu donga boda apandi Prabhu manishilo devudni chudandi ayana ye ahara padardam aina 🎉srustinchinde .ayana ni prare chesukoni tinali ante kadu manam ala anukunte evi tinlem enkoti mi laanti valle mata godavalu yeshu Prabhu adi korkoledu .
@SParisudam-ve5fd
@SParisudam-ve5fd 3 күн бұрын
Avunu ame cheppeedi nijame prasaadamlo emi leedu aaraktamlo emi leedu anta mana brame ha
@hebronmessages6951
@hebronmessages6951 5 күн бұрын
John .. your words are not convincing when you are talking about blood. Think once again on this subject
@saisailu996
@saisailu996 4 күн бұрын
Anchor super adigaru
@SuneeshJacob
@SuneeshJacob 16 сағат бұрын
Wrong title
@GSwapna-ez7ny
@GSwapna-ez7ny 4 күн бұрын
Plzz sir elanti vedios lo meru meru adi unna samadama padali devuni mandiramlo peddala aduta gani alanti mistake unna devuni daggara samadana padali e headline pettakandi premapuravaka matale christinalo unadali evi chuste hinduvilu happy ga feel avutharu Ani kadu! devuni namamamu appdudaina ghanaparachabadali andaritho adi chudali andarilo praise the lord
@BoyaVenkatesh-f7m
@BoyaVenkatesh-f7m 4 күн бұрын
Gaysu oka raajadrohi,teevravaadi,vugravaadi anduke vaalla raju shiluva shiksha vesi champesaadu
@johnlenka7099
@johnlenka7099 5 күн бұрын
Eee media valle mathokolahalu vastunavi
@anilpilli4996
@anilpilli4996 5 күн бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏 అండి జాన్ పాల్ గారు ❤️👌
@ilovemyindia521
@ilovemyindia521 4 күн бұрын
Anchor over action 😂😂 anchoring asalu raledu
@MadhuKongala-t1q
@MadhuKongala-t1q 17 сағат бұрын
వీడు ఎందుకు పనికిరాని యాదవ వీడికి ఏమిటిలియదు
@Mokshacreations5517
@Mokshacreations5517 3 күн бұрын
Avunu nuvvu parisuddhuduvu
@guruchinna3296
@guruchinna3296 5 күн бұрын
Currect ga chepparu.. Vakyamante nithyajeevaniki margam.. Entertainment kosam kadu.. Manushula mundu devunni mahima parchaleni vadu paster ela avtadu.. John paul garu currect..
@lathalathajohn1773
@lathalathajohn1773 5 күн бұрын
John Paul garu ok May God use u.
@ManiBhallu-ux2mt
@ManiBhallu-ux2mt 5 күн бұрын
Madam meru koncham burra petii alochinchadi first maltade varaku koncham time evandi
@mallelamanikana7003
@mallelamanikana7003 4 күн бұрын
Oka vigrahaniki devuduni limit cheyatam tappu antunnaru Mari Devudu ni oka word yesu , yahova ani pilustunnaru Oka word ki limit cheyatam aayanaki peru pettatam Aa peruki devudini limit cheyatam tappu kadhaaa Reply 😂if your Christianity is real And neeku ledhu ani maaku telusu Kaani burra unte answer chey
@danduramudu4296
@danduramudu4296 4 күн бұрын
Anna peru lo assalu emi ledhu ante assalu emledhu manishi manasunu devudu choostaadu udaharanaki jakkayya oka papi anyayasthudu ayinappatiki prabhuvula varu jakkaya manasunu batti athanni maarchadu anna neela perlu chooste nasta potham okkasari baaga aalochinchu
@prasadrvrk
@prasadrvrk 3 күн бұрын
10 %
@anjalianjalik8847
@anjalianjalik8847 5 күн бұрын
Manasulo. Marpu lekunda milaga peru marchukovala neeku carrect ga matladadame radu KR TV lo. SVP Sir. Interview complete ga chusthe. Nuvvila. Matladavu 🙏🏻🙏🏻
@kumarhemanth2487
@kumarhemanth2487 Күн бұрын
Evadra veedu waste fellow LA vunnadu
@Grace-qz9rt9kz5k
@Grace-qz9rt9kz5k 4 күн бұрын
John Paul garu💯💯 good pastor
@chukkalavenkat368
@chukkalavenkat368 5 күн бұрын
Velankanni entry cheyadam avasarama
@bojjannaarji544
@bojjannaarji544 5 күн бұрын
Well said
@shaikismail-my7cm
@shaikismail-my7cm 4 күн бұрын
Anchor ki abcd lu teliyadu
@Chinna-o6n
@Chinna-o6n 4 күн бұрын
John chala murkanga matlduthunnadu
@kvrao1405
@kvrao1405 4 күн бұрын
Jan pal 🦮👎🤣😂
@nikendhukubey
@nikendhukubey 5 күн бұрын
anchor mythology lo padipoyi reality ni mythology ga matladuthundhi
@kattanagendrababu3286
@kattanagendrababu3286 5 күн бұрын
Fact
@mallelamanikana7003
@mallelamanikana7003 4 күн бұрын
Oka vigrahaniki devuduni limit cheyatam tappu antunnaru Mari Devudu ni oka word yesu , yahova ani pilustunnaru Oka word ki limit cheyatam aayanaki peru pettatam Aa peruki devudini limit cheyatam tappu kadhaaa Reply 😂if your Christianity is real
@sateeshsuravajjala6902
@sateeshsuravajjala6902 5 күн бұрын
Che ee పాస్టర్ ల నే మొత్తం ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒక సైంటిస్ట్ నీ. ఒక ఎంటర్పెన్యువర్ నీ. చేయరు వీళ్ళు. ఊరికే హిందూ మతం గురించి మాట్లాడటం 😢😢😢
@prashanthmadhary4950
@prashanthmadhary4950 5 күн бұрын
News channels exposing Hindu religion.
@YadalaSudhakar
@YadalaSudhakar 5 күн бұрын
Well said Anna super answering ❤
@Jesusministries-w9u
@Jesusministries-w9u 5 күн бұрын
అమ్మా anchor నువ్వు అడిగి.... దానికి సమాధానం నువ్వనుకునేవే చెప్పుతున్నావ్.... ఎదుటి వ్యక్తి చెప్పేది విను......... లేకపోతే.. నువ్వే room లో కూర్చొని ఒక్కదానివే మాట్లాడుకో....... ఈమెకి ప్రశ్న అడిగి.... సమాధానం వినే ఓపిక లేదు.....
@mallelamanikana7003
@mallelamanikana7003 4 күн бұрын
Oka vigrahaniki devuduni limit cheyatam tappu antunnaru Mari Devudu ni oka word yesu , yahova ani pilustunnaru Oka word ki limit cheyatam aayanaki peru pettatam Aa peruki devudini limit cheyatam tappu kadhaaa Reply 😂if your Christianity is real
@Surendrakumar-jr9hz
@Surendrakumar-jr9hz 5 күн бұрын
Anchor prasnaku samadhanam cheppaleni vadivi Enduku velladam?
@babumirge6499
@babumirge6499 4 күн бұрын
Pero emundira enta buildup istav
@Surendrakumar-jr9hz
@Surendrakumar-jr9hz 5 күн бұрын
Neevu emi chesina papular kalevu bro
@ramsankarmadasani9627
@ramsankarmadasani9627 5 күн бұрын
West fello
@sunnybhai3142
@sunnybhai3142 5 күн бұрын
veedu veedi matalu
@chukkalavenkat368
@chukkalavenkat368 5 күн бұрын
Wadu murkudu
@padmanaidu7172
@padmanaidu7172 5 күн бұрын
Yadava tuuu
@grishwik7222
@grishwik7222 5 күн бұрын
Arebabu ami matalu musko
@surendraanumala9756
@surendraanumala9756 4 күн бұрын
Btaahmanudini maamsam tinamanu😂😂😂
@preethipydipogu3892
@preethipydipogu3892 5 күн бұрын
Madam could you please use this 🧠🤏
@naveenperuboina4115
@naveenperuboina4115 5 күн бұрын
Could you please be as human 😂
@mallelamanikana7003
@mallelamanikana7003 4 күн бұрын
Oka vigrahaniki devuduni limit cheyatam tappu antunnaru Mari Devudu ni oka word yesu , yahova ani pilustunnaru Oka word ki limit cheyatam aayanaki peru pettatam Aa peruki devudini limit cheyatam tappu kadhaaa Reply 😂if your Christianity is real
@churchofchristnizampatnam6820
@churchofchristnizampatnam6820 5 күн бұрын
క్రిస్తు సంఘము పర లోకానికి మార్గము
@YesumahimaMinistryoffcial
@YesumahimaMinistryoffcial 5 күн бұрын
యేసుక్రీస్తు మార్గం మనుషులకు మార్గం, సంఘానికి కాదు.
@g.lokeshlokesh5626
@g.lokeshlokesh5626 4 күн бұрын
letenduku వెళ్ళిపో 😂
@mallelamanikana7003
@mallelamanikana7003 4 күн бұрын
Oka vigrahaniki devuduni limit cheyatam tappu antunnaru Mari Devudu ni oka word yesu , yahova ani pilustunnaru Oka word ki limit cheyatam aayanaki peru pettatam Aa peruki devudini limit cheyatam tappu kadhaaa Reply 😂if your Christianity is real
@chandu3833
@chandu3833 3 күн бұрын
​@@YesumahimaMinistryoffcialమనుషులు అంటేనే సంఘం 🤦‍♂️
@beulahchuttugulla3061
@beulahchuttugulla3061 3 күн бұрын
Super Anna good explanation
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
1:01:18
Signature Studios
Рет қаралды 144 М.
Америка... #shorts #фильмы #топ
0:59
KINO ELITA
Рет қаралды 4,1 МЛН
ALWAYS LOVE YOUR MOM! ❤️ #shorts
0:55
LankyBox
Рет қаралды 23 МЛН
ALWAYS LOVE YOUR MOM! ❤️ #shorts
0:55
LankyBox
Рет қаралды 23 МЛН