వికలాంగులకు ఉచిత శిక్షణ మరియు Rs. 25,00,000 వరకు సబ్సిడీ లోన్

  Рет қаралды 6,637

Ucchitha Samacharam

Ucchitha Samacharam

Күн бұрын

వికలాంగులకు ఉచిత శిక్షణ మరియు Rs. 25,00,000 వరకు సబ్సిడీ లోన్
#disabilityschemes
#subsidyloan
#prerana
www.nhfdc. gov. in
Contact Number:91-11-4580373031-
011-24363919
Email- info@nhfdc.nic.in

Пікірлер: 53
@dharavathbhadru2343
@dharavathbhadru2343 10 күн бұрын
మేడమ్! బ్యాంక్ వారు అస్సలు లోన్ ఇవ్వరు నేను బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి ఉన్నాను.బ్యాంకువారికి లోన్లుఎగ్గొట్టేవారు కావాలి వారు మేనేజర్ ,సిబ్బందికి అడినంత లంచం ఇస్తారు నాలాంటోడైతే కోటి రూపాయలు ఇచ్చిన కింద మీద పడి కట్టేస్తాను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి బిజినెస్ చేయాల్సిందే అప్పు కట్టాల్సిందే అందుకు అలాంటి వారికి బ్యాంకులు లోన్లు ఇవ్వవు
@empowercitizen
@empowercitizen 10 күн бұрын
Very Sorry to hear. మనకు ఉన్నది ఒక్క బ్యాంక్ యేన. ఒకడు ఇవ్వకపోతే ఇంకో దాంట్లో ట్రై చెయ్యాలి. RETRY. అందరు ఒకేలా ఉండరు కదా
@dharavathbhadru2343
@dharavathbhadru2343 9 күн бұрын
తప్పు మేడమ్ లోన్లు ఇప్పించే ngoఏదైన ఉంటే వారకి తెలియజేయండి లేదా వారి కాంటక్ట్ నెంబర్ ఉంటే మెసేజ్ పెట్టండి నేను మాట్లాతాను నేను SBI andra bank,,bank of India,canara bank,panjob national bankలలో తిరిగి ఉన్నాను Andra bank, లోnhfdcలోనుకోసం,sbiలోసబ్సిడీలోన్ కోసం bank of Indiaలోస్టార్ మిత్ర లోన్ల కోసంఎన్నో సార్లు apply చేసి ఉన్నాను
@ngstechtube4358
@ngstechtube4358 9 күн бұрын
నిజమే ఐనా వాళ్లు emote villege istharu
@kothaanji4357
@kothaanji4357 7 күн бұрын
మేడం గారు ఆంధ్రప్రదేశ్ బ్యాక్లాగ్ జిల్లా బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు పడుతున్నాయి కొంచెం చెప్పగలరా
@empowercitizen
@empowercitizen 6 күн бұрын
Will try
@gaddalaajaybabu4662
@gaddalaajaybabu4662 10 күн бұрын
Tell me about subsidized loans ma'am tell me how many disabilities someone has
@empowercitizen
@empowercitizen 10 күн бұрын
Prerana and mudra loans
@boddeti785
@boddeti785 9 күн бұрын
మేడం, మీరు వికలాంగులకు అవి ఇ‌స్తారూ,ఇవి ఇస్తారు అని చెప్తారు కదా, వాటికి మీరు అప్లై చేస్తారా.మేము మనీ ఫే చేస్తాం. ప్లీజ్ మేడం మాకు మీరు ఈ ‌సహాయం చేయ్యండి... please
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
Nenu service chestunanu andi. Charges emi tisukonu. Miku edana apply cheyalante ye scheme ki apply cheyyali chepandi. E mail id ki details mail cheyyandi. uchithasamacharam@gmail.com
@konaranjith
@konaranjith 10 күн бұрын
మేడమ్ నేను టీ వ్యాపారం పెట్టాలనుకుంటున్న
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
@@konaranjith ok
@KothaRajitha-bf7ld
@KothaRajitha-bf7ld Күн бұрын
Medam nenu oka vikalanguraalini naaku pellaindhi ippudu ma athhamamalu job cheyyamani tocher chesthunnaru Naku oka job kavali medam
@empowercitizen
@empowercitizen Күн бұрын
Regular ga videos chudandi. Jobs gurinchi cheptanu
@malluramadugu7276
@malluramadugu7276 10 күн бұрын
Yetuvanti business lu available lo vunnayi medam
@srinivaskumarravulakolanu
@srinivaskumarravulakolanu 10 күн бұрын
ఈ కేంద్ర ప్రభుత్వం స్కీంలు కాళ్ళు చేతులు బాగున్నవారు ముద్రా లోన్ అని ప్రధాని లోన్ అని తిరిగి తిరిగి వారికే రాలేదు వికలాంగులం మనకెప్పుడు రావాలి రాదు మీకు తెలుసి ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం లోన్ వచ్చిందా అంతా బూటకం
@empowercitizen
@empowercitizen 10 күн бұрын
Video chestanu andi
@VenkatsettiDommeti
@VenkatsettiDommeti 10 күн бұрын
నా, వ యు సు, 58,సంత్సరాలు, అ వు తుం దా,, ప్లీజ్, తె లి యచే యండి,
@empowercitizen
@empowercitizen 10 күн бұрын
Mi msg artham kaledu
@ngstechtube4358
@ngstechtube4358 9 күн бұрын
మేడం గారూ మీ నంబరు ఇవ్వండి dhiwangila సమాచారం కోసం
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
@@ngstechtube4358 ucchithasamacharam@gmail.com ఈ mail id కి mail చెయ్యండి
@lokeshnallamarla9999
@lokeshnallamarla9999 10 күн бұрын
Sabsidy loan ani petti sabsidy gurinchi cheppane ledu
@empowercitizen
@empowercitizen 10 күн бұрын
Subsidy Based on business
@nageswarainjeti5203
@nageswarainjeti5203 9 күн бұрын
edi avadam ledhu medam nenu chalaa try chesanu banks evvadam ledhu enka security adugutunnaru ave vunte bank la chuttu endhuku tirugutham cheppandi na di oks advice evanni direct ga NHFDC evvadam best
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
Miru ivvatledu antunnaru. Chala mandi istunnaru antunnaru. Nenu dini kanna better ga unte dani mida video chestanu
@sankarsankar3135
@sankarsankar3135 10 күн бұрын
నా వయసు 57 లోను ఇస్తారా
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
@@sankarsankar3135 55 వరకు ఇస్తారు
@sakkurujagannadham1429
@sakkurujagannadham1429 14 сағат бұрын
Location akada madam Visakhapatnam lo akkada pls support me
@empowercitizen
@empowercitizen 8 сағат бұрын
Idbi, punjab national Bank, andhra bank edo oka bank ki vellandi
@VenkatsettiDommeti
@VenkatsettiDommeti 9 күн бұрын
నా కు, 87,శా త ాము, అం గ, వై క ల్య ము, ఏ, స్కీం, అవు తుంది, నా కు, 58,సంత్సరాలు,, ప్లీజ్, తె లి య, ప ర చండి
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
@@VenkatsettiDommeti pension ki apply cheyyandi
@durgaprasadsankranti8276
@durgaprasadsankranti8276 10 күн бұрын
Disposable items purchase and sale business vallaki e loan esthara mam bank lo
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
@@durgaprasadsankranti8276 banker ni meet avvandi
@vasumummidivarapu163
@vasumummidivarapu163 10 күн бұрын
Madam ya business meda inya traning estara
@empowercitizen
@empowercitizen 8 күн бұрын
List lo unna vatiki istaru
@koR51398
@koR51398 9 күн бұрын
మెడం గారు కోళ్ళ పెంపకం కోసం ఇస్తారా
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
Istharu
@UpenderBandela
@UpenderBandela 10 күн бұрын
Naavayasu54nakuloanestharaacheppandi.
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
@@UpenderBandela only 55 varake
@subbareddyp5111
@subbareddyp5111 10 күн бұрын
మేడం ప్రొక్లైన్ కి లోన్ ఇస్తారా
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
@@subbareddyp5111 Bank ni approach avvandi
@kornepatimabusubhani453
@kornepatimabusubhani453 10 күн бұрын
Madem daily ₹ 300 vache work chupinchandi
@empowercitizen
@empowercitizen 10 күн бұрын
Not genuine
@Ravi-jm6ih
@Ravi-jm6ih 10 күн бұрын
Subcide aentha estaru madam garu cheppa ledu madam garu
@empowercitizen
@empowercitizen 10 күн бұрын
Vyaparam ni batti banker decide chestaru
@ratnalarajusiringi1530
@ratnalarajusiringi1530 10 күн бұрын
Milk dairy business p
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
@@ratnalarajusiringi1530 ok
@seetharamuluvelpula733
@seetharamuluvelpula733 10 күн бұрын
మేడం అసలు బ్యాంకు వారు ఇవ్వరు
@empowercitizen
@empowercitizen 8 күн бұрын
Ok
@seetharamuluvelpula733
@seetharamuluvelpula733 10 күн бұрын
సబ్సిడీ ఎంత మేడం
@empowercitizen
@empowercitizen 9 күн бұрын
@@seetharamuluvelpula733 based on business. Usually 40-50%
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 125 МЛН
Complete Analysis Of Kutami Government 100 Days Rule
13:45
Mahidhar Vibes
Рет қаралды 9 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 125 МЛН