Рет қаралды 577,886
బుడమేరు వరద ఉధృతి వల్ల విజయవాడ నగరం తీవ్రస్థాయి వరదలను చూసింది. జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. నాలుగో రోజు కూడా చాలా ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరదనీరు ఉంది. సోషల్‌మీడియాలో వరదనీటిలో శవాలు కొట్టుకువస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో నిజమెంత? స్థానికులు బీబీసీతో ఏం చెప్పారు?
#andhrapradesh #vijayawada #Floods #HeavyRains #SinghNagar
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...