Very nice bro మేము షిరిడి చూశాను కానీ ఈ పత్రి ఊరంతా వీడియో తీసి చూపించారు ధన్యవాదములు 🙏🙏
@laxmanyarakalapudi18702 жыл бұрын
చాలా చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు భయ్యా... అ షిరిడి సాయి బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి.... 🕉️ఓం సాయిరాం 🙏🙏🙏
@arjunnaidu63412 жыл бұрын
చక్కని వీడియో అందజేసిన మీకు ,మీ టీమ్ కు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అండీ.....ఓం శ్రీ సాయిరాం🌹🙏🙏🙏🙏🌹
@gurumurthygurumurthy41552 жыл бұрын
Baba Baba gari chakkani video chupinchanu dhanyvad
@naresh99422 жыл бұрын
Giod
@kakmananusubbu35432 жыл бұрын
@@gurumurthygurumurthy4155 9⁹
@user-jx8fb3lo8j2 жыл бұрын
అబ్బో పెద్దబాగ్యం కలిగింది మీకు
@drcsmone89582 жыл бұрын
wonderfull
@srimathipadmabhajanaavali2330 Жыл бұрын
ఓం సాయిరాం ఇంత మంచి వీడియో చూపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జై సాయిరాం
@GAnirudhReddyGunnnaanirudhredd9 ай бұрын
Om Sai Ram 🙏🙏🙏
@sudhakarmadanambedu63352 жыл бұрын
మీ ద్వారా పత్రి సాయిబాబా గుడిని చూసాం అంత శ్రమ పడి దర్శనం కలిగించినందుకు ధన్యవాదాలు.
@srinivasn10442 жыл бұрын
Patri kaadhu. Paathri
@amarsapar61562 жыл бұрын
Antha srama em ledu sir video chestaru dabbu sampadistaru anthey
@nagasubrahmanyam73502 жыл бұрын
Super video
@jalandharsabbani66692 жыл бұрын
Fake news
@varmadantuluri3347 Жыл бұрын
@rajyalakshumiv20452 жыл бұрын
చాలా చాలా బాగుంది ధనైవాదాలు నువ్వు బాగుండాలి బాబు ఆ సాయి కరుణ నీ కు ఉంటుంది,
@samelbandari2 жыл бұрын
Thimz
@padmaa99432 жыл бұрын
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం శ్రీ సాయి బాబా, చాలా చాలా బాగుంది అండి మీ వలన మాకు కూడా దర్శన భాగ్యం కలిగింది
@rajamsahadevan91902 жыл бұрын
thank you for your inframation
@enagandlamallesham42752 жыл бұрын
Super
@Amaravasu2 жыл бұрын
hi madam good night
@rdikas4234 Жыл бұрын
Caption very cheppedhi veru
@gsandhya97682 жыл бұрын
Vikram గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు చాలా మంచి వీడియో చేసారు బాబా ఎప్పుడు మన అందరి తో ఉంటారు ఆయన సంకల్పం లేనిది మనం ఏమి చేయలేము మీ ద్వారానే అందరికి తెలియ చేయాలి అనుకున్నారేమో Om sai ram 🙏
@naturelovers-ol9gv2 жыл бұрын
ఓం సాయిరాం ji🙏సూపర్ విక్రమ్ షిర్డీ సాయిరాం ఆశీషులు ఎప్పుడూ నీకు ఉండాలి అని కోరుకుంటున్నాను
@damaratna71302 жыл бұрын
మేము పోయిన వారంమే షిర్డీ కి వెళ్ళి వచ్చాము..మా అమ్మా గారు అన్నారు..సాయిబాబా పుట్టిన ఊరు వేరే ఉంది. ఎక్కడో నాకు తెలియదు అని..కానీ మాకు మీ వాళ్ళ తెలిసింది.. మీకు కృతజ్ఞతలు
@neelimapallanti55572 жыл бұрын
చాలా మంచి పని చేశావ్. భగవంతుడు నీకు మంచి చేస్తాడు.
@krishnamurthy-ck4ev2 жыл бұрын
😂😂😂😂😂😂😂
@rajuasa68192 жыл бұрын
శ్రీ సాయి బాబా చిన్న నాటి దర్శనం కలిపించినందుకు దన్యవాదాలు అన్న మీకు🙏
@kommanasai22222 жыл бұрын
జై సాయిరాం చాలా చాలా tq 🙏బాబా వారి నివాస స్థలం చూపించునందుకు మీకు ధన్యవాదములు 🙏🙏
@sivaramakrishna2 жыл бұрын
అది తప్పు మనకందరికి తెలుసు ఆయన ఆయూనిజుడు ఇదేమి నమ్మకండి
@ppramela9852 жыл бұрын
@@sivaramakrishna ½
@KrishnaSingamsetty-e9g Жыл бұрын
Jai saibu ram kaadhu Jai Sri Ram anaali bro
@vutarajabhavani53092 жыл бұрын
నా హృదయ పూర్వక కృతజ్ఞతలు సాయి బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి
@srinuamma75382 жыл бұрын
నా హృదయపూర్వక కృతజ్ఞతలు సాయిబాబాకు అబ్బాయి మీకు కూడా ఇంత మంచి వీడియో మాకు చూపించినందుకు థ్యాంక్యూ
@nugurganesh65652 жыл бұрын
Thanks🙏
@munirathnamreddy62952 жыл бұрын
@@someswararaoadiraju708 bb
@lakshmisivaraju35942 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@avularamcharan37692 жыл бұрын
@@someswararaoadiraju708 ట్556
@geethabhavaniadabala60302 жыл бұрын
క
@aganews992 жыл бұрын
good..super..duper..brother...tq.soo much..God bless u..Jai bolo sai Maha Raj ki..jai...jai sri Ram.ji ki jai.Jai sai BaBa ji.ki Jai.
@funwithharsha51822 жыл бұрын
Am very lucky today to watch this beautiful video, na chirakala korikalu neraverabotunnai ,thank you sooooo much Vikram vihari garu 🙏🙏🙏
@ravinderadepu3972 жыл бұрын
Dhannyadamulu dadu om Sri sairam
@marm3931 Жыл бұрын
TQ👏🤗🙏💐 చాలా మంచి video చేశవన్న ఆ శ్రీ సాయి నాధుని జన్మించిన ఇంటిని చూపించడమే కాకుండా చాలా బాగా వీడియో లో వివరముగా చేపడం ఎంతో బాగుంది అన్న ఎలాంటి ఎన్నో దేవ కార్యములు చేయాలన్న హార్ట్ ఫుల్ గా మా కుటుంబ సభ్యులు నుంచి నికు కృతంజతలు 🙏అందిస్తున్నాము
@sandy233872 жыл бұрын
Thanks brother సాయిబాబా నిన్ను చల్లగా చూస్తాడు ❤️❤️
@v.v.apparao93792 жыл бұрын
మీ ద్వారా సాయి.బాబాగారి ఇల్లు అందలి విషయాలు మీ ద్వారా దర్శనం కలిగించినందుకు. ధ న్యవాడములు
@satyakala2502 Жыл бұрын
మీరు చాలా చాలా అదృష్టవంతులు.. మాకు కూడా అదృష్టం ఇచ్చారు ఈ వీడియో చూపించి 🙏🏻🙏🏻🙏🏻
@sunithathimmani5987 Жыл бұрын
Thank you so much brother mi valla baba garu puttina urini chusanu punyam chesukunte tappa ilantivi chudalemu. Mi valla adi sadyam ayindi thank u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sravanthipadigela2 жыл бұрын
Thank you so much for showing up sai babas house and village 🙏..it’s a blessing to see😇
@ramadossvedurumudi20412 жыл бұрын
Sairam. Thank you very much for sharing this video with us. This is a very unique opportunity for us to learn about this place, which nobody has ever shown us. Ramadoss, sai bhakta.
@chandravijayvedantam54232 жыл бұрын
Thanks for bringing in this video..baga explain chesav tammudu nuvu kuda Devudiki Oka Namaskaram petukoo. Ekada kuda video lo petaluedu. I know your efforts in bringing in the video. Tappu ga anukoku god should give you all the power.
@kothurusridhar55332 жыл бұрын
Om Sai Sri Sai Jaya jaya Sai very good vedeo Thanq
@kakiletisrinivas47592 жыл бұрын
Super చాలా బాగా బాబా గారి గురించి బాబా జీవితం గురించి కూడా ఆయన గ్రామం ఆయన ఇల్లు అన్నీ బాగున్నాయి కాని బాబా గారి తల్లిదండ్రులు ఎవరు వారి పేర్లు ఏమిటీ బాబా gaariki అన్నా,తమ్ముడు,చెల్లి, అక్క ఎందరు తెలుసుకో వలసినది మీరు బాబా 1835 లో పత్రి గ్రామం లో పుట్టినారు అన్నారు అసలు బాబా ఎప్పుడు ఎక్కడ పెట్టారు అని ఎవరూ చెప్పలేక పోతున్నారు మీరు చూపించిన విషయాలు అన్నీ నిజమైన ఏది ఏమైనా మీకు నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@harithahari84692 жыл бұрын
Yes you are write
@KrishnaSingamsetty-e9g Жыл бұрын
Muslim fakir baba
@chandrakala8022 жыл бұрын
తమ్ముడు. చాలా బాగా చూపించావు నిజం గా. చాలా సంతోషం గా వుంది నిజం గా. ఎవరు నెట్ చూపించు లేదు 🙏🙏🙏🙏🙏🙏
@salluriajaykumar82472 жыл бұрын
కృతజ్ఞతలండి మీకు, జై హింద్ జై శ్రీరామ్
@venkatasanthamma1282 Жыл бұрын
Thanks vikram illu chupincharu sai perents gurinchi kuda thelusu kovaalani vundi om sai ram
@koteswararao3372 жыл бұрын
MAY GOD BLESS YOU FOR YOUR PRECIOUS VIDEO FOR SAI DIVOTEES. Thank you🙏🙏🙏🙏🙏
@ravishankar-pi8mg Жыл бұрын
No words to explain your efforts sir. At your age i find most of my young relatives are spending time with Apple phone and chatting in Laptops. But how come you were like this. A wonder sir. Pranamams sir.
@masthanvalimasthanvali23102 жыл бұрын
Thank you very much 😊 for showing this vedio....BABA is my always stay in my heart
@madhunelanti9562 ай бұрын
Sai baba జన్మించిన ప్రదేశం అంటే నాకు పుణ్య క్షేత్రము. మొదటి సారి చూపించారు. ధన్యవాదాలు. Jai Sai Ram
@divyag43452 жыл бұрын
Om Sri Akhilanda Koti Brahmanda Nayaka Raja di Raja Yogi Raja Parabrahma Sri Sachidanda Samardha Sadguru Sainath Maharaj ki Jai 🌹 🙏
@krishnamurthyputhucode37992 жыл бұрын
మీరు చూపించిన సాయిబాబా గారి ఇల్లు చూసాము. ఇప్పుడు ఆ ఇంటిని బాబా మందిరముగా మార్చారు. చలబాగుంది. నేను 26 సంవత్సరాల క్రితం బాబా గారి ఇంటిని దర్శించుకొని అక్కడ మా చిన్న పాపకి అన్నప్రసన, పేరు పెట్టడం జరిగింది. ఆ ఫోటోలు నా దగ్గర భద్రంగా దాచుకున్నాను. మీరు ఇప్పటి ఫోటోలు చూపించినందుకు కృతగ్యులము.
@padma.janardhan2 жыл бұрын
బాబా సాయి సత్చారిత్ర లో ఆయన పుట్టిన ప్రదేశం ఏదో తెలుపలేదు ఇంత వరకు మిస్టరీ గానే వుండి పోయింది ఆయన కులం మతం ప్రాంతం ఎవరికి తెలియదు బాబా వారు కూడా చెప్పలేదు మీరు చేసిన వీడియో కూడా బాగానే వుంది కానీ నిజాలు చెప్పే చూపే ప్రయత్నం చేయగలరు ధన్యవాదములు🙏
@Suryaprakash-es5pb3 ай бұрын
Puttaparthi satya saibaba cheppina matalu Eetanu tisinayi Real ga vunnayi , shirdi sai baba gurchi puttina date 28 sep patri village Brahmins kulam lo puttaru ani satya saibaba chepparu
@ShaikJahangeer-uu5ti2 ай бұрын
@@Suryaprakash-es5pb1
@vasavikodam37392 жыл бұрын
ధన్యవాదాలు సోదరుడ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది
@Kuchlapur2 жыл бұрын
Great Vikram!!. We personally thank you for bringing out such a wonderful video and sharing almost rarest information. Since it is a big mystery to the whole world about the birth place of Sri Sri Sachidanand Sadguru Shirdi Sainath Maharaj 🙏🏻🙏🏻
@ananthalakshmip4852 Жыл бұрын
Good Shiridi sai Baba video,Birth place super, very very Good Boy,
@sreedharc89362 жыл бұрын
We are also baba devotees. But this is first time we see Babas real birth place.really thanks to you babu
@Junnu10192 жыл бұрын
Super video om sai ram . Your lucky fellows
@sumanthokkuluru20002 жыл бұрын
He is a miracle god ,om sai ram 🙏🙏🙏 My favorite god in my whole life
@Arjun-jf3lh Жыл бұрын
@Vivekanand Velpula Mudhiraj r u support muslim god
@KrishnaSingamsetty-e9g Жыл бұрын
Miracle chese vadu Bhagantudu kaadhu.Jai Sri Ram
@Ponnath-w4gАй бұрын
చాలా చాలా థాంక్స్ బాబూ. బాబా గారు పుట్టిన ఇల్లు ఆయన తిరిగిన ప్రదేశము. నువ్ చూపిస్తుంటే నాకు eapudeapudu. పత్రి గ్రామం చూ డా లని ఆతృతగా వుంది Ayaneapudurappinchukuntado నన్ను ఓం శ్రీ సాయి నాధ సద్గరు సాయి నాథ్ మహా రాజ్ కీ జై
@sayilikethissongrajesh282 жыл бұрын
నా సాయినాధకు హృదయపూర్వక కృతజ్ఞతలు
@LeelavathiThipalapudiАй бұрын
🙏ఓం సాయి బాబా చాలా అంటే చాలా thanks మీకు ఇంత మంచి వీడియో చూపించినందు ☪️🕉️✝️ఓం సాయి రామ్ ❤️🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@mallareddypadamatimallared98562 жыл бұрын
ఓం సాయి శ్రీ సాయి జయా జయా సాయి సద్గురు సాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సల్లంగ చూడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NageswarNageswarrao-l4v3 ай бұрын
😢❤😂😂🎉🎉😢😮😅
@Himabindu-tt6he Жыл бұрын
Om Sai Ram ❤️💐🙏 thank you for your this video sir....
@leelasaiayyanki94442 жыл бұрын
When Baba himself didn't declare where he's born who r you to judge and decide his birth place...guys pls understand sai baba of Shirdi is not just a saint or fakhir....he is the 5th incarnation of Shri Dattaguru....youtubers... it's my request pls don't play with religious sentiments....the place which you have shown it's just a belief that baba was born there....but it's not exact.....it might be one of the places baba traveled so that's what we could find utensils used by him....first of all guys read sai satcharitra...written by direct sai baba devotee at that time...hemadpant...later refer the books like sai leelamrutham....then we can discuss all' these which is not there in Baba's life....dont show fake results...people may be innocent like sheep...but not all of them.....om sai ram...
@anithacinderella18832 жыл бұрын
S sir he didn't mention anything about his birth this is all false
@Emi-gc9jq2 жыл бұрын
0000kk
@raavimalliswari19272 жыл бұрын
Exactly
@CREATIVEBROTHERS-og7it2 жыл бұрын
Saibaba is muslim and not belongs to dattaguru don't spread negative news .
@maheshpancharpula52802 жыл бұрын
@@CREATIVEBROTHERS-og7it how to you see he is Muslim
@Junnu10192 жыл бұрын
Thank you. thank you........... ..........many times thank you. Thanks.
@krishnabestha69772 жыл бұрын
జై శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై చాలా బాగా చూపించరు.
@hemab4717 Жыл бұрын
Thank u soo much n happy to see baba house. U r so blessed and also we all🙏🙏thank u
@Naresh.grow19932 жыл бұрын
Maharashtra Shiridi Saibaba Dharasanma 3 Time Vellina Nenu OM Sai Ram 🙏🙏🙏🙏🙏
@yallantirajani93542 жыл бұрын
Tq Babu, బాబా ఆశీస్సులు నీకు సదా వుంటాయి
@naraharisettyrajendranath46652 жыл бұрын
Thank you babu for showing patri Village. God bless you and your channel
@hasini49332 жыл бұрын
Thank you so much
@perfectyoga69372 жыл бұрын
Thanks brother good service to shirdi saibaba and his devottes baba bless you
My favorite God in shiridi Sai Baba thank you so much broth
@saraswathichalla6977 Жыл бұрын
Thanks so much old memories ki
@sobhaprime5256 Жыл бұрын
అద్భుతం 🙏
@lakireadychandharkala21922 жыл бұрын
చాలా బాగుంది వీడియో బాబాకి వందనాలు
@siddasaisam95252 жыл бұрын
ఓం సాయి రామ్,మీకు చాలా ధన్యవాదాలు
@ramachandra789672 жыл бұрын
, సూపర్ శుభాశీస్సులు 🙏
@jonnadulasambasivarao20502 жыл бұрын
@@ramachandra78967 to
@mallikgavva54122 жыл бұрын
మీరు ఎంతో గొప్పగా చూయించారు .. కానీ మీరు బాబాని ప్రతీసారీ ఆయన ఆయన అని నిర్లక్ష్యంగా సంబోధించుట ఒక్కటే నాకు నచ్చలేదు bro .. మిగతాదంతా సూపర్ ....
@krishnanbadri24882 жыл бұрын
Thank you Vikram baba should bless you 🙏
@mogilijyothi19192 жыл бұрын
Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏
@venkatasuryanarayana16532 жыл бұрын
jai. సాయి జయ. జయ సాయి
@krishnnasaaiconstructions3572 жыл бұрын
Om sai ram Chaala danyavadalu.
@KrishnaSingamsetty-e9g Жыл бұрын
Jai Sri Ram anandi fakir Sai Baba vadhu
@rkhydbad46802 жыл бұрын
Very good babu u have done very helpful for people to know everything thing about sai baba the Lord
@jejim81742 жыл бұрын
సాయిబాబా ఎక్కడ పుట్టారో తెలియదు. ఓం సాయి రామ్
@janapallikalyan47952 жыл бұрын
Ipudey chuyinchadu inka telidu antav
@mukundamurali83422 жыл бұрын
Sai baba Mana Indian Kadhu.
@mallikajahanshaikh57952 жыл бұрын
@@janapallikalyan4795 Chupinavanni nijam kadu , swayam ga Baba chepparu Gurumulam vethaka radani
@revathireddy79642 жыл бұрын
Heart ❤️ full thanks bro neku..yem anukuntam entha divyamayina place chupinchaka kuda maku enka matalu levu..om sai ram 🙏🙏..god bless you brother ❤️❤️❤️
@saisharan15712 жыл бұрын
Jai lakshmi narasimha swami ki jai bless all child🙏 🙏❤❤❤
@kamalagorantla99962 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padidaphuvenkatalakshmi66812 жыл бұрын
Super anna meru maku chala vishyalu chepparu thank you so much👌👌💐💐💐💐
@sureshsatla58562 жыл бұрын
ఓం శ్రీ సాయిరాం సూపర్ బ్రదర్ మీరు
@rameshwarraod8026 Жыл бұрын
Chala. Manchiga. Video. Theesaru. Sai nathuduni gurinchi. Thanks.
@pranaykumar42562 жыл бұрын
Mee videos anni superb 👌 Keep it up bro👍
@yashoddawvanapalli89952 жыл бұрын
Thank you Vikram Vihari Thank you Guru Devaa Maku Patri lovunna innu Chupinadhuku Matharupuna Sathakoti Padhabhi Vandhanamulu Thank you You Tube Thank you Media
@saivantalu63742 жыл бұрын
Om Sai baba thank you so much Sai baba 🙏🙏🙏🌸🌷🌹🙏🙏🙏🌸🌷🌹
@vds72322 жыл бұрын
Thanks for this wonderful video 😊 Om sairam🙏All the best for your channel. May Saibaba blessings be with everyone of us always ✨✨
@nivaspolavaram94162 жыл бұрын
ఓం శ్రీ సాయిరాం సూపర్ బ్రో
@timmalasatish4322 жыл бұрын
...... thanks you bro ..... అంత బాగా చూపించనందుకు ,..... Om sai sai ram...
@anithamuralidharan95252 жыл бұрын
Thank you 😊 good vlog Shiridi Sai Baba bless you
@luckylickylecky39002 жыл бұрын
Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vikrampawar19332 жыл бұрын
Ram ani vadakunda Peru pettalera?
@Swamyn-hv6nl2 жыл бұрын
మీ ప్రయత్నం చాలా గోప్పది సోదరా.... నా దేశంలో ఉన్న చారిత్రక ప్రదేశాల గురించి చాలా బాగా తెలియజేస్తున్నారూ అందుకు మీకు నమస్కారాలు. 🙏🙏🙏🙏🙏 కానీ ఇక్కడకి వచ్చిన సాయబు గోప్పోడు అని కామెంట్ చేసిన నా హిందూసోదరులను ఉద్దేశించిన వాఖ్యాలు ఇవి. సాయబు ఒక ముస్లిం అయినా హిందువుగా చలామణిలో ఉన్నాడు. ఇంత పెద్ద విషయాన్ని అంగీకరించని నా నపుంసక హిందువులకు జోహర్లు. 🙏🙏🙏🙏🙏 ఛత్రపతి శివాజీ మరియు వారి కుమారుడైన శంబాజి లాంటి వీరుల పోరాటాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఔరంగజేబును గోప్ప వీరుడిగా చిత్రీకరిస్తూన్నా దాన్ని ఖండించని నా నపుంసక సోదరులకు వందనాలు🙏🙏🙏🙏🙏 మీలో ఏంతమందికి తెలుసు సాయబు ట్రస్ట్ ఆస్తుల కోసం ముస్లిం సున్ని వక్ఫ్ బోర్డు పోరాడుతుందని...
@b.b60462 жыл бұрын
Good
@KrishnaSingamsetty-e9g Жыл бұрын
Sai Baba muslim fakir baba
@akrishna52962 жыл бұрын
Jai Shirdi Sai Baba🙏🙏
@ramalakshmi28602 жыл бұрын
Sairam chalabaga Chupincheru🙏
@cheruvuramamuruthi66102 жыл бұрын
@@ramalakshmi2860 om Sai ram
@nirmalabhupathi1082 Жыл бұрын
Manchi video choopinchi nanduku Thank you so much 🙏 Om sai ram
@prasadprasad5152 жыл бұрын
చాలా tq బ్రదర్ ఓం సాయిరాం 🙏🙏🙏
@samelbandari2 жыл бұрын
Po
@KATHISMART72.2 жыл бұрын
Ur great bro nenu ippati varaku 20 times shiridiki vella eppudu baba birth place chudale ne valla chusa Next time vellinappudu pakka chustha
@shailajaallepu61562 жыл бұрын
సాయిబాబా కి జై 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@anukulamsankararao68512 жыл бұрын
Sai Bath Maharaj ki Jai. it,s a great Vikram n Exlent Consept
@mounikalakshmi94902 жыл бұрын
Chala kastapadi andari kosam chala manchi vedios and mysterious places chupistnaru........ Chala antey chala thanxx 🙂 GOD BLESS YOU❤ BOTH OF YOU 🙂 OM SAI RAM🙏 ❤❤
@srinivasulareddyappalapura19972 жыл бұрын
శ్రీ సాయి భగవాన్ నిజమైన దేవుడు ఈడో ఒక రూపంలో రెండవ లేడ మూడవ చీర సిరిడికి వచ్చినప్పుడు ఈడో ఒక రూపంలో నిజ కృతజ్ఞతలు ఉన్నానని సాక్షం చూపుతాడు
@laxmanraoarava51682 жыл бұрын
Sirdibaba. Nizamina. God
@srinivasulareddyappalapura19972 жыл бұрын
శ్రీ సాయి నిజమైన బగవంతుడు రెండు లేధా మూఢవా ధప ఆయన నిజదర్శనం యేదో ఒక విధంగ చూపుతాడు
@sreesahasra46082 жыл бұрын
Meeku devudi blessings unaaay. U are blessed. Ee video chusi memuu devudi anugraham pondhaamu ani ankuntunnaa. God bless u. Manchi video chesaru. I SUBSCRIBED TO YOUR CHANNEL
@nakkaraju81052 жыл бұрын
ఓం శ్రీ శ్రీ శిరిడి సాయిబాబా
@s.r.murthyk80972 жыл бұрын
ఓం శ్రీ షిర్డీ సాయిబాబా
@kandavilligowthami63232 жыл бұрын
Elanti babagari video chupinchinanduku chala chala thankes meeku ....
@rameshega56302 жыл бұрын
Jai sai baba 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pavithras3988 Жыл бұрын
Thank you Anna I m lucky to see thandri Om Sai Ram shradha saburi Om Sai Ram ❤🙏🌿🌷
@srilakshmireddy7342 жыл бұрын
బాబా గారు తన పుట్టిన ఊరు చెప్పాలి అనుకుంటే ఇంత కాలం ఆగరు ఇది నిజమైతే మెదట షిరిడీ సంస్థానం వారు అందరికీ తెలియజేసేవారు
@maheshnamburi30502 жыл бұрын
Yes
@sridwarakamaitv2 жыл бұрын
Correct
@TMTANVESH2 жыл бұрын
Correct cheppaaru...
@KrishnaveniReddy042 жыл бұрын
Sai baba garu ekadi nunde vacharo kadalo ledu vihari garu oka sari clear chesukonde tappuga chepte ksaminchande
@sankeerthana16954 ай бұрын
Sai. బాబా చరిత్ర అని పాత బుక్ ఒకటి ఉంది అందులో పత్రి గ్రామ లో పుట్టారు అని ఉంది అండి
@lalithaveera89452 жыл бұрын
Thank you for good information,i was very happy tears in eyes seeing the area,
@shekarbachieshekarbachie4842 жыл бұрын
om sai ram om Namha shivayaanarayana 🙏🙏🙏
@ramamadhavarao5328 Жыл бұрын
Thank you so much for showing such a divine video
@GopiKrishna-wu2tl2 жыл бұрын
Bro, this is not correct info, Sai didn't born anywhere and no one knows how and where he born, pls read Sai leelamurtham, there it is mentioned clearly, pls don't give false info reg Sai...thanks
@vijayendrakumar53782 жыл бұрын
True
@narendarkommidi95372 жыл бұрын
It's true and his true name is Chaand Miya
@karthikeyanikhil88732 жыл бұрын
@@narendarkommidi9537 who said u idiot.... What is the proof!!! Shame on you for insulting guru... You will definitely have to face the consequences