Veeti valla no use bhayya only butterfly junction lantivi kaditey no traffic 🙏🏿🙏🏿🙏🏿
@yogeswararaovinakollu900511 күн бұрын
U turn కన్నా ఆ ప్రదేశంలో అండర్ పాస్ వల్ల కానీ ఫ్లైఓవర్ వల్ల కానీ అనుకూలత/ సౌకర్యం ఎక్కువగా ఉండగలదేమో.
@itschinnam12 күн бұрын
This will cost 2 lacks , flyovers aithe 50-100 crores kavali.. money is the key
@kiranbabu416010 күн бұрын
It better to construct butter fly like fly over ( or) A big circle like benz circle ( a ring like at ibahimpatnam,kondapally)
@srinivasaraochagarlamudi787112 күн бұрын
bridge side [surayapalel] u turn yerpatu chesthey better
@trinadhkumarbejjanki12 күн бұрын
Bro ఈ రోడ్డు గురించి వీడియో చెయ్యకు, నాకు అమ్మనా బూతులు వస్తున్నాయి రోడ్డు ప్లాన్ చూసి.
@kadalilakshmankumar12 күн бұрын
బ్రో నువ్వు చేసిన కామెంట్ కి అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కాలా 🫨 కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఇటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా ఎన్ హెచ్ అధికారులు దృష్టికి వెళ్తుంది వాళ్లు నెక్స్ట్ ఏమి చేయాలనే దాని గురించి ఆలోచనలు కూడా ప్రారంభించారని వార్తలు అయితే వస్తున్నాయి
@trinadhkumarbejjanki12 күн бұрын
@@kadalilakshmankumar రెండు జాతీయ రహదారులు కలిసే దగ్గర కనక్టివిటీ లేకుండా bypass అనే పేరుతో బైపాస్ ఎలా చేస్తారు గుడ్డి దున్నపోతు చేలో పడినట్టు 10 ఏళ్లలో ఒక్కసారి అయినా ఇక్కడ కనెక్తివిటి ఇవ్వాలి అన్న ఆలోచన రాలేదు...
@trinadhkumarbejjanki10 күн бұрын
@@kadalilakshmankumar ఇంతకు ముందు ఎనికేపాడు నుండి వారధి దాక ఉండే పెంటను సగం రామావప్పాడు పెట్యారు పనికిమాలిన రోడ్డు వేసి, ఇప్పుడు గన్నవరం నుండి రామావప్పాడు వరకు ఉన్న పెంటని మళ్ళా ఇక్కడ సగం పెడుతున్నారు సరైన జంక్షన్ కట్టకుండా...
@kadalilakshmankumar10 күн бұрын
@trinadhkumarbejjanki స్కూల్ బ్రో ఏం చేద్దాం మీరు మొన్న పెట్టిన కామెంట్ చూసి మళ్ళీ వీడియో చేయాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది నాకు కానీ ఎన్ హెచ్ అధికారులు దీనిపైన ఆలోచన అయితే చేస్తున్నారు
@trinadhkumarbejjanki8 күн бұрын
@@kadalilakshmankumarఆయెర్రినాకొడుకులకి చెప్పండి ,గొల్లపూడి నుండి గుంటూరు కు వెళ్ళడానికి ఇచ్చిన ఎంట్రన్స్ కొంచం వెడల్పు చేసి ప్రస్తుతం u టర్న్ చేసుకుని హైదరాబాద్ వెళ్లాలా చేస్తే కొంచం ప్రమాదాలు తగ్గి సులభంగా ఉంటది లేకపోతె ఇక్కడ ఒక సంవత్సరం లో ఓ 20 ప్రాణాలు రోడ్డుకి బలి ఇవ్వటం జరిగిద్ది.
@vijayawadarider10 күн бұрын
2sides pedutunnara uturn ?
@kadalilakshmankumar2 күн бұрын
Yes
@venkateswaraobuddi469512 күн бұрын
Goddi lo mella
@narendra348110 күн бұрын
No use of this video 😂
@kadalilakshmankumar10 күн бұрын
అసలు నీ బాధ ఏంటి? నిన్నేమన్న మీ ఇంటికి వచ్చి చూడమని బ్రతిమాలుతున్నానా నీకు నచ్చకపోతే మానెయ్
@narendra34816 күн бұрын
@@kadalilakshmankumar Nuvvu pettina prati video super ani cheppala? oka negative comment teesukuleka potunanvu ha ha. 1 year back nuvvu oka video pettavu...proper planning lekunda vijayawada bypass gollapudi flyover kattaru. hyd to guntur vellali anukunna, vijayawada to vizag vellali anukunna ikkada divert avadaniki way ledu...ikkada half leave junction pedite baguntundi ani....govt ni tittavu....nenu neeku reply iccha ilaa dividers ni cut chesi u trun pedataru ani....ippudu ade jarigindi....prati project lo nuvvu anukunnatlu cheyyaru..... neeku nenu cheppedi entante half knowledge tho videos cheyoddu. telidu chepte vinavu...edo govt ni tiattali ano, tidithe views ekkuva vastayano athi telivi.
@kadalilakshmankumar6 күн бұрын
@narendra3481 మొదటిగా ఇంత పెద్ద కామెంట్ వివరంగా రాసినందుకు ధన్యవాదాలు 🙏 ఇక్కడ గవర్నమెంట్ ని తిట్టాలి అన్న ఉద్దేశం నాకు ఏమాత్రం కూడా లేదు గతంలో మంచి ప్లానింగ్ ఉంటే బాగుంటుందని వీడియో చేశాను నువ్వు యూటర్న్ ఉంటుందని కామెంట్ చేయొచ్చు కానీ ఆ యూ టర్న్ కూడా మంచి పరిష్కారం అయితే కాదు కొత్తగా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి నువ్వు యూటర్న్ వస్తుంది అని చెప్పిన మాత్రాన తామర ఏదో మేధావులు అవ్వరు నన్ను ఆఫ్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తిని కాను ఎవడికి ఉండేది వాడుకుంటుంది కామెంట్స్ చేస్తే తీసుకుంటున్నాను కాబట్టే నేను రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే అవతల వ్యక్తుల నుంచి మంచి సజెషన్ ఏమన్నా వస్తుందేమో అని అంతేగాని ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడాలని ఉద్దేశం నాకు ఉండదు ఎప్పుడు కూడా వచ్చిన ప్రతి కామెంట్ కి బాధ పడాలంటే ఆనంద పడాలంటే నాకు చాలా కామెంట్లు వస్తాయి వాటర్ నీటిని కూడా జస్ట్ కామెంట్లు గాని చూస్తావ్ మంచి కామెంట్లు ఉంటే దానికి అనుగుణంగా ఏమన్నా చేయగలిగితే చేస్తాను అంతవరకే కనుక ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం అనేది మంచి అలవాటు అయితే కాదు అది తెలుసుకోండి. ఎదుటి వాళ్ళని మాట అనడానికి ఒక్క క్షణం పట్టదు మాట జారిన ఆయుధం జారిన తిరిగి తీసుకోవడం కష్టం ఇది సినిమా డైలాగ్ కాదు నిజం.
@narendra34816 күн бұрын
@@kadalilakshmankumarika mundu meeru vivekam tho , chese video gurunchi oka avagahanaku vacchaka videos cheyyandi. 🙏