Village Boy Series start 🔥& maa village Tata ki small help 🥰

  Рет қаралды 444,267

Creative Thinks Adventure

Creative Thinks Adventure

Жыл бұрын

Yeppati nudo anukunte eppudu Kudhirindhi. 😍
Facebook Page / creativethinksadventures
మన channel page / creative_thinks_offical
Mana Twitter / creativethinkss
Follow on Instagram / creative_thinks_sri
ఇ Video meku nachindhi anukunta 🤗
Mana channel ni Subscribe chesukondi... 🥳
Thank you so much for watching..😍
Me support ni yeppatiki marchipolenu..🤗🙏
Subscribe to main channel / creativethinks 😍
Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
Song: DayFox - Let's Go Somewhere
Music provided by Vlog No Copyright Music.
Video Link: • DayFox - Let's Go Some...
Copyright © 2021-2022. Creative Thinks. All Rights Reserved.

Пікірлер: 3 100
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
👋అందరికి *Good Morning* Happy *Sunday* 💚 Soon Village *Boy* Series 😍 Have A *Nice* Day 👋
@sowjanyas1768
@sowjanyas1768 Жыл бұрын
Good morning
@bandibujjigadu4991
@bandibujjigadu4991 Жыл бұрын
hiii sri.... good morning... have a wonderful day.... always keep smiling.... love you creative thinks....
@harishpathipaka_18
@harishpathipaka_18 Жыл бұрын
Hiii good morning anna 🌄
@sowjanyas1768
@sowjanyas1768 Жыл бұрын
Happy Sunday
@gaddamnirmala6294
@gaddamnirmala6294 Жыл бұрын
Hii good morning ☘️☘️
@saikumarmavurapu4740
@saikumarmavurapu4740 Жыл бұрын
తను నడిచి వచ్చిన దారిలో ముళ్ళు ఉన్నాయి ఆ దారిలో తను పెట్టిన కన్నీళ్ళు ఉన్నాయి కన్నీళ్ళు పెట్టించిన కష్టాలు ఉన్నాయి కష్ట పడ్డ వాడికే కష్టం విలువ తెలుస్తుంది నువ్వు చేసే మంచి పని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది శ్రీ.. మీరూ తీసే village boy సీరీస్ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️❤️❤️❤️❤️❤️ మా సపోర్ట్ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉంటుంది మీ లాంటి మంచి టీమ్ కీ సపోర్ట్ ఇవ్వకపోతే మంచి సందేశాలు ఇచ్చే వీడియోలు మేము కోల్పోతాం. Always remember your creative thinks channel &team ❤️ శ్రీ..
@luckysammushorts8206
@luckysammushorts8206 Жыл бұрын
Good words
@srinivasyadav9895
@srinivasyadav9895 Жыл бұрын
మనుషుల్లో దేవుడు హర్ష సాయి అన్న. Good job Sri Anna keep it up ❤️❤️
@nachavvuneenuchastha
@nachavvuneenuchastha Жыл бұрын
Andhuku asalu chetha kanii vadeki avadeki ayyena chesada antha scerept thappa am ledhu
@krishnagundelly1886
@krishnagundelly1886 Жыл бұрын
@@nachavvuneenuchastha sare ayithe aa script ado nv chey choodam, nelanti bokka gallaki manchi chesinodu ayina thappu gane kanipistadu
@srinivasgudishe9820
@srinivasgudishe9820 Жыл бұрын
@@krishnagundelly1886 yes
@venkateshbandapelly8784
@venkateshbandapelly8784 Жыл бұрын
ఇతరులకు సహాయం చేయాలనే గుణం ఉండటం గొప్ప 💐❤️
@rakeshpendyala2590
@rakeshpendyala2590 Жыл бұрын
వీడియో చాలా బాగుంది. మీరు ఆ ఒక్క తాతకె కాకుండా అలాంటి వాళ్ళకి ఇంకెంతో మందికి సహాయం చెయ్యాలని కోరుకుంటున్న. మీరు రోజు చేసే ఖర్చులో 1% అలాంటి వాళ్ళకి ఇస్తే. అందరికన్నా ముందుగా ఒక subscriber గా నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయిత 🥰 All the best anna 💐
@ashokporella4546
@ashokporella4546 Жыл бұрын
గుడ్ మార్నింగ్ శ్రీ అన్న మీ ఊరి పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు చేసే మంచి పనులలో ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆ తాతను చూసి మీకు వచ్చిన ఆలోచనలు చాలా బాగుందన్న
@santhoshkota7883
@santhoshkota7883 Жыл бұрын
చిన్నప్పుడు చూసినప్పుడు ఎవరికైనా సాయం చేయాలని ఉంటది అప్పటి దీ గుర్తుపెట్టుకుని చేసిన నీ సహాయానికి సెల్యూట్ అన్న ఇలాంటి సహాయాలు చేసేటపుడు మమ్మల్లుని భాగస్వామలను చేయండి
@edhinijam5183
@edhinijam5183 Жыл бұрын
సూపర్ 👍👍👍👍 అన్న వెరీ గుడ్ సేవ్ మనిషిగా పుట్టినందు మనలో ఉన్నతలో కొంత అయిన సహాయం చేయాలి అది మనకు దేవుడు ఇచ్చిన అవకాశం అది ఇప్పుడు మిస్ చేసికోకు అల్ తా బెస్ట్ శ్రీ anna
@gulfloganesh
@gulfloganesh Жыл бұрын
అల్ the బెస్ట్ తొరగా పూర్తి చెయ్యాలని కోరుతున్నాను... ఈ సిరీస్ పూర్తి ఐయ్యేలోపు మీ ఊరిలో ని సొంత స్థలంలో నీకో గుడు నీకు నచ్చిన విధాంగా నిర్మించుకోవాలని ఆ దెవున్ని కోరుకుంటున్న శ్రీ... గణేశ్
@srikanth__offical_9010
@srikanth__offical_9010 Жыл бұрын
మీరు చాలా మంచిగా చేస్తారు వీడియోస్ మీ మాటలు కూడా చాలా ముచ్చట్లుగా చాలా బాగుంటాయి ముందుకు సాగాలని కోరుకుంటూ వినాయకుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నా 👌👍✊ ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కీ జై
@Ladduyadav.96
@Ladduyadav.96 Жыл бұрын
💫అవును అన్న నేను కూడా మా తాత తోని ఒక్కోసారి గొర్రెల కాడికి వెళ్లి ఇలాంటి పాత కాలం నాటి ముచ్చట్లు తెల్సుకుంటు ఉంటాను అన్న చాలా బాగా అనిపిస్తుంటది✨. LOVE FROM JOGIPET 🤩❤️❤️
@chandolifestivals5834
@chandolifestivals5834 Жыл бұрын
Sri anna super super...మనం ఎంత సంపాదించిన..అందులో కొంత దానం చేయాలి అన్న... ఆ తాతకు సాయం చేయడం చాలా చాలా చాలా చాలా అంటే చాలా నచ్చింది అన్న.. love you sri Anna
@pabbavinodbheem2085
@pabbavinodbheem2085 Жыл бұрын
మీరు చేసిన పని చాలా యూజ్ఫుల్ తాతకు హెల్ప్ చేయడం చాలా సంతోషంగా ఉంది 👍👍 శ్రీ
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
శ్రీ తాత కు సహాయం చేయడం మంచి ఆలోచన, మీకు, మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు 🙏🙏
@Prashanthchintu1212
@Prashanthchintu1212 Жыл бұрын
ప్రతి ఒకరు నీ లాగ మంచి మనసుతో అలాంటి వాళ్లకు సహాయం చేయాలి అని నా యొక్క చిన్న మానవి క్రియేటివ్ థింక్స్ ఫ్యామిలీ అందరికి
@RAJUBEDIGALA
@RAJUBEDIGALA Жыл бұрын
ప్రార్థించే పెదవుల కన్న సహాయం చేసే చేతులు మిన్న అన్నారు ...ఆ సహాయాన్ని మి వీడియో లో చూసాను శ్రీ ...మి సహాయానికి ఆ తాత తరుపున నా వందనాలు ❤️🙏 చెప్తున్న
@sambariprasanth870
@sambariprasanth870 Жыл бұрын
హయ్ శ్రీ అన్న! మీరు ఎప్పుడు ఇలాగే ఇంకా ఎంతో మందికి సహాయం చేస్తూ, ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము👏👏👌👌👍👍 అండ్ ఆల్ ది వెరి బెస్ట్ టూ విలేజ్ బాయ్ సిరీస్ అన్న👍👍💐💐🤗🤗
@gadicherlaramdoot5406
@gadicherlaramdoot5406 Жыл бұрын
Gud help Sri Anna.. and All the best for Village Boy Series.
@Allarihanvitha.
@Allarihanvitha. Жыл бұрын
శ్రీ నువ్వు చేసేది మంచి పని చాలామంది అనుకుంటారు కానీ మర్చిపోతారు ఇప్పటికి కూడా వీలుకాదు నీకు వీలుందని నువ్వు గుర్తుంచుకో అని చేసే మంచి పని ఇది. తాతకు సాయం చేయడం చాలా బాగా ఉంది మాటల్లో చెప్పలేనంత సంతోషం ఉంది మీరు మీ టీం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఆల్ ది బెస్ట్
@laxminaryanaa4030
@laxminaryanaa4030 Жыл бұрын
శ్రీ అన్న సూపర్ మనసు ఎంత గొప్పది అన్ని వీడియోలు నేను చూస్తాను
@GAGAN22922
@GAGAN22922 Жыл бұрын
బాగుంది ఈ ముచ్చట వీడియో ....అచ్చతెలుగు పల్లెటూరు .....పచ్చదనం అందాలు...తాతకు సాయం ...దేవుడు దగ్గర ఆశీస్సులు...వెయిటింగ్ సిరీస్...అల్ ది బెస్ట్...
@basithshaik9833
@basithshaik9833 Жыл бұрын
Thata😍u did a great job Anna...face lo smile ochindi ♥️thata blessings mik untay 😍🥰
@anilsiddi6311
@anilsiddi6311 Жыл бұрын
ఇతరులకు సహాయం చేయాలని మీ ఒక్క మనషు చాలా మంచిది అన్న ఇలాటివి మరినో చేయియాలాని కోరకుంటున్నాను... నా తరపున అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏Supar AnnA...... 😘
@saikrishnajampala9094
@saikrishnajampala9094 Жыл бұрын
ఇలాగే సక్సెస్ సాధిస్తూ మరికొద్ది మంది పేదవాళ్లకు సహాయం చేయాలని కోరుకుంటున్నా.....శ్రీ అన్న........
@kandalaswetha287
@kandalaswetha287 Жыл бұрын
శ్రీ గారు మోర్రం లాంటి పనులు చేసిన చేయక పోయిన ఆ తాతకు time కి అన్నం మంచి నిద్ర పోయేలా చేయండి. ఆయనే వండుకొని తినాలంటే ఒకరోజు చేత కాకపోతే అలాగే పడుకుంటాడు. అందుకే time కి భోజనం పంపించే వీలు ఉంటే సాయం చేయండి శ్రీ గారు
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
Adugutham
@banothanusha3617
@banothanusha3617 Жыл бұрын
@@CreativeThinksAdventure hi Sri garu
@kondarajumudhiraj5080
@kondarajumudhiraj5080 Жыл бұрын
Manchi alochana bro
@rrflokeditzs7285
@rrflokeditzs7285 Жыл бұрын
అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే గొప్ప వ్యక్తుల్లో శ్రీ నువ్వు కూడా ఒక్కనివి
@angel_pila_vloges
@angel_pila_vloges Жыл бұрын
hii
@VamsiVlog
@VamsiVlog Жыл бұрын
All the best 👍 తాత కు హెల్ప్ చేయడం సూపర్
@chandh4634
@chandh4634 Жыл бұрын
హర్ష అన్న చూసి సహాయం చేయాలి తాతకి. చాలా దినమైన పరిస్థితిలో ఉన్నాడు. 😢
@rajeshindur7330
@rajeshindur7330 Жыл бұрын
You're the role model of all the village people.....
@prabhudasuv8806
@prabhudasuv8806 Жыл бұрын
గుడ్ మార్నింగ్ 🌄🌅 శ్రీ హ్యాపీ సండే అల్ తాతకి మీరు చేసిన సహాయం చాలా బాగుంది ఇలాటి సహాయాలు మరెన్నో చేయాలనీ కోరుకుంటున్నాను వెయిటింగ్ శ్రీ విలెజ్ బాయ్ సిరీస్ ❤️❤️
@satishrachakonda4164
@satishrachakonda4164 Жыл бұрын
Great bro అందరూ నీలాగా సహాయం చేయలేరు నువ్వు ఇంకా చాలా మందికి సహాయం చేయాలి
@sureshmarripelly780
@sureshmarripelly780 Жыл бұрын
చెయ్యని సహయ్యని చేసినం అని చెప్పుకునే రోజులు అన్న మీరు సహాయం చేసి చెప్పుకోవడానికి చేయడానికి ఎం మొహమాటం అన్న మీరు ఇలాగే మరియెంతో సహాయం చేయాలని కోరుకుంటున్న💐😊😊
@aravindaravind8981
@aravindaravind8981 Жыл бұрын
మీ వీడియోస్ చూస్తూ ఉంటే మనసుకు ఏదో హాయిగా ఉంటది 😊😊😊
@Jahsehonfroy1
@Jahsehonfroy1 Жыл бұрын
Title super Anna😍 Kotha series & kontha Sayam👏 Good night and sweet dreams Anna😴💭💝
@sandhyasreethirumala2431
@sandhyasreethirumala2431 Жыл бұрын
Nuvvu chala great Nana Appaudu avaro Okariki help chesthune vuntavu dabbulu vunna help cheyalane manasu vundadhu kondhariki you are really great 👍👍👍👍👍💚💚
@singanamoniraghavendhra2151
@singanamoniraghavendhra2151 Жыл бұрын
Thaatha tho paisalu avaraina thiskellthe ala aannaya..papam same to same mi video chusthunte Naku kuda ma villege ma thathaya gurthosthunnaru.... Kani epudu leru. chinnapati good memories 👌👌👌👌👌👌👌
@shivakumarvidya
@shivakumarvidya Жыл бұрын
Good morning 🌅 Happy Sunday Happy journey my dear creative thinks family members 😍 We are waiting for village boy series'😍
@akhilsunkari4803
@akhilsunkari4803 Жыл бұрын
Huge love and support from karimnagar ❤️ all the best anna 💞
@dharajyenna9587
@dharajyenna9587 Жыл бұрын
Your such a Great human being Mr.Sree doing great great job God bless you keep it up.🙏🙏🙏🙏
@maruthiraj.d8745
@maruthiraj.d8745 Жыл бұрын
All tha best Sri bro e lanti videos marenno thiyyalani manaspurthiga korukuntunna
@somasekharalapati3545
@somasekharalapati3545 Жыл бұрын
Good afternoon Sri and team CTA. All the best for your upcoming Village boy's series
@prashanthprabhu1900
@prashanthprabhu1900 Жыл бұрын
Good luck anna, you are such a kind hearted person, god bless your team and family 🙏🙏🙏
@harishkota9200
@harishkota9200 Жыл бұрын
మనం రెండు వేలు అనుకుంటాం కానీ ఆ డబ్బులు వారికి ఆత్మ గౌరము మన ప్రభుత్వవాలు మంచి పని చేస్తున్నాయి
@mudirajubalraju4272
@mudirajubalraju4272 Жыл бұрын
Super 👌 sri. Prathi video ku. Ne meda. Chala. Receptict peruguthunndiii. Nuv. Thovaraga anukunnadii kavalaniii korukuntunna. 👌👌👌🙏🙏🙏🙏🙏
@smartteluguchannel632
@smartteluguchannel632 Жыл бұрын
Old memories very sweet and all the best for new series 👌
@likhithasree1883
@likhithasree1883 Жыл бұрын
All the best Sri Annaya 💓for next series 😍eagerly waiting
@Vidyalaxmi-tx7cl
@Vidyalaxmi-tx7cl Жыл бұрын
Really happy hope u well and god bless you this year,gives more sucess and happiness
@shengulasrikanth6105
@shengulasrikanth6105 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ అన్నయ్య చాలా గొప్ప పని చేశారు అలాగ ఎప్పటికీ చెయ్యాలని కోరుకుంటున్నాను
@dnchannel1648
@dnchannel1648 Жыл бұрын
మీ మంచి మనస్సుకి మీ సహాయగున్నం కీ ధన్యవాదములు 🙏 🎉
@viratkohlifans1856
@viratkohlifans1856 Жыл бұрын
చాలా బాగుంది వీడియో. తాత ఇల్లు చూసినప్పుడు చాలా బాధగా ఉండే 😔
@Sp19163
@Sp19163 Жыл бұрын
Miru elanti manchi pani chesinaduku ma vandanalu love you sri bro *u..r..next ss రాజమౌళి నువే శ్రీ bro*
@shekargonugoppula84
@shekargonugoppula84 Жыл бұрын
Chala days nundi mee videos chusthuna chala baguntay.. Comment cheddam ankuni cheyaledu... 1st time Thatha Muchata valla chestuna..venkati muchatalu. Chala baguntay.. And miru help chesi inko 4 gurki inspiration ayyaru.. Congrats and all the best for all future videos..
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
Thank you so much for your support😍.I can’t forget your Encouragement 🤗🙏🏻
@shekarthota6490
@shekarthota6490 Жыл бұрын
ఎప్పుడైనా గడిచిన రోజులే బాగుంటాయి అన్నయ్య 👍
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
avunu 🥰
@punnamchandar1838
@punnamchandar1838 Жыл бұрын
శ్రీ అన్నగారు పవన్ కళ్యాణ్ పాట పెట్టినందుకు చాలా థాంక్స్ జై పవర్ స్టార్ జై జై పవర్ స్టార్
@sudharshangummadi9530
@sudharshangummadi9530 Жыл бұрын
Really meru hero 😍me manchi manasuku 🙏🙏 meru chala chala great thammudu meru eppudu challaga happy ga undandi😍 manku unnadhe manaku goppa
@shilpareddy1454
@shilpareddy1454 Жыл бұрын
Ee video chala nachindhi sri palleturi andhalu,anubhavalu chala baguntayi all the best and team🤝 ❤️
@vinodkumarcheruku5716
@vinodkumarcheruku5716 Жыл бұрын
Good Afternoon Creative Thinks Family members ❤️🥰 Happy Sunday 🌷🥰 All The very best For new series ❤️🥳🥰 Love From Manakondur ❤️🥰🥰🥳
@sandhyasandhya1220
@sandhyasandhya1220 Жыл бұрын
Happy sunday sri&team.all the best for the new series
@miniaturecooking1012
@miniaturecooking1012 Жыл бұрын
kzbin.info/www/bejne/hXate3umfqqAiZY
@giribabu2326
@giribabu2326 Жыл бұрын
శ్రీ అన్న కష్టంలో ఉన్నప్పుడు అంటే నీకు సాయం కావలసినప్పుడు ఒక మనిషి రూపంలో వచ్చేవాడు దేవుడు అనుకోవాలి అంతే దేవుడు ప్రత్యేకంగా దిగిరాడు మనకోసం
@dhoggelapushpa7220
@dhoggelapushpa7220 Жыл бұрын
Tatati,sayam,chesaru,bagundi,all,tha,best,God,bless,you
@praveenkumarkasanagottu1013
@praveenkumarkasanagottu1013 Жыл бұрын
Good morning Anna and all the creative thinks family members... 😊😊 Happy Sunday...😊
@jsorganicagritech7691
@jsorganicagritech7691 Жыл бұрын
Village boy Series కోసం Waiting Sree😍😍😍😘...Poor People help cheshanu kani ...Creative Thinks Family la పెద్దగా ఐతే చేయలేదు Sree...Nic👌👌👌👏👏Goodnight My Creative thinks family😴😴😴😴
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
Thank you anna Good Night and Sweet Dreams 🤗🙂
@sampathvlogs1432
@sampathvlogs1432 Жыл бұрын
Super anna video all thr best anna meku me team members ki success kavali anna love u all 👍👍👏👏👏🥳🥳🥳🥰🥰🥰good hlping anna Mr videos chusi chala nerchukuna anna iam proud of u anna good anna meru epdu happy ga undali anna meru🥳🥳🥳🥳🥳
@SahodariDiaries
@SahodariDiaries Жыл бұрын
Nice vedio annaya Thata garu tho manchiga matladaru annaya and ayanaki manchiga support chestanu anaru happy ga Anipinchindi Keep Supporting annaya We will also support you always That's y love ur vedios annaya
@sagarchinthala7702
@sagarchinthala7702 Жыл бұрын
22:40 సాత్విక పపుడలు తినుడు వేరే లెవల్ 😂😂🤣😂😂😂
@jyothilaxmangnanaboiana1127
@jyothilaxmangnanaboiana1127 Жыл бұрын
Hii good morning hi good morning Shree Monika akka how are you to all family members 💕💕 happy Sunday 😊💟💟
@KummariShiva-fb3lq
@KummariShiva-fb3lq Жыл бұрын
థాంక్యూ సో మచ్ బ్రోహ్యాండ్ గుడ్ ఈవెనింగ్ఆ దేవుడు ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఎల్లకాలం ఉంటాయి🙏🙏🙏🙏
@sugunasagar7255
@sugunasagar7255 Жыл бұрын
మీ మంచి మనసుకి జోహార్ శ్రీ అన్న 🙏👌
@sirijakkula8373
@sirijakkula8373 Жыл бұрын
Great personality is not from great back ground it's from great heart All the best Sri anna
@jithureddy7755
@jithureddy7755 Жыл бұрын
వీడియో ని SKIP చెయ్యకుండా చుడండి శ్రీ అన్న అభిమానులు
@chotuswapna6699
@chotuswapna6699 Жыл бұрын
Such a Great Heart Annaya miru apudu ela happyga Vundali
@thirumalarajkumar6763
@thirumalarajkumar6763 Жыл бұрын
SRI super heart'touching ❤️💪🔥 తాత గ్రేట్ 💪
@harishpathipaka_18
@harishpathipaka_18 Жыл бұрын
Good *morning* anna 🌄 Have a *good* day💟
@santisrinivas
@santisrinivas Жыл бұрын
Good night Sri Anna and mounika Akka ☺️❤️ creative thinks families all 🥱😴 sweet dreams 💤
@pellytejaswi4547
@pellytejaswi4547 Жыл бұрын
Dhonga dhorikada bro.....aha thathayyaki help chesinandhuk tq bro ......manchi manasu meedhi.....happy to see u all....all the best for ur Village boy series👍👍
@akashpallikonda007
@akashpallikonda007 Жыл бұрын
Good afternoon all the team first time vinayaka chavithi vedukalo busy ga undi video vachina roju chudalekpoyanu but iroju chusi chala happy ga undhi elanti hadavidi chusthe ...good job sri anna keep going
@nandyaramvishali3003
@nandyaramvishali3003 Жыл бұрын
This kind of helping videos do you ever make what a great idea god always blessed you guys :)
@aravindgopathi5431
@aravindgopathi5431 Жыл бұрын
❤️
@Venomking454
@Venomking454 Жыл бұрын
@Nandyaramvishali 👋🏻😊
@jamalpuriraju3216
@jamalpuriraju3216 Жыл бұрын
Be Lated Happy Vinayaka Chavithi., Creative Thinks Family members...All the best for Village Boy Series ....
@UVka15
@UVka15 Жыл бұрын
Naa eyes nundi water vachaye meru chupistuntey God bless u sri meru chestunna e help ki
@sunnyrohan
@sunnyrohan Жыл бұрын
Super guys proud of you creative thinks Super star: Sri ⭐️ Making star : Mounika 📸 Smiling queen: sathwika 👸 Greatest girl: gangajala 💎
@laxmanoldisgoldvlogs
@laxmanoldisgoldvlogs Жыл бұрын
అన్నా తాత కు గ్యాస్ ఇవ్వు 👍💞🙏
@etukalaramya6035
@etukalaramya6035 Жыл бұрын
No thatha ki gas vaddu thatha ki gas off cheyadam marchiothe blast avuthundhi kadha
@machagiridhar4402
@machagiridhar4402 Жыл бұрын
Goodmorning sri🌇 finally Village Boy Series 😎🔥 waiting is over Happy Sunday sri...
@kannakhmk3678
@kannakhmk3678 Жыл бұрын
Good job bro enkka వీలైనంత సహాయం cheyalli ani manasu purthigaa korutunnaanu all the best
@vanajanallagonda
@vanajanallagonda Жыл бұрын
శ్రీ అన్న సూపర్ చాలా బాగా చేశారు ఇలానే మంచి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం అన్న
@bojjasiva1353
@bojjasiva1353 Жыл бұрын
శ్రీ తాతకి హెల్ప్ చేయడం చాలా బాగుంది ముచ్చట వీడియో కూడా చాలా బాగుంది
@Sriyadav116
@Sriyadav116 Жыл бұрын
Good Afternoon Creative thinks Family ❤️ Happy Sunday 😍 All the very best for new series 🎥🤗 🎥 ఇలానే అందరూ హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😍
@harithaavula..8944
@harithaavula..8944 Жыл бұрын
Nice vidio sri anna...all the bst
@bhavanisajan
@bhavanisajan Жыл бұрын
Super vedio Sri Anna😍,,......Ela ne Inka manchi manchi vedio thiyalani ND poor people's ki help cheyalani korukuntunnam Sri Anna.......mncl
@nagayadav2229
@nagayadav2229 Жыл бұрын
😍😍😍
@akireddyshankaramma4205
@akireddyshankaramma4205 Жыл бұрын
Naga yadav🥰🥰🥰
@sri_balaji96
@sri_balaji96 Жыл бұрын
శ్రీ మిరు హ్యాపీ గా ఏప్పుదు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్న ❤️
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
Thank you
@ramavathurajkumarnaik2708
@ramavathurajkumarnaik2708 Жыл бұрын
@@CreativeThinksAdventure అన్న నువు వ్యవసాయం మీద మంచి వీడియో తీయాలి రైతు కూలీల కష్టాల గురించి వీడియో తీయాలి అన్న పంట వేసిన కాడ నుండి పంట దిగుబడి వచ్చేదాకా వీడియో తీయాలి అన్న మార్కెట్ లో జరిగే మోసం గురించి వీడియో లో తీయాలి అన్న పంట
@prasadvlogs6538
@prasadvlogs6538 Жыл бұрын
@@CreativeThinksAdventure annayya amma nanna la perlu cheppu plzzz 🤗🙏
@anushaellandula7092
@anushaellandula7092 Жыл бұрын
@@prasadvlogs6538 Anjali. Sharayya
@prasadvlogs6538
@prasadvlogs6538 Жыл бұрын
@@anushaellandula7092 tqs
@rajithasuddala5852
@rajithasuddala5852 Жыл бұрын
A thatha face lo chinna smile chalu pisal ani annadu 😔😔🥺🥺meru epudu happy ga vundali anna meru anukunna gaols ni reach avvali ani manasupurthiga korukuntunna🙂🙂
@sunithagudiboyina4178
@sunithagudiboyina4178 Жыл бұрын
All the best annaya all creative thinks family members ki
@aksharachiluka5563
@aksharachiluka5563 Жыл бұрын
Hat’s off for all your efforts 😓
@p.karthik2636
@p.karthik2636 Жыл бұрын
Hi Sri anna👍 you are great human being 💐👌🤝🙏i am proudly said meeru future lo manchi position lo untaru🙌🤗
@mohdyusof8075
@mohdyusof8075 Жыл бұрын
Ma dagara unaru
@prasadyadav..1683
@prasadyadav..1683 Жыл бұрын
Anna Neasutluuu Hudaleee Sri Anna Super Sri Anna...😊👌
@vijaygendewad5750
@vijaygendewad5750 Жыл бұрын
Chala chala bagundhi vlog e video lo nacchina thata ku help cheyadam manchiga anipinchindhi
@tejureddy7260
@tejureddy7260 Жыл бұрын
Words can't describe ur character brother 🤗,ur always be kind to everyone 👍 keeeeeeep goooooong onnnnnn👍 best of luck for ur next series🤝
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
😊😍
@rajenderuppu101
@rajenderuppu101 Жыл бұрын
మా ముత్తాత నీ చూసావా తాత అని ఫుల్ హ్యాపీ గా ఫిల్ అయ్యావ్ శ్రీ 💙
@adavellithirupathireddy636
@adavellithirupathireddy636 Жыл бұрын
Hi
@nakkasrinivas5317
@nakkasrinivas5317 Жыл бұрын
All the best sri bro & Creative thing's team all
@rajuerra6456
@rajuerra6456 Жыл бұрын
గుడ్ థాట్ శ్రీ తాత కి హెల్ప్ చేయడం బాగుంది
Badi Video Making 😍 time lo 😂
19:39
Creative Thinks Adventure
Рет қаралды 383 М.
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 2,9 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 61 МЛН
Village Boy Ep1 Funny 😂🤣Making Muchata | Creative Thinks
31:10
Creative Thinks Adventure
Рет қаралды 450 М.
rose plant chemical spray 🌹🌹🌹
3:58
MM lifestyle
Рет қаралды 699
Nallagonda travel Muchata😍 & Drone Crash 😣😒
17:39
Creative Thinks Adventure
Рет қаралды 541 М.
మన Channel Birthday & Surprise gifts 🤩🥳😍
22:29
Creative Thinks Adventure
Рет қаралды 1 МЛН
Village Boy Cycle video Making muchata 😂😃😂
21:51
Creative Thinks Adventure
Рет қаралды 319 М.
maa village lo Mokkulu Start chesam 🙏 & funny sports 🤣
27:17
Creative Thinks Adventure
Рет қаралды 643 М.
Mounika Rendla 100 video's  special Video 😍 & Tour
25:08
Creative Thinks Adventure
Рет қаралды 418 М.
Part 6 Making time lo Muchatlu 🤣😂 and 🙄
17:33
Creative Thinks Adventure
Рет қаралды 495 М.
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 2,9 МЛН