No video

విమర్శలు చేసే వారు తప్పక చూడాల్సిన వీడియో || jayapaul garu testimony || dr. N. jayapaul గారు ||

  Рет қаралды 82,541

Our Heavenly father

Our Heavenly father

5 ай бұрын

విమర్శలు చేసే వారు తప్పక చూడాల్సిన వీడియో || jayapaul garu testimony || dr. N. jayapaul గారు ||

Пікірлер: 160
@SuneelKumar-xd2lc
@SuneelKumar-xd2lc 4 ай бұрын
Praise the lord ayyagaru. నేను కలిమిలో లేమిలో రెండింట్లో ఉన్నాను...నేను చాలా టాప్ institute లో చదివాను.. మంచి జాబ్ వచ్చింది..కానీ ఎప్పుడు నాకు శాంతి సమాధానం దొరకలేదు.. నెల రోజులుగా దేవునికి నా సర్వ జీవితం సమర్పించుకున్నాను.. నేను మరల పాపంలోకి పడకుండా ఉండటానికి.. ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా ఆలోచన చేయాలో దేవుణ్ణి ప్రతిరోజూ మూడు పూటలు ప్రార్థిస్తున్నాను.. నాకు ఇప్పుడు ఆనందం సంతోషం ఇచ్చారు దేవుడు..అందరు నన్ను ప్రేమిస్తున్నారు కూడా....ఎంత ఐశ్వర్య ఘనతలు ఉన్న దేవుని ముందు మంచిగా లేకపోతే మన talent, high education, status అన్ని ఎందుకు పనికిరావు.. నా దృష్టిలో ఎంత ఎక్కువగా దేవునితో గడిపితే అంత ధనం ఘనత status సంపాదించుకుంటాము.. లేకపోతే చాలా మిస్ అయిపోతాము..
@user-tc1em2jm9w
@user-tc1em2jm9w 17 күн бұрын
ధనవంతుడు
@veerurathod-mg3ji
@veerurathod-mg3ji 4 ай бұрын
సిలువ యెత్తుకోకుండా చేసే సేవ నిజమైన సేవ కాదు.....🎉🎉🎉❤❤❤❤❤
@24x7Sri
@24x7Sri 4 ай бұрын
నువ్ ప్రజల మెప్పూ కోసం వచ్చావ్ ... నా యేసయ్య పామరుల కోసం పరి దినుడు అయ్యాడు.... దేవుడు నీకు ఇంకో అవకాశం ఇస్తే నే జీవితాన్ని మార్చుకో....
@VijayammaVv-fm8rj
@VijayammaVv-fm8rj 4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మీ సాక్షలు పదే పదే వినాలానిపిస్తుంది గాడ్ బ్లేస్ యు 🙏
@PRASADRAJENDRA-fg6dc
@PRASADRAJENDRA-fg6dc 4 ай бұрын
దేవుడు సేవ అంటే చాలా సులుగా చెప్పడం ఐపోఇంది ప్రజలు డబ్బు ఉంటే ఎవరు ఐనా ఇలాగే ఎంజాయ్ చేస్తారు వీరులో తగిప్పు కనీసమ్ ఉండదు
@prasanthikunarip8623
@prasanthikunarip8623 5 ай бұрын
Praise the Lord brother. దేవుడు మీకు మరియొక దయా కిరీటం అను నూతన సంవత్సర o దయచేసి నందుకు దేవునికి మహిమ. మీ సేవా కార్యక్రమాలు దేవుడు వర్ధిల్లాలి చేయును గాక. మీకు, కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@marykamala9490
@marykamala9490 5 ай бұрын
వల కుటుoబo బాగుoటె చాలు
@terajagadesh8048
@terajagadesh8048 4 ай бұрын
Praise the Lord. Pastor garu. 🙏🙏🙏
@user-jw8zq9gk3y
@user-jw8zq9gk3y 5 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు అయ్యగారు
@shanalex2542
@shanalex2542 5 ай бұрын
బిల్లీ గ్రాహం గారు కూడా ఇలాగే చెప్పారు! విమర్శించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాళ్ల వల్ల, దేవునికి, సమాజానికి ఆఖరికి వాళ్ల వల్ల వాళ్లకి కూడా ఉపయోగం ఉండదు!
@chodapuneeditrinadhrao8198
@chodapuneeditrinadhrao8198 4 ай бұрын
కొన్ని సంస్థలకే ఈగో ఉంటది కానీ జయపాల్ గారు ఉన్నది ఉన్నట్లు చెబుతారు ఆయన వాక్యం విధానమే చాలా బాగుంటది
@24x7Sri
@24x7Sri 4 ай бұрын
క్రీస్తు నూ సైతాన్ గాడు నికు దమ్ముంటే ఈ రాళ్ళను రొట్టిలుగా మార్చుకో ... అని అన్నపుడు... నా యేసయ్య మనిషి రొట్టె వలన మాత్రమే జీవిస్తాడు కానీ నేను దేవుని నోట నుండి వచ్చే మాటల వల్ల జీవిస్తాడు అని క్రీస్తు చెప్పాడు ... నేల మట్టుకు తగ్గించుకొని నా క్రీస్తు నా లాంటి వాళ్ళను రక్షించాడు... అలాంటి క్రీస్తు గుణం ఉంటే వీళ్ళలో చూపించే బట్టలు బిల్డ్ అప్ లజిక్ కాదు..... క్రీస్తు... మొదట క్రీస్తు ....చివర క్రీస్తు వుండాలి... సూట్ కాదు
@shanalex2542
@shanalex2542 4 ай бұрын
@@24x7Sri పోనీ ఏ డ్రెస్ కరెక్టో మీరు చెపుతారా?యేసుక్రీస్తు ప్రభువు రాజరికపు వస్త్రాలే ధరించాడు అనేది చరిత్ర! ఏ డ్రెస్ కరెక్ట్ అని మీరు చెప్పినా లాజరు డ్రెస్ మిగిలే ఉంటుంది! అది ఒక గోచీ మాత్రమే! అంత సింపుల్ గా సరిపోద్జా, అది కూడా వద్దంటారా? విమర్శించడం కూడా డ్రగ్స్ అడిక్షన్ లాంటిదే! విమర్శించడం అలవాటైన వాళ్లు ఎలా ఉన్నా విమర్శిస్తారు!అవతలి వాళ్లమీద ఫోకస్ మాని మనం ఎంత ఆత్మీయంగా ఉంటున్నామనేది పరిక్షించుకోవడం మాత్రమే ఎవరైనా చెయ్యాల్సింది!
@user-hl1yv5mv8k
@user-hl1yv5mv8k 4 ай бұрын
Praise the Lord, Wonderful Testimony
@bobbyarja7588
@bobbyarja7588 5 ай бұрын
బాగా చెప్పినారు అండి paster Garu God Bless you andi
@ribkavanga3871
@ribkavanga3871 4 ай бұрын
Praise the Lord AyyaGaru God bless you
@prakashbethala6008
@prakashbethala6008 4 ай бұрын
Praise the lord..🙏🙏🙏
@fathimabinisarshaik
@fathimabinisarshaik 5 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మీ సాక్షాలు పదేపదే వినాలనిపిస్తున్నది
@chamundipokuru494
@chamundipokuru494 4 ай бұрын
Praise the lord
@rajasekhar6849
@rajasekhar6849 4 ай бұрын
Praise the lord ❤❤
@rajapathuri155
@rajapathuri155 4 ай бұрын
Praise The Lord Ayyagaru
@swarupa16
@swarupa16 5 ай бұрын
ఘనమైన సాక్ష్యము .
@jayapaulravela8724
@jayapaulravela8724 4 ай бұрын
I know Dr.Jaya Paul garu is known to me from 1983. He is a man of God. God bless you and your family Jaya Paul Anna.
@swapnaswapna9040
@swapnaswapna9040 5 ай бұрын
Deva sivani ammanannanu rakshinchinanduku vandanalu tandri amen Amen Amen🙏❤
@sharonking480
@sharonking480 5 ай бұрын
Praise the lord 🙏 Ayya garu
@syamkumaripearlsonpappula7202
@syamkumaripearlsonpappula7202 4 ай бұрын
Praise the Lord
@stephenpolu8529
@stephenpolu8529 5 ай бұрын
Good explain about you dress up
@indhupriya3370
@indhupriya3370 5 ай бұрын
Very good words sir,Samastha mahima devunike kalugunugaka.Amen.🙏
@user-tu7zu5jt6o
@user-tu7zu5jt6o 4 ай бұрын
Nenu work chesina Maa Sri Viswasanthi school Vuyyur , Vijayawada Chairman Madala Subramaneswara Rao sir kuda meelage manchi maatalu cheptharu..sir ki good health kosam prayer cheyandi Dad...Gade Jyothi..Kodad
@user-sb1fy6nn5h
@user-sb1fy6nn5h 5 ай бұрын
God bless you sir mi alochana devuni ki nachuthumdhi enka ami cheyalo ani alochistunnaru devudu thappaka anandistaru😊
@sharonrose6215
@sharonrose6215 5 ай бұрын
Bodi live stream you tube loo vesyalatho ataduuthadu madhu.lycky anedaniki broker ga chesthadu
@suneetha4573
@suneetha4573 5 ай бұрын
Praise the lord paster garu chalaa baga chepparu
@ratna_war_ff
@ratna_war_ff 4 ай бұрын
Abshalem 🙏🙏 ayyagaru.naku unna athmiya dhivajanulalo one of the best pastor garu meeru 🎉.2004 nunchi TV lo mii sandheshalanu vinuchunnanu.devudu meeku raboye samvatsaraalalo Nava Nuthanamina pranalikalanu dhayacheyalani maa anudhina PRARDHANA🙏🙇‍♀️🙇‍♀️
@rajeshkumarswe3498
@rajeshkumarswe3498 4 ай бұрын
Sir memu 2013 lo mimalami layolo calloge lo meeting lo natural ga chairs vestunaru great sir god bless you sir
@deevenamani9890
@deevenamani9890 5 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏
@ushariyan30
@ushariyan30 5 ай бұрын
Praise the lord ayyagaru 🙏🏻 thank you for your valuable information thank you
@yohanbattula395
@yohanbattula395 4 ай бұрын
Good brother
@Prasastha04922
@Prasastha04922 5 ай бұрын
Praise the lord Anna.నాకు DSC లో టీచర్ జాబ్ vache vidanga prayer cheyandi anna🙏🙏🙏🙏🙏🙏
@yendluripullarao5179
@yendluripullarao5179 4 ай бұрын
Meeru chepina daniki iam agreed Nenu meeto vastanu
@houseofgodchinamushidiwada
@houseofgodchinamushidiwada 4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అంకుల్ యు ఆర్ రియల్ దేవుని సేవకులు🎉🎉🎉
@karuakarsir3371
@karuakarsir3371 4 ай бұрын
What ever it may be " SIMPLICITY IS SEEMS TO BE " BEAUTYNESS& SWEETNESS ❤❤😂😂...
@AMARA.d
@AMARA.d 5 ай бұрын
Praise the lord anna me matalu vinna koddi vinali anipistundi
@shyam9263
@shyam9263 5 ай бұрын
Great Answers pastor, Thankyou
@vanajashiny2737
@vanajashiny2737 4 ай бұрын
Idhi nijame mee andamu aarogyam devuni 🎁gift ❤❤🙏🙏🙏🏆🏆🇮🇳🇮🇳👌💐⚘🌺🌷🙏🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@thelittlemusicianbrendon
@thelittlemusicianbrendon 4 ай бұрын
AGE 72,BUT PASSION FOR CHRIST, LIKE A 18YR OLD YOUNG BOY...
@subhashinidavuluri3320
@subhashinidavuluri3320 5 ай бұрын
Praise the Lord 🙏 Ayyagaru
@anthonyvictoria1336
@anthonyvictoria1336 5 ай бұрын
GOD bless u abundantly Ayyagaru
@ravimamidi3414
@ravimamidi3414 5 ай бұрын
Nijamaina god meetho matladethe meeru Ela undaruuu...
@jemmiwilliamsjemmi101
@jemmiwilliamsjemmi101 4 ай бұрын
Glad to hear this uncle 🙏 ❤️
@xxxyyy-jw1kv
@xxxyyy-jw1kv 4 ай бұрын
Sir, one point in this video liked me. I don't care if you wore an Armani or etc. But, you're a messenger of God who hit a point. Anyways, what I've learnt is to pray earnestly which I lack too much. I'm an opportunistic fellow. I need to kneel down now
@DayikDivinshi
@DayikDivinshi 4 ай бұрын
Amen
@prakashrao742
@prakashrao742 5 ай бұрын
Ameen ameen ameen 🙏 praise the lord ayya garu Bangalore
@user-xc3yi8ih9x
@user-xc3yi8ih9x 5 ай бұрын
Praise the lord sir all glory to God ❤❤❤❤❤❤
@stephenpolu8529
@stephenpolu8529 5 ай бұрын
Good talk sir
@madhurani1792
@madhurani1792 5 ай бұрын
Correct ga chepaaru sir
@srinupitta4894
@srinupitta4894 4 ай бұрын
🙏🙏❤️🌹
@vamsidharavardhanapu5481
@vamsidharavardhanapu5481 5 ай бұрын
Yes Amen Praise the Lord🙏🙏🙏
@vaghiradevigunupudi9433
@vaghiradevigunupudi9433 4 ай бұрын
Praise the Lord Ayya Garu
@padmayathati4412
@padmayathati4412 5 ай бұрын
Praise the Lord ayya
@padmayathati4412
@padmayathati4412 5 ай бұрын
Yesayya Stostram
@user-jn1ho5ty3d
@user-jn1ho5ty3d 5 ай бұрын
Praise the Lord vandanalu ayyagaru
@palnatiprasad2670
@palnatiprasad2670 5 ай бұрын
God bless you ameen
@sanapallisandhya5844
@sanapallisandhya5844 5 ай бұрын
Praise the Lord 🙏🙏
@jmj866
@jmj866 4 ай бұрын
Praise the lord Ayyagaru.
@fightuntillastbreath9112
@fightuntillastbreath9112 4 ай бұрын
ఏమి అనుకోవద్దు...నార్త్ లో సేవ పెట్టండి
@brorajesh8566
@brorajesh8566 4 ай бұрын
అక్కడ పెట్టాలంటే చావు భయం కార్పొరేట్ సేవకులకు
@sunderraj2849
@sunderraj2849 4 ай бұрын
Spiritual beauty is different from physical beauty. You are looking younger than your actual age by your artificial hair dye. Proverbs. 20:29. This is God given beauty.
@user-cx8ks3vh4f
@user-cx8ks3vh4f 5 ай бұрын
Praise the lord ayyagaru
@japhiasudarsan8722
@japhiasudarsan8722 5 ай бұрын
Praise God
@jhancybattula1605
@jhancybattula1605 5 ай бұрын
Praise the lord🙏🙏
@user-nq4tg8dk9r
@user-nq4tg8dk9r 5 ай бұрын
Me pillala kanna meru inka young ga unnaru anna,God bless you abundantly with good health.
@user-db4kc9sd2c
@user-db4kc9sd2c 4 ай бұрын
Praise Lord pls pray for my daughter sumanku Tet exam pass avvalani prayer chayandi Amen
@rajendraa3470
@rajendraa3470 5 ай бұрын
Never be self dabba, తగ్గించుట మంచిది
@aksachitti9165
@aksachitti9165 5 ай бұрын
Ni problem enti
@chaithulucky4093
@chaithulucky4093 4 ай бұрын
That is God given ability not self
@johnjohny3836
@johnjohny3836 4 ай бұрын
Vodhu brother wrong.
@user-cq9fp4kn7r
@user-cq9fp4kn7r 4 ай бұрын
Nuvvu thaginchu first
@suryakala6549
@suryakala6549 5 ай бұрын
Praise the lord pastor garu 🙏
@ratnakumari-md4ep
@ratnakumari-md4ep 5 ай бұрын
Ratnkuamari Praise the lord Anna from Hyd
@palnatiprasad2670
@palnatiprasad2670 5 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@umamaheswari4829
@umamaheswari4829 4 ай бұрын
Praise the LORD అన్నయ్య.
@user-de8vk4ju3o
@user-de8vk4ju3o 5 ай бұрын
Jayapaulnanagarumirusutulochalabaguomtarunanagaru
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 4 ай бұрын
జయపాల్ అయ్య గారు సత్యం నిజముగా చెప్పారు మాది కాకినాడ లో సేవ పెద్దాపురం.....
@israelnayakallu6004
@israelnayakallu6004 5 ай бұрын
INDIAN CULTURE IS REQUIRED---> HELPFULL--->
@bapanayyach1264
@bapanayyach1264 5 ай бұрын
Praise the Lord Sir.
@kiranbodapati6151
@kiranbodapati6151 5 ай бұрын
దేవుని అందరూ పిలిచారు మరి దావీదు అందగాడే అందరూ అలా లేరు మరి నలుపు రంగులో కూడా దేవుడు సృష్టించాడు మరి సద్విమర్శ మంచిదే కదా అయినా అన్నీ వదిలి ఇప్పుడు అన్ని సంపాదిస్తారు గొప్పదనం జీవితంలో ఉంటుంది
@user-tc1em2jm9w
@user-tc1em2jm9w 17 күн бұрын
నిజమైన సేవ కాదు
@israel28081
@israel28081 5 ай бұрын
All glory to jesus ❤
@bambrisuvarna3615
@bambrisuvarna3615 4 ай бұрын
God bless ur ministry sir
@akshayadhomathoti3770
@akshayadhomathoti3770 5 ай бұрын
Prisegod tathayya.🙌🙌
@SamuelSamuel-ps2dj
@SamuelSamuel-ps2dj 4 ай бұрын
Praise the lord brother
@jayrajgummadi56
@jayrajgummadi56 4 ай бұрын
నిజమైన మారుమనస్సు పాపక్షమాపణ మీ వాక్యం వింటున్న ప్రజల్లో ఒక్కరికైనా మీకైనా ఉన్నదా
@Plb17674
@Plb17674 4 ай бұрын
మీరు విన్నారా...పొందలేదా.. నేను రోజూ (వింటాను)విన్నాను..నేను పొందాను..పాప క్షమాపణ..మారు మనస్సు🙏..
@SuneelKumar-xd2lc
@SuneelKumar-xd2lc 4 ай бұрын
మారు మనస్సు అంటే నాతో పాటు అందరు పరలోక రాజ్యం ప్రవేశించాలి దేవుణ్ణి వేడుకొనటం.... రోజంతా ప్రార్థన చేసిన.. ఎన్ని charity లు చేసిన మారు మనసు పొందటం కాదు.. అందరు ఎదో ఒక రోజు చనిపోతారు.. కానీ చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరు పరలోకంలో చేర్చుకోమని దేవుణ్ణి అడగాలి.. అదే Jesus చేశారు.. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో ఎరుగరు అని దేవునికి విన్నవించుకున్నారు.. మనం కూడా అలానే ప్రార్ధించాలి brother..
@user-zp9yv6gf3k
@user-zp9yv6gf3k 4 ай бұрын
Good massage l
@perumallapushparaju5822
@perumallapushparaju5822 4 ай бұрын
PRAISE THE LORD AYYAGARU: DAIVAJANULANU EVVARU EMI ANAKUDADHU VARI VISHAYAMU THIRPU THIRCHAKUDADHU ADHI CHALA THAPPU. VARINI THRUNIKARISTHU? AVAMANICHA VADDHU, CRITICIZE CHAYA KUDADHU, CHRISTHAVULU AYINA SHARIRANUSARULU ALA MATLADUTHARU? ATHAMANUSARULU ALA MATLADARU. AYYAGARU ALANTIVI EMI PATTINCHUKOVADDHU. NAVVEAY TOLLU NAVVUTHARU. EDCHAY TOLLU EDUSTHARU. DEVUNI PILUPUTHO MIRU SEVA CHESTHUNNARU. RENDU TELUGU RASTRALAVARU MI MESSAGES VINTU CHALA FAMILYS ADARIMPABADUTHUNNARU. KONDARU THELISI THELIYAKA MATLADUTHARU SIR PATTINCHUKOKUDADHU GOD CALLING UNNADHI MI FAMILY. MAY GOD WITH YOUR SERVICE. MAY GOD WITH FAILY MEMBETS ABUNDANTLY.
@ranisam7857
@ranisam7857 5 ай бұрын
Aiyyagaruchudatanikeegolakanapadatarumeematalukanneruvastunde
@chintapallikrishnasudhakar7876
@chintapallikrishnasudhakar7876 4 ай бұрын
జీసస్ బ్లెస్స్ యు sir
@ramukumbha4996
@ramukumbha4996 4 ай бұрын
అంతా సమర్థన...! వేషధారణ!
@syamkumar7832
@syamkumar7832 4 ай бұрын
Sevakulanu dushinchadam chala papam anna. ala cheyakandi
@ramukumbha4996
@ramukumbha4996 4 ай бұрын
@@syamkumar7832 ఏంటి... దూషణ..? ఎలా ? బుద్ధి చెప్పడం దూషణ ఎలా అయ్యింది... బ్రదర్!
@gondelaappalaramudu
@gondelaappalaramudu 4 ай бұрын
కుంటివారు గుడ్డోళ్లు అద్భుతంగా బోధించారు వారి సంగతేంటి వారి అందం సంగతేంటి ? పిచ్చి ప్రశ్నలకి సరైన సమాధానం అని చెప్పడం⁉️ విద్యలేని పామరులు చేపలు పట్టుకునే జాలర్లు భూమిని తలకిందులు చేసిన వారి సంగతేంటి⁉️ ఇదే భూమిపై కారు లేని, బైకులు లేని, ఫ్లైట్లు లేని, అదే శరీరంతో బోధించారుగా, కాలి నడకతో బహుజన సమూహములను నడిపించారు గా వారి దగ్గర మనమేపాటి వారము⁉️ ఒక కిలోమీటర్ నడవలేని బలహీనులులా⁉️🙏 అందరికీ మించిన సర్వ సంపూర్ణత కలిగిన వారు అపోస్తులు మాత్రమే నేడున్న సుఖ బడిన మనుషులు కాదువారు!? పచ్చి అబద్దాలు మనం మాట్లాడా ము.
@padmasinivas
@padmasinivas 5 ай бұрын
Kreestu ki raayabari ga undali ante mana jeevitam lo kriyalu ga undali ani artham. Ante yesu prabhu varu deenudi ga enduku ravalsi vachindi. Paul tents veskuntu jeevanam saginchalasi vachindi.? Mee aarbhatalu mee kasta pahilatam aythe adi devuniki meeku sambandinchina vishyam. Kani meeru kharchu pette prathi paisa prajalu dabbu. Meeru lekka chepali. Adi gurtu petkondi
@sharonrose6215
@sharonrose6215 5 ай бұрын
Correct enka livenki vache vesyalathoo vysbhicharatalu aduthadu adavalla pichi.madhulucky anedaniki broker la i chestharu.livw stream. You tubelooo dani comet paina pedthadu.andativi kindaki thosi.dan i d touch chesthe .adi vallaki dani photos details pamputhudi. Vallu danitho vyabhicharam chesi vachi coment pedtharu🤮
@kennykenny5273
@kennykenny5273 5 ай бұрын
Perfectly said
@ravikiran8661
@ravikiran8661 5 ай бұрын
Anna me pillalo okarini kakinada pampinchachu kada andaru metrocities lo vunnaru
@user-vd7qf2cr1r
@user-vd7qf2cr1r 4 ай бұрын
1:30వ నిముషం లో ఈ పిల్ల పాదిరి అడిగిన ప్రశ్న "అన్యభాషలు మాట్లాడేవాళ్ళు" అని అనడం చూస్తే వాళ్ళ అపరిపక్వత అర్థం చేసుకోవచ్చు. అన్యభాషలు పరిశుద్ధాత్ముని వరములలో ఒకటి అని తెలియక, అన్యభాషలు మాట్లాడేవారిని తక్కువ చేసి మాట్లాడటం బైబిలు గ్రంథమును అవమానించడమే. మీ బావమరిదేమో సేవకులను "డేష్ గాళ్ళు" అంటాడు; మీరేమో ఇలా అంటారు. ఇది సరికాదు పాస్టర్ గారు. పెద్ద పాస్టర్ గారు ఇలాంటి విషయాలపై దృష్టి సారించాలి.
@Plb17674
@Plb17674 4 ай бұрын
నాయనా అన్య భాషలు అంటే మన తెలుగు భాష కాకుండా వేరే భాష అని..
@meesalaanilkumr4377
@meesalaanilkumr4377 5 ай бұрын
Gd kani meeru public ga kanabadi seva cheste ilane untundi Bible lo oka maata undtundi nenu nannu nenuga maruguchesukune devudu undhi
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 4 ай бұрын
తండ్రి కొడుకుల పొగడ్తలు ఎక్కువ అయ్యాయి. ఏ సేవకుడైన మీ పొగడ్తలు ఆపి దేవునికి లోబడి జీవిoచoడి. సువార్తను ప్రకటించoడి బాబు. బడాయిలు దేవునికి మహిమ కాదు. ఈ శరీరము త్వరలో మట్టిలో కలిసి పోతుంది పిచ్చ సేవకులారా. దేవునికి ఘనతా మహిమాయుక్తమైన సజీవ యాగముగ జీవిoచoడి. ఆమెను!!!
@user-db4kc9sd2c
@user-db4kc9sd2c 4 ай бұрын
Praise Lord pls pray for Lakshitku jr Inter Examlo good marks vachhunatlu prayer chayandi Amen
@user-mp3le8qf3r
@user-mp3le8qf3r 5 ай бұрын
❤❤❤❤❤
@lavanyakhandavilli6724
@lavanyakhandavilli6724 4 ай бұрын
Please pray for my brother marriage
@Ajaykumar-tn3xs
@Ajaykumar-tn3xs 2 ай бұрын
Suit veskunte respect istarana, Ante mi sangastulu andaru suit veskomani chepochuga.
@Prassanna118
@Prassanna118 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ratnaraniratnarani2790
@ratnaraniratnarani2790 5 ай бұрын
Devude mimmali diviste yevaru apaleru ayyagaru ane vallu antu untaru devuni bidda miru ayyagaru
@VENKATACHANDRUNAIDURAMBA-rb6nb
@VENKATACHANDRUNAIDURAMBA-rb6nb 4 ай бұрын
Shalom anna
@Syam.Bhupathi
@Syam.Bhupathi 5 ай бұрын
👏👏
Harley Quinn's desire to win!!!#Harley Quinn #joker
00:24
Harley Quinn with the Joker
Рет қаралды 7 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 38 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 37 МЛН
REINHARD BONNKE WOUNDAR FULL TESTIMONYE.. pas jafany Sastry Garu
6:57
JCH MINISTRES ANKKANAGUDEM
Рет қаралды 10 М.
Harley Quinn's desire to win!!!#Harley Quinn #joker
00:24
Harley Quinn with the Joker
Рет қаралды 7 МЛН