విజయవాడ హైందవ శంఖారావం సభలో, దద్దరిల్లే స్పీచ్ ఇస్తూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనంత శ్రీరాం

  Рет қаралды 75,271

Amaravati Voice

Amaravati Voice

Күн бұрын

Пікірлер: 157
@VasudevaLungoju
@VasudevaLungoju 15 күн бұрын
Thank you sriram good job
@tulasidas8703
@tulasidas8703 16 күн бұрын
జైశ్రీరామ్, జై శ్రీ కృష్ణ, జైహింద్ జైహిందూ ధర్మం
@RTVRammanarao
@RTVRammanarao 16 күн бұрын
Sreeram c babu Mari gharamauna pani chesadu tirumala ladduni helana chesadu
@radhakrishnayadavbureau2192
@radhakrishnayadavbureau2192 16 күн бұрын
శ్రీ రామ్ గారు మీరు great 🎉
@lavanyasolutions4447
@lavanyasolutions4447 16 күн бұрын
శ్రీరాం నాఖార్సైన హిందువుగా తనలో దాగివున్న బాధను నిర్భయంగా,నిశ్శంకోషంగా, ధైర్యంగా తన వ్రృత్తిలో జరుగుతున్న అశ్లీల , అసాంఘిక ద్రృశ్యాలు, వాళ్ళు స్రృష్టించే తప్పుడు పాత్రలు, వల్గర్ చిత్రీకరణ చాలా స్పష్టంగా చెప్పాడు.హిందూ ధర్మం పైన జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిద్దాం..హిందువుగా పుట్టిన ప్రతీ వాడికీ సిగ్గూ లజ్జా ఉంటే ధైర్యంగా మాట్లాడుతూ హిందూ ధర్మం, హిందువుల పైన జరిగే ఏ తప్పునైనా ఎదిరిద్దాం.కులాల గజ్జిని వదిలేద్దాం బ్రతికి ఉన్నంత కాలం ఒక హిందువుగా జీవిస్తాం.
@bhaskarprasad3305
@bhaskarprasad3305 16 күн бұрын
👌👌చాలా గొప్పగా మాట్లాడారు sir.
@ashwinyadav2122
@ashwinyadav2122 13 күн бұрын
జై శ్రీ రామ్ జై సనాతన హిందు ధర్మం కీ జై హింద్
@mouliparidala4663
@mouliparidala4663 15 күн бұрын
అనంత శ్రీరామ్ గారు చక్కగా చెప్పారు
@GajulaNageswar-ze4il
@GajulaNageswar-ze4il 16 күн бұрын
శ్రీరాంగారు విషయాన్ని కచ్చితంఘా దాపరకం లేకుండ కుండబద్దలుకొట్టారు hatsoff సర్
@Dppatalapallavi
@Dppatalapallavi 15 күн бұрын
అబ్బా అబ్బా గ్రేట్ స్పీచ్ అనంత్ బ్రో తడి గడ్డి నీ మీ మాటల తో బగ్గునా రగిలించారు 🙏🙏🙏♥️♥️♥️
@radhakrishna5929
@radhakrishna5929 14 күн бұрын
Super super super 👌
@TthotaAnjaneyuluTthotaAnjaneyu
@TthotaAnjaneyuluTthotaAnjaneyu 16 күн бұрын
శ్రీ రామె ప్రసంగం పిట్ట కొంచెం - కూత ఘనంలాగ వుంది. చిచ్చర పిడుగులాగా వుంది. నిర్భయముగా ప్రసంగించారు, సింహమూలాగా గర్జించాడు. రేపు నా వృతితికి అవరోధం కలుగుతుందేమో అనే భయము లేకుండా గళము విప్పాడు. శ్రీ రామ్ గారికి ఇవే నా జోహార్లు.
@srikanthkasaraneni
@srikanthkasaraneni 15 күн бұрын
Joharlu means chanipoyina vallaku arpinchevi
@ayyappadurgi8151
@ayyappadurgi8151 14 күн бұрын
సరస్వతి సిస్మాందేర్ ఎక్కడ ఉంది సార్ నాకు తెలియదు సార్
@lakshminarayanareddyb9891
@lakshminarayanareddyb9891 15 күн бұрын
jaisreeram
@yerramhari1857
@yerramhari1857 16 күн бұрын
Great speech
@bhavanarayanachandu3669
@bhavanarayanachandu3669 16 күн бұрын
Good voice 👏
@garneniramachandrarao2432
@garneniramachandrarao2432 16 күн бұрын
Last govt lo hindu temples dadulu జరిగినవి అప్పుడు చేయవలసిన ఇలాంటివి అప్పుడు లేవు. అప్పుడు లేవు వాళ్ళ మీద చర్యలు ఏమి చెయ్యలేదు కేంద్రం
@stylish9629
@stylish9629 15 күн бұрын
అప్పుడు మా పులి అన్న కేంద్రం మెడలు వంచేస్తాడు అని భయపడి ఉంటారు వాళ్లు 🫣😜🤪
@srinivasareddy3618
@srinivasareddy3618 15 күн бұрын
పాదాభివందనం
@tirupatikousalya1249
@tirupatikousalya1249 16 күн бұрын
Well said
@srinuchappidy2614
@srinuchappidy2614 16 күн бұрын
Jai🙏 sreeram
@sankarraopalaparthi
@sankarraopalaparthi 15 күн бұрын
Exellent sir God bless you🌹🌼🙏
@nistalasarma5075
@nistalasarma5075 15 күн бұрын
👍మీ ప్రసంగం అద్భుతం సార్
@PrameelaPatibandla
@PrameelaPatibandla 8 күн бұрын
🙏💐💐🙏💐🙏💐🙏
@కామసానివెంకటరెడ్డి
@కామసానివెంకటరెడ్డి 15 күн бұрын
జై sri ram jai Sri Krishna
@RameshGoud-h7i
@RameshGoud-h7i 14 күн бұрын
Jai Sri Ram Jai Krishna Jai Anna 🙏
@NSrinivas-d5n
@NSrinivas-d5n 15 күн бұрын
Chalaa chakkaga vivarincharu sir dhanyavad,🙏🙏🙏🙏🙏
@chonganarasimhulu8849
@chonganarasimhulu8849 16 күн бұрын
Hats off you sir 👍
@AnuradhaSuryaKumarikavuri
@AnuradhaSuryaKumarikavuri 15 күн бұрын
Yes correct anantha sriram garu
@vijayachamundeswarideviyad9525
@vijayachamundeswarideviyad9525 13 күн бұрын
👍👍
@santhoshn4481
@santhoshn4481 15 күн бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ శ్రీరామ్ గారు హ్యాట్సాఫ్
@lakshminarayanatiramdasu8129
@lakshminarayanatiramdasu8129 14 күн бұрын
Jai Hind
@samhitasomeswarsarma1472
@samhitasomeswarsarma1472 15 күн бұрын
JaiSriRam
@venkateswararoguttikonda432
@venkateswararoguttikonda432 16 күн бұрын
శ్రీరామ్ గారు గత ఐదు సంవత్సరాలలో మా ఆంధ్ర రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద ఈ సన్యాసులు చేసిన దాడి అంత కాదు
@sudharasanamraju
@sudharasanamraju 15 күн бұрын
Jay ho Hindu 🚩 🙏👍🤝👏
@radhakrishna5929
@radhakrishna5929 14 күн бұрын
Jai shri ram bharatha mathaki jai 🙏 shriramgariki chinnavadina namaste 🙏 me speech adbutham super super
@pulipatilakshmanarao6937
@pulipatilakshmanarao6937 13 күн бұрын
Jaisriram
@sureshkurupati290
@sureshkurupati290 16 күн бұрын
🙏జై శ్రీరామ్ 🙏 జై భారత్🙏
@vimaladevi1613
@vimaladevi1613 15 күн бұрын
🎉🎉jai Sriram 🎉🎉
@malepu2202
@malepu2202 15 күн бұрын
Great sir your speech
@gopalmadineni1787
@gopalmadineni1787 15 күн бұрын
Meelo intha sakthi undani ippude thelisindi.👌👌💐💐
@venisettividyanath8143
@venisettividyanath8143 16 күн бұрын
Jai Hind 🎉🎉❤❤
@nareshgupta6344
@nareshgupta6344 15 күн бұрын
అనంత శ్రీరామ్ గారు ఇచ్చిన నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడారు మన సినిమా రంగాలలో ఉన్న లోపాల్ని ఎత్తి చూపించి హిందువులని కించపరిచే విధంగా చేస్తున్నటువంటి దర్శకుల్ని నిర్మాతల్ని వికీపీడియా వేసే విధానంలో చాలా చాలా అందుకే నీకు మా పాదాభివందనం
@muthyalavenkatarao447
@muthyalavenkatarao447 16 күн бұрын
@Batchuveerabhadrarao
@Batchuveerabhadrarao 16 күн бұрын
Super speech sir
@sridhardronamraju218
@sridhardronamraju218 16 күн бұрын
మీలాంటి కవులు,, మన సమాజానికి చాలా అవసరం , మీ విశ్లేషణకు అభినందనలు
@konankisrisailakshmidevi3554
@konankisrisailakshmidevi3554 16 күн бұрын
Very good JAI Hindu Bandhuvulaku
@indukurimuralikrishnamraju6342
@indukurimuralikrishnamraju6342 15 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼
@dprakashpraveen2558
@dprakashpraveen2558 15 күн бұрын
Jai shree Ram
@bkarunakarbkarunakar895
@bkarunakarbkarunakar895 15 күн бұрын
జై శ్రీరామ్ జై హింద్
@edetiramkrishna8519
@edetiramkrishna8519 15 күн бұрын
Jaisirama
@HemaLatha-ii4zc
@HemaLatha-ii4zc 16 күн бұрын
Jai sree ram 🙏
@parvathichittineni620
@parvathichittineni620 16 күн бұрын
మీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరణలు చేసి ధర్మరాజు పాండవుల పూర్తిగా ధర్మం వైపు ఉన్నారని కర్ణుడు కౌరవులు పూర్తిగా అధర్మం వైపు ఉన్నారని అసలు ప్రజలు ఏది ధర్మమో ఏది ఆ ధర్మము ఆలోచించుకోలేని స్థితిలో వెళ్లడానికి చేసింది కేవలం హిందూ ధర్మ సంకల్ప యాత్రలో శ్రీరాములు లాంటివాళ్ళు అంటే ధర్మరాజు జూదమాడటంలో తప్పులేదు కానీ కర్ణుడు ద్రౌపతి వస్త్రాపహరణం లో చీరలాగటం తప్పు అనలేదు మౌనంగా ఉన్నారు అని. మౌనంగా ఉండటం తప్పు అన్నారు అక్షరాలా అది తప్పే . ఏ తప్పు ధర్మరాజు జూదములో ఎందుకు పెట్టినప్పుడు అది తప్పు అని మీరు చెప్పలేకపోతున్నారు? ధర్మరాజు చేసిన అంతా గొప్ప అని సమర్ధించినప్పుడు ఇలాంటి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. అసలు జ్ఞానము అంటే మంచిని మంచిగా చెడును చెడుగా విచక్షణతో చెప్పగలిగేది అంతేగాని మీరు చెప్పే అన్న మాట విన్న లక్ష్మణుడు ఆదర్శం అదే అన్నమాట విన్న దుశ్శాసనడు మంచిది కాదని చెప్పేటప్పుడు లక్ష్మణుడు ధర్మమాచరించాడు కాబట్టి దుశ్శాసనను అధర్మం ఆచరించాడు అని చెప్పాలి అలాగే జోధ మాడిన ధర్మరాజును విమర్శించగలిగినప్పుడు మీరు దేశంలో జూదమాడటం తప్పు అని ప్రచారం చేయటానికి ఒక అవకాశం ఉంటుంది ఇలా పరస్పర విరుద్ధంగా మీరు ప్రవర్తించి ఈ దేశాన్ని హిందూ ధర్మాన్ని బ్రష్టు పట్టించారు మరి చిన్నయ్య జీరు జగన్ రెడ్డిని ఆహ్వానించి సమతా సభకు రామానుజన్ తో పోల్చినప్పుడు ఈ హిందూ మత రక్షకులు ఎక్కడ దాక్కున్నారు? 150 విగ్రహాలు పగలగొట్టి రామతీర్థలో రాముడు తల తీసేసినప్పుడు వీళ్ళ యొక్క స్ఫూర్తి ఎక్కడికి పోయింది? ఈరోజు చంద్రబాబు గారి పాలనలో ప్రజాస్వామ్య ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది . కానీ ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేయకూడదు ఆధర్మ రక్షణకు ఉపయోగించకూడదు . మీకు చేతనైతే యువతను బానిసలు చేస్తున్న హెరాయిన్ పట్టుబడింది ముందరపోటులో దానిపై చర్యలు తీసుకోమనండి. విశాఖపట్నం లో డ్రగ్ పట్టుబడింది దానిమీద చర్యలు తీసుకోమనండి ఆదాని జగన్ రెడ్డి కలిసి అవినీతి చేశారు అని ఫెడరల్ బ్యూరో ఆఫ్ అమెరికా చెప్పింది దానిమీద చర్యలు తీసుకోమనండి చానికుడు చంద్రగుప్తుడికి సలహా ఇచ్చాడు అంటే ఆయన ఒక పూరిగుడిసెలో ఉండి ప్రజా ప్రయోజనాల కోసం చేయవలసింది అంతా చెప్పాడు కానీ నేటి పీఠాధిపతులు ఆస్తులను అవినీతి రాజకీయ నాయకులను ఉపయోగించుకొని సంపాదించి హిందూ ధర్మం గురించి మాట్లాడే నైతికత ఉంటుందా శ్రీరామ గారు? ఆ విధంగా చాణక్యుడిలాగా హిందూ ధర్మం గురించి రాజు అనుసరించిన విధానాల గురించి చెబితే అప్పుడు మీరు ఆదర్శం అవుతారు కానీ పీఠాధిపతులందరూ కోట్లు కోట్లు ఆస్తులు గడించి గృహస్తి కంటే ఎక్కువ అవినీతి చేసి ఆస్తులు సంపాదించి జగన్ రెడ్డి లాంటి వాడిని ఆత్మా అని ఒకడు రామానుజాన్ని ఒకడు అని పిలిచిన వాళ్ళని ఈరోజు హిందూ సంకల్ప యాత్రకు పిలిచిన మీరు హిందూ మత రక్షకులను చెప్పుకోవటానికి హిందువులైన మాకు సిగ్గు అనిపిస్తుంది కర్ణుడిని విమర్శించిన మీరు ధర్మరాజును విమర్శించిన ట్లయితే జ్ఞాన విచక్షణ ఉన్నట్లు తప్పు ఎవరు చేసినా తప్పే ఆ తప్పును చెప్పగలిగినప్పుడే మీరు హిందూ ధర్మ రక్షకులు అవుతారు
@newvijayvasireddynewvijayv2529
@newvijayvasireddynewvijayv2529 15 күн бұрын
Exactly💯 Correct Sir.... Ee Sanathana Dharma rakshakulu last 5 Years Akkade ki poyaru
@HyderabadHyderabad-hi7rh
@HyderabadHyderabad-hi7rh 15 күн бұрын
ఎప్పటి వరకు జరిగిన అనేక అంశాలు గురుంచి క్లుప్తముగా మీరు సినిమా రూపంలో తెలియని చాలా విషయాలు చాలా మందికి ఇష్టం లేకపోయినా మీరు సినిమా తీసి చూపించారు అప్పాడు తప్పు అని పించలేదు సడెన్గా మీరు మరల మరల మేము మరేరు ఇంకొకరు తప్పు చేశారు అని నాలుక ఏటు తెరేగితే అటు ఇటూ చేపు కుంటూ మీరు జనలకీ కాంఫుస్ చ్చేస్తున్నర్రు అని నా అభిప్రాయం
@RamaraoRamarao-zs9ny
@RamaraoRamarao-zs9ny 16 күн бұрын
🎉🎉🎉
@venkataramaiahabrapudi4023
@venkataramaiahabrapudi4023 14 күн бұрын
Boledu mandi mee matalatho udiki chastunnaru. Sreeram ante Fire.👍👍👍👍👍🙏🙏🙏
@KorisapatiAnandaRao
@KorisapatiAnandaRao 15 күн бұрын
🎉
@Sunnykakashiff
@Sunnykakashiff 15 күн бұрын
Supar sir
@parvathichittineni620
@parvathichittineni620 16 күн бұрын
ధర్మ రాజు గారు భార్యని జూదములో పెట్టిన వారిని గొప్ప ధర్మాత్ములు అంటారా మరి ద్రౌపతి కూడా అడిగింది కదా తనూడి నన్నోడినా నన్ను డి తానోడినా అని దానికి ఏం సమాధానం చెబుతారు అదేవిధంగా నీవు యుద్ధం చేసేటప్పుడు బంధుమిత్రులను చూడకూడదు యుద్ధం చేయటం నీ ధర్మం అని అర్జునుడికి చెప్పిన కృష్ణుడు కర్ణుడు దగ్గరికి వెళ్లి నీ తమ్ముళ్లను చంపుకుంటావా వాళ్ళు నీ తమ్ముళ్లు అని చెప్పేసి మిగిలిన నలుగురిపై యుద్ధం చేయవద్దు అని సెంటిమెంట్ ఉపయోగించిన కృష్ణుడిది దొంగ వైఖరి కాదా? రాముడు గురించి చర్చించేటప్పుడు కృష్ణుడు గురించి చర్చించేటప్పుడు. అప్పటి సామాజిక . సంప్రదాయాలు కూడా అక్కడ ఉంటాయి. ఉదాహరణకి ద్రౌపదికి ఐదుగురు భర్తలను సమర్ధించిన హిందూ ధర్మం. భర్తకు శాపం ఉండటం వలన ఆహం చేసుకొని బిడ్డలను కంఠం సమర్ధించిన హిందూ ధర్మం మహాభారతం. హిందూ ధర్మానికి రక్షకులు అని చెప్పుకుంటున్న మీరు . నేటి ఆధునిక యువత అనుసరిస్తే ఎందుకు సమర్థించలేక ? మేము సంప్రదాయవాదులు హిందూ ధర్మం అని చెప్పుకుంటారు? సంప్రదాయవాదులు అంటే మీరు సమర్థిస్తే సీతను మాత్రమే సమర్ధించండి. ద్రౌపదిని కుంతీదేవిని సమర్థించేటప్పుడు పురాణ కథలు చెప్తారు . వాళ్లకు వరం ఇచ్చాడు ఆ ఋషి అని ఆధునిక సమాజంలో పరిస్థితులకు ఆ విధంగా చేస్తే అదేదో హిందూ సంప్రదాయం వ్యతిరేకము అనుకోని గంజాయి తాగొద్దు అలవాటు అవ్వద్దు అని చెప్పాలి గాని ధర్మరాజు లాగా జూదమాడిన పర్వాలేదు భార్యను తాకట్టు పెట్టిన పర్వాలేదు ధర్మాన్ని అనుసరించాడని చెప్పదలుచుకున్నారా శ్రీరామ్ గారు ? హిందూ ధర్మానికి వచ్చిన నష్టమేమీ లేదు నష్టం చేస్తుందల్లా హిందూ ధర్మాన్ని రాజకీయాలకు సంబంధం పెట్టడం.. కర్ణుడు తనకిచ్చిన రాజ్యంలో దానం చేశాడు అన్నారు కానీ మిత్ర ద్రోహి కాదు ఎందుకంటే ధర్మరాజు అన్న ఒక్క అబద్ధం ఆడాడు కుంజరహాని కర్ణుడు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు
@kunukusreenivasarao3215
@kunukusreenivasarao3215 16 күн бұрын
Don't comment with Half knowledge.Study Bhaghawatham and Bhagawat geeta and then comment.
@parvathichittineni620
@parvathichittineni620 15 күн бұрын
@kunukusreenivasarao3215 శ్రీరామ్ చెప్పుంది భశ్రాతం లోని కర్ణుడి గురించి కదా? అందుక్స్ని పూర్తి జ్ఞానం తో శ్రీరామ్ అనంత్ కూ చెప్పాను. శ్రీరామ్ ఉపన్యాసం విని పూర్తి అవగాహనా తో మీరు చెప్పండి. Dharmo rakshathi rakshitha.
@saiganesha1
@saiganesha1 15 күн бұрын
మీకు మహాభారతం గురించి రామాయణం మీద అవగాహన తక్కువే అని చెప్పగలను.😊
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 15 күн бұрын
ధర్మ బద్ధంగా లేని తమ పాత్ర, నిర్ణయం, నిశ్శబ్దం వల్లనే ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలయిన వారు ఇతరత్రా మంచి గుణాలే ఉన్నా వారి చరిత్ర దారుణం గా ముగిసింది. కర్మ ఫలం అనుభవించక తప్పదు. ముందు రామాయణ విష వృక్షం చదివితేనే రామాయణ కల్ప వృక్షం విలువ తెలుస్తుంది. మిడిమిడి జ్ఞానం తప్పని కనువిప్పు కలుగుతుంది.
@parvathichittineni620
@parvathichittineni620 15 күн бұрын
@pragallapativ.v.rajendraku4899 అవును రాముడు పాండవులు కూడా అనుభవించారు కదా? ధర్మార్సజు జూడమాది ఓడిపోకపోతే అసలు పందం కట్టకపోతే పాండవుల్య్ అడవులకు వెళ్ళా వాళ్ళు కాదు కదా? అలాగా పాండవులు అందరు కూడా మౌ నంగానా ఉన్నారు కదా? భర్తలస్కు బాధ్యత కదా? మిడిమిడి జ్ఞానం అన్నారు. మీ అపార జ్ఞానం తో హిందుతహ్వాన్ని పాత పా త్రాల తో నేటి సమాజానికి ముదిపెట్టి సమాజాన్ని హిందూత్వm నాశనం చేస్తున్నారు. భక్తి kharma జ్ఞానం వైరాగ్యం లో మీరు భక్తి స్థాయి నుంచి ఎదిగి kharma కర్తవ్యం నిర్వహింవజీ వర్తమానం నీ చేతిలోని విలువైన దాన్ని పోయిన క్షణం మరల రాఫు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పకుండా ఇతిహాసలా లో మంచిని గ్రహించెలి చెడును వదలాలి. కానీ అప్పటి పాత్రాలను ఇప్పుడు మీరు ప్రస్థావిస్తా ఆనాటి సమాజం లో ఉన్న పరిస్థులను ఇప్పటి సమాజం కూ చెప్తా ఒప్పించాలగ ఉండాలి. అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు చాలా పరిణామాలు జరిగిసియి కాబట్టి. కర్తవ్యం dharma మార్గం లో చేస్తూ మంచి చెడు విచక్షణ తో ఫలతం భగవంతుడికి అర్పించె నిష్కమం గ చెయ్యాలి అన్న దాని వదిలి కర్ణుడి గూర్చి చెప్పాల్సిన విమర్శింవ్హాల్సిన అవసరం శ్రీరామ్ కి ఎందుకు వచ్చింది? అందుకే క్షర్ణుడికి జరిగిన అన్యాయం చెప్పాల్సి వచ్చింది. మీరు cheppinatlu తలడిస్తా లత విషవృకదాఖందన లేదంట విషవృక్షమా రంగనాయకమ్మడి? ఆ తరువాత hindu మతం లోని పరిణామాలు డ్వాయిత ఆధ్వసైత విశిష్టద్వాత వీటి గూర్చి ప్రజలకు అవగాహన పెంచకుండా గుడులు కట్టి పీఠధిపతులు ఆస్తులు పెంచుకొని భక్తి లోన ప్రజల్ని ఉంచిత గుడి ఆస్తులు కొట్టాయొచచన? మీరు చెప్పినాదాంట్లో గుడుకు భూములు తప్పితే విశ్వం విష్ణు anta అర్ధం అబ్రహ్మకీట జనని అర్ధం లాంటివి అర్ధం చేసుకున్న దాక ప్రజల్ని ఎదగనివ్వకుండా పీఠధిపతులు లి చిత్తసు ద్ది ఎక్కడ ఉంది? రామానుజ దలిత్ గోవిందా పెట్టిందానికి ప్రజల్లోకి నారాయణ నామం పంపితే ఆయనకు ఒక విగ్రహం కట్టి ఆయన తత్వం తో వ్యాపారం చెస్తా రా? భక్తి పేరు తో? స్టాలిన్ తాను దేవుడిని నమ్మకం పోవచ్చు. Chiనజీర్ 1000 కోట్ల తో విగ్రహం కడితే స్టాలిన్ 1000 కోట్ల తో రామానుజ బుక్స్ డిజిటల్సేషన్ చేసి లైబ్రరీ కట్టారు. మేము ఆశించండి జ్ఞానం తో కూడిన అవగాహనా తో కూడిన భక్తి.
@Kasaraneni-yg5lv
@Kasaraneni-yg5lv 15 күн бұрын
Heading miss leading.no matter of చంద్రబాబు
@Siva-gv1ru
@Siva-gv1ru 15 күн бұрын
Jai NTR Jai NTR
@anasuya3862
@anasuya3862 15 күн бұрын
Well said SriRamgaru.
@HCSC2022
@HCSC2022 15 күн бұрын
💐💐💐💐✌️✌️💐💐💐💐💐💐
@HCSC2022
@HCSC2022 15 күн бұрын
✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@dharanipragadarajarajeswar735
@dharanipragadarajarajeswar735 15 күн бұрын
Proud of you
@suryareddykilimi4984
@suryareddykilimi4984 15 күн бұрын
ఎస్ సార్
@venkateswararoguttikonda432
@venkateswararoguttikonda432 16 күн бұрын
రాముడు తల దిగినప్పుడు ఈ అయిందో మొత్తం ఎక్కడుంది అమ్మవారు వెండి సింహాలు ఎత్తుపోయినప్పుడు ఈ అయిందమ్మ మతం ఎక్కడ ఉంది అప్పటికీ ఇప్పటికీ అయిందో మాత్రం భారతదేశంలో ఉంది గాని దాన్ని పెంచి పోషిస్తున్న పాలకులు
@rameshbabutammareddy8912
@rameshbabutammareddy8912 16 күн бұрын
శ్రీరామ్ గారు వైసిపి ప్రభుత్వం లో జరిగిన గుడుల పై దాడులప్పుడు రాని ఆవేశం యిప్పుడే ఎందుకు వచ్చింది కర్ణుడు జీవితం మాట్లాడే టప్పుడ కర్ణుడు మాత్రమే హీరో కనుక అతని ప్రాధాన్యత వుంటుంది ధర్మరాజు వ్యసనం గురించి ఏమంటారు మీ మీద ఉత్తర భారత హైందవ ధర్మం బాగా కనపడుతుంది కుల వ్యవస్ధ పాటించిన వారి గురించి కొన్ని వర్గాలవారిని మాట్లాడకుండా కొంతమందిని టార్గెట్టు చేసి మాట్లాడం ఏమంత గౌరవం గా లేదు రాజకీయ ఏజెండాగా సాగింది మీ ఆలోచన నా అభిప్రాయం అది
@saiganesha1
@saiganesha1 15 күн бұрын
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటో మీకు తెలవకపోవటం ఆశ్చర్యం. పరిపాలించేవాడు మూర్ఖుడు... క్రూరుడు అయితే కొంతకాలం మౌనంగా ఉండటం మంచిది అని చాణక్య నీతి. అప్పట్లో ఎవరూ ఎక్కువగా మాట్లాడలేకపోయారు. మాట్లాడిన వారి పరిస్థితి ఏంటో కోకొల్లలు ఉదాహరణలు. ఇంకా మీరన్నారు... కర్ణుడి గురించి చెప్పేటప్పుడు కర్ణుడు హీరో అని.అవును మరి రావాణాసురిడి గురించి చెప్పేటప్పుడు ఆయన కూడా హీరోనే..... కంసుడి , దుర్యోధనుడు ఇలా వీళ్ళ గురించి చెప్పేటప్పుడు వీళ్ళూ హీరోలే. కానీ ఎవరికి వీళ్ళు హీరోలో మీరే చెప్పాలి. ధర్మరాజు వ్యసనం గురించి అన్నారు . ఇలాంటి విషయాలు తెలవాలంటే మహాభారతం పూర్తిగా చదవండి. లేదంటే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచించిన మహాభారతం you tube లో దొరకవచ్చు... వినండి. కులవ్యవస్థ గురించి మీరంటున్నారు.... ప్రతీవాడి నరనరాలలో ఇంజెక్ట్ చేసారు మన రాజకీయ నాయకులు. రాజకీయ ఎజెండా... నిజమే... యద్భావం తద్భవతి.... మీ పోస్ట్ లో కూడా రాజకీయం కనపడతంది మరి.
@brambabuvarma5145
@brambabuvarma5145 15 күн бұрын
జై సీతారాం జై జై సీతారాం..!!
@MrVenky64
@MrVenky64 15 күн бұрын
కర్ణుడు మీ దృష్టిలో గొప్ప వాడు కాక పోవచ్చు....కట్టుకున్న భార్యను జూదంలో పణంగా పెట్టిన ధర్మ రాజు గొప్ప వాడు ఎలా అయ్యాడు. సినిమాల్లో అశ్లీలత గురించి నీ నుండి నేర్చుకోవాలి మేము, దిగు దిగు నాగ అనే పాట రాసింది నువ్వే అని మర్చి పోయినట్లు వున్నావు(అది కూడా కాపీ చేసిందే) పిచ్చి వాగుడు తగ్గించు.
@lankasrinivas243
@lankasrinivas243 13 күн бұрын
నిర్వాహకులు అలానే అక్కడికి వచ్చినవారు తిలకం ధరించి ఇకమీదట తిలకధారణ కొనసాగిస్తే హిందుత్వం గౌరవించే నిజమైన హిందువులుగా నమ్మవచ్చు . లేనీ వారు రాజకీయ క్రీడలో హిందుత్వను కేవలం తమ ఉనికి కోసం వాడు కుంటునట్టే.
@kunukusreenivasarao3215
@kunukusreenivasarao3215 16 күн бұрын
Elanti programs inka chala Ravali.Ippatike Chala late ayyndi.Hare krishna.🙏🙏🙏
@gangadharcharyb
@gangadharcharyb 15 күн бұрын
ఇన్ని రోజులు హిందువులు మౌనంగా వున్నారు ఇ ప్పటికైన హిందువుల్లో గ్రామ గ్రామాన చైత్య న్యం తీసుకొచ్చి హిందూ ధర్మం నీ కాపాడ ధం.
@GopinadhAllada
@GopinadhAllada 16 күн бұрын
నటన వుంది కదా అని సీనియర్ ఎన్టీఆర్ అసత్యాలతో దాన వీర శూర కర్ణ సినిమా తీస్తే మనం యెగబడి చూశాం
@goondlanarayana1480
@goondlanarayana1480 15 күн бұрын
నూటికి పది మంది చొప్పున అనంత శ్రీరామ్ లు నడుం బిగిస్తే హైందవ సంస్కృతి కాపాడ బడును.
@venkateswararao4539
@venkateswararao4539 15 күн бұрын
Sir Hindu dharmam gurinchi prathi uurlo vaypthi chendalali
@ThotaKrishnamurthy-d2l
@ThotaKrishnamurthy-d2l 15 күн бұрын
Chatta
@gopalakrishnaamirapu7794
@gopalakrishnaamirapu7794 15 күн бұрын
Sriram garu, Meeru one among cine writers,it doesnt mean you can critisize TDP leader CBN.So many chrismatic cinema actors have carried TDP flag.Because TDP support BJP could win some seats,let those MPsand MLAs contest independently and win any single seat,then the worth of BJP will comeout.We know how they have supported Jagan for the past 10 years and released lakhs of crores which were syphoned and Nirmala seetaraman declared so many times as Modis Datta putrudu.Every body knows BJP games and how many elected govts theys have thrown without morals.You talk big of BJP.Better keepup your individuality,AP people will give befitting reply.
@brambabuvarma5145
@brambabuvarma5145 15 күн бұрын
జై sriram jai శ్రీరామ్..
@PosalaDarbar
@PosalaDarbar 16 күн бұрын
హైందవ ధర్మానికి ఒక సూచన ముందుగా కులావివక్ష లేకుండా కులనిర్ములనచేయండి తరువాత హైందవ దర్మం గురించి ప్రచారం చేయండి.
@prasannamogalluru2863
@prasannamogalluru2863 15 күн бұрын
Ram characters with Cigarette and Krishna ,.... ..so many
@HyderabadHyderabad-hi7rh
@HyderabadHyderabad-hi7rh 15 күн бұрын
ఎప్పటి వరకు జరిగిన అనేక అంశాలు గురుంచి క్లుప్తముగా మీరు సినిమా రూపంలో తెలియని చాలా విషయాలు చాలా మందికి ఇష్టం లేకపోయినా మీరు సినిమా తీసి చూపించారు అప్పాడు తప్పు అని పించలేదు సడెన్గా మీరు మరల మరల మేము మరేరు ఇంకొకరు తప్పు చేశారు అని నాలుక ఏటు తెరేగితే అటు ఇటూ చేపు కుంటూ మీరు జనలకీ కాంఫుస్ చ్చేస్తున్నర్రు అని నా అభిప్రాయం
@SubbaReddy-uh5uw
@SubbaReddy-uh5uw 15 күн бұрын
When l was working as a lecturer in a degree college I worn Kumkum Bottu on my face some lecturers and students criticism me but I don't care them I told them I was Hindu
@pvcrpvcr5275
@pvcrpvcr5275 16 күн бұрын
మీరు ఏమి పోరాటం. చేస్తారో చెప్పండి. ప్రజలను రెచ్చ గొట్టడంకాదు
@saiganesha1
@saiganesha1 15 күн бұрын
ఎవరో పోరాటం చేస్తే.... మీరు వెనక నుండి చూసి ఆనందిస్తారా... ఆయన చెప్పింది వినినాక మీకు అవతల వాడి పోరాటం గురించే అనుకుంటున్నారు కానీ మీకేమి అనిపించలా
@ayyappadurgi8151
@ayyappadurgi8151 14 күн бұрын
సరస్వతి సిస్మాందేర్ ఎక్కడ ఉంది అన్న.
@meghuvlogs1996
@meghuvlogs1996 16 күн бұрын
Jai TDP Jai Janasena Jai BJP JAI Modi Shah 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊✊✊✊✊✊✊
@apparaok3868
@apparaok3868 15 күн бұрын
It is a BJP Conspiracy among Indians. Instead of providing Jobs to Indian citizens, . Therefore 18 lakhs Indians Left the Infian Citizens Ship, . Gone Abroad.
@brambabuvarma5145
@brambabuvarma5145 15 күн бұрын
డాబులు చెప్పకు పోరా,
@venkatchowdary1921
@venkatchowdary1921 16 күн бұрын
Diggu diggu nagaraja song ? enti mari
@k.Venkatasubbarao-66
@k.Venkatasubbarao-66 16 күн бұрын
ఆయన చెప్పిన మంచిమాటలతో ఇకనైనా ఆ రంగానికి దూరంగా వారు జరిగి ప్రాయశ్చిత్తం చేసుకు0టారా?
@prasannamogalluru2863
@prasannamogalluru2863 15 күн бұрын
Comments against Draupadi and Rama are condemned
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 15 күн бұрын
శభాష్
@VimalaRao-t8f
@VimalaRao-t8f 15 күн бұрын
అసలు హిందూ ధర్మం అంటే ఏమిటో మీకు తెలుసా?
@satyanarayanacharyulumarin4742
@satyanarayanacharyulumarin4742 15 күн бұрын
Avunu. Telise matlaadaadu.
@EmmuMarpu
@EmmuMarpu 15 күн бұрын
అనంత శ్రీ రామ్ గారు. మీరంటే నాకు చాలా గౌరవం. అయితే నాచిన్న డౌటు. హిందూ అంటే. దౌర్భాగ్యుడు అని చినజీయర్ స్వామీగారు అన్నారు. ఇది తప్పా. రైటా. మన స్వామీజీలు అలాగే మన సేలబ్రేటీలు మన గ్రంధాలలో ఉన్న తప్పులు చూపిస్తుంటే వారిని ఎందుకు ఊరుకుంటున్నారు
@rajubikkina4692
@rajubikkina4692 14 күн бұрын
తప్పుడు హెడ్డింగ్ లు పెట్టి సంపాదించిన సొమ్ము సొమ్మే కాదు. అటువంటి సొమ్ము నిలబడదు. హిందూ ధర్మానికి కళంకం ఇటువంటి ఛానెల్స్.
@ChandraSekhar-uh2ct
@ChandraSekhar-uh2ct 16 күн бұрын
SENIMALU MANA.DAWRABHAGYAM.NTR.RAMARAO.CHESINATHAPPLUENNO.
@dara4006
@dara4006 16 күн бұрын
సినిమాలు పాఠాలు రాసేది పక్కా బాపనోళ్లు, హిందువులే కదా ? ఏడుపు ఎందుకు. ఎందుకురా అలా రెచ్చకొడుతున్నావు. సినిమా అనేది హాస్యం. ఏది చేసినా బాబాలు, బాపనోళ్లు చేస్తారు. హిందూ కథలు అన్నీ సెక్సీ గా వుంటాయి అందుకే వాటిని అడ్డుపెట్టుకొని హిందువులే సినిమా తీస్తారు. అసలు దేవుడు ఒక్కడే అంటుంటే 30 కోట్లు ఎక్కడ పట్టుకు వచ్చావు. నువ్వు ఎంత వాగినా పైన దేవుడు ఏది రాశాడో అదే జరుగుతుంది. ఒకే దేవుణ్ణి ఆరాధించు లైక్ ముస్లిమ్ మరియు క్రిస్టియన్ వలె.
@a.l.ramanaraoramesh2200
@a.l.ramanaraoramesh2200 15 күн бұрын
మీరు ఏమిమాట్లాడుతున్నారు, తెలుస్తోందా.
@laxmivsm7316
@laxmivsm7316 15 күн бұрын
Namasthe sriram garu.Telugu cini కవిగా,గేయ రచయితగా,మే ప్రతిభ అనన్య సామాన్యం. మీరు మాట్లాడే విధానం సరస్వతి కటాక్షం.jme bhasha kowshlam vintunete Telugu thalli పులకరించిపోతోంది.me matalu vinna prathi hindu హృదయం ఆవేశంతో ఉప్పొంగుతుంది.హైందవ ధర్మాన్ని కాపాడాలని మే తపన ని హైందవ వదులంద్రు అర్థం చేసుకుని,ధర్మ పరక్షానికి నిలబతారని అసిద్దము. ఒక సినీ లిరిసిస్ట్ ఇన మీరు తప్పుని,తప్పుగా ఎత్తి చూపటం ముదావహం.meku chal dhanyavalu sriramji
@NayalataVenkataramana
@NayalataVenkataramana 16 күн бұрын
Apu raa
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 16 күн бұрын
ఎవరూ రెహ్మాన్ ఏనా తిరుమలని విమర్శించింది?
@NUshaRC
@NUshaRC 15 күн бұрын
Ee sbha last 5 year enduku pettaledu ani doubt 😂😂 Ramulavari vigrahanni avamanakaramga chidram chesinapudu kada ilanti hidhu sabhalu pettali.
@suryavykuntam
@suryavykuntam 14 күн бұрын
అయ్యా మీరు మాట్లాడే మాటలు వింటూ ఉంటే నరనరాలు ఉప్పొంగుతున్నాయి
@Koteswarao-c6q
@Koteswarao-c6q 16 күн бұрын
Antaranitaname hindoomatam
@krishnamedas5895
@krishnamedas5895 15 күн бұрын
Where all these people are hiding when YCP destroyed temples and started preaching Christianity at tirumala
@Raojiin
@Raojiin 15 күн бұрын
కుర్రవాడివి.. కాస్తంత ఇంగితం వున్నవాడివి అనుకున్నాం. .. శ్రీరామ్ నీ గురించి. ఈ హిందూ పిచ్చేమిటి? అన్య మతస్థులు అంటావేంటి? అసలు ఈ మతాల గోలేమిటి? మనకు మనం కల్పించుకున్న ఈ కృత్రిమ ప్రాకారాల మీద కూర్చొని ఈ ప్రగల్భాలేమిటి? నువ్వు చాలా చిన్నగా అయిపోయి కనుపిస్తున్నావు బాబు ఇప్పుడు.
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН