Vijayasai Reddy Resign to YCP | Big Change in AP Politics | Journalist Ashok | Praja Chaithanyam

  Рет қаралды 55,454

Praja Chaithanyam

Praja Chaithanyam

Күн бұрын

Пікірлер: 113
@chravi3951
@chravi3951 11 күн бұрын
సూపర్ sir జై jagan
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 11 күн бұрын
అశోక్ గారు ఇలాంటి వారి వల్ల ఏ పార్టీలో ఉన్న ఒరిగేది ఉండదు పోయేది ఉండరు రాజకీయంగా గెలిస్తే ఒకలాగా ఓడిపోతే ఒకలాగా ఇలాంటి వాళ్లు పార్టీకి నష్టం ప్రజలకి నష్టం
@sekharpagala6136
@sekharpagala6136 11 күн бұрын
@kamlal1611
@kamlal1611 11 күн бұрын
పురుషోత్తమ రెడ్డి గారు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్, అధిక ప్రాధాన్యత ఎవరికి ఇవ్వకూడదు, మీరు అన్నట్లు ఒకరికి ₹100 ఇచ్చే బదులుగా పదిమందికి 10 పదులు ఇస్తే మంచిది
@PVRPenumala
@PVRPenumala 10 күн бұрын
Excellent analysis. Nice advice and lesson to Jagan
@lingaswamymillar3628
@lingaswamymillar3628 11 күн бұрын
Excellent explanation sir
@reddy.mlmnreddy9098
@reddy.mlmnreddy9098 11 күн бұрын
Jai jaganna
@cablerambabu3747
@cablerambabu3747 11 күн бұрын
No problem jai jagan sir jai Andhra ❤❤❤❤❤❤❤
@narasimhareddyreddy803
@narasimhareddyreddy803 11 күн бұрын
ఇపుడు ఎంగ్ లీడర్స్ కావాలి.
@sriramireddy8467
@sriramireddy8467 11 күн бұрын
Nothing happened no more worries JAGAN IS THERE CADER IS HERE
@angelmani2854
@angelmani2854 10 күн бұрын
Yes
@vattimillisrinivasu3252
@vattimillisrinivasu3252 11 күн бұрын
Jai jagananna nayakulu ewarina poniwwandi no change maa jagananna character dynamic and daring people's leaders ysr jagananna ❤
@somas-f1g
@somas-f1g 11 күн бұрын
గన్ మోహన్ రెడ్డి గురించి సారాంశం: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం చాలా కపటంగా మరియు స్వార్థపూరితంగా మారిపోయింది. బయటకు తాను ప్రజల గురించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ కనిపించినా, లోపల మాత్రం తన స్వప్రయోజనాలు మరియు రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. విజయసాయి రెడ్డి వంటి కీలకమైన వ్యక్తిని తప్పించటం, పార్టీకి ఆయన చేసిన సేవలను గౌరవించకుండా వ్యవహరించడం, జగన్ నాయకత్వం ఎలాంటి వ్యూహంతో నడుస్తుందో స్పష్టంగా చూపుతుంది. జగన్ నాయకత్వం వల్ల పార్టీలో విశ్వాసం తగ్గిపోయింది. తనకు నమ్మకంగా ఉన్న నేతలను పక్కనబెట్టి, వారిని అసంతృప్తికి గురిచేయడం ద్వారా పార్టీకి దీర్ఘకాలిక సమస్యలు సృష్టిస్తున్నారు. విజయసాయి రెడ్డి వంటి ముఖ్యమైన నాయకులు పార్టీని విడిచిపోవడం జగన్ స్వార్ధపూరిత ధోరణుల కారణమనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అతను తన సహచరులకు గౌరవం ఇవ్వకుండా, వారిని ఉపయోగించుకుని పక్కనబెట్టే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది పార్టీ లోపల అసంతృప్తిని పెంచడంతో పాటు, ప్రజలలో కూడా వైసీపీపై నమ్మకం తగ్గించే అవకాశం ఉంది. తన స్వప్రయోజనాలను మాత్రమే చూసుకునే జగన్, పార్టీలో సహకారాన్ని మరియు కలసి పనిచేసే వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన కపట ధోరణిని వదిలి, నాయకత్వంలో నిజాయితీ, సమగ్రతను ప్రదర్శించాలి. పార్టీ సభ్యులకు గౌరవం, విశ్వాసం కల్పించి, వారి అభిప్రాయాలను ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించాలి. లేకపోతే, వైసీపీ భవిష్యత్తు మరింత సంక్షోభంలోకి పడిపోతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు జగన్ తనను తాను మార్చుకోవడానికి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉన్న సందర్భాలను సృష్టించాయి. కలసి పనిచేసే విధానాన్ని స్వీకరించి, పార్టీ ఉనికిని కాపాడేందుకు ప్రయత్నించడం అతని మొదటి కర్తవ్యం కావాలి.
@narasimha701
@narasimha701 11 күн бұрын
జై జగన్ 👏❤️👏
@AP-fc9mv
@AP-fc9mv 11 күн бұрын
నేను ఒక వైఎస్సార్సీపీ కార్యకర్తగా నాకనిపిస్తుంది మాత్రమే చెప్తున్నాను వైయస్సార్సీపి 2024 లో ఓడిపోవడానికి గ్రౌండ్ వర్క్ కారణం సజ్జల వల్ల వైఎస్ఆర్సిపి పార్టీకి తెలియకుండానే చాలా నష్టం జరిగింది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీ వీడి వెళ్తుంటే చాలా బాధగా ఉంది ఎందుకు అంటే వైఎస్ఆర్సిపి కి సజ్జల రామకృష్ణారెడ్డి కంటే ఎక్కువగా కష్టపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని అందరికంటే ముఖ్యంగా అనుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీని వేరడం అంటే మామూలు విషయం కాదు ఇది కార్యకర్తల కూడా జీర్ణించుకోలేని విషయం జగన్మోహన్ రెడ్డి కూడా కష్టపడే వ్యక్తులను గుర్తిస్తే బాగుంటుంది
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 11 күн бұрын
All the BEST.
@somas-f1g
@somas-f1g 11 күн бұрын
: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం చాలా కపటంగా మరియు స్వార్థపూరితంగా మారిపోయింది. బయటకు తాను ప్రజల గురించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ కనిపించినా, లోపల మాత్రం తన స్వప్రయోజనాలు మరియు రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. విజయసాయి రెడ్డి వంటి కీలకమైన వ్యక్తిని తప్పించటం, పార్టీకి ఆయన చేసిన సేవలను గౌరవించకుండా వ్యవహరించడం, జగన్ నాయకత్వం ఎలాంటి వ్యూహంతో నడుస్తుందో స్పష్టంగా చూపుతుంది. జగన్ నాయకత్వం వల్ల పార్టీలో విశ్వాసం తగ్గిపోయింది. తనకు నమ్మకంగా ఉన్న నేతలను పక్కనబెట్టి, వారిని అసంతృప్తికి గురిచేయడం ద్వారా పార్టీకి దీర్ఘకాలిక సమస్యలు సృష్టిస్తున్నారు. విజయసాయి రెడ్డి వంటి ముఖ్యమైన నాయకులు పార్టీని విడిచిపోవడం జగన్ స్వార్ధపూరిత ధోరణుల కారణమనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అతను తన సహచరులకు గౌరవం ఇవ్వకుండా, వారిని ఉపయోగించుకుని పక్కనబెట్టే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది పార్టీ లోపల అసంతృప్తిని పెంచడంతో పాటు, ప్రజలలో కూడా వైసీపీపై నమ్మకం తగ్గించే అవకాశం ఉంది. తన స్వప్రయోజనాలను మాత్రమే చూసుకునే జగన్, పార్టీలో సహకారాన్ని మరియు కలసి పనిచేసే వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన కపట ధోరణిని వదిలి, నాయకత్వంలో నిజాయితీ, సమగ్రతను ప్రదర్శించాలి. పార్టీ సభ్యులకు గౌరవం, విశ్వాసం కల్పించి, వారి అభిప్రాయాలను ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించాలి. లేకపోతే, వైసీపీ భవిష్యత్తు మరింత సంక్షోభంలోకి పడిపోతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు జగన్ తనను తాను మార్చుకోవడానికి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉన్న సందర్భాలను సృష్టించాయి. కలసి పనిచేసే విధానాన్ని స్వీకరించి, పార్టీ ఉనికిని కాపాడేందుకు ప్రయత్నించడం అతని మొదటి కర్తవ్యం కావాలి.
@rajupadumuttam8813
@rajupadumuttam8813 11 күн бұрын
అసలు విజయసాయి రెడ్డి వైసీపీ. పార్టీలో వుండతగిన వ్యక్తి కాదని ఆయన ప్రవర్తన ఎప్పటినుండో చెబుతుంది.? రెడ్ల కులానికే అప్రతిష్ఠ.
@aggipidugubakki940
@aggipidugubakki940 11 күн бұрын
ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు... అబ్బో ఇది ట్రాప్ కూడా కావచ్చు... అండర్ గ్రౌండ్ రాజకీయం... రాజ్యసభ సీటు పోయినా అండర్ గ్రౌండ్ రాజకీయం చాలా చాలా డేంజరస్
@Rvmyview
@Rvmyview 10 күн бұрын
Money matter lo jaggu gadu evarinee chudhadu 😂 adhe tali iena cheli iena A2 iena 😂 money kosam repu jaggu gadu Bharati nee kuda amesthadhu 😂😅😊
@sreenivas9880
@sreenivas9880 11 күн бұрын
BJP Mahima Idi....
@ramakrishnakrishna7306
@ramakrishnakrishna7306 10 күн бұрын
In my perspective, and it's true that in politics, relationships and alliances often shift. The idea of looking at leadership from a grassroots level, rather than being swayed by appearances, can give a more grounded view of someone's impact. Genuine leadership can sometimes be hard to assess from the outside, but focusing on what a leader does for the people and how they address local needs often reveals a lot. My opinion on Mr. Jagan Mohan Reddy’s genuineness reflects a deeper understanding of how leadership resonates with the common person, not just political theatrics
@srinupyla233
@srinupyla233 10 күн бұрын
Super sir ❤
@thomasdasari841
@thomasdasari841 11 күн бұрын
Really he is helping his beloved relative
@raajkumaar2622
@raajkumaar2622 11 күн бұрын
Correct ga cheppaaru 🎉
@vijayammamareddy2618
@vijayammamareddy2618 11 күн бұрын
Super jai jagan
@asokareddybadi4452
@asokareddybadi4452 10 күн бұрын
Nothing will happen to ycp
@ramanadekka1915
@ramanadekka1915 10 күн бұрын
దావోస్ టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి సీబీన్ తో కుమ్మక్కు
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 11 күн бұрын
ఆయన, భయపడినట్లుంది. ఇంకా నాలుగేళ్ల ఎర్ర బుక్కు పాలనలో yenni gonthulu theguthaayemo kodi kattulato Ani.
@bmr5787
@bmr5787 11 күн бұрын
Dont worry.wait and see
@nenuenthe9002
@nenuenthe9002 11 күн бұрын
సుబ్బారెడ్డి కన్నా ఫ్లోర్ లీడర్ గా విజయసాయిరెడ్డి గరు సూపర్ మంచి లాబీయిస్ట్
@viswavihaar7071
@viswavihaar7071 11 күн бұрын
Lobbiest ante pimp ani ardham... Ademi respectful job kadu...
@sekharb6775
@sekharb6775 11 күн бұрын
ఈ వైసీపీ pay tm కి జగన్ రాజీనామా చేసిన జై జగన్
@prabhakarrao1392
@prabhakarrao1392 11 күн бұрын
Mee analysis chala Baganda sir
@ramamurthyn2358
@ramamurthyn2358 11 күн бұрын
విజయసాయిరెడ్డి నిర్ణయం సరైనది కాదు
@durgadevichilla6254
@durgadevichilla6254 10 күн бұрын
No problem
@Venkatappaya
@Venkatappaya 11 күн бұрын
No problem to ycp.
@borusuganapathirao3543
@borusuganapathirao3543 11 күн бұрын
Very good vijaya sai reddy ఈ రాష్ట్రానికి ద రిద్రం వదలి లింది
@AvulaSudhakar-z6q
@AvulaSudhakar-z6q 11 күн бұрын
Sir bad
@baluri7087
@baluri7087 11 күн бұрын
Vijayasai ki entha amount vachindhi? 50cr or 100cr?
@SivaPrasadYadav1117
@SivaPrasadYadav1117 11 күн бұрын
Resign చెయ్యటము మంచిది. He never care about MLAs or small leaders.
@SivaPrasadYadav1117
@SivaPrasadYadav1117 11 күн бұрын
Emi kasta kalamu ledhu
@Marvel1947-t6o
@Marvel1947-t6o 11 күн бұрын
Overall ga Nellore district mlas n mps has did a lot of damage to YSRCP in the district. Jagan has given a lot of importance to Nellore YSRCP leaders. They were given cabinet rank positions prominence in state n center
@Marvel1947-t6o
@Marvel1947-t6o 11 күн бұрын
Pawanalu to become RS MP now
@ramamohanaraom7586
@ramamohanaraom7586 11 күн бұрын
Jagan was successful in running the government but failed to run the party and cadre in the right direction. I think he will realize and bounce back.
@popurinagabhushanarao7481
@popurinagabhushanarao7481 10 күн бұрын
Let ur reddy guys be as United as kamma guys sir.that' s all .
@SriKanth-sx6ds
@SriKanth-sx6ds 11 күн бұрын
Nastam emi ledu ycp ki poyedi ledu migata vallaki chance vastundi
@Macedonia2404
@Macedonia2404 11 күн бұрын
సార్ పురుషోత్తం రెడ్డి గారు ఇంత సుదీర్ఘ సమయం తీసుకోకుండా క్లుప్తంగా గా క్లోజ్ చెయండి
@rajeevbokinala73
@rajeevbokinala73 11 күн бұрын
Present AP lo kootami govt patlaa happy gaa leru prajalu... next CM JAGAN nee😊
@kunisettiprabha7872
@kunisettiprabha7872 10 күн бұрын
పురుషోత్తమ రెడ్డి పక్క ycp మనిషి
@cherukuriravikant2135
@cherukuriravikant2135 10 күн бұрын
Karma chala fast
@KonuriRanga
@KonuriRanga 10 күн бұрын
అబ్బాఏమేమి కవరింగ్ రా రెడ్డి
@Marvel1947-t6o
@Marvel1947-t6o 11 күн бұрын
Elantivi inka yenni vasthayo?
@SUPER6-AP
@SUPER6-AP 11 күн бұрын
😢😢😢😢
@purnachandra1153-o3w
@purnachandra1153-o3w 10 күн бұрын
2011 March 11th to 2016 July Vijay sai reddy is not there in Ysrcp. 2011 Kadapa & pulivendula by elections vijay sai reddy is not there. 2012 Nellore by elections time vijay sai reddy is not there in ysrcp. 2012 18 seats assembly & 1 MP by elections time vijay sai reddy is not there. 2014 Ap & Ts elections while winning 70 mla's and 9 mp's also vijay sai reddy is not there in party. Without VSR also ycp got 44.45%. In 2014 So people & cadre don't bother person. Especially in regional parties people bother only Leader not side leaders.
@Chinathambivinayaka
@Chinathambivinayaka 11 күн бұрын
రాజకీయాల్లో ప్రజాబలం లేని వాళ్ళు పోతే వచ్చే నష్టం ఎపార్టీకి వుండదు కొన్ని రోజులు మీడియా వారికి వార్తలు వండి వద్దంచుకునే అవకాశం తప్ప
@Sir-t9l
@Sir-t9l 11 күн бұрын
Hey jagan are you by your self? If you still have guts, come on with your own plans
@subramanyaml3680
@subramanyaml3680 11 күн бұрын
జగన్ మీద వున్న కేసు ల దృష్ట్యా వైసీపీ చాల vulnerable పోసిషన్ లో వుంది. విజయసాయి కి బలం లేకపోవచ్చు కానీ అయన అప్రూవర్ గా మారితే అన్నియ్యకి సినిమా కనిపిస్తుంది. బీజేపీ వైసీపీ ని క్లోజ్ చేయించి ఆ స్థానాన్ని బీజేపీ+జనసేన ఆక్రమించాలని చూస్తుంది . అప్పుడు ప్రభుత్వం నుంచి బీజేపీ , జనసేన బయటికి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్లాన్.
@prudvibharath1159
@prudvibharath1159 11 күн бұрын
😅😅 you mean jagans 40% voting will be shifted to BJP and pavan, never..
@subramanyaml3680
@subramanyaml3680 11 күн бұрын
@@prudvibharath1159 Not really. new voter coalitions will be formed in AP. Minority voters will be shifted to TDP. Majority of Kapus, Brahmins will go to 'BJP+JSP'. BCs, STs and other castes will split between TDP and BJP+JSP.
@MathsYPR20
@MathsYPR20 10 күн бұрын
No problem sir... Paata Neeru potundi....Krothha Neeru Vastundi.... People are very important than this type of WALL JUMPING FELLOWS. NO 2 KAADU...
@venkataraokalluri1653
@venkataraokalluri1653 11 күн бұрын
meeru cheppandi medhavi
@Marvel1947-t6o
@Marvel1947-t6o 11 күн бұрын
Oka months varaku vsr will remain calm later might join TDP or BJP
@nrsureddy5677
@nrsureddy5677 11 күн бұрын
Davosh వైఫల్యం నీ కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ కుట్ర జరుగుతోంది
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 11 күн бұрын
Endiidi kuda YDP lutra.shame
@somas-f1g
@somas-f1g 11 күн бұрын
మోహన్ రెడ్డి గురించి సారాంశం: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం చాలా కపటంగా మరియు స్వార్థపూరితంగా మారిపోయింది. బయటకు తాను ప్రజల గురించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ కనిపించినా, లోపల మాత్రం తన స్వప్రయోజనాలు మరియు రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. విజయసాయి రెడ్డి వంటి కీలకమైన వ్యక్తిని తప్పించటం, పార్టీకి ఆయన చేసిన సేవలను గౌరవించకుండా వ్యవహరించడం, జగన్ నాయకత్వం ఎలాంటి వ్యూహంతో నడుస్తుందో స్పష్టంగా చూపుతుంది. జగన్ నాయకత్వం వల్ల పార్టీలో విశ్వాసం తగ్గిపోయింది. తనకు నమ్మకంగా ఉన్న నేతలను పక్కనబెట్టి, వారిని అసంతృప్తికి గురిచేయడం ద్వారా పార్టీకి దీర్ఘకాలిక సమస్యలు సృష్టిస్తున్నారు. విజయసాయి రెడ్డి వంటి ముఖ్యమైన నాయకులు పార్టీని విడిచిపోవడం జగన్ స్వార్ధపూరిత ధోరణుల కారణమనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అతను తన సహచరులకు గౌరవం ఇవ్వకుండా, వారిని ఉపయోగించుకుని పక్కనబెట్టే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది పార్టీ లోపల అసంతృప్తిని పెంచడంతో పాటు, ప్రజలలో కూడా వైసీపీపై నమ్మకం తగ్గించే అవకాశం ఉంది. తన స్వప్రయోజనాలను మాత్రమే చూసుకునే జగన్, పార్టీలో సహకారాన్ని మరియు కలసి పనిచేసే వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన కపట ధోరణిని వదిలి, నాయకత్వంలో నిజాయితీ, సమగ్రతను ప్రదర్శించాలి. పార్టీ సభ్యులకు గౌరవం, విశ్వాసం కల్పించి, వారి అభిప్రాయాలను ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించాలి. లేకపోతే, వైసీపీ భవిష్యత్తు మరింత సంక్షోభంలోకి పడిపోతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు జగన్ తనను తాను మార్చుకోవడానికి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉన్న సందర్భాలను సృష్టించాయి. కలసి పనిచేసే విధానాన్ని స్వీకరించి, పార్టీ ఉనికిని కాపాడేందుకు ప్రయత్నించడం అతని మొదటి కర్తవ్యం కావాలి.
@ramanadekka1915
@ramanadekka1915 10 күн бұрын
నామినేటెడ్ వాడు రేజైన్ చేస్తే ఏంటి బొక్క పోయేది ఏమిలేదు
@Marvel1947-t6o
@Marvel1947-t6o 11 күн бұрын
Delhi lo movers and shakers lo VSR has played a big role
@Marvel1947-t6o
@Marvel1947-t6o 11 күн бұрын
Jagan VSR ki nyayam chesadu Jagan VSR ni 2 times RS MP chesadu Jagan stood by his word , maintained dignified relationship with VSR. Jagan always listened to VSR's view and gave prominence to his views. I wish will not do any personal collateral damage to Jagan
@vennapusaaravindanatharedd5823
@vennapusaaravindanatharedd5823 11 күн бұрын
Rajkiy yugam today
@srinivasulureddyeruva2140
@srinivasulureddyeruva2140 11 күн бұрын
Ayana BJP ki veltadu. Tondara padaledu. YCP ki yemi kaadu
@MadineniR
@MadineniR 10 күн бұрын
YCP BJP kummakku politics.
@Sir-t9l
@Sir-t9l 11 күн бұрын
Yes, he has some other thoughts, let jagan deal with it. No other can handle this.
@krishnareddyvideos7747
@krishnareddyvideos7747 11 күн бұрын
I think he is joing to bjp with minister
@chandranagireddy852
@chandranagireddy852 11 күн бұрын
సజల రామకృష్ణ రెడ్డి కూడ పోతే పీడ పోతోంది ఇలాంటి యదవలు వున్న ఓరిగేది ఏమి లేదు
@gajjarapuprasad739
@gajjarapuprasad739 11 күн бұрын
Purushottam Reddy , Ee, Analysis Oka Thalakaayy Leeni Analyst
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 11 күн бұрын
రాజ్యసభ లో TDP కి జీరో అన్నారు. ఇప్పుడు YSRCP వారి వల్ల TDP కి 4 RS సీట్స్ పువ్వుల్లో పెట్టి ఇస్తున్నారు
@Bhavan-r7o
@Bhavan-r7o 11 күн бұрын
11 annappudu annaru
@naraiahp4261
@naraiahp4261 11 күн бұрын
Jagan is great leader who started welfare schemes to the poor people in his ruling.jaijagan.
@seshubattula4243
@seshubattula4243 11 күн бұрын
వీడు ఎనలిస్ట్ ఏమిటీ రా.. బాబు.
@haritharajyalakshmis2876
@haritharajyalakshmis2876 10 күн бұрын
Evadu vellina emikadu
@kumarraju4741
@kumarraju4741 11 күн бұрын
Sir, ruling party minuses.. adds to ysrcp no matter who stails,comes, nd left..... Being one nd counts as one counts nothing loss to ycp, who needs who... Nd who speaks favour in whom, as nd whn doesn't favour yours got to support.... Got to see,,,,, good to one, nd bad to rest,, jai sri ram
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 11 күн бұрын
జగన్ కి ఇంక no ఫ్యూచర్.. కనీసం పంజాబ్ AAP cm భగవత్ మాన్ లాగ సామాన్యం గ పాలించి ఉంటే ఇంత దుర్గతి పట్టేది కాదు. జగన్ 30 ఏళ్ళు పాలిస్తాను అనే సరికి ప్రజలు భయపడి చిత్తు గా ఓడించేరు
@VenkataRatnamAllamraju
@VenkataRatnamAllamraju 11 күн бұрын
Politician word zhoulx notbe beloved There may be big behind this by jagan Mohan Reddy
@narayanraoallu8819
@narayanraoallu8819 11 күн бұрын
Ycplo prati post reddy reddy antunnavu endi inta kula gajji
@bnagireddy2106
@bnagireddy2106 11 күн бұрын
Vaddu oka rich broker
@jhanij-6465
@jhanij-6465 11 күн бұрын
👢👢👢👢👢tho kodatham cbn ,,pk modi vella ra rich broker s
@baluri7087
@baluri7087 11 күн бұрын
Or aa officer tho pelli emo??
@MallikarjunYellala-y4g
@MallikarjunYellala-y4g 11 күн бұрын
Oh purush kodali nani kuda resign cheyabitunaru anta,inka YCP vundadu tappa leaders andaru resign cheyabotunnaru BJP,JSP,TDP lo cherabotunnaranta
@venkuk4834
@venkuk4834 11 күн бұрын
😂😂😂
@narasimha701
@narasimha701 11 күн бұрын
సూపర్ పురుషోత్తం రెడ్డి గారు ఎవరూ పోయినా jagan కు పార్టీకి నష్టం జరగదు
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 11 күн бұрын
Jagan padellu raajakeeyaslaku doorangaa unte manchidi 2034 daaka.
@MadineniR
@MadineniR 10 күн бұрын
Ika pisukkovadame.
@prabhayelavarthi1210
@prabhayelavarthi1210 11 күн бұрын
పురుషోత్తం reddy గారు చాలా కాలం తరువాత మంచి అనాలసిస్ చేసారు. ఎప్పుడు ఇలా వాస్తవానికి దగ్గరగా ఉండండి మంచివాడు అనిపించుకుంటారు. ఎప్పుడు ఒనసైడ్ గ ఉండేవారు. వాస్తవం మీకు తెలుసు కానీ పెయిడ్ ఆర్టిస్ట్ గ మాట్లాడేవారు
@bbravoalpha
@bbravoalpha 11 күн бұрын
Ycp is break down started. Chandra babu PLAY started From 01 FEB 25 onwards only two parties going to be remain TDP & BJP
@baluri7087
@baluri7087 11 күн бұрын
Now Mee faces bhagunai ra chudataniki
@gkkuppala8105
@gkkuppala8105 11 күн бұрын
YCP please merage into congress. It is best option. In AP No future for YCP😂.
@Ramanakv5202
@Ramanakv5202 11 күн бұрын
జగన్ రెడ్డి వీసా రెడ్డి ఆడుతున్న డ్రామా...... అంతా మోదీ డైరెక్షన్
@ratnamncv5235
@ratnamncv5235 11 күн бұрын
He may be elevated to VP or Ambassador for a country either in India or the country 😮🎉
@chappidiprabhavathi4322
@chappidiprabhavathi4322 11 күн бұрын
Pothe.jagan.ki.vache.nastam.em.ledu jagan lekka kuda cheyadu
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 10 күн бұрын
Veellu chese prathee panilonoo yedhovoka kutra konam khachhithamgaa vuntundhi ani gatha charithra cheppina sathyam.
@Ravichunduri
@Ravichunduri 11 күн бұрын
Jagan ni arrest chestaru PK ni CM chestaru ani antunnaru. Nijama??
@Marsman2025
@Marsman2025 11 күн бұрын
Jagun started YCP without vijay Sai Reddy or not only by him
@mohammedmusthafa5757
@mohammedmusthafa5757 11 күн бұрын
This is all jimmekkulu vijayasai is talakaya of ycp peoples cant aderstand
@sreenivasulud5619
@sreenivasulud5619 11 күн бұрын
Jai jaganana
Analyst Ramnath about MP Vijaya Sai Reddy Resignation |@SakshiTV
10:49
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН