Vinaro Bhagyamu - వినరో భాగ్యము

  Рет қаралды 89,063

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Пікірлер: 35
@janakiramswayambhatla
@janakiramswayambhatla 4 ай бұрын
అద్భుతం 🎉ఎన్నిమార్లు విన్న తనివి తీరని కీర్తన . ఇలాంటి స్వర రచన గురువుగారికే సాధ్యం 🎉వారు పాడే కాలంలో మనం పుట్టడం మన పూర్వజన్మ భాగ్యం 🎉
@Sanvekadance
@Sanvekadance 6 күн бұрын
గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవింద గోవింద గోవింద
@saradagundepudi624
@saradagundepudi624 4 ай бұрын
మీరు పాడుతున్న కీర్తనలు అమృత గుళికలు 🙏🙏
@rakeshg716
@rakeshg716 Ай бұрын
వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణుకథ ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణుకథ నాదించీనిదె నారదాదులచే వీధివీధులనే విష్ణుకథ || వినరో || చ : వదలక వేదవ్యాసులు నుడిగిన విదితపావనము విష్ణుకథ సదనంబైనది సంకీర్తనయై వెదకినచోటనే విష్ణుకథ || వినరో || గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకఁగ వెల్లవిరియాయే విష్ణుకథ యిల్లిదె శ్రీవేంకటేశ్వరునామము వెల్లిగొలిపెనీ విష్ణుకథ || వినరో ||
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 4 ай бұрын
జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము 🙏 చాలా బాగుంది వీడియో రూపకల్పన చాలా అద్భుతంగా ఉంది గురువుగారు మీరు సాక్షాత్తు కలియుగ అన్నమయ్య గురువు గారు 💐🙏😊
@prasadyh3486
@prasadyh3486 Ай бұрын
నమస్కారములు బాలకృష్ణ ప్రసాద్ గారికి. వారిలో అన్నమాచార్యులు వారిని చూస్తున్నాము.
@godbless6789
@godbless6789 4 ай бұрын
Vinula vindu garimella guruvu gari ganam ❤🙏
@justanalyze
@justanalyze 2 ай бұрын
అద్బుతం
@r.v.d.prasad2207
@r.v.d.prasad2207 2 ай бұрын
ఓం నమో వేంకటేశాయ ❤
@muralimohan6160
@muralimohan6160 3 ай бұрын
గోవిందా గోవిందా గోవిందా
@narasimharama5083
@narasimharama5083 3 ай бұрын
గోవిందా గోవిందా
@ammuammangodammangod9003
@ammuammangodammangod9003 Ай бұрын
What a mind blowing feel ಅದ್ಭುತ ಸರ್
@reddyseshu8077
@reddyseshu8077 4 ай бұрын
ఓంనమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@shobhavenkataramanaiah3411
@shobhavenkataramanaiah3411 2 ай бұрын
నాకు వర్ణించడం రాదు గురువుగారు వినడం మాకు మహా భాగ్యం ఆ గోవిందుడు మీకు ఆతియ్యటి గొంతు ప్రసాదించి మీతో పాడించి మమ్ములను దైవం పట్ల ఆకర్షతులను చేసినందుకు తమరికి కృతజ్ఞతా భివందనములు
@lakshmiakula7451
@lakshmiakula7451 3 ай бұрын
ఓం నమో నారాయణాయ
@padmajasingaraju862
@padmajasingaraju862 4 ай бұрын
Guru pournami subhakankshalu Guruvu garu 💐🙏🙏🙏🙏
@rahulsrilanka934
@rahulsrilanka934 3 күн бұрын
Srinivasa 💛
@siddamsatyam2617
@siddamsatyam2617 2 ай бұрын
మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు మాత్రమే వినబుద్ది అవుతుంది 🙏🙏🙏👌ఎందుకో చెప్పలేను 👍
@sreevalsarajek1288
@sreevalsarajek1288 4 ай бұрын
Congratulations.Sweet Voice
@padminikamasamudram6646
@padminikamasamudram6646 4 ай бұрын
Guruvu gariki padabhivandanamulu
@adityarajesh1779
@adityarajesh1779 4 ай бұрын
Beautiful voice sir. 🙏
@Sanathani_Bharath
@Sanathani_Bharath 4 ай бұрын
జై శ్రీమన్నారాయణ
@Sanathani_Bharath
@Sanathani_Bharath 4 ай бұрын
జన్మ ధన్యం🙏
@subrahmanyamuvl9530
@subrahmanyamuvl9530 4 ай бұрын
ఓం నమో నారాయణాయ
@GadeySrinivas-gu7sk
@GadeySrinivas-gu7sk Ай бұрын
Om namo venkatesaya
@SiddavatamThirupathiredd-ne7uw
@SiddavatamThirupathiredd-ne7uw 4 ай бұрын
Govinda govinda govinda
@raniatmuri
@raniatmuri 4 ай бұрын
🙏🙏🙏🙏
@yogitirumala5576
@yogitirumala5576 4 ай бұрын
🙏🙏🙏💐💐🙏🙏🙏🙏
@bharathisadili7544
@bharathisadili7544 4 ай бұрын
My favorite keertana
@ShiramShiram369
@ShiramShiram369 4 ай бұрын
❤❤❤
@KatangariBalu
@KatangariBalu 4 ай бұрын
❤❤😊😊
@bjepaparayudu7652
@bjepaparayudu7652 4 ай бұрын
Madurai ganam
@ChitramAnjaiah
@ChitramAnjaiah Ай бұрын
Om namo venkatesaya🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🌹🌹? 3:44 ?🌹🌹
@PuriJagannada
@PuriJagannada Ай бұрын
Kaliyugamlo bhakti erpadali ante ilanti songs undali
@prasadyh3486
@prasadyh3486 Ай бұрын
తెలుగు లిరిక్స్ ప్లీజ్.