బ్రో, నా జీవితంలో చూడలేనివి నీ ద్వారా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది.నీకు ప్రత్యేక కృతజ్ఞతలు.
@srinivasachary58304 жыл бұрын
మేము దూరంగా ఉన్న దగ్గరకు వెల్లి చూసినట్లు ఫీలింగ్ కలిగినది మాలో . ఇలాంటి వీడియోస్ చేసిన మీకు హ్రుదయపూర్వకంగ నా వందనములు🍫💐🙏 . జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
@venkateshwarlug75374 жыл бұрын
రియల్ గా చూసినట్టుగా అనిపిస్తుంది బ్రహ్మం గారి కి నా వందనాలు 🙏🙏🙏
@arunkumarreddy54823 жыл бұрын
@Steven Dexterl0*
@kismat9553 жыл бұрын
@@venkateshwarlug7537 eeeeeeeeeeeeeeee
@rajgiri91943 жыл бұрын
Apputlo fan vundha
@mdsabeel41993 жыл бұрын
Quick @@venkateshwarlug7537 also
@NaveenKumar-nv9zf4 жыл бұрын
అన్నయ్య మీ వీడియోలు చూస్తున్నాను కానీ ఇలా బ్రహ్మంగారి గురించి చెప్తారని నేను కలలో కూడా అనుకోలేదు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలానే మీరు మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను అన్నయ్య మీ మంచి మనసుకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే
@haseehasee1443 жыл бұрын
Me to
@vadlaumaraniumarani1996Ай бұрын
మేము వెలినము అక్కడ కు. 2023 లొ లొపలికి పొలెదు డొర్ లాక్ చెసి కడప మీద బ్రహ్మం గారీ పొటొ పెట్టినొరు😢 రూం చూడలే అని బాదగా ఉండే మీ విడియో లొ చూసాను సూపర్ tq అన్న🎉. ఇంకా పక్క న. రాముల వారి గుడీ కట్టినారు🙏🙏🙏
@karan79703 жыл бұрын
మేము వెళ్ళాము...వీర బ్రహ్మేంద్ర స్వామి వారి తిరిగిన ఊరు ప్రజలు అదృష్టవంతులు అని ఫీలింగ్ వచ్చింది...స్వామి వారు ఇంకా సమాధి లో తపస్సు లో ఉండటం అనేది ఎంతో గొప్ప....🙏🙏🙏🙏
@panthagadaveraswamy4889 Жыл бұрын
కాకినాడ.. కి భ్రం హ్మ ం గారి ఊ రి కి ఎ ని కి లొ మి ట రులు
@ABCDEFGHIJK357910 ай бұрын
Maybe 600km @@panthagadaveraswamy4889
@PalevelaKrishna7 ай бұрын
😊😊😊😊😊@@panthagadaveraswamy4889
@mychannelvlogs13746 ай бұрын
650 khm
@GuruCharanpuni4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DHFPSPK3 жыл бұрын
Dislike చేసిన వాల్లకి .. బుర్రపోయిందా.. అ ఇద్దరు బ్రదర్స్ ఎంతో కష్టపడి ఇలాంటి మంచి వీడియో లు పెడుతుంటే.. 🙏🙏 పెట్టలి... Dislike kaadu
చాలా థాంక్స్ అన్న మేము వెళ్లలేని స్థలం కి మీరు వెళ్లి మా కోసం చూపించినందుకు.మీరు చాలా గ్రేట్ అన్న ఇలాగే మాకు మంచి మంచి విషయాలు తెలియజేయండి అన్న మీరు బాగుండాలి అన్న 🙏
@spmr11273 жыл бұрын
Hi
@pdurgaprasad38773 жыл бұрын
బాగా తీశారు బ్రో. మేము స్వయంగా స్వామివారి సన్నిధిలో తిరుగుతున్న అనుభూతి కలిగించారు. మీకు ధన్యవాదములు.
@RajRaj-zf4gq4 жыл бұрын
ஸ்ரீ வீரபரம்மங்காரின் திருவடிகளே சரணம்....Sir I from tamilnadu i know brammagari swamy... He is powerful god... I bow my head to the lotus feet of brammagari samy....
@pulijalaraghu13704 жыл бұрын
చాలా సంతోషం అన్నా నేను ఒకసారి వెళ్లిన కానీ వెళ్లలేకపోయా ఇలా చూడాలి అని ఉందేమో మరి చాలా గొప్ప కార్యం మీరు చేసింది ధన్యవాదాలు
@poornachanduaacharya02094 жыл бұрын
GOVERNMENT SHOULD TAKE CARE OF THIS KIND OF HISTORIC PLACES
@maammamachannel12044 жыл бұрын
kzbin.info/www/bejne/fKimkKmYfNF-o9U
@pandukuncham64 жыл бұрын
@@maammamachannel1204 llllllĺllll
@pandukuncham64 жыл бұрын
@@maammamachannel1204 llll
@pandukuncham64 жыл бұрын
@@maammamachannel1204 lll
@kallurisandeep63843 жыл бұрын
బ్రహ్మంగారి గురించి తీసిన వీడియో లు అద్భుతముగా ఉన్నది మీకు వీరబ్రహ్మేంద్రస్వామి దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు
@myfirst35024 жыл бұрын
ఆ బావి పక్కనే పోలేరేరమ్మ గుడి కూడా ఉంది బ్రో
@bharath_temple4 жыл бұрын
బావి పక్కన కాదు అక్కడనుండి 1 km
@myfirst35024 жыл бұрын
@@bharath_temple బద్వేలు రూట్ లో కాదు నేను చెప్పేది బ్రహ్మం గారు చుట్ట ముట్టించుకోవటాని పోలేరమ్మని నిప్పు తెమ్మనాడు గా ఆ గుడి పక్కినే ఉంటది
@himavarsh17984 жыл бұрын
@@myfirst3502 it is called raccha banda bro
@borraprathyusha49404 жыл бұрын
Avunu
@srinivaschary13943 жыл бұрын
@@myfirst3502 yes
@gantakurasattibabu86834 жыл бұрын
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఓం నమో శివాయ
@Subbi20114 жыл бұрын
బ్రదర్స్ మీ వీడియోలు అన్నీ చాలా బాగున్నాయి మీరు చాలా బాగా వీడియో లు చేస్తారు నేను మీ వీడియోలు అన్నీ చూస్తాను.... 👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
@trinadhpalla86594 жыл бұрын
@@Eyefocusvideos మేము వళ్ళాంకాని సమాది పోలేరమ్మ చెట్టు బ్రహ్మంగారిసమాదిచూసినాము యాత్రబస్సులోవెళ్ళాము బాగచూపించారమ్మ మాది అమలాపురం దీర్గాష్షుమాన్ భవ
@BalaiahDornala-zo1yq3 ай бұрын
నిజమైన డైవా శక్తి కలిగిన వీర బ్రహ్మంగారు జై గురుదేవా
@lokeshlokesh64194 жыл бұрын
థాంక్స్ అన్న అక్కడ వెళ్లి మేము చూసినంత అనుభవం అయ్యింది
@valibashavalibasha571 Жыл бұрын
చాలా బా గా వు o ది 👌👌
@99850766423 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మంత్రం:- ఓం హ్రీం క్లీం శ్రీం శివాయః బ్రహ్మణే నమః
@nagamalleswararaomatta56454 жыл бұрын
మేము వెళ్ళాము అక్కడికి కానీ ఇవన్నీ తెలియదు nuv చాలా వివరించి చెప్పావు సూపర్ 👌👌అన్నయ్య ధన్యవాదాలు 🙏🙏🙏
@shekanwar93813 жыл бұрын
1
@indukuriramu9863 жыл бұрын
@@shekanwar9381 u
@rajudharma1724 жыл бұрын
సూపర్ అన్న. ఇంకా ఇలాంటివి మాకు చూపించాలి ఇంకా ఎన్నోన్నో
@krishnasasank9986Ай бұрын
Chala bagundhi annya❤🌎🇮🇳🫂🙏🔱🕉️🔯🛐🚩❤️❤️🚩🚩🚩😍😍⭐⭐⭐
@karthikpattar71494 жыл бұрын
ಜೈ ಶ್ರೀ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಯವರಿಗೆ - || ಓಂ ರೀಂ ಕ್ಲೀಂ ಶ್ರೀಂ ಶಿವಾಯ ಶ್ರೀ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಯೆ ನಮಃ || 🙏🙏🙏🕉️
@nannaworldchannel16393 жыл бұрын
asalu hero's ante meere brothers real ga chusthunna feel. fantastic anuboothi.. mee anni videos bagunnai ... meeku maa support eppatiki untundi... nenu smlo songs paaduthanu mee channel chusaka mind song vaipu vellatledhu ee madhye chusa channel . mee dedication bagundi explanation kuda amma thana biddaku gorumuddalu tinipisthu cheppe kathalaa untundi super super super ma ammaki kuda chusthundi inka mee vedios chala unnayi anni chudaali all the best meeru mee channel top lo undaali meeru maatlade teeru explanation sontha inti manushulu matladthunnatle anipisthundi thank you brothers🎻🎻👌👌🙏🙏🙌🙌⚜⚜⚜⚜⚜⚜⚜😍😍😍
@dupamramakrishna4 жыл бұрын
🙏🙏🙏 ఓం నమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః
@economicsmurali65572 жыл бұрын
Superb బ్రదర్ చాలా బాగా చూపించారు.
@avnnewschannel70393 жыл бұрын
ఆధ్యాత్మిక చరిత్రను పదిలం చేసిన మిత్రుడా అభినందనలు.
@estherrani96963 жыл бұрын
Jinka kommutho antha lothu ga tavvaraa great asalu 🙏🙏🙏
@suvarnabeemanapally28194 жыл бұрын
Naku ఈ ప్లేస్ చూడాలని చాలా ఇస్టమ్ వుండే బ్రదర్ మీరు నాకు చూపించారు ... థాంక్యూ ..
@deepthipusukuri13563 жыл бұрын
Chana rojulu tarawatha chusa brahmam gari intini Really bavi ni chama modifie chesaru Thank you so much soon I will visit again
@veereshbabu6203 жыл бұрын
Village Vihari oka manchi channel.. Naaku baga nachindi.. tq bro's
@KiranKumar-vl8ff4 жыл бұрын
షాహిద్ nd అల్లగడ్డ రాజు వీర బ్రహ్మేంద్ర స్వామి కా లజ్ఞానం లో చెప్పిన ఎన్నో వింతలు విశేషాలు మరియు వివిధ గ్రామాలకు సంబంధించిన విడియోలు ఇంకా ఇంకా చేయగలరు.
@sravanthisrinu41353 жыл бұрын
Super 🙏🙏 good enfermection 🙏
@ravichravi54084 жыл бұрын
మీ వీడియో సూపర్ అన్న ప్రతి ఒక్క వీడియో కి నేను లైక్ కొడుతున్నాను
@praneethakotthireddy68982 жыл бұрын
ఆ స్వామి మిమ్మల్ని చల్లగా చూడాలి అన్న 🙏🙏 ఇంకా మంచి మంచి వీడియోలు చూపించండి ధన్యవాదములు
Ori nayanoo..endhana.. 3 months back naku dream lo ilage kanapadindhi Anna..lopala photos n inka vigraham avanni..ila ee vedio chustha ani ankoledhu..tq ra Annaya..god bless you..punyathmudvira Sami nuvvuu..enno places jupisthunav..neku Laxmi dhevi intla gusunnadhi ankunta..😀🥰🤩🤳👌
@sitharamayasripadaexcellen85912 жыл бұрын
Excellent Coverage. God Always Bless you.
@Luckylyrics-bts4 жыл бұрын
Mem vellinappudu ilaa assaluuu leduuu aite maa good luck yentantee memu vellinappudu akkada oka swami ji undi mari maaku bramham gaari gurinchi explain chesaruuu ade memu first time velladam ippudu Mee valla chustunnanuu tq guys and keep it up
@hemasri73362 жыл бұрын
వీరబ్రహ్మేంద్రస్వామికి జై థాంక్యూ అన్న
@sscookingworld4 жыл бұрын
Super ga chupinchav bro tq for sharing this video
@yashodaboddupally8994 жыл бұрын
నేను అక్కడికి వెళ్లి చూసినంత అనుభూతి కలిగింది అన్నా.. ధన్యవాదాలు 🙏
@lavanyatanu26364 жыл бұрын
My family going to temple. Amazing temple and miracle temple.
@luckymudhiraj28043 жыл бұрын
Nen kuda chusanu bro బావి బాగుంది వీరబ్రహ్మం స్వామి గారి ఇల్లు కూడా బాగుంది
@almareddyrajureddy33994 жыл бұрын
అన్న ఇన్ని రోజులు మీ వీడియోస్ చూడలేదన్న సూపర్ అన్న మీరు ఈప్పుడే మొత్తం వీడియోలు చేస్తానన్న 👌👌👌👌👌👌
@suryanani36714 жыл бұрын
Anna water tasty ga undhi anav kadha sugar vesara salt aa
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కీ జై
@borachiranjeevi6554 жыл бұрын
Pothuluri veera brahmandra swami ki jai
@venkateshchowdhry78404 жыл бұрын
JNA
@ch.muralikrishna28422 жыл бұрын
🌹🙏👌👍🤝ఓం హ్రీం క్లిం శ్రీం శివాయ బ్రహ్మణే నమః 🌹🙏
@ashwinigupta66953 жыл бұрын
I visited brother to this place many times chala ba anipisthadi visit chesinapudu thanks for making this video
@balanarayana5453 жыл бұрын
Anna meeru super memu chudaleni places kuda maku chupistunaru tq sooo much anna
@monamubeen07114 жыл бұрын
Happy 50k subscribers both of you..congratulations🎉🎊
@Kalavathikotnakaarts6 ай бұрын
Tq......... మీ ద్యారా వీడియో నీ చూసానుTq..... Tq..... Tq.... Tq.... Tq... 🙏🙏🙏🙏
@sv8764 жыл бұрын
Hello guys I'm from Karnataka, really you guys are amazing and you people are doing a very good work..I'm very curious to see your videos ❤️
@vasanthamurthy2435 ай бұрын
Wonderful...thank you very much🙏🌹🙏🌹🙏🌹
@ummarfarook88804 жыл бұрын
VERYGOOD. SAI. LOVE 💖 GOD BLESS YOU ALWAYS
@nandiniworld6683 жыл бұрын
Chaala thanks bro🙏🙏🙏🙏🙏🙏mari samaadi ina place chupinchaledu bro.
@nsreenivas87614 жыл бұрын
Dear Brothers, thank you so much for providing us the divine Darshan of Sri Veera Bhramendra Swamy's House tour. Once again thank you so much for your herculean efforts. 🙏🙏🙏
@pjagannathareddy6562 жыл бұрын
Yy thu
@krishnakumark85772 жыл бұрын
S@@pjagannathareddy656he hbu UNITFGJI
@vinuthnajame3 жыл бұрын
వీరబ్రహ్మేంద్రస్వామి గారు మీరు కన్నులార చూచినట్టుగా అనిపిస్తుంది మాకు చాల స౦తోష౦గా ఉంది
@kangalayamini72604 жыл бұрын
Thank you so much brother showing amazing historical place. After seeing this video I would like to visit this place. Once again thank you so much annayya....
@Chinnuyadav5712 жыл бұрын
anna nenu 3 times vella Akkkadiki super untadi,, eswari devi guha kuda baguntundhi inka telugu ganga project superb
@babbi96564 жыл бұрын
తమ్ముళ్లు మీరు చాలా అదృష్టవంతులు...
@ayyappabhjansbondadalankaa81544 жыл бұрын
Anna chla manchi video chupinchav ni passion nicehetsoff
@sureshvempati37694 жыл бұрын
Hands off to your hard work and dedication. I hope you will reach 1 million subscribers in the short while. All the very best 🤝👏
@kvchary1232 жыл бұрын
Super అన్న గారు చాలా Thanks...🙏🙏🙏
@nmallikarjunamallikarjuna31184 жыл бұрын
Super brother ❤️ ( love from Bangalore ♥️)
@charychary48693 жыл бұрын
Imhkm
@Soundarya1kiran2adhvik3ardhik43 жыл бұрын
Cheppagaaa... Meeku evvari dishti thagalakudadhu😍
@cheekatimahesh20114 жыл бұрын
Shaahid brother nee explanation excellent brother NARENDRA is good camera man and ultimate thanks brother for u show me a beautiful amazing and wonderful video thank u brothers
@prasannadontham45944 жыл бұрын
Me videos anni chustunna bro kani first time comment chestunna me videos chala bagunnaye
@MG_3-G34 жыл бұрын
I'm so happy your subscription increase avtundi daily 👍
@chandrashekar25354 жыл бұрын
Hi Bro very nice videos . Good hard working.
@narendrareddy83514 жыл бұрын
Your travel blog is best one.
@ismartsnam3 жыл бұрын
Really entry editing adhiripoyindhi bro chala bagundhi video supper 👌👌👌👌
@sakeshkamindla49584 жыл бұрын
Aa place lu Anni mem chudaka poina meeru maku aa places chupistunnaru bro really thank you And congrats
@vanajashiny27374 жыл бұрын
Puttaloni chedalu puttada gittada visvadabhi rama vinuravema great vemana garu
@NasarTarak4 жыл бұрын
సెల్యూట్ అన్న👌👌👌👌👌👌👌👌👌🙏
@thokalanaveen10863 жыл бұрын
Amezing one of the great video ..... don't dislike 🙏🙏..... video like share 🙏🙏
@janu44554 жыл бұрын
look's like a hero anna in this video 😎😎 From janu