Vijay Sai Reddy 2000 Crores Container : భారీ కంటైనర్లు 2000 కోట్లు డబ్బు..మొత్తం బట్టబయలు | YS Jagan

  Рет қаралды 65,242

Wild Wolf Digital

Wild Wolf Digital

Күн бұрын

Пікірлер: 53
@parvathichittineni620
@parvathichittineni620 Күн бұрын
రాజ్యాంగము మతము రెండు కూడా ఎంత దిగజారిపోయాయో ? వ్యవస్థలు ఒక బలమైన సాక్షాలు ఉన్న దోషిని శిక్షించలేకపోవటం. అదేవిధంగా ఒక మనిషి అంత ఉన్నత స్థాయి మత పెద్దగా ఉండాలి అంటే .చాన్నాళ్లు తపస్సు చేసి సాధించాలి . కానీ ఆవిడకి అంత ఉన్నత పదవి ఇవ్వటం అనేది హిందూ మతాన్ని అవమానించడం అవుతుంది . అలాగే విజయ్ సాయి రెడ్డిని శిక్ష పడకపోవటం అనేది రాజ్యాంగాన్ని అవమానించినట్లే నేటి వ్యవస్థలు . అది నిజంగా సరిపోతుంది. గంగా స్నానం చేయగానే, లేదా ఆవిడకి ఆవర్ణత పదవి ప్రకటించగానే పునీతులైనట్టు అవ్వరు. అది మనం చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తేనే కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ పాపం పోతుంది .కానీ ఈరోజు రక్షింపబడవచ్చు. కింద ఉన్న వ్యవస్థల ద్వారా .కానీ అది ఎప్పటికీ విజయసాయిరెడ్డి కానీ మమత కులకర్ణి కానీ వాళ్ళు చేసిన నేరాలకు భగవంతుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. కాకుంటే bjp రేపు మమతా కులకర్ణి చేత సనాతర ధర్మం గురించి మరి విజయసాయిరెడ్డి చేత ఆయనకి ఎలాగా ప్రభుత్వాలు దోచుకోవటం తెలుసు కాబట్టి ఇప్పటి ప్రభుత్వంపై అపకీర్తి తీసుకురావడానికి ఏమి చేయకపోయినా అలా చేశారు ఇలా చేశారే ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయటానికి ఉపయోగించుకుంటారు అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హిందూ మతస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి హిందూ మతాన్ని నేరస్తుల పాలు చేసిన పాపాన్ని ఈ ఆ పదవి ఇచ్చిన వాళ్లు అనుభవిస్తారు కానీ కేవలం మతం చూసి అధికారం ఇవ్వకూడద ఇస్తే అటు మతము బ్రష్టు పడుతుంది రాజ్యాంగం బ్రష్టు పడుతుంది అనేది మితిమీరిపోతున్న నేటి ప్రభుత్వాన్ని చూస్తే నష్టపోయిన భారతదేశం గౌరవాన్ని చూస్తే ఎఫ్ బి ఏ ఆధారాలు ప్రకటించిన కూడా చర్యలు తీసుకోకపోవడం కనీసం విచారణకు ఆదేశం ఇంచకపోవడం చూస్తే మనకి అర్థమవుతుంది కాకుంటే అక్కడ బలమైన వ్యవస్థల తోటి రాజకీయ అధికారంతోటి ఉన్నారు ఆ కేంద్రంలో కాబట్టి మొన్న నష్టపోయిన ఆంధ్రులు ముందుకు రాలేకపోవచ్చు కానీ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వాన్ని కాపాడుకోవడానికి కాపాడుకుంటేనే మనకి వర్తమానం భవిష్యత్తు ఉంటుంది అని అటు మతంకైనా గాని ఇటు రాజ్యాంగ ధర్మానికైనా గాని అనేది ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి దేశాన్ని మార్చలేము కానీ కనీసం మన రాష్ట్రాన్ని మన ఇంటిని మనల్ని మార్చుకుందాం మంచిగా ఆ ప్రయత్నంలో రాజకీయంగా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మరియు మనల్ని మనం హిందూ మతము అంటే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం మొహంలో ప్రతిబిమించాలి. చంద్రబాబు గారి లాగా తన కర్తవ్యం చేస్తారు ఫలితం ఆశించరు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన కర్తవ్యం మన నెరవేర్చాలి. కానీ దోపిడీదారుల్ని రాజకీయ అధికారం నుంచి ముందు దూరం చేస్తేనే శాశ్వత విముక్తి అవినీతిపరుల నుంచి ఉంటుంది ఆంధ్రాలో జగన్ రెడ్డి నుంచి రోజువారి పీడ విరగడయినట్లు ఆయనకు శిక్ష వేస్తారా లేదా అనేది వ్యవస్థలు తమని తాము నిరూపించుకుంటాయి కానీ ప్రజలకు వదిలించుకున్న ఘనతమటుకు ఓటు ద్వారానే మారీచులు లేడి రూపంలో వచ్చి నట్లు అవినీతిపరులు ఏ పార్టీ రూపంలో వచ్చినా కూడా ప్రజలు అదే జాగ్రత్తగా ఉండాలి.. ధర్మ రక్షతి రక్షిత
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 Күн бұрын
😮అంటే ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పినట్లు కదా,వాడు శాంతి పొలంలో వ్యవసాయం చేస్తాడు.
@BheemashankarSappidi
@BheemashankarSappidi Күн бұрын
విజయసాయి రెడ్డి గారి ప్రతీ కణం కణం దోచుకో దాచుకో అనేది మాత్రమే ముడోకంటి కంటికి తెలీకుండా దాచుకోవడం ఎలా,వాడి దొంగ లెక్కలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడు సృష్టించిన విద్వంసం,వల్ల ఆర్థికంగా నాశనం అయిపోయినాయి Ys రాజశేఖర రెడ్డిని జైలుకి వెళ్ళకుండా కాపాడిన గనుడు YS లాగా జగన్ రెడ్డి నీకుడా సాగనంపే ప్రణాళికలో బాగంగా ఆడే డ్రామా , లక్కీ భాస్కర్ సినిమాలో ,గేమ్ ఎప్పుడు ఆడాలి ఎప్పుడూ స్టాప్ చెయ్యాలి అని,తెలిసినవాడే విజయసాయి రెడ్డి, ఎవరువదిలేసిన కర్మ అనేది ఒకటి ఉంది ,ఆది ఎవ్వరిని వదలదు,సత్యమేవ జయతే అదే సనాతన ధర్మం 🙏🙏🙏
@hsantarao
@hsantarao Күн бұрын
ఇంతకీ 2000 కోట్ల సంగతి కాప్షన్ ఏంటబ్బా?
@pantulakameswararao4238
@pantulakameswararao4238 Күн бұрын
ఇందులో 2000 క్రోర్స్ కంటైనర్స్ విషయం ఎక్కడ చెప్పలేదు వై.. ఎనీ ప్రెషర్ నాట్ to రెవెల్.. అఫ్ రాంగ్ కాప్షన్ to అట్ట్రాక్ట్ వ్యూర్స్ or ఫర్ ఛానబెల్ rating
@rajaji4522
@rajaji4522 Күн бұрын
ఆవిడ స్పిరిచుఅలిటీ లో చాలా కాలం గా ఉంది....!
@sankarruma7478
@sankarruma7478 Күн бұрын
ఆర్కే గాని మీరు చెప్పింది గాని చాలా తప్పు తప్పుడు పోలిక ఎక్కడ ఈ పోలికకు పొంతన లేదు విజయ్ సార్ రెడ్డి చాలా నీతి కథలు చెప్తున్నాడు మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తులను గవర్నమెంట్ స్వామీ పరుచుకోవాలి కఠినాతి కఠినంగా శిక్షించాలి
@gvreddy913
@gvreddy913 Күн бұрын
Good analasys
@meegadautf
@meegadautf 11 сағат бұрын
శాంతి తో కలిసి ఆయన పొలంలో ఫాం హౌస్ కట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ మనః శాంతి పొందాలి అనుకొని ఉంటాడు?ఇన్ని రోజులు అడ్డగోలుగా అన్ని పనులు చేసారు?ఇప్పుడైనా ప్రశాంతంగా బిడ్డతో కలిసి ఉండాలని తలచి ఉంటాడు?
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Күн бұрын
For visareddy and jagan level, this amount was very low
@rajaji4522
@rajaji4522 Күн бұрын
అరేయ్ బాబూ...! ఆవిడ ఇప్పుడు కాదు, 2 దశాబ్దాలుగా సన్యాసం తీసుకునే ఉంది
@rangacharyuluvedantam1870
@rangacharyuluvedantam1870 Күн бұрын
విజయసాయి రెడ్డి వృధ్ధనారీ.....లాంటివాడు.😂
@Raoaudiocovers
@Raoaudiocovers Күн бұрын
Pakshi 2 ani pedite baavuntundi 😂🤣🤣🤣
@vshivaji4977
@vshivaji4977 Күн бұрын
చివరకు మీ చానల్కూడా ఇంతగా దిగజారిందిగా , థంబ్నెయిల్ కి చెప్పేదానికి సంబంధంలేదు .
@maruthirao8978
@maruthirao8978 Күн бұрын
బోరుశకొట్టింది
@deecondanageshwar9641
@deecondanageshwar9641 Күн бұрын
😅😅😅
@deecondanageshwar9641
@deecondanageshwar9641 Күн бұрын
😅😅
@narasimhareddyamaravadi2446
@narasimhareddyamaravadi2446 Күн бұрын
ABN IS VERY GOOD PERSON
@janardanareddy1846
@janardanareddy1846 Күн бұрын
Hahha... Kotha baba
@bhnb6904
@bhnb6904 21 сағат бұрын
Battalu lekunda expose chicindi ant ...leady aghori ani padavi echuntaru...😅
@rameshg8056
@rameshg8056 Күн бұрын
Last Five years AP Ni Saravanasanam chesina Delhi Beggar international frad Jaffa jagan kojja jagan rip only 11 Seats Jai Vivekananda Reddy
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu Күн бұрын
ఇప్పుడు టాప్ లెస్ అనగా జాకెట్టు లేకుండా నటించింది.ఇప్పుడు సన్యాసిని అయి బట్టలు లేకుండా తిరగ వచ్చు.ఇప్పుడు దిగంబర సన్యాసిని,గతం లో మమతా గుల కర్ణి నీ అనుభ వించిన వారు పిచ్చెక్కి పోయి చస్తారు.
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu Күн бұрын
గతం లో టాప్ లెస్.ఇప్పుడు కాదు అప్పుడు.
@mohanatmakuri6446
@mohanatmakuri6446 Күн бұрын
Mantra siddhhi leedu ,shishyarikam leedu guru seva leedu eemee leedu mantram leedu tantram leedu asalu mahaamandaleeswar annee pedda padavi asalu elaa ichhaaru ikkaada koodaa kulkarni gaaru suitcasss kummaarinchaaraa ee akhaadaa peddaalaki asalaina aadyaatmika veettaalu ee akhaadaaloo vunnaaru vaaree eepadaviki arhulu 1000% mari ee vinta eemitoo
@asrao7036
@asrao7036 Күн бұрын
వ్రృధ్ధ నారీ పతివ్రత.
@prabhakarmadgula2419
@prabhakarmadgula2419 Күн бұрын
Aame top less eeyana downleds antegaa ?
@subbaraoa9720
@subbaraoa9720 Күн бұрын
SIR CS RAO GARU, DON'T UNDERESTIMATE THESE TYPES OF CANDIDATES, DEFINITELY THERE MAY BE "BIG SKETCH" BEHIND IT, MEDIA/PUBLIC WILL KNOW THE FACT WITHIN A SHORT WHILE or A LONG WHILE, LET'S WAIT AND SEE.
@69MF69S
@69MF69S Күн бұрын
Raju thalusukunte debbalaka karuva, Mamatha lanti oka big vesya kuda maha mandleasa chestharu
@RangaKakumani
@RangaKakumani Күн бұрын
Cs raogaru ganjaoy digumati vela k g lu digumati ayyayi kada Dani sangati emyindi, seilent ayyaru andaru kuna veerabra rao and co chepala feed ani cheppi digumati ayyindi kada
@puvvadasudhakarbabu4325
@puvvadasudhakarbabu4325 Күн бұрын
No sensational news for AP on VS Reddy resignation. Don't exaggerate his regination as national importance. Don't discuss any more. They deserve jail if Judiciary and Central govt work properly.
@kvcmohan9980
@kvcmohan9980 Күн бұрын
A2 🐺 wolf lantodu, nammakandi😂
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l Күн бұрын
Drama, script , direction by Delhi Boss.
@ramnaresh-fm1ou
@ramnaresh-fm1ou Күн бұрын
Excellent analysis. both are worst.
@bhanojiraokurmapu6950
@bhanojiraokurmapu6950 Күн бұрын
Appatlo MAMATA GULA KARNI aney vaaru
@nrnarayana3278
@nrnarayana3278 Күн бұрын
Eyana maga Mamathakukarni
@Ganesh-ms8ki
@Ganesh-ms8ki 21 сағат бұрын
Sutti maatalu
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t Күн бұрын
Sollu title.
@lakshmanarao1532
@lakshmanarao1532 Күн бұрын
What your heading and what your comments is there any relation.dont foolish public through u tube.
@vsnraju9095
@vsnraju9095 Күн бұрын
Hedding
@gangarajubasava1679
@gangarajubasava1679 Күн бұрын
Sir. R K. INTERNATIONAL WORREST FELLOW AND. CHOOODHARY COMMUNITY FEELINGS
@sitaramalakshmanamurthy86
@sitaramalakshmanamurthy86 Күн бұрын
Shutup
@SatyaramakrishnaNadiminti
@SatyaramakrishnaNadiminti Күн бұрын
అరేబాబూనువ్వుఎప్పుడుమారినిజాయితీగావార్తలుచెబుతావురాబాబూ.బొల్లినాయుడుతరువాతవాడికొడుకునికూడాజాకీతోలేపుతావాబాబూ.
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН