సమస్యలు వచ్చినప్పుడు సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి కానీ ఇలా అస్త్ర సన్యాసం చెయ్యటం సరైన వారి లక్షణం కాదు కదా సర్
@sriramsmediatalks9 күн бұрын
విజయసాయిరెడ్డి గారికి priority ఇచ్చిన టైమ్ లోనే పార్టీ బాగుంది అనేది చాలా మంది అభిప్రాయం. ఏ విషయం అయినా ముక్కు సూటిగా కొంత వ్యంగ్యం తో స్పష్టంగా జనాల్లోకి చెప్పడం ఆయనకు ప్లస్.
@VijayarajuMallula10 күн бұрын
ఇది ముమ్మాటికీ బీజేపీ గేమ్ ప్లాన్., cbn గారి ప్లాన్ అయ్యి ఉండవచ్చు.
@krishnamohanvaddiparthi625710 күн бұрын
ఇందులో ఇద్దరి తప్పూ వుంది. సజ్జల గారికి ప్రయారిటీ పెరిగిన ప్రతిసారి చాలా ముఖ్య మైన వాళ్ళు వెళ్ళిపోయారు సాక్షిలో మరియు వైసిపి లో
@tegalaraju128310 күн бұрын
@@krishnamohanvaddiparthi6257 సజ్జలని తీసేస్తే మిగిలిని వాళ్ళు అందరు తిరిగి పార్టీ లోకి వచ్చేస్తారు sir. సజ్జల వాళ్లే పార్టీ కి జగన్ కి ఈ పరిస్థితి. సాయిరెడ్డి gaaru పార్టీ కి చాలా కష్టపడ్డారు
@srinivasarangarao138510 күн бұрын
దావోస్ నష్టం నుంచి, దారి మళ్లింపు, విజయభాస్కర్ రెడ్డి చాలా సేవ చేసారు, చివరకు దగా చేసాడు,ఏమి వాదన చేసినా, జగన్ గారు నేర్చుకుంటే పాఠం, లేకపోతే శాపం,
@Karthik1256910 күн бұрын
పోతే పోనీ కొత్త వారికి అవకాశం వస్తుంది
@tegalaraju128310 күн бұрын
ఏది ఏమైనా వైస్సార్సీపీ కి సాయిరెడ్డి రాజీనామా తీరని లోటు. నో వన్ కాన్ రీప్లేస్ సాయిరెడ్డి ప్లేస్
@nithya.b704810 күн бұрын
ఆయనేమీ people లీడర్ కాదులే అండి
@bhaskarvarikuntla671210 күн бұрын
ఆయన వలన సీట్లు ఓట్లు ఏమైనా ఉన్నాయా ఏమీలేదు రాజీనామా వలన అతనికే నష్టం విలువ ఉండదు
@balusuramarao616210 күн бұрын
పబ్లిక్ ఫిగర్ కాదు
@tegalaraju128310 күн бұрын
@balusuramarao6162 బ్రో నువ్ నేను చెప్తే ఎవ్వడు ఓట్లు వెయ్యడు. సాయిరెడ్డి ఒక ఇన్ఫ్లుయెన్స్ కలిగిన నాయకుడు. పబ్లిక్ ఫిగర్ కాకుంటేనే అన్ని పదవులు వచ్చాయా అతనికి
@bhaskarvarikuntla671210 күн бұрын
@@tegalaraju1283 పబ్లిక్ ఫిగర్ ఐతే రాజీనామా చేయడు పదవులు ఆశపడితే రాజీనామా చేస్తారు బీజేపీ ఆయన్ను గవర్నర్ పదవి కట్టబెట్టాలని ఉంది వేచి చూడండి ఆయన్ను చూసి ఓట్లు వేస్తారా జగన్.ను చూసి వేస్తారా కొద్దిగా సమయం తీసుకొని ఆలోచించండి అర్థం అవుతుంది ఆయనకు విలువ ఇక నుంచి ఉండదు
@neerajatiruvaipati378010 күн бұрын
అందరు కోరుకొంటున్నట్లు చంద్రబాబుగారి రాజకీయం జగన్ గారు ఫాలో అవుతున్నట్లున్నారు. లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యంగం జగన్ గారికి మేలు చేసింది. బిజెపిలో ఉన్నా జగన్ గారికి సహకరించకూడదని ఎక్కడన్న ఉందా. శత్రువర్గంలోకి చొచ్చుకుపోతేనే కదా వాళ్ళలోటుపాట్లు తెలిసేది.ఇప్పటికీ రాజకీయం చేయాల్సిందే అని అర్థం అవుతున్నట్లుంది.ఆ రాజ్యసభ సభ్యులతో ఒరిగెదేముంది.మాకు సభ్యులు ఉన్నారని చెప్పుకోవడం మినహా.సుజనాచౌదిరిలాంటివాళ్ళు అక్కడ ఉండి ఏ పని చేయనీయకుండా అడ్డం పడలేదా.ఏదీ జరిగినా మన మంచి కోసమే.
@chintalapati2810 күн бұрын
Maybe you are correct brother.... But not sure
@ChippadaKrishna-w2n10 күн бұрын
దోఓస్ ప్రక్కకి పోయింది ఇలాంటి అప్పు డ రాజీనామా చేశారు
@KondaKista-wl3oq10 күн бұрын
చాలా బాధాకరంగా ఉంది సార్
@Muskhin10 күн бұрын
2024 లో కూటమి ఎలా గెలిచిన ది internal గా అందరికీ తెలుసు పైకి మాత్రం సూపర్ సిక్స్ తో గెలిచిన ది అని వైఎస్ఆర్ సి పి వారు చెబుతున్న మాట ఇప్పుడు విజయ సాయి రెడ్డి గారు పార్టీ కి దూరం అవుతున్నారు ఎవరి ఒత్తిడి అనేది వైఎస్ఆర్ సీపీ లో అందరికీ తెలుసు పైకి మాత్రం జగన్ గారికి సాయి రెడ్డి గారి మధ్య దూరం పెరిగింది అనే మాట చెప్పాలి తప్ప నిజాలు మాట్లాడు కో లేని పరిస్థితులు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నాయి
@agastya358310 күн бұрын
బీజేపీ గేమ్ ఇది....
@tjayaramreddy258810 күн бұрын
పదవి లేకుంటే బయటికి పోవడం సహజం. ఆ రోజు సుజనా సీఎం రమేష్ టీజీ వెంకటేష్ వెళ్లలేదా?బాబు గెలిస్సాడు కదా. ఇది అంతే ఇప్పుడు జగన్ కు ఎవరు మనవారు అని తెలుస్తుంది. ఇంకా ఎన్నో చూడాలి. జపగన్ అంత పిరికివాడు కాదు.
@GmRafi-m3s10 күн бұрын
సోనియా గాంధీ కి భయపడని విజయ సాయి మోడీకి భయపడ్డాడు ఎందుకు అంత భయం
@srinivasareddy868510 күн бұрын
VSR is highly talented leader. Its unfortunate 😢
@npaparao245410 күн бұрын
ఏది ఏమైనా గాని జగన్ కు ప్రజలకు ఎలా మంచి చేయాలి అనే ఆలోచన తప్ప ఈ చెత్త రాజకీయాలు వాటి గురించి ఆలోచనే ఉండదు పదవుల కోసం అయితే రాజకీయం చేయనక్కర్లేదు చేయనక్కర్లేదు పదవి కోసం అయితే చెడు రాజకీయాలు చేయనక్కర్లేదు ప్రజల మంచి కోసమైతే పదవుల రాకపోవచ్చు ఇది ఈనాటి పరిస్థితి ప్రజలకు ఆశలు ఎక్కువ అందరికీ నిజాల్ని గ్రహించే శక్తి లేదు అటువంటప్పుడు మంచికి స్థానం లేదు
@krishnamohanvaddiparthi625710 күн бұрын
ఇలా అనుకునే చాలామందిని వదులుకున్నాడు.. లీడర్ కి వుండాల్సిన ముఖ్యమైన లక్షణం మనవాళ్ళు ఎవరో, అవకాశవాదులు ఎవరో గుర్తించటం
@bhaskarvarikuntla671210 күн бұрын
Bjp ఆయనను గవర్నర్ పదవి ఆశపెట్టింది అందుకే వెళ్ళాడు పోతే పోనీ వండి నూటా ఏబై కోట్లమంది జనాభాలో కొత్తగా నాయకులే తయారు కారా
Sai reddy garu lekapovadam 💯 YCP ki ibbande avuthundi, at the same time Jagan garu proper politicks cheyyadam marchipoyeremoo anipisthundi
@sagas1210 күн бұрын
YCP social media లో #RemoveSajjala అని ఒక hashtag నీ trend చేద్దాము. Jagan గారికి reach అవ్వాలి. సజ్జయల and son కి సిగ్గు, సరం ఉంటే తప్పుకోవాలి. Only then Cadre will rejoice and work with double enthusiasm. ఎంతో powerful గా ఉన్న YCP social media నాశనం అయ్యింది Sajjala Bhargav వచ్చాక.
@GDRJDR10 күн бұрын
Bull shit Ila okari meedha dhveshanni spread cheyadam aapandi.. Manchi ni spread cheyadam lo ea excitement undadhu mee lanti vaallaki .. Yem manushulu asalu? Negativity ni spread cheyadam lo unde sraddha positiity ni spread cheyadam lo undunte YCP ki ea situation vachedhi kadhu.. Meelanti vaalla valle jagan gariki ea situation. Andharini equal ga respect cheyadam radhu, kalisikattu ga pani cheyadam radhu.. yevariki vaallu memu goppa vaallam maku yekkuva importance ivvali ani korukovadam.. Karma will won't leave anyone.. Just wait and see.
@maheshreddymanyam152410 күн бұрын
Anna jagan Mohan Reddy Garu kuda marali Anna Mari Ela untha kastam Anna Epudu kuda emi maraledu jagan Mohan Reddy Anna
@rajesharajraj86410 күн бұрын
Meru davoos issue concentrate cheyandi .. edi diversion politics lo bagam.. Manam davoos gurinchi matldakunda edi matladali ani plan
@ksrinivasrao105810 күн бұрын
వెళ్ళటమే జగన్ సార్ గారికి మంచిది అని నా అభిప్రాయం సార్
Sorry ameer bhai, i am also quitting ycp party and joining janasena. Pawsn kalyan is smart guy, he knows how to play current politics. Jagan is outdated politician playing 1950 politics which was more about doing good to people. Pawan knows current politics, he can get posts for brother chiru and naga babu in short amount of time. In that way pawan kalyan is smart. Jai janasena
@RameshBabu-bw4yg10 күн бұрын
Rajya sabha MP seat gurinchi chillara karanalu chebutavemiti nanaya? Antha neney antey yey party kina edey jaruguthundi? Enkenduku alasyamu? Ayanni kuda tittadamu start cheyandi? Kani ayana approvar ga marakunda chusukondi? Lekapotey meeku Mee party ki enthey sangathulu?
Yennallu YCP lo vunna Union Minister kaaledu. BJP lo cherite kavachu ani baavinchadu. Yevaru selfishness ki ateetulu karu
@venkatareddyregalla938210 күн бұрын
Saireddy Ni pakkanapetti jagangaru porapatlu chesaremo
@ravichandra602510 күн бұрын
2019 gelichind max vijay sai reddy valle bjp tho yakuva sarlu meet ayevad …alanti vad vellipoyad ante jagan ki pedha dhabbe mamul dhabba kad ..tdp vodipoyina second leader yepud poled
@Cricketedits1.810 күн бұрын
My opinion Churanjeeviki bjp mo seat control minister,nagababu gadi minister,pavan gadu politics quit chesi cinimali pitapuram nundi naga babu gadu mla ga contest ofter 29 janasena merge into bjp. Tha plan move by amith sha daniki sai reddy sahakarinchadu
@mhabibunnisa586710 күн бұрын
Oreay. Ameer. Na. Kodaka. EDI. Only. Fincial. Different. Mater.