My Home Tour || Village House tour || we are sentimental fools

  Рет қаралды 984,619

Village Vihari

Village Vihari

Күн бұрын

Watch : My Home Tour || Village House tour || we are sentimental fools
For Brandings, Sponsorships & Paid promotions / villagetouristvlogs
home tour,Village tourist home tour,shahid home tour,village tourist,home tour telugu,home tour india,house tour,house tour village tourist,shahid house tourist,village tourist channel,village tourist shahid,village tourist narendra

Пікірлер: 2 700
@agriculturelandsale5332
@agriculturelandsale5332 4 жыл бұрын
వెల్డన్ బ్రో ఇల్లు చిన్న ఉందని చాలామంది సిగ్గుపడతారు.చూపించడానికి మీరు మాత్రం గ్రేట్. మీ ఇల్లు చిన్నది మి మనసు పెద్దది అనిపిస్తూ ఉంటుంది.
@divyamoksha4850
@divyamoksha4850 3 жыл бұрын
Yes
@shekarkolluri9466
@shekarkolluri9466 3 жыл бұрын
Sai.
@saranakka4621
@saranakka4621 3 жыл бұрын
Really correct good boy
@guddmollanareshnaresh6276
@guddmollanareshnaresh6276 2 жыл бұрын
Hii bro
@sunilkumar5496
@sunilkumar5496 Жыл бұрын
E uru bayya meedhi
@anjaliodugu8776
@anjaliodugu8776 4 жыл бұрын
తమ్ముడు మీ మాటలు విన్న ప్రతి సారి మనసు ప్రషంతముగా ఉన్నది
@shireeshapalakurthy699
@shireeshapalakurthy699 3 жыл бұрын
Muslims ai uñdi hindu témple videos chestunnaw... Really proud of you 👍👍👍👍🙏🙏🙏🙏allthe best,,,,. Gódbless u., Húrtfúlly appreciate n respect u.. 👍👍
@amruthmenta9974
@amruthmenta9974 3 жыл бұрын
There are some people who always follow both hindu and muslim traditions may be he is that categorie
@vijaykethavath5555
@vijaykethavath5555 3 жыл бұрын
@@amruthmenta9974 not some andhra lo almost 🙏
@ajayreddy3420
@ajayreddy3420 2 жыл бұрын
Ma oorlalo a badhalu lev bro Hindu muslim madya, asal religion vishayame raadu
@AshokKumar-ve9dh
@AshokKumar-ve9dh 2 жыл бұрын
Musulim ma aa anna
@suvarnameduru9951
@suvarnameduru9951 3 жыл бұрын
భలే ఉంది తమ్ముడు మీ ఊరు. మీ హౌస్ర్ షెడ్ అంత చాలా బాగుంది. మీ భాష ,మీ యాస బలే గమ్మత్తు గా ఉంది. మీ వీడియోస్ చాలా చూసాను అన్ని సూపర్. యూట్యూబ్ లో బెస్ట్ ఛానల్ మీదే. మీ అమ్మగారూ చాలా మొక్కలు పెంచారు. మీరు ఎలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి. Keep going.
@sudarsantadangi6362
@sudarsantadangi6362 3 жыл бұрын
నీ మాటల్లో తెలుస్తుంది నువ్ ఒక good పర్సన్ అని
@damerasrilatha9845
@damerasrilatha9845 3 жыл бұрын
House nachina vallu like
@ejeevan7106
@ejeevan7106 3 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳
@ghousebasha3548
@ghousebasha3548 3 жыл бұрын
Super 🏠 bro meru apudu elana manchiga undali
@seenuvillageboy5788
@seenuvillageboy5788 3 жыл бұрын
Manishi machodu ithe illu yedaina parledhu
@SivaSiva-ol9fq
@SivaSiva-ol9fq 2 жыл бұрын
Hiii
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 4 жыл бұрын
స్వఛ్ఛమైన మనసున్న నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది బ్రదర్, all the best
@VillageViharichannel
@VillageViharichannel 4 жыл бұрын
Tq sita akka
@Siri_trendy_fashions.
@Siri_trendy_fashions. 4 жыл бұрын
kzbin.info/www/bejne/gnm0q6GYoNiFeqc please 🙏🙏🙏
@bojjagangadhara8587
@bojjagangadhara8587 3 жыл бұрын
మన రాయసీమ భాష ఎట్లా ఉందో అలాగే మాట్లాడటం చానా బాగుండాది బా కొందరు వాళ్ళ స్థానిక భాష వదిలేసి స్టైల్ గా బిల్డప్ కొడతారు కాని మీరు సూపర్ బ్రో మీ ఇల్లు కూడా చాలా బాగుంది బా
@arv8231
@arv8231 3 жыл бұрын
you feel proud of your house and family. You didn’t show false prestige that’s why I like it
@mobul1017
@mobul1017 3 жыл бұрын
ఇంత సహజమైన మనస్తత్వం షాహిద్ మీది, ఎలాంటి కల్మషం లేని మనసు నీది, మీరు అందరూ పర్యావరణ, పశుపక్ష్యాదులు మీద ఎంతటి ప్రేమ కనపరుస్తున్నారో తెలుస్తుంది....
@swethaskitchenvlogs8457
@swethaskitchenvlogs8457 4 жыл бұрын
Hi bro nenu e video eroju chusthunanu bro ఇల్లు ఎంత పెద్ద ఉందో అని కాదు బ్రో ఇంట్లో ఉండే మనుషుల్లో ప్రేమాభిమానాలు ఉంటే చాలు అది మీ దగ్గర ఉంది
@vijayakumarip4194
@vijayakumarip4194 3 жыл бұрын
Yes
@jaswanthroyr873
@jaswanthroyr873 3 жыл бұрын
సూపర్ అక్క
@anuradhamudiraj1804
@anuradhamudiraj1804 4 жыл бұрын
Me ఇల్లు చాలా బాగుంది షాహిద్. Kitchen and me వాకిట్లో ఉన్న అరుగు చాలా బాగుంది.... అరుగులు చూసి చాలా సంవ్సరాలు అయింది. మా వూరు గుర్తొచ్చింది.
@shravsqueen6998
@shravsqueen6998 4 жыл бұрын
Bro medi achhamaina palketuru la vundi and me house superrrr ga nachhindi munduki al kanipinchela vubdatam baga nachhindi
@shravsqueen6998
@shravsqueen6998 4 жыл бұрын
Adi nanna jaaji bro and pikadam kadu koyadam
@saisrisravanthi1412
@saisrisravanthi1412 4 жыл бұрын
చాలా మంది youtubrs వాళ్ళ వీడియోలో background music విపరీతంగా పెట్టి ఇరిటేట్ రప్పిస్తారు కానీ మీ వీడియో simple and descent గా బాగున్నాయి ,చుడాటనికి కూడా చాలా ఇంట్రస్ట్ గా ఉంది Thanks bro మీ ఇళ్లు చాలా బాగుంది ,good luck bro
@rameshchetty4716
@rameshchetty4716 3 жыл бұрын
Simple village living...Open hearted...Brave hearted young man.
@saipriyaadavelly1813
@saipriyaadavelly1813 3 жыл бұрын
your house is so good I can remember our village environment with lot of memories .hope you will reach everything you want.
@priyanaidhu8261
@priyanaidhu8261 4 жыл бұрын
I don't ever follow him , don't ever watch his videos but this was somehow recommended, this video is so pure... love it ❤
@chappidiprakashreddy6062
@chappidiprakashreddy6062 4 жыл бұрын
7
@pavannaidu7229
@pavannaidu7229 4 жыл бұрын
Hlo...thn y ths comment😂
@priyanaidhu8261
@priyanaidhu8261 4 жыл бұрын
read completely nd comment
@pavannaidu7229
@pavannaidu7229 4 жыл бұрын
Cool...it was in a hurry
@pavannaidu7229
@pavannaidu7229 4 жыл бұрын
Dont mind it ...
@Abhi-fd6ik
@Abhi-fd6ik 4 жыл бұрын
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చి, తన బొమ్మలు, బట్టలు ,ఇల్లు, అంతా చూపిస్తారు గా అట్లనే అనిపించింది నాకు చిన్న పిల్లల సంతోషం నీ మొహం లో కనపడింది భయ్యా. ఎవరి ఇల్లు వాళ్లకి ఇంద్ర భవనం
@sanjanaramesh8811
@sanjanaramesh8811 4 жыл бұрын
Amma gariki oka like
@jyothinandyala2574
@jyothinandyala2574 3 жыл бұрын
U r pure by heart..keep this innocent and purity forever..god will give you everything
@madhaviitikala2315
@madhaviitikala2315 3 жыл бұрын
మీ మదర్ చూడడానికి మీ సిస్టర్ లాగా ఉన్నారు... Nice family ..and wish you all the best for 1M subscribers👍 ఒక గొప్ప youtuber గా పేరు రావాలి అని కోరుకుంటున్న 👍🎉
@jyothsnaaneel
@jyothsnaaneel 3 жыл бұрын
Life with plants, animals lovely house...purely like your heart bro 👌👌👌👌
@tejujanu4178
@tejujanu4178 4 жыл бұрын
Actually I don't know about ur channel but 1 I saw this home tour vedio at 1'Oclock and now time is 5:20 I'm continuously watching all ur vedios the only thing because you and Narendra was talking in very natural. i like ur vedios and way of explaining was good , keep going , all the best guys...
@chintubindhu7131
@chintubindhu7131 4 жыл бұрын
Same me also
@manjulagajanand1979
@manjulagajanand1979 4 жыл бұрын
Shahid your group is too humoures... Loved village atmosphere... The way you r connected to villagers your moms collection of plants r superb.... Good job n good luck
@VillageViharichannel
@VillageViharichannel 4 жыл бұрын
So nice of you
@aparnavineeth6253
@aparnavineeth6253 2 жыл бұрын
Anna tree si madulu kotara anna
@NSHG786
@NSHG786 2 жыл бұрын
చాలా బాగుంది నాన్నా మీ ఇల్లు...నిష్కల్మషమైన నీ మనసులాగే....!! ఈ మధ్యే నీ వీడియోస్ చూస్తున్నా...చాలా కష్టపడుతున్నావ్....కొన్ని వీడియోస్ చూసాక...వాటిని షూట్ చెయ్యడానికి నువ్వు పడ్డ కష్టం చూసి వెంటనే సబ్స్క్రయిబ్ చేసుకున్నా...నువ్వు ఈ ఛానల్ ద్వారా ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేస్తూ...మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తున్నా... మతభేదం లేకుండా మంచి మంచి టెంపుల్స్ కూడా షూట్ చేస్తున్నావు...చాలామంది దైనందిన జీవితంలో వెళ్లాలనుకున్నా...చూడాలనుకున్నా.. సమయం కుదరక..ఆరోగ్యం బాగుండక వెళ్లలేకపోతారు...అలాంటి వాళ్లందరికీ ఉపయోగ పడేలా చాలా చక్కగా, వీలైనంతవరకు స్పష్టంగా తీస్తున్నావు వీడియోస్...ఒకవేళ వీలు చేసుకుని అక్కడికి వెళ్లినా కూడా కొన్ని ప్రదేశాలు ఇంత స్పష్టంగా చూడలేమేమో...ఆ కొరత లేకుండా నువ్వు నీ వీడియోస్ ద్వారా తీరుస్తున్నావు... గాడ్ బ్లెస్స్ యు...నిన్ను నీతోపాటు వీడియో షూట్ కి సపోర్ట్ చేస్తున్న నీ ఫ్రెండ్ నరేంద్ర కు ఆ భగవంతుడు రక్ష గా ఉండాలని కోరుకుంటున్నా...చిరంజీవ!!
@kavaliramesh7974
@kavaliramesh7974 2 жыл бұрын
అన్న నేను మీవి అన్ని వీడియోస్ చూస్తాను మాకు తెలియని ఎన్నో దేవాలయాలు చూపిస్తున్నావు మీకు చాలా కృతజ్ఞతలు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి🌺🙏🌺
@anuragyenumula580
@anuragyenumula580 4 жыл бұрын
Intha manchi biddalanu kanna mee thalli tandrulaku🙏 meku manchi future vundi shahid and narendra but meerentha edigina ilage vundandi kalmasham lekunda😊 ma andari support and God blessings meekeppudu vuntayi all the best👍brothers
@srideviperikala1370
@srideviperikala1370 4 жыл бұрын
I really liked you video. Such honest and genuine video. No hype and hungama. Love. Good luck and keep rocking
@VillageViharichannel
@VillageViharichannel 4 жыл бұрын
So nice of you
@sudheervemana
@sudheervemana 3 жыл бұрын
U r a nice person.... Ur parents are proud of you.
@RaysAstrophotography
@RaysAstrophotography 3 жыл бұрын
So relaxing. Authentic Video! Love it!
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 жыл бұрын
మట్టిలో మాణిక్యం అన్నట్లు గా ఉన్నారు మీరు, ఎంత చిన్న ఇల్లు బ్రో, అతి త్వరలో బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు చాలా సహజంగా, మట్టి అంత స్వచంగ ఉన్నారు. ఇక నాకు వాస్తు తెలుసు కానీ మీరు దిక్కులు చెప్పలేదు, కనీసం ముఖ ద్వారం ఏ దిక్కున ఉన్నదో చెప్పలేదు, కానీ ఎంట్రన్స్ లోనే kitchen ఉండటం బాగాలేదు బ్రో. మీరు కొత్త ఇల్లు కట్టుకునే ట ప్పుదు, నన్ను వాస్తు అడగండి చెపుతాను 👍👍👍 పల్లెటూర్లలో హిందూ ముస్లిం లు చాలా స్నేహంగా, సోదరుల లాగా ఉంటారు, బిగ్ boss లొ SOHAIL గుర్తుకు వస్తున్నాడు. రోజు కొంచం తులసి ఆకు తిను, చాలా మంచిది తమ్ముడూ, మీ అమ్మ చాలా మంచిది అనుకుంటా అలాగే మిమ్మల్ని పెంచింది.
@anithak629
@anithak629 4 жыл бұрын
ఇరుకు ఇల్లు ఐనా supperb గా ఉంది ఇల్లు.... అరుగు సప్పర్ 👌👌👌👌.... చెట్లు 👌👌👌👌👌..... ముచ్చట గా ఉంది ఇల్లు nice 👍👍👍👍👍👍👍👌👌👌👌 స్వచ్ఛమైన మనుసు 🙏🙏🙏🙏🙏🙏
@arfiabegum8000
@arfiabegum8000 4 жыл бұрын
Nice brother felt happy by seeing your home & your friends are really great & u are lucky to have such friends. Tq
@Me_Naresh3876
@Me_Naresh3876 3 жыл бұрын
Bro me inti beeruvalo laxmi ammavari bomma vundi ..I'm so touched... 😊
@harinisantharaobaratam7164
@harinisantharaobaratam7164 3 ай бұрын
మీ అమ్మ, నాన్న గారికి వందనం, మిమ్మల్ని భలే తీర్చిదిద్దారు.
@seshusai8558
@seshusai8558 3 жыл бұрын
Brothers మీరు చేసే సాహస, చారిత్రక దర్శనం యాత్రలు చాలా బావున్నాయి అయితే మన ఊర్లలో చాలా చిత్రమైన talent ఉన్న వ్యక్తులు మన మధ్యే ఉంటారు వారిని వారి విద్యని ప్రపంచానికి తెలియచేయండి జయహో విజయ విలేజ్ విహారి
@prasannampk
@prasannampk 3 жыл бұрын
Such a pure soul you are stay blessed🙏
@KiranKumar-vl8ff
@KiranKumar-vl8ff 3 жыл бұрын
షాహిద్ సూపర్ నిర్మొహమాటంగా చూపించావ్👌👍 రియల్ హీరోస్ subscribe చేయమన్నారు
@sujathaattili9912
@sujathaattili9912 3 жыл бұрын
Thammudu mi home chala bagundi Miru manchiga building kattukovalani Korukuntuna Malli mi home video memu chudali
@vmanojkumar3259
@vmanojkumar3259 3 жыл бұрын
Supar anna mi 🏠
@boggavarapunagalakshmi1975
@boggavarapunagalakshmi1975 3 жыл бұрын
తమ్ముడు ఫస్ట్ టైం చూసాం చాలా బాగుంది మీ ఇల్లు మొక్కలు బాగున్నాయి తులసి మొక్క అయితే సూపర్
@peralavandana
@peralavandana Жыл бұрын
Great plant lovers aa😄 Aina meeru great anna avaraina intiki vaste avi chudakudadu ivi touch cheyakudadu antuntaru alantidi meeru anni chupincharu hats of to camera man maku kanipinchanivi kuda zoom chesi mari clear ga chupistunnaru life long elanti badalu lekunda meru ilage mee family tho kalisi happy ga undli
@dsudha6699
@dsudha6699 4 жыл бұрын
What a simple person u are i like ur simplicity
@MahaLakshmi-xd5md
@MahaLakshmi-xd5md 4 жыл бұрын
What a beautiful hearts you have shahid very truly and kind humans 💒👏
@gajaa5288
@gajaa5288 2 жыл бұрын
I. like. it
@aparnapulipati953
@aparnapulipati953 3 жыл бұрын
Me illu super 👌👌 milky blacky cute cute ga unay. Gorintaku na favorite.. chala chala chala bagundi e video😃🤩👌
@nagamaninidubrolu1598
@nagamaninidubrolu1598 3 жыл бұрын
By seeing you...eroju bagaa navvukumnanu.... Chala rojulu tarawatha.... So nice of you..... I like you...... I loved your voice.... 🥰
@prakasini.d8thb697
@prakasini.d8thb697 3 жыл бұрын
సూపర్ తమ్ముడు పెద్దాయన మంచి నీళ్లు డి గానే చెంబు కడిగి లోపల మంచి అలవాటు
@venkatamuralikrishnamachar7309
@venkatamuralikrishnamachar7309 4 жыл бұрын
Mee illu chaala bagundi and me kundellu, baatulu ayethe inka super unnayi. Nuvvu inka manchi videos chesi manchiga success avvali ani korukuntunna,all the best shahid
@putthadipurnabukke8712
@putthadipurnabukke8712 3 жыл бұрын
సెంటు జాజులు తీగ చెట్టు అది... చాలా మంచి సువాసనను వెదజల్లే గుణం కలిగి ఉంటుంది. మిమ్మల్ని మీరు పరిచయం చేస్కున్న విధానం సూపర్ తమ్ముడు
@fun-nl8hu
@fun-nl8hu 3 жыл бұрын
😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎
@manyajyothi4315
@manyajyothi4315 3 жыл бұрын
You are a good son, your parents are really very lucky
@tonystark-db8sy
@tonystark-db8sy 3 жыл бұрын
He is really lucky to have such parents
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 жыл бұрын
మీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగుంది మీ ఇల్లు ఇంకా బాగుంది మీరు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంది పల్లెటూరు వాతావరణం లో ఉండటం ఎంతో అదృష్టం మీ అమ్మకి నా తరఫున థాంక్స్ చెప్పండి ఎందుకంటే మొక్కలు అంటే చాలా ఇష్టం అని అన్నారు కదా అందుకని మా ఛానల్ లో మొక్కల గురించి చాలా వివరాలు ఉన్నాయి వీలైతే ఒక్కసారి చూడమనండి మీ అమ్మగారిని,
@nandunandini4580
@nandunandini4580 3 жыл бұрын
Hello sir's nenu me videos ke pedda fan ne me videos chala bagunthaye and me way of talking and me slag really chala bagudni meru elanthi video enno cheyalani korukunthunna good luck and all the best for your futures👍
@nazeershaik5177
@nazeershaik5177 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సోదర మీకు మీ మిత్రుల కు భగవంతుని దయ మీకు ఎప్పుడూ ఉంటుంది
@dfghggdggfhh6291
@dfghggdggfhh6291 4 жыл бұрын
Beautiful people with beautiful hearts. Simplicity at its best ... lovely house .. god bless you all ... sir your kitchen is beautiful but how do you manage to cook when it rains ?
@VillageViharichannel
@VillageViharichannel 4 жыл бұрын
Thanks a lot Rain padina em kadu
@shaiktahera4306
@shaiktahera4306 4 жыл бұрын
U have great life ....no tentions,no pains...only peaceful life......with ur cute home......go ahead anna....
@vasavimanjigani7509
@vasavimanjigani7509 3 жыл бұрын
Nice village atmosphere 👌 cute house 😍
@chanduvarimadugu2159
@chanduvarimadugu2159 2 жыл бұрын
సూపర్ బ్రదర్ నీ వీడియోలు చూస్తున్న ప్రతిసారి గమనిస్తూ ఉంటా చాలా ప్రశాంతంగా ఉంటావు
@chaithucreativeworld6895
@chaithucreativeworld6895 4 жыл бұрын
Chala bagundhandi nijamga..village life style,me house,anni kuda super.. especially rabbits, ducks..chaala bagunnai..
@beinghuman2022
@beinghuman2022 4 жыл бұрын
Lovely Bro, you are so welcoming. your videos are very original and pure. love it
@nagarajuma7558
@nagarajuma7558 3 жыл бұрын
మీ రాజ్యంలో మీరే రాజు బ్రదర్ చాలా బాగా ఉన్నాయి మీ వీడియో స్
@TT-dh8xp
@TT-dh8xp 2 жыл бұрын
Brother I am living in Telangana from 1995 and I am from Anantapur district చాలా years తరువాత మీ నోటి ద్వారా మన మాటలను వింటూ ఉంటే very happy.
@Generated_By_AI_2024
@Generated_By_AI_2024 2 жыл бұрын
అస్సలు మీ వీడియోస్ చూస్తే నాకు దేవుడు పైన చాలా భక్తి పేరుగిపోతుంది sir really you are great మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలి దేవుడిని కోరుకుంటున్నాను....
@prashanthisinha7126
@prashanthisinha7126 4 жыл бұрын
Shahid old house tour's cheyandi videos chala baguntay avi villege lo untay kada naku chala istam old house untey 👍na
@sreevlogsangani
@sreevlogsangani 4 жыл бұрын
Hi bro frst tm Nenu me vdeo chustuna bro but me fan iepoyanu anduku ante bro boys present dayslo una lekapoena Chala goppalu ki potaru but u really great bro nijamga kalmasham leni manasu ante ede bro all the best bro Iam sooo happy tammmu
@kalpanap9757
@kalpanap9757 3 жыл бұрын
So pure at heart ❤️. Love and support from USA 🇺🇸
@guruswamynakkolu4938
@guruswamynakkolu4938 3 жыл бұрын
Naku e la history telusukovali and chala interesting so meeru inka chala video us cheyyali nenu niku support chestanu
@guruswamynakkolu4938
@guruswamynakkolu4938 3 жыл бұрын
👌
@rajinaresheli
@rajinaresheli 3 жыл бұрын
Me channel Epativaraku chudaledhu .. But now chusaka chala bagunay... And mi simplicity baga nachindi .. Keep going on... And me sweet home kuda 👌 final ga me videos ki mi voice plus.. All the best 👍
@vivekvellalateluguchannel1558
@vivekvellalateluguchannel1558 4 жыл бұрын
రోజు తులసి చెట్టును చూడటం కాదు రోజు ఒక చెంబుడు నీళ్ళు కోయాలి బ్రదర్ అప్పుడు ఇంకా మంచి జరుగుతుంది థాంక్యూ బ్రదర్
@sarikasam9851
@sarikasam9851 4 жыл бұрын
Don't know why. ..but full transparent... And loved yur and yuh... Yuh just like wow....
@chinnabylaraju6152
@chinnabylaraju6152 4 жыл бұрын
Mee amma gariki oka big thanks ....nature ni bagha chusukuntunnaru
@shaiksubhanbee9760
@shaiksubhanbee9760 Жыл бұрын
All about nice your home tour especially rabbits 🐇🐰so cute and ducks🦆🦆🐿️🍑🐿️🍑🐿️ki food super your moms thinking🐐🐐🐑 trees🌿🌱🌴🍋🌳 super zing zing amazing 🤗
@diyadigitaluniverse
@diyadigitaluniverse 3 жыл бұрын
Super bhaiyya..... Really super e rojullo vunnadi vunnattuga cheppevallu leru but meru akamga chupincharu really hats off... inshallah All the best For Your upcoming videos❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤❤❤❤❤❤❤❤❤❤❤
@mamathadandugula6063
@mamathadandugula6063 3 жыл бұрын
Nice home and nature of the plants are superb🤗
@westgodavarispecials8313
@westgodavarispecials8313 4 жыл бұрын
Love from West godavari 🥰 West godavari vallu oka like vesukondi....😜
@VillageViharichannel
@VillageViharichannel 4 жыл бұрын
tq sooo much
@laxminagula4026
@laxminagula4026 4 жыл бұрын
Baga undi Mee home and village i.m from Mumbai all videos super 👌
@shortsbysisters7364
@shortsbysisters7364 3 жыл бұрын
Superb superbచాలా బాగుంది పల్లెటూరి అందాలను ఆనందాలను చూపించారు మీ అమ్మ గారు మీకు మంచి విలువలు నేర్పించారు అమ్మ మీకు 🙏🙏మీ వీడియో చాలా రియాలిటీ గా ఉంది ముందు ముందు మంచి మంచి వీడియో లు చేయాలి
@sardasingh9680
@sardasingh9680 2 жыл бұрын
సూపర్ పెద్ద బిల్డింగ్ లేకున్నా ఉన్న మామూలు ఇంట్లో ఇంత హ్యాపీగా ఉంటే చాలా మంచిగానిపిస్తుంది,చెట్లను చూస్తుంటే ఇంకా బాగానిపిస్తుంది,పెద్దబిల్డింగ్లలో ఇలా చెట్లు అసలే ఉండవు.సూపర్👌👌👌
@harshinipenchalapadu2596
@harshinipenchalapadu2596 4 жыл бұрын
Just now subscribed to ur channel. Liked ur pure talks 🌟✨✌️. Wishing you more subscribers and peace 😊
@kalasdreamworld
@kalasdreamworld 4 жыл бұрын
Gorintaku kosam oka like and oka comment...🥳👏🏻👍🏻
@saibabavenkateshwara1473
@saibabavenkateshwara1473 4 жыл бұрын
Shahid , you your way of talking is very natural,chala straight ga anni vishayalu chepthunte chala impress ayyamu bro.Mee sister studies lo topper and job chesthunnaru annaru,naku ladies disciplined ga top position lo unte garvanga untadhi bro.Sister ki congratulations.I think you are going to rock in coming days.We too luv to play carroms.Your blazer really awesome well suited for you.Middle lo oka joke super,,,ikkada pani thakkuva maatalekkuva... Finally ur video is superb bro
@VillageViharichannel
@VillageViharichannel 4 жыл бұрын
tq sooo much bro
@hemalathakallumatam4410
@hemalathakallumatam4410 3 жыл бұрын
Super brother , Anna,thammudu matladithe ela untundho ala undhi me affection.god bless u brother.ma ammaku Kuda chetlu baga estam.
@jayabharathibl
@jayabharathibl Жыл бұрын
u people are lucky to grow in the village environment....keep enjoying ....keep rocking . love from bangalore
@skasbha8603
@skasbha8603 4 жыл бұрын
మంచీ మి మనసు లాగే మి ఇల్లు చాలా బాగుంది షాహీద్ గారు
@VillageViharichannel
@VillageViharichannel 4 жыл бұрын
tq nazma gaaru
@kavithasuryapeta6313
@kavithasuryapeta6313 4 жыл бұрын
👍
@dokulakumari8689
@dokulakumari8689 4 жыл бұрын
Me house super ga vundi bro
@shaiklathif1087
@shaiklathif1087 4 жыл бұрын
Me milky backy chala bagundi.....👍 👍 👍 Pellalatho ne friendship good Na ku kuda pellalu Amte chala chal istammmmm...... Good brooo
@ushag3763
@ushag3763 3 жыл бұрын
pillalu.pellalu kadu
@viratbabu3065
@viratbabu3065 4 жыл бұрын
మీరు సాయిబులు అయి ఉండి తులసి చెట్టు పెంచడం గర్వ కారణం
@samreensultana8305
@samreensultana8305 4 жыл бұрын
Tulasi chettu ni ma islam lo (jannath heaven) tree antaro bro
@yoshithachintha2718
@yoshithachintha2718 4 жыл бұрын
meeeu heaven tree antaru bro but we worship the tree as our goddesss 🙏
@syedmoulaali786
@syedmoulaali786 4 жыл бұрын
Em pechakudadha bro
@patellsirsrinivas.patell2145
@patellsirsrinivas.patell2145 3 жыл бұрын
@@syedmoulaali786 pencha kudadu antale penchadam great antunnadu
@radhikaprem8025
@radhikaprem8025 3 жыл бұрын
Super mii place and house👌👌
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 3 жыл бұрын
Maaku neredupandlu isthava village vihar. Wow 👏 😮 👏 oka మేక ni ivvu vihar Sunday cut chesukuntamu😀😀 నరేంద్ర nee videos anni excellent 👏 👌
@angadallapushpa3479
@angadallapushpa3479 3 жыл бұрын
Annaya ni slang and mi house chustunte ma village lo unatlundi chala bagundi annaya. Meru inka manchi ga famous avvalani. Inka mi work develop kavalani korukunttunna. All the best
@dharanik9977
@dharanik9977 4 жыл бұрын
New subscriber nice vlog Shahid garu😊keep going .....all the best 👍
@republicindiacoins
@republicindiacoins 4 жыл бұрын
Nice Shahid and Narendra. నేను కూడా నవోదయ school లో చదువుకున్నాను. J.N.V.K.P NELLORE . నవోదయ లో Superb education ఉంటుంది అందరూ పిల్లల్ని encourage చేయండి.
@sindhujasrimanthula6305
@sindhujasrimanthula6305 4 жыл бұрын
Nice video shahid and Narendra.
@k.priyanka3932
@k.priyanka3932 4 жыл бұрын
kzbin.info/www/bejne/b5nPiIF4h9hpnNU
@aNiLkUmAr-yu7kc
@aNiLkUmAr-yu7kc 3 жыл бұрын
1 yr back 3k to now 642k ❤️❤️❤️ Ur Hard work Deserve it Advances congratulations for 1M bro ❤️
@ramseshu5723
@ramseshu5723 3 жыл бұрын
చాలా బాగుంటాయి మీ వీడియోస్ బ్రో మీ వీడియోస్ మిస్ అవకుండా చూస్తుంటాను మీకు మూడు వేలే కాదు ఇంకా పెరుగుతారు బ్రో subscribers కీప్ ఆన్ గోయింగ్
@loveyoudaddy540
@loveyoudaddy540 3 жыл бұрын
Very nice.. beautiful video...mi house kuda chala bagundi and mi mother garki na paadabhi vandanam...and meeku narendra gaarki very very thank you sooo much....
@suprithareddy5631
@suprithareddy5631 3 жыл бұрын
Shahid anna meru telugu chala baga matladutunnaru mimmalni chuste assal muslim ane anukoru anta baga matladutunnaru 😘😘inka me house chala chala baagundi 👌👌👌👌👌👌👌👌
@rockingrishitha6582
@rockingrishitha6582 4 жыл бұрын
మీ ఇల్లు బాగుంది బ్రదర్ బయట సందడి గా ఉంది.
@sarithadaduvai391
@sarithadaduvai391 4 жыл бұрын
House tour supppeerrrbb shahid, village atmosphere, greenery 🌳pet animals, awesome, mum dad ki salaamalekum🤲keep going rock ne videos, matallev inka. 👌👌👍al the best shahid, Narendra.
@VillageViharichannel
@VillageViharichannel 4 жыл бұрын
tq soo saritha akka
@lovingmadhumohan1091
@lovingmadhumohan1091 2 жыл бұрын
ఇల్లు చిన్నది అయిన మి మనసు పెద్దది బ్రో చిన్న ఇల్లు అని నామోష్ గ ఫీల్ అవకుండా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు nice 🏠
@ravindracharichari9487
@ravindracharichari9487 3 жыл бұрын
Super simplistic..good family..All the Best shahid and Narendra Keep it up..💯💯💚💚
@TeluguGuru-md9jy
@TeluguGuru-md9jy 4 жыл бұрын
Memu Brahmins Narendra brother... Manchi manasu, andaritho socialgaa moov avuthu, andari premanu ponde vaallaku Vasthu, jathakulu avasaram ledu.... Yeppudu anthaa Manchi jaragalani korukuntanu.... 😍
@rajuallagaddavlogs
@rajuallagaddavlogs 4 жыл бұрын
Nenu intiki vachinapudu illu kanapadala broo ... Prematho champesaruuu eppudu chusta free gaaaaa
@rajudharma172
@rajudharma172 4 жыл бұрын
Hi swathi akka
@ravalistelugufashions
@ravalistelugufashions 4 жыл бұрын
Hi friends here is my channel kzbin.info/www/bejne/mJito5SBpJaSZ7uiachithe pls support cheyndi frnds
@MohanMohan-sq3pu
@MohanMohan-sq3pu 4 жыл бұрын
👌😊
@priyankareddy6439
@priyankareddy6439 4 жыл бұрын
Super bro
@timepassshow4464
@timepassshow4464 4 жыл бұрын
Hi swathi akka
@sshaik9033
@sshaik9033 4 жыл бұрын
Assalamu Alaikum Masha Allah...shahid... Allah hamesha aapka saath de... Aur b b subscribers bade... Ameen
@musidipallisravani2426
@musidipallisravani2426 Жыл бұрын
Anna Mi voice something special it's to good also explanation is very clear I hope more videos are sending you'r channel it's gives good result all the best Andi 👍 rabbit so cute.
@spandanaankathi1377
@spandanaankathi1377 2 жыл бұрын
Brother U are awesome. Living life to fullest.
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН
Omelette Making challage | Shahid Vs Narendra
23:00
Village Vihari Shorts
Рет қаралды 72 М.