Vijayawada Doctor Family News | డాక్టర్ ఫ్యామిలీ మిస్టరీ.. | Redtv

  Рет қаралды 146,720

RED TV

RED TV

Ай бұрын

Vijayawada Doctor Family News | డాక్టర్ ఫ్యామిలీ మిస్టరీ.. | Redtv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @firsttelugu7164

Пікірлер: 67
@Time536
@Time536 Ай бұрын
ఒక ఆటిజం [ mentally challenged ] పిల్లలు ఉంటే ఆ పేరెంట్స్ చాలా కృంగిపోయి డిప్రెషన్ కి గురవుతారు దానికి తోడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా చాలా సమస్య ఎందుకు అన్ని అప్పులు చేశారు అంటే అది వారికి అత్యవసరం అయ్యి ఉండవచ్చు తమ సొంత పిల్లల మానసిక స్థితి గురించి అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అందరిని వెళ్లి అడగలేరు అడిగిన సహాయం చేసే వారు చాలా కొద్ది మందే ఉంటారు. కొన్ని సందర్భాలలో సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులు కూడా సహాయం చేయరు. ఇంక స్నేహితులు సరే సరి . డబ్బులు అడగనంత వరకే బంధాలు స్నేహాలు. ఆ బాధ వర్ణనాతీతం. మేము అలాంటి బాధే అనుభవిస్తున్నాము. అందుకే నాకు అర్థమైంది వారి స్థితి. వారందరి ఆత్మలకు శాంతి కలగాలని ఉత్తమ గతులు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻
@user-cf7bh2dd4g
@user-cf7bh2dd4g Ай бұрын
Inthaki naaku ardam kaaledu.. aa doctor ki autism kids unnara ?
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 Ай бұрын
ఒక ఉన్నత విద్యావంతుడు ఇలా చేయడం చాలా బాధాకరం..,😢
@user-cf7bh2dd4g
@user-cf7bh2dd4g Ай бұрын
House ammesi, hospital lo unna rquipments ammesi, appulu teerchi... Vere yedaina hospital lo doctor ga cheyalsindi... Wrong decision
@muralimohan9319
@muralimohan9319 Ай бұрын
Very Very Saad News
@bhukyaseetharam8661
@bhukyaseetharam8661 Ай бұрын
ఓం శాంతి. Dr
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Ай бұрын
Nice details Balaji garu, very sad.
@telluniversal1868
@telluniversal1868 Ай бұрын
Every one want to help only after death..
@siddinenivenkateswararao3041
@siddinenivenkateswararao3041 Ай бұрын
డాక్టర్ చదివి ఉపయోగం ఏముంది.? ఒక నిరాక్షారాస్యుడి కంటే దారుణంగా ప్రవర్తించాడు. చదువు కాదు ముఖ్యం, లోకజ్ఞానమే మనిషికి అవసరం అని ఈ డాక్టర్ గారి ఉదంతం తెలియజేస్తుంది. ఎంతోమంది జీవితాలను కాపాడినవాడు, ఎంతోమందికి సలహాలు ఇచ్చినవాడు, హంతకుడిగా మారాడంటే, విజయవాడలో ఉన్న సామజిక పరిస్థితులను తప్పక అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉండనిపిస్తుంది. ఎందుకంటే ఇదే డాక్టర్ వేరే నగరంలో ఉండివుంటే ఈవిధంగా ప్రవర్తించి ఉండేవాడు కాదేమో అనిపిస్తుంది నాకు.
@sv1732
@sv1732 Ай бұрын
మనిషి(Money or She) are responsible for most of the crimes.
@bvenuvenugopal5549
@bvenuvenugopal5549 Ай бұрын
😊😊😊😊😊😊😊😊😊
@bvenuvenugopal5549
@bvenuvenugopal5549 Ай бұрын
😊😊😊😊😊😊😊😊
@gudururajeswari1051
@gudururajeswari1051 28 күн бұрын
పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్యాంకులు అప్పులు చేసి పారిపోతున్నారు మా అక్షరం లేవు అని చెప్పి ఐపీ పెట్టి హ్యాపీగా
@nizamuddinshaik8798
@nizamuddinshaik8798 Ай бұрын
Very good analysis sir
@endooribaburao3026
@endooribaburao3026 Ай бұрын
Friends. Manam bagunnappude untaru losslo unte evvaru pattinchukoru...
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati Ай бұрын
Yes thalakuminchi appulucheyadam valla chesina appulaku finance kattenduku amount adjust kaavkapovadam depression guroutam Evo mental aalochanalu raavatam thank chesukovadam kaakunda thanakutumbasabhyulanu alaacheyadam samaajamlo evaru samardincharu kaani doctorgaari aalochana nenulekapothe Anna feelings tho ilaachesi thannu aathmahatya chesukunnadu.paapam chaala ghoramanipistundi.
@vprnswamy9126
@vprnswamy9126 Ай бұрын
తాహతుకు మించి అప్పులు చేస్తే ఎలా. ఏదో ఒక ఆసుపత్రిలో పనిచెయవచ్చు కదా .
@pushparao6922
@pushparao6922 Ай бұрын
Very sad episode.
@padmajapagolu9043
@padmajapagolu9043 27 күн бұрын
చాలా చాలా బాధా కరం 🙏🏽🙏🏽🙏🏽
@borramohanraopatibandla8160
@borramohanraopatibandla8160 Ай бұрын
It's correct or rang or right Amma I don't know who's honest people give them good answer save and India in this time total India.
@kvrmurty6910
@kvrmurty6910 Ай бұрын
R I P😢😢
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt Ай бұрын
Omy god srirama e ghorakali ni nasimpachayava
@PK-nv4on
@PK-nv4on Ай бұрын
ఇంటి పేరు చూస్తే అతను ఎస్టి బంజార లాగున్నారు. మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉండేది. మరి ఎందుకు రాలేదో ! ప్రభుత్వ ఉద్యోగం అయితే స్థిరమైన రాబడి ఉంటుంది.
@balakrishnaraogadagamma5940
@balakrishnaraogadagamma5940 Ай бұрын
Govt job is low income. This Dr. aimed more income.
@talluriraviroyal4122
@talluriraviroyal4122 Ай бұрын
తూ మీ బతుకులు చెడ.... ప్రతీ దానికీ కులం చూసుకోవడం చాలా దరిద్రం...
@sv1732
@sv1732 Ай бұрын
RIP Aunty.
@anukoka5361
@anukoka5361 Ай бұрын
Very sad, chala papam pani.
@venkateswararaop2997
@venkateswararaop2997 Ай бұрын
Bad friends batch spoils him.
@kumararigala631
@kumararigala631 Ай бұрын
Cheppukunte helana chestaru sir, anna avaru ayina
@bommaramakumar3665
@bommaramakumar3665 Ай бұрын
చాలా బాధాకరం
@venkatrao5731
@venkatrao5731 Ай бұрын
Doctor himself is victim of greed & depression.
@bhaskarboda6366
@bhaskarboda6366 Ай бұрын
How this Damu Balaji running his family. What is his income source
@msteja9324
@msteja9324 Ай бұрын
చనిపోయిన డాక్టర్ గారు కులం ఏమిటి చెప్పండి?
@prasadtelugutraveller5487
@prasadtelugutraveller5487 Ай бұрын
Tribe anta
@raj30bv7
@raj30bv7 Ай бұрын
He took very brave decision frnd no frnds after age 30 only cheats
@4surehelp
@4surehelp Ай бұрын
The primary purpose of education is not just preparing the child for a career, but to prepare the child to face the different situations of life. Unfortunately, it is missing in both homes and schools. - Syed Mohibur Rahaman,. Psychologist, India
@harikotikumari9310
@harikotikumari9310 Ай бұрын
Very, very sad news
@shanthishanthi2619
@shanthishanthi2619 Ай бұрын
Vere edhyina karanam unda vachemo ani pistundhi 😢😢 sooo sad
@crnarayanareddy4086
@crnarayanareddy4086 Ай бұрын
Kdikatti case lo kuudaa aa nerve cut cheassdaaniki try cheasaadu am I current?
@user-mn4hc1ov1v
@user-mn4hc1ov1v Ай бұрын
Ethics leni knowledge ante ide however badakaramu...
@nagalakshminidiganti6862
@nagalakshminidiganti6862 22 күн бұрын
Athani,manchi,thaname,,vaalaki,shapam,ayindhi,😢😢😢
@PadmaRatnam-bo4pw
@PadmaRatnam-bo4pw 28 күн бұрын
Reltives ఇబ్బంది పెట్టిన ఉండవచ్చు అప్పుల.బాధ దానం మూలం ఇదం జగత్తు
@user-bw2zq7ft5d
@user-bw2zq7ft5d Ай бұрын
Rong bro
@lazarganji6770
@lazarganji6770 Ай бұрын
RIP
@lakshminreddy558
@lakshminreddy558 Ай бұрын
He made a bad decision of setting up own business by borrowing money at high interest rate. He should not have borrowed crores of rupees. He should have developed his hospital in long term stage by stage
@pvedanthvedanth6954
@pvedanthvedanth6954 Ай бұрын
Its mistory
@user-gv6qc4ny7b
@user-gv6qc4ny7b Ай бұрын
Chadivina chaduvu vrudha...
@laxmanraoarava6942
@laxmanraoarava6942 Ай бұрын
Why are you doing this video with stale news which was already shown in the TV and published in the news paper .You have narrated paper news...Stop this type of videos..what was told by you was already published in need as it is...The entleman has not added anything new.
@shanthishanthi2619
@shanthishanthi2619 Ай бұрын
I think veella chavuki vere edhyina karanam unda vachemo ani pistundhi 😢😢
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 Ай бұрын
Pirikivaadu Appulu cheyakoodadhu
@kajanaveenkumar1907
@kajanaveenkumar1907 Ай бұрын
Hello dont comment for their issue thanu endukuu chesadoo telusuu tanani ebandii petina edavaluu guruinchii evaryna matlutunara valu vala family ne em chestarooo chepada plzz wait for department result so plzzz dont comment on him and his family
@nirmalchaturvedi5614
@nirmalchaturvedi5614 Ай бұрын
stretch legs upto blanket length..Kabir...else disaster. 🤔
@pvedanthvedanth6954
@pvedanthvedanth6954 Ай бұрын
Its all fake , Evaro Champesaaaru
@knowledgeispower2126
@knowledgeispower2126 Ай бұрын
Yes, False Prestige, waste fellow
@yadavnaragarla331
@yadavnaragarla331 Ай бұрын
Veedu dongalanjakodu
@yadavnaragarla331
@yadavnaragarla331 Ай бұрын
Veeditho interview waste
@SalmonRajuNidigatla
@SalmonRajuNidigatla 28 күн бұрын
RIP
@siddinenivenkateswararao3041
@siddinenivenkateswararao3041 Ай бұрын
డాక్టర్ చదివి ఉపయోగం ఏముంది.? ఒక నిరాక్షారాస్యుడి కంటే దారుణంగా ప్రవర్తించాడు. చదువు కాదు ముఖ్యం, లోకజ్ఞానమే మనిషికి అవసరం అని ఈ డాక్టర్ గారి ఉదంతం తెలియజేస్తుంది. ఎంతోమంది జీవితాలను కాపాడినవాడు, ఎంతోమందికి సలహాలు ఇచ్చినవాడు, హంతకుడిగా మారాడంటే, విజయవాడలో ఉన్న సామజిక పరిస్థితులను తప్పక అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉండనిపిస్తుంది. ఎందుకంటే ఇదే డాక్టర్ వేరే నగరంలో ఉండివుంటే ఈవిధంగా ప్రవర్తించి ఉండేవాడు కాదేమో అనిపిస్తుంది నాకు.
@knowledgeispower2126
@knowledgeispower2126 Ай бұрын
Correct Sir
Burning Topic : ఆయనకిద్దరు.. | NDA | PM Modi  -TV9
16:21
Two IAS Officer Daughter Case | Mumbai | Red Tv
10:43
RED TV
Рет қаралды 4,1 М.
когда достали одноклассники!
00:49
БРУНО
Рет қаралды 3,9 МЛН
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 13 МЛН
Modi And Amit Shah On Chandrababu | Delhi | Red Tv
18:02
RED TV
Рет қаралды 27 М.