Рет қаралды 3,614
Anaganaga kathalu
అనగనగా రామాపురం అనే గ్రామం కలదు . ఆ గ్రామానికి చెందిన కొండయ్య , చిట్టయ్య , వీరయ్య అనే ముగ్గురు మిత్రులు ఉన్నారు . వారు ఉద్యోగరీత్యా నగరంలో భార్య పిల్లలతో స్థిరపడిపోయారు . కొండయ్య ఎప్పుడు భర్యను అనిచి ఉంచాలి వారికి సాయం పనిలో చేయకూడదు ఇంటిపని మొత్తం ఆడవారే చేయాలి అని వీరయ్యకు, చిట్టయ్యకు నూరిపోస్తూ ఉండేవాడు. వారు కొండయ్య మాట విని భార్యలను తిట్టేవారు ఇంటి పనిలో సాయం చేయడం కూడా మానేసారు. తరువాత హరాత్తుగా కొండయ్య మాటలు వినడం మానేశారు వీరయ్య ,చిట్టయ్య . అసలు ఎం జరిగిందో తెలుసుకోవాలంటే కథను చూడండి .
#anaganagakathalu #telugustories #moralstories #neetikathalu #moralstoriesintelugu