బహుశా .. వింత మనుషులను చూసి భయపడి దాక్కుంటున్న మంచి మనుషులేమో
@madhukiranuttla35914 жыл бұрын
Well said bro
@aneesfathima76404 жыл бұрын
What u said 💯%correct🤗
@sudheerkumarraju17754 жыл бұрын
Ha😆😆😆
@wa63694 жыл бұрын
Kadaa
@hanumeshhkhanuhk15854 жыл бұрын
Super brother
@The_mohann014 жыл бұрын
1st time ఒక మనుషుల గురుంచి జంతువులు మాట్లాడుకుంటున్నాయి,😁😁
@user-qb2kd3xy5d4 жыл бұрын
Bro janthuvulatho polchoddhu,avi chala manchivi , vere peru edaina kotthaga kanopettaali
@The_mohann014 жыл бұрын
@@user-qb2kd3xy5dAdhe bro రాక్షస జంతువులు ఎలా ఉన్నా పట్టి పీడిస్తుటాయ్
@prasunareddy714 жыл бұрын
😂
@naresh07614 жыл бұрын
Emm chepav broh correct
@sivajivanamala42534 жыл бұрын
Yes
@s.m.v15354 жыл бұрын
అది చిన్న ఊరు పల్లె కాబట్టి వారికి వింతగా ఉంది. కానీ సిటీ లలో 99 శాతం మంది అలాగే ఉంటారు.
@kottamnani94224 жыл бұрын
వాస్తవం చెప్పారు బ్రదర్ మీరు.
@ammuchang95104 жыл бұрын
Correct
@anniteddy61534 жыл бұрын
bobbili is not a village its a municipality bro a well developed town
@kallepallisai8783 жыл бұрын
Yes bro
@ANONYMOUSAibeats3 жыл бұрын
😜😄😄
@AppleApple-ts7ww4 жыл бұрын
మనుషులు అంటే సమాజం అంటే విరక్తి కలిగేలా ఏదో సంఘటన వాళ్ళని బాథపెట్టి ఉంటుంది.
@venkatvr4844 жыл бұрын
Yes
@teluguchannel13194 жыл бұрын
Yes bro baga cheppavu bro
@Shiva-hu5pp4 жыл бұрын
Nenu adhe anukunna broh..!
@subbareddypasem32004 жыл бұрын
మీరు చెప్పింది జరిగి ఉండ వచ్చు
@kavyasri73614 жыл бұрын
Yes
@kavirammaharaj68434 жыл бұрын
ఇదే సరైన జీవిన విధానం .సూపర్
@amurthy7624 жыл бұрын
Peace family... వారి కి అర్థమైంది మంది తో వుండడం కంటే వొంటరిగా ఉండడం మంచిది అని... వారిని పాడుచెయ్యకండి రా బాబు..
@syamalapatsa57254 жыл бұрын
S
@ppppppp21174 жыл бұрын
He he
@dhanalakshmiragala59304 жыл бұрын
Ya
@rkmanugamer_yt38224 жыл бұрын
Ys
@sivajivanamala42534 жыл бұрын
Yes
@sivakanchijayaraju70504 жыл бұрын
I thing is right ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది వీల్లేదో దొంగతనం చేసినట్టు చూపిస్తా రెంట్రా బాబు.
@shaikmahazeer83264 жыл бұрын
వింత మనుషులు వాళ్ళు కాదు మనం
@kk-zy5im Жыл бұрын
Yes
@veerababu3884 жыл бұрын
వింత మనుషులు అని అన్నిసార్లు అనవద్దు మేడం మీ కంటే వాళ్ళు చాలా బెటర్ ఎవరిని బాధపెట్టకుండా బ్రతుకుతున్నారు నీలా అందరినీ ఎడిపించమంటావా ఛిఛి నువ్వే వింత మనిషివి
@prakashcherryprakashcherry99034 жыл бұрын
అవును సూపర్
@palempadmavlogsramesh57164 жыл бұрын
అవును సూపర్
@rohithgarikapati25684 жыл бұрын
Okkapadu otaniraga intlo unttu evartho matalada ka pothe pichi vallu ani varu eppudu machivalu anttunava nuvvu enti e gola
@kvikas38524 жыл бұрын
👌
@nehavickys4 жыл бұрын
బాగా చెప్పారు
@narasimhamurthy39204 жыл бұрын
ఎంత ప్రశాంతమైన జీవితం,,,బయటకి వచ్చి ఎదో ఒక పెంట పనులు,పనికిరాని సామాజం మధ్య ఉండే బదులు,పుస్తకాలు చదువుకుంటూ ఉంటే మంచిది,,,
ఎవరి జీవితం వారిది ప్రశ్నించే హక్కులు మీకు ఎక్కడివి
@mstrm20104 жыл бұрын
వాళ్ళు మానసికంగా ధైర్యముగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా ....
@Shiva-ro1qn4 жыл бұрын
మనం సర్వనాశనం అయిన పర్వాలేదు , పక్క వాల్లు , సంతోషంగా ఉండకూడదు, అదే మన Indian సైకాలజీ రాజా, తూ మీ బతుకులు చెడా.
@haykrishna49554 жыл бұрын
Nidhi India kadha
@tradingthoughts99074 жыл бұрын
Medi ye country bro
@innocent__boy99964 жыл бұрын
@@haykrishna4955 Mana India annadu kadha
@innocent__boy99964 жыл бұрын
@@tradingthoughts9907 akkada Mana India ani cheppadu malli aduguthavv enti
@lionsdoraforyou53904 жыл бұрын
Yes it is 1000% true
@LokeshKumar-iq5gy4 жыл бұрын
కరెంటు బిల్ ఎక్కువ వస్తే వృద్ధాప్య పింఛన్లు తీసేసిన ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్ లో చదివే పిల్లలకు మాత్రం అమ్మ ఒడి పథకం మంజూరీ చేసింది.. అలా మాట్లాడినందుకు మీరు వింత మనిషి అయ్యారు.. వాహ్..
@Tejaswivlogs54 жыл бұрын
Nijam chepparu
@pravallikaalla40674 жыл бұрын
Ee society lo correct gaa maataldithey pichi pattindhaaa vintha manishi ilaanti birudulu isthaarandi....
@hdtvtelugu11414 жыл бұрын
అన్ని పించన్లకు కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం బిలో పావర్టీ లైన్ ప్రాతిపదికన ఇస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మానవత్వం (కాంపిటీషన్) తో ఫించన్లను అర్హులు కాకపోయినప్పటికీ 62% ఎక్కువ మందికే ఇస్తున్నాయి. **** BPL - Below Poverty Line మీద రీసెర్చ్ చేస్తే నీకు విషయం అర్థం అవుతుంది. **** కేంద్రం "One Nation - One Ration", " One Nation - One Pension" తెస్తే ఇప్పుడు వున్న పెన్షనర్ల సంఖ్య తగ్గే శాతం ఆంధ్రప్రదేశ్ లో - 62%, తెలంగాణలో - 48%. **** అంటే ఆంధ్రప్రదేశ్ లో కోటి మంది లో 62 లక్షల మందికి అనవసరంగా పెన్షన్ ఇస్తోంది అని కాగ్, కేంద్రం ముందుంచిన నివేదిక. ****
@raveendrakumar22304 жыл бұрын
ఇది చాలా ప్రమాదకరం ఇలానే ఉంటే పిల్లలు మానసిక రోగులుగా ఇంకా సై కో లుగా తయారవుతారు వీరిని వీలైనంత త్వరగా కోలు కోవడానికి సహాయముచేయలి.
@GaneshKumar-kr5lq4 жыл бұрын
Raveendra Kumar psycho avvaru kani okasari bayataki janajeevana sravanthi loki vasthey mrugallu madyaku vachinattu untadi.. especially aa pillalu papam..
@sravanthireddy27684 жыл бұрын
True
@radharani-tv4gj4 жыл бұрын
Yes
@harshavardhan6434 жыл бұрын
@@GaneshKumar-kr5lq mrugalu madya madya gelustu bratakdame jeevitam ante....edhi manasika pravtana bagaleka Valle vastundi...pillalu alane unte chaduvu Sandya lekunda tayaru avutaru...atanu em matladutunnadu asalu ardam pardam ledu
They did not harm anyone. U guys killing them with words. Stop all. Let them live how they want. Everyone have freedom
@venugopaldas64254 жыл бұрын
Correct bro
@indhus75944 жыл бұрын
It's really good.....
@kusumakl64334 жыл бұрын
Cities'lo chaala Mandi ilaagae unnaru
@nagarjunadubba99784 жыл бұрын
ఇపుడున్న కరోనా పరిస్థిల్లో.. ఇదే సరైన జీవన విధానమేనేమో అని అనిపిస్తుంది...
@yakubpasha60964 жыл бұрын
Avenu bro
@polepallyarunareddy82254 жыл бұрын
Yes
@nitheeshroyals17514 жыл бұрын
Ee family vallaki Corona virus pacca raadu,😂🤣,,... Who watching this after Corona hit like here👍👉
@nirmalakumari48264 жыл бұрын
Ha ha true
@SkneeratiSkneerati4 жыл бұрын
Bumi Mida andaru caronatho poyinanka migiledi e okka family ne
@Boss-vt5fv4 жыл бұрын
Vegetables, milk and other groceries lantivi bayati nunchi tisukoni velalsindhe intiki. Virus ela ina ravachu Andi.
@rajav64474 жыл бұрын
వాలా ఇంటి లో వాళ్ళు ఉంటే మీకు వచ్చి నా భాద ఏమిటీ ర బాబు
@geethaprasad50654 жыл бұрын
Treatment cheyinchali
@raajajagan4 жыл бұрын
They are facing psychological issues ,pillalani nirbhandham chesaru , it will show effect on them badly in the future without talking to others
@sikkoluadda4 жыл бұрын
@@geethaprasad5065 10tv ka
@commonman60774 жыл бұрын
Selfish people like you don't care. There are some thing good about media exposing these kind of things so higher authorities can provide some help
@vijaykumar43844 жыл бұрын
మీరు కూడా అలాగనే జీవించండి కనీసం ఒక వరం రోజులు pls pls pls
@SRUSHTI59224 жыл бұрын
అతను పిచ్చి గా ఏం మాట్లాడాడు...? He is right..... వాల్లు పిల్లల చదువు విషయంలో ఏదో ఇబ్బంది పడుతున్నారు..... Education గురించి, ఫీజుల గురించి అంత చక్కగా మాట్లాడుతూ ఉంటే వింత అంటారేంటి.....
@sahasrakrotha4 жыл бұрын
Yes
@sureshkumarmatha18454 жыл бұрын
Yes
@tulasisurakasi31844 жыл бұрын
Correct a kani 4 years nunchi endhuku evaritho kalavatledu...jagan vachi 1 year a ga avuthundhi
@lankaadhipathi4064 жыл бұрын
వాళ్ళు వింతగా ఉన్నారా?వాళ్ళు ఎస్ట్రార్డినరీ నాలెడ్జ్ కల్గినవారు.మెంటల్ కాదు.పిచ్చి కాదు.ఈసమాజం పట్ల పూర్తిగా విరక్తిచెంది.ఇక బైటకి రాకూడదు అని, అలా కావాలని ఉండిపోయారు.అంతే
@nagaramya37074 жыл бұрын
alge telugu patla prema
@lankaadhipathi4064 жыл бұрын
@@nagaramya3707 నిజమే కాబోలు.
@sivarayalaseemarecipes67924 жыл бұрын
Super sir ma family kuda ilane aalochisthamu
@jindamlaxman14794 жыл бұрын
@@lankaadhipathi406 thus cd
@kondruvenkateswara44054 жыл бұрын
Yes bro meeru baga chepparu.ilanti families chala unnai ee daridram society ni baronchaleka
@adtejoe4 жыл бұрын
తప్పే లేదు ఏ ఆవుల గళ్ళ తో మాట్లాడే బదులు ఆలా ఉండటమే ఉత్తమం e కాలంలో
@gangqganga7594 жыл бұрын
Yes bro
@satyaallidona4 жыл бұрын
Correct గా చెప్పారు..
@nagasai86474 жыл бұрын
Yes
@rupas29224 жыл бұрын
ఇందులో వింత ఏముంది??? నేను ఇలానే వుంటాను...మా ఇంటి మెయిన్ గేటు దగ్గర కి వెళ్లి పది రోజులు అయి ఉంటుంది. కొంతమంది కి ఎవరితో కలవడం ఇష్టం ఉండదు
@bangarambangaram47474 жыл бұрын
నిజమా..బోర్ కొట్టద..
@gsarada57794 жыл бұрын
తినటానికి కుటుంబం పోషించటం ఎలా
@bhargavanaidu84704 жыл бұрын
Nenu same
@mrvijayyt34744 жыл бұрын
Same to same me also
@nagarajuk62954 жыл бұрын
Nanu opukonu
@maheshbobu70584 жыл бұрын
ఓక్క రక్కంగా స్వార్థం నింపుకోన్న ఈ సమాజం కూడా ఒక్క కారణం కావచ్చు. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు వుంటేనే అదరణ
@SHIVAM-br3hd4 жыл бұрын
నెంబర్ వన్ తెలుగు మెంటల్ చానల్ , వాళ్లను అలా మీ చానల్ లో చూపించడం ఎందుకు? వాళ్లు ఎవరికైన హని కలిగించారా.????
@srinivasthota94 жыл бұрын
కుళ్లిపోయిన ఈ సమాజానికి దూరంగా సంతోషం గా ఉంటున్నారు.
@snlakshmi32844 жыл бұрын
వాళ్లలో ఏదో భయం పిల్లల్ని బయటకు పంపిస్తే ఏమి జరుగుతుందో బయట జరుగుతున్న దారుణాలు వాళ్లకి జరుగుతాయేమో ఇంట్లోనే ఉంటే ఎవరు ఏమి చేయలేరు అని అలా వుంటున్నారనుకుంటా 🤔
@venuvempati88764 жыл бұрын
పాపం ఎంత విరక్తి చెందారో, ఏవిటో!
@v.sankaraosankar84584 жыл бұрын
Laxmi garu meru cheppidhi nejam
@kamalakumari29694 жыл бұрын
మంచి కుంటుంబం మంచి పిల్లలు
@kanna8094 Жыл бұрын
Yes
@bujjibalu5045 Жыл бұрын
యెంత కరెక్ట్ గా మాట్లాడారు ఈశ్వర్ sir
@BIGBOSS-ry3vw4 жыл бұрын
కష్టాల్లో ఉన్నప్పుడు రారుగాని మంచిగా ఉంటే బాయటకు లాగుతారు ఇదె మాన india psychology I love you Raja
@MisterGnani4 жыл бұрын
🤣🤣😂
@VasuVandankodakandla9754 жыл бұрын
Thanks to 10tv channel. Most of the people are unaware of these types of situations. They can't even understand. Pyschological treatment helps them. I know this pain as my parents also suffered with disorder. With god grace, now everything is settled down.
@mohanasapnna1584 жыл бұрын
ఈ వార్త అంత ఇంపార్టెంట్ కాదు మి పనులు చూసుకోండి
@venkataramanan35384 жыл бұрын
Self discipline.Reserved people.🙏
@deepakkumar-ll4md4 жыл бұрын
Variki samajam meda manchi clarity undi.
@baaburao27274 жыл бұрын
వీరిని వింతగా చూసినందకే కాబోలు కరోనా లోక్డౌన్ వచ్చి పడింది లాక్ డౌన్ లో వీళ్లు ఉన్నంత స్వేచ్ఛ గా మరెవరూ ఉండక పోవొచ్చు
@ejazahmednaqeeb4 жыл бұрын
This Guy is ahead of the curve!!! Quarantine before virus could come??
@anjibelagapu70074 жыл бұрын
నిజమైన మనుషులు
@yogiz4u4 жыл бұрын
24 hrs news channels chusi chusi itla ayyaru😂😂😂😂
@maaintakammanivanta20724 жыл бұрын
😂
@anooshapolagani37124 жыл бұрын
😂😂🤪
@vinodkumar-el4dn4 жыл бұрын
Best family forever
@farmeruday93814 жыл бұрын
Practicing Home quarantine before covid lockdown
@DkDk-ek9wm4 жыл бұрын
ఇలా చాలా మంది ఉన్నారు సిటీ లో ఉండే వారు కనీసం పక్క ఇంటి వారితో కూడ మాట్లాడరూ
@sreelu9374 жыл бұрын
The words which he spoke are 100% correct. Clearly we can observe that they got fed up with the society.
@vaddeashokraj4 жыл бұрын
prashantham ga unnaru
@VizagAmmaYiVlogs4 жыл бұрын
😂😂
@commonman60774 жыл бұрын
Parents should be put in jail or should be provided mental health treatment and take the children away if kids are not being home schooled atleast.
@vinnu23374 жыл бұрын
What about the kids...how can they survive outside world... parents valla pichi valla pillala jeevitham nasanam chesthunnaru...
@chitchatwithnri68884 жыл бұрын
చాలా మంది సి.NRI లు ఇలాగే జీవిస్తున్నారు.... విదేశాలలో.....,,☺️😊😊😊
@jayasreeplants4 жыл бұрын
Family following news 😍.. as per he’s words ...required counselling ... frequently 🤝
@iloveyou74764 жыл бұрын
మొత్తానికి సాధించారు..
@supriyakasa87374 жыл бұрын
😃😃
@peoplesmind18394 жыл бұрын
Hahaha
@rajeshbabu7154 жыл бұрын
ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో నే ఉంటారు అని అంటారు బైట తిరిగితే తిరుగు బోతు అంటారు ఐనా మీ ఛానల్ వాళ్ళ భాద ఏంటి రా
Valla bhadha enti ante edho Oka matter kavali vellaki issue cheyataniki news kavali kadha
@yandalekhazrishi10314 жыл бұрын
స్కూల్లో సరిగా చదువు చెప్పట్లేదు ఎప్పుడు చూడు మీ అబ్బాయి అల్లరి, అది ఇది అని అనడం తప్ప వీళ్లు చదువు చెప్పట్లేదు. సరిగా చదువు చెప్పరు కొంచెం డల్గా ఉన్న పిల్లలకు అసలు చదువు సరిగా చెప్పనే చెప్పరు స్కూల్లో ఫీజులు కట్టి చదువు చదివించు కుని బదులు ఇంట్లో కూర్చో పెట్టుకోవడమే నయం అనుకున్నారు
@hadhassachinni78484 жыл бұрын
గుడ్ ఫ్యామిలీ 👍
@kalyankaar51954 жыл бұрын
పక్కింటి వాళ్ళెవరో....కావాలనే ఇలా .....రచ్చ చేస్తున్నారు...... అనిపిస్తుంది
I Think Corona Virus Vasthundi Ani Vallaki 4 Year's Mundhe Telusu Anukunta 😂😂😂
@l-14-ece-apavankalyan314 жыл бұрын
🤣😂😂
@sravanthikacham4 жыл бұрын
😆😆😆
@asrikant58294 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@maddurithanuja46084 жыл бұрын
So funny shiva
@aishwaryavaluganti84194 жыл бұрын
🤣🤣
@rbalajinaik50054 жыл бұрын
Child act antunnaru kada అదేదో అనాధ పిల్లలు ఎక్కడ వున్నారో వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పండి మి అధికారులకు
@tejaswinikandati15394 жыл бұрын
Super corect cheparu road mida entho mandi unaru valani chuskovatle velavaro vala personal problems vala intlo untey intlo kuda valani prasanthamga bratakanivatle ..
@chlavanya20104 жыл бұрын
S
@VIJAYShortFilms2 жыл бұрын
ఒకరు బాగుపడి నా ఒకరు బాగా సంపాదించి నా , కళ్ళ మంట. మంచి బట్టలు వేసుకున్న, బండ్లు కొన్న కళ్ళ మంట, అందుకే ఈ సమాజానికి దూరంగా ఒంటరిగా బతుకుతున్నారు... కాని పిల్లలను స్కూలుకు పంపడం మాత్రం చేయా లీ
@tharuntharun11354 жыл бұрын
ఇంట్లో ఉండే వాడిని గెలికి పాలిటిక్స్ రపిస్తున్నారు కధ
@prakashcherryprakashcherry99034 жыл бұрын
Yes
@sainagtarak76294 жыл бұрын
అయినా జగన్ సర్కార్ వచ్చి సంవత్సరం అయింది. మరి నాలుగు సంవత్సరాలుగా బయటికి ఎందుకు రాలేదు🙄
@pramodbhavanam37864 жыл бұрын
Evari jeevitham varidhi ane ee Kalam lo ...pakkavari paristhiti gurinchi alochinchina Vizianagaram prajalu great
@gunasekharchanukya12594 жыл бұрын
వాడు ఏదో వాడు బాధ పడుతున్నాడు. మీకు ఎందుకు రా..... ఎవడు ఇష్టం వాడిది...... ఈ లోకం లో ఎవడూ silent గా ఉంటే వాడ్ని దొబ్బుతారు.....
@vrartistsudhakanthindia58734 жыл бұрын
Well said
@ven1184 жыл бұрын
Correct
@commonman60774 жыл бұрын
Selfish people like you don't care. There are some thing good about media exposing these kind of things so higher authorities can provide some help
@ajjuajju22674 жыл бұрын
Idhi Nijam bro
@gunasekharchanukya12594 жыл бұрын
@@commonman6077 బాబూ మానా ఫామిలీ కాదు కదా అలా నే ఉంటది మనకి ... మానా ఫామిలీ ని కూడా ఇలా expose చేస్తా అప్పుడు తెలుస్తుంది.... social responsibility అంటే ఏమిటో........ పాపం వాడికి ఏ ప్రాబ్లెమ్ ఉందో ..... ఊరికే దేశ సేవ చేస్తున్నట్టు act చేయద్దు
@EshwarNarmada4 жыл бұрын
పొంతనే లేని మాట ఏమన్నారు వాళ్ళు, నిజనే కదా ఒకప్పుడు విద్య అంటే జ్ఞానం ఇప్పుడు విద్య అంటే వ్యాపారం, విద్యార్థులను ర్యాంక్ ల వెంట పరిగెత్తించే కళాశాల లు బళ్ళు, బట్టి పట్టడం తప్పా ఇంకేమైనా ఉందా? Waste totally waste
@lavansurya33864 жыл бұрын
Fact anna it's true
@sudhakark67424 жыл бұрын
నిజం చెప్పారు అన్న మీరు
@raajajagan4 жыл бұрын
Ala ani pillalani intlo kattedhama ? Loka gnanam emi telustundhi ? If they go out mingle in school with teachers/students they will learn the world .chaduvukuni moorkulala matladakandi , yelukalu vunnayi ani illu kalchukunnttu undhi mee polika !
@geddapraveen7044 жыл бұрын
Nijaalu nisturanga untay kaani adhey nijam
@jagadishvissu63944 жыл бұрын
Nijam chepparu..
@rajubhaigaming78344 жыл бұрын
Great and good family ❤️♥️♥️♥️
@auto360gear4 жыл бұрын
They are living peacefully...not disturbing anyone
@srinivasadvocate29944 жыл бұрын
మీడియాకు ధన్యవాదములు.
@nagarianandnaidu27454 жыл бұрын
వాల్ల జీవితం వాల్ల ఇష్టం ఎలా ఐనా బ్రతుకుతారు మీకేందుకు
@sankarsanthu62054 жыл бұрын
Ala anukuni pote ala padypothunte chusi chappatam manchi vishiyame ga
@aba18434 жыл бұрын
This is next level survival Technic to escape from 10 tv
@dhanaraju41834 жыл бұрын
సమాజం మీద విరక్తి కలిగింది. వాళ్ళు ఎవర్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా. తన ఇంట్లో ఏమి జరిగినా పట్టించుకోరు, కానీ పక్కింట్లో ఎం జరగకపోయినా మాట్లాడుతారు. ఆయనేదో ఆ ఏరియా వాళ్లకు అన్యాయం చేసినట్టు పెద్ద గుంపు గా వచ్చి, పాపం వాళ్లను రోడ్డు మీదకు లాగారు. He is well knowledgeful person i think so.
@navya48824 жыл бұрын
Kids are looking so innocent.because of their parents children's are suffering...total family ki counselling ippinchi, pillalani oka Manchi school lo chadivinchadi.. if not pillalu suffer autaru future lo..
@akhilakhi59444 жыл бұрын
Hi
@kummattichandra24784 жыл бұрын
Gud comnt
@satishranger74 жыл бұрын
మీకెందుకు చదువుకోండి ఫస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటే మీకెందుకు 😂😂😂
@appletalks.4 жыл бұрын
😂
@lavanyabittu76244 жыл бұрын
🤣😂
@akhilchowdaryvikram24184 жыл бұрын
@@appletalks. hiii
@akhilchowdaryvikram24184 жыл бұрын
Ea villege?
@jyothimullapudi71134 жыл бұрын
😂😂
@swathiramesh46794 жыл бұрын
💯%he is correct...thanq sir
@loveexpressions14884 жыл бұрын
Bigg boss 4 telugu
@manaintiammayi79274 жыл бұрын
Cameras unte bagundu manaki time pass iyyedi😀😀
@sairatnam17634 жыл бұрын
😁😁😁😁👌
@kalyanreddy65814 жыл бұрын
@@manaintiammayi7927 😊😊👌
@kittumeenu43054 жыл бұрын
🤭🤣🤣
@maheshbabu31694 жыл бұрын
@@manaintiammayi7927 devudaaa 😂😂😂
@ranivarmav76354 жыл бұрын
అదే మంచిది ఈ సమాజంలో గోరాలు చూడటం కన్నా, వుండనివ్వొచ్చుగా లోపలే ఏమి అవ్వుద్ది
@m.rishikesh29004 жыл бұрын
ఈయన వైజాగ్ లో మా షాప్ కష్టమర్...చాలా గీరగా, ఎప్పుడు దురుసుగా ప్రవర్తిస్తాడు...షాక్ అయ్యాను...
@ranjithamudiraj47894 жыл бұрын
0h
@క్రీస్తుసంఘము4 жыл бұрын
అవును దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
@nagnathpothula3494 жыл бұрын
ప్రభుత్వం ఏం చేయాలి... మాట్లాడు అని చెప్పాలా??
@srinuchtlp4 жыл бұрын
😀😀😀😀😀😀😋
@maha.channel4 жыл бұрын
Good family
@sambasiva75304 жыл бұрын
Society hurt chesiuntundi. Aanduke enirnayam
@commonman60774 жыл бұрын
Selfish people like you don't care. There are some thing good about media exposing these kind of things so higher authorities can provide some help
@commonman60774 жыл бұрын
mental unstable family
@AshokAshok-il8te4 жыл бұрын
Are 10 TV ventha family kadhu ra manchi family ra i love you
బంధువులు రాబందులు లా ప్రవర్తిస్తే.. జనాలు స్వార్ధం గా టార్చర్ పెడితే. సమాజం లో అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తే మరెందుకు బయటకి రావాలి..
@sankarg10654 жыл бұрын
Corona Lock Down ki 4 years mundhununde prepare avuthunnaru.
@gadirajuharika60204 жыл бұрын
Correct bro
@ajay_one_13064 жыл бұрын
అసలైన వింత జీవులు మనమే
@reddyhemanth41134 жыл бұрын
I think they have real humanity
@rajeshthota94 жыл бұрын
మనుషులు అంతా ఒక లాగే ఉంటారా? మనకి అందరి విషయాలు కావాలి, లేకపోతే ఆకలి వెయ్యదు, నిద్ర పట్టదు, అసలు జీవితమే ముందుకు సాగదు. పాపం వాళ్లకి ఈ దిక్కుమాలిన రోగాలు లేవు కదా, అందుకే వాళ్ళు వింత మనుషులు. మీరు అన్నీ అడిగి చచ్చారు కానీ, నాలుగు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉండే వాళ్లకి, సరుకులకు మాత్రమే బయటకి వచ్చే వాళ్లకి, ఎలా గడుస్తుందో అనే ప్రశ్న అడగలేదేంట్రా? బూజు పట్టిన ఆవకాయ మొహల్లారా.