swapna garu esari interview chesthe maha baratham gurinchi adagandi
@AshokGaddamNarasimhaКүн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@shivashankerk14764 ай бұрын
ఓల్డ్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు, డబ్బులు సరిపోవడం లేదా ?? 🤬
@YourFriend20224 ай бұрын
కథలను కాపీ కొట్టడంలో పెద్ద దిగ్గజం మాస్టర్ 😂😂😂😂. ఉదా: లయాన్ కింగ్ - బాహుబలి. నిజానికి ఒక విడియోలో మీరే ఒప్పుకున్నారు కథని కొట్టేశాం అని😂😂 ఇక్కడ నేను రాజమౌళి గారిని ఏమి అనడంలేదు అతను గొప్ప దర్శకుడు. 😊
@don...dhanaa253 ай бұрын
కాపి కొట్టొచ్చు కానీ అతని డైరెక్షన్🎉🎉 వండర్ఫుల్
@pkoppart3 ай бұрын
Emotions between relationships are always the same. Reaction to any occurrence is always the same. You can term it copying if you want, that's fine.
@Oceanofthoughts1233 ай бұрын
Nuv movie thesi choopinchu tarvata judgement matladu
@jakkaraju4003 ай бұрын
Lion King movie came after బాహుబలి
@tharunteja15392 ай бұрын
Everything is copy of a copy
@mubasheerahmed33353 ай бұрын
Bajarangi Bhaijaan2 update sir plzzz
@MdAbdulKhadeer-k1x4 ай бұрын
విజయంద్ర ప్రసాద్ గారూ మీ ఎందుకు ఫిక్సన్ కధలు రాస్తారు సామాజిక సమస్యల పై ఎందుకు రాయరు రైతు బిడ్డ పడి పంటలు నిరుద్యోగ సమస్యలపై పిల్లల సమస్య ల పై ఫ్యామిలీ సమస్య ఇంకా చాలా ఉన్నాయి ఎంత సేపు కమర్షియల్ వై పే సమాజంలో వున్న మత వ్యవస్థ ల పై కథలు రాయండి మీ అబ్బాయి రాజమౌళి గారూ గొప్ప దర్శకుడు ఆలోచించండి ఈ భారత భూమి కి కొంత అయినా సహాయం చేయండి ప్లీజ్
@sanjaybharadwaj_4 ай бұрын
Bro nv ala ankunte chala kathalu ochinay bro.... Pedha heroes kuda chesaru.... Hit kuda ayyayi ... But still mari atlane undhi society
@MySelf-y6v4 ай бұрын
Movie ni movie laga chudandi ra ayya .
@moulianjan.80414 ай бұрын
Rey babu inka enni tiyyali ra ayya
@babbera.rajeshkumar8684 ай бұрын
Narayana murthy garu teesthunnaru okkadaina ayana vinimalu gisthunnara
Writer సుజాత గారిలా ఒక innovative and కొత్త కథలు మీరు రాయలేరు , ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడే, దానికి హాలీవుడ్ మూవీ elivations add చేస్తారు అంతే
@Itdrr3 ай бұрын
Ayana Ela rasina ayana profession lo success ayyadu.Nuvvu nee Pani chusuko ra puka.Nuvvu Edo pikinattu comments lu pass chesestav.
@Tejatalks032 ай бұрын
మీరు రాయండి ఒక కథ, ప్రతీ సన్నివేశం కట్టిపడేసే విధంగా ఉండాలి అప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడండి
@srinivasulu51283 ай бұрын
Oka cenima katha rayalante Telugu yentha telusundali.telugu lo yevyna nerchukovala (paryayapadalu,pratipadhartalu,nanarthalu)elantivi.
@healthtipsandtopfacts72822 ай бұрын
Looks like forceful interview
@SaiEswarReddy2k244 ай бұрын
Patha video
@Happyending8642 ай бұрын
వీడు రాసేడంటే సినిమా పోయింది అని ..
@hulkleaderyt77572 ай бұрын
Rithu thokka ani ee comment s enduku
@CucuwiKids3 ай бұрын
Dabba...
@Spsinger90573 ай бұрын
Bjp ...e 10 yers lo unemployment gurinchi ...o movie teyandi
@helloeveryone28483 ай бұрын
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు literacy rate తక్కువ - ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు literacy rate ఎక్కువ - ఉద్యోగ అవకాశాలు తక్కువ. దానికి కారణం దేశాన్ని ఎక్కువ రోజులు పాలించిన పార్టీ. కేవలం 10 years లో రిజల్ట్ ఉండదు.
@Spsinger90573 ай бұрын
@@helloeveryone2848 meru RSs lo unnatunnaru bro meku ardamkadu
@sangaruanil65343 ай бұрын
😂😂😂😂 nv inka bjp ki support chaysthunnva@@helloeveryone2848