Andhra Kristhava Keerthanalu | Golden Hits Telugu| Sri Nisha | Gnani

  Рет қаралды 3,452,785

Vincey Telugu Gospel

Vincey Telugu Gospel

Күн бұрын

Пікірлер: 1 400
@shibharani6268
@shibharani6268 2 жыл бұрын
దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను (2) దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ|| ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేకయే ఏకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ|| ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ|| తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపునుండి యాపదలన్నియు బాపుచును ||దేవర నీ|| సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ|| మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించావే ||దేవర నీ|| యిద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ|| వాసిగ నీ దాసులము చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుడ యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ||
@anilg5340
@anilg5340 Жыл бұрын
Lioooolll
@anilg5340
@anilg5340 Жыл бұрын
Ollel
@buddalavishnuvardhan9427
@buddalavishnuvardhan9427 Жыл бұрын
Praise the lord tq bro
@sudarsanameli9045
@sudarsanameli9045 4 ай бұрын
Aaaaaaaaàaaaaaaààaàaaaaaààààa
@sudarsanameli9045
@sudarsanameli9045 4 ай бұрын
Aa
@Paulraju.U
@Paulraju.U 5 жыл бұрын
అద్భుతమైన సంగీతం..యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.... అమేన్
@shibharani6268
@shibharani6268 2 жыл бұрын
రండి యుత్సాహేంచి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే 1.రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్థనలున్- సంతోషగానము చెయుదము /రండి/ 2.మన ప్రభువే మహా దేవుండు- ఘనమహత్యముగల రాజు భూమ్యగాధపు లోయాలును - భూధర శిఖరము లాయనవే /రండి/ 3.సముధ్రము సృస్టించే నాయనదే - సత్యుని హస్తమే భువిచెసెన్ ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొర్రెలము /రండి/ 4.ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కెదము ఆయన మాటలు గైకొనిన - నయ్యావి మనకెంతో మేలగును /రండి/ 5. తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు ఐనట్లు యుగములనౌను ఆమెన్ ” తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు
@ChristianTunes
@ChristianTunes 5 жыл бұрын
Listening God songs from your voice is beautiful Sri Nisha... Keep doing,...god bless you abundantly
@chdasu6807
@chdasu6807 5 жыл бұрын
Exlentsinging God blasyou
@alexraj9751
@alexraj9751 5 жыл бұрын
John
@swarnadas6677
@swarnadas6677 3 жыл бұрын
Yes correct sister in love of Christ Jesus Amen 🙏🏼❤🙌
@babuashrika1557
@babuashrika1557 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Speechless sister ... Nenu chanipoyelopu okkasari mimmalni chusi chanipovalani undi Ee Generation lo maamu Telidu patha paddatulu patha vidhanalu Ade kadandii Devudante kuda Kanai Sis mee swaramtho aa songs vinnamu Annintiki telisocchindii 🙏🙏🙏 TQ madam...🙏
@rudraramramulu8922
@rudraramramulu8922 4 жыл бұрын
దేవుని మాటలే పాటలు పాడాలి ప్రార్థన చేయాలి దేవునికి మహిమ కలుగును గాక
@madhavichandarapur3282
@madhavichandarapur3282 3 жыл бұрын
Halleluya
@joshichitti7137
@joshichitti7137 4 жыл бұрын
దేవర నీ దీవెనలు - ధారళముగను వీరలపై బాగుగా వేగమె దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను 1)దంపతులు దండిగ నీ ధాత్రిలో - వెలయుచు సంపదలన్‌ సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై 2)ఈకవను నీ కరుణన్‌ - ఆఖరు వరకును లోకములో శోకములేకయె యేకముగా - ప్రాకటముగను జేకొనుము 3)ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచుదా మొప్పినచొప్పున దప్పకను - యెప్పగ బ్రతుకగ బంపుకృపన్‌ 4)తాపములు! పాపములు - మోపుగ వీరిపై రాకుండగా కాపుగ ప్రాపుగ దాపు నుండి - యాపదలన్నియు బాపుచును 5)సాధులుగన్‌ జేయుటకై - శోధనలచే నీవు శోధింపగా గదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్‌ 6)మెండుగ భూమండలపు - గండములలో వీరుండగను తండ్రిగ దండిగ అండనుండి - వెంబడి వానిని ఖండించవే 7)ఇద్దరు వీరిద్దరును - శుద్ధులై నిను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్‌ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్‌ 8)వాసిగ నీదాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని మాసకలేశ్వర నీసుతుడౌ - యేసుని పేరిట బ్రోవు మామెన్
@sureshkumarpothula3955
@sureshkumarpothula3955 5 жыл бұрын
దేవదేవునికి మహిమ మహిమ మహిమ స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ ఆమేన్. దేవుడు మిమ్మును దీవుంచునుగాక
@DuddulaRamaiah
@DuddulaRamaiah 8 ай бұрын
5:55 😊😅😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@battusatyanarayana990
@battusatyanarayana990 4 жыл бұрын
PRAISE THE LORD......అద్భుతమైన ఆత్మీయ కీర్తనలు.......సిస్టర్ మీకు అద్భుతమైన స్వరం ఇచ్చిన ఆ దేవాది దేవునకు స్తోత్రములు.....
@joshichitti7137
@joshichitti7137 4 жыл бұрын
స్తోత్రం చెల్లింతుము స్తుతి - స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలుల తలచి 1)దివారాత్రములు - కంటిపాపవలె కాచి దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి || స్తోత్రం || 2)గాఢాంధకారములో - కన్నీటి లోయలలో కృశించి - పోనీయక - కృపతో బలపరచితివి || స్తోత్రం || 3)సజీవయాగముగా - మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినొంద - శుద్ధాత్మను నొసగితివి || స్తోత్రం || 4)సీయోను మార్గములో - పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి || స్తోత్రం || 5)సిలువను మోసికొని - సువార్తను చేపట్టి యేసును వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి || స్తోత్రం || 6)పాడెద హల్లెలూయా - మరనాత హల్లెలూయా సద పాడెద హల్లెలూయా - ప్రభు యేసుకు హల్లెలూయా
@bharthivk4062
@bharthivk4062 2 жыл бұрын
K P
@buddalavishnuvardhan9427
@buddalavishnuvardhan9427 Жыл бұрын
Praise the lord tq bro
@sumalathakanamala3958
@sumalathakanamala3958 5 ай бұрын
1❤q1qq11❤❤1¹ 0:47
@sumalathakanamala3958
@sumalathakanamala3958 5 ай бұрын
111
@sumalathakanamala3958
@sumalathakanamala3958 5 ай бұрын
1111q111111111q1
@joshichitti7137
@joshichitti7137 4 жыл бұрын
యెహోవా! నా బలమా ! యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది - నీ మార్గం........ 1)నా శత్రువులు ననుచుట్టినను - నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తీహీనులు పొర్లిన - విడువక నను యెడబాయనిదేవా || యెహో || 2)మరణపుటురులలో మరువక మొజలిడ - ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొఅ వినెను అదిరెను ధరణి భయకంపపముచే || యెహో || 3)ప్రౌరుషముగల - ప్రభు కోపింపగ - పర్వతముల పునాదులు వణికెను తన నోటనుండి వచ్చిన యగ్ని దహించివేసెను వైరులనెల్ల || యెహో || 4)మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగజేయును - ఉరుముల మెరుపుల మెండుగజేసి అపజయమిచ్చును అపవాదికిని || యెహో || 5)దయగలవారిపై దయజూపించును కఠినులయెడల వికటము జూపును - గర్విష్టుల యొక్క - గర్వము నణచును సర్వము నెటిగిన సర్వాధికారి || యెహో || 6)నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగా జేయును జలరాసులనుండి బలమైన చేతితో - వెలుపల జేర్చిన బలమైన దేవుడు || యెహో ||
@christhusangamindia1260
@christhusangamindia1260 2 жыл бұрын
L
@christhusangamindia1260
@christhusangamindia1260 2 жыл бұрын
B
@vasanthi_palaparthi9926
@vasanthi_palaparthi9926 4 жыл бұрын
old is gold....... ✝ .. praise the Lord 🙏🙌🙏 god bless you sista
@zlmkasthuri7126
@zlmkasthuri7126 4 жыл бұрын
Qg11 q.
@v.sunithav.sunitha279
@v.sunithav.sunitha279 3 жыл бұрын
praise the Lord
@tulasibaiakuri8042
@tulasibaiakuri8042 3 жыл бұрын
,
@MSB2192
@MSB2192 Жыл бұрын
Chala madhura swramtho a deva devuniki eanta manchi sangeetamtho mamalni andimpa chesinandulaku.Praise the Lord
@govadasimon8625
@govadasimon8625 3 ай бұрын
How nice to hear ur voice every day, early mornings…God given u a good talent.. keep it up…👍🏻
@paulj8312
@paulj8312 2 жыл бұрын
HALLELUJAH.....beautiful worship... God bless you all abundantly....🇦🇺
@durgamsravanthi2855
@durgamsravanthi2855 3 жыл бұрын
Praise the Lord Amenn
@malavathanveshnayak8816
@malavathanveshnayak8816 2 жыл бұрын
Beautiful voice sister.... beautiful song.... good choreograph...... excellent..... God blesses u more and more❣❣❣❣❣❣
@symonpeterchevuriofficial2549
@symonpeterchevuriofficial2549 6 жыл бұрын
All time Telugu Christian Golden Hits... Good Job God bless Vincey Productions
@dolababuroa6725
@dolababuroa6725 6 жыл бұрын
Super songs
@ereshabhishek1907
@ereshabhishek1907 3 жыл бұрын
Super song praise the Lord
@captdivakar331
@captdivakar331 3 жыл бұрын
@@dolababuroa6725 you
@lalithadaniel2059
@lalithadaniel2059 3 жыл бұрын
6
@varaasandyarani7935
@varaasandyarani7935 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 దేవుడికే మహిమ కలుగును గాక
@shibharani6268
@shibharani6268 2 жыл бұрын
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప 1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు // 2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు // 3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు // 4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట //నడిపించు // 5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు // 6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //
@buddalavishnuvardhan9427
@buddalavishnuvardhan9427 Жыл бұрын
Praise the lord
@ramavathvasuram2272
@ramavathvasuram2272 2 жыл бұрын
Praise the Lord. Beautiful and sweet voice sister. The Emmanuel God with you and bless you.
@licsubbarayudu3834
@licsubbarayudu3834 4 жыл бұрын
Sister, God has given you such Melodious voice. Thanks for your good utilisation for Almighty. Don't divert the aim from this Almighty presence .
@lakshmiesarapu1763
@lakshmiesarapu1763 2 жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు బ్రదర్, good sang songs
@user-go4im8vj5u
@user-go4im8vj5u 4 ай бұрын
Than q nice songs & voice. He will Blesses U Abudantly from His Unlimited Heavenly Riches. AMEN
@munirajuchebrolumunirajupr7754
@munirajuchebrolumunirajupr7754 3 жыл бұрын
Thanks for posting Golden Traditional songs beautiful and amazing music composed on these songs, may God bless the authorities.
@davidthambi7378
@davidthambi7378 3 жыл бұрын
Praise the lord
@PremKumar-rm8dx
@PremKumar-rm8dx 5 жыл бұрын
ఆంద్ర క్రిస్టియన్ సాంగ్స్ వండర్ గాయని శ్రీనిషాగార్కి ,సంగీతాన్ని అందించిన జ్ఞాని గార్కి వందనాలు, ధన్యవాదాలు, క్రీస్తు నామములో వార్కి శుభములు కల్గును గాక....
@tenaliprasadarao4625
@tenaliprasadarao4625 3 жыл бұрын
Bachelor's.
@eflorence002
@eflorence002 6 жыл бұрын
Praise God, I like so..much this songs Andra kryisthava geethalu , meaning full songs , thank you sister
@shanthichristella202
@shanthichristella202 3 жыл бұрын
11
@aligevittal5906
@aligevittal5906 2 жыл бұрын
👌👌👌👌👌
@karunakarjangam79
@karunakarjangam79 4 жыл бұрын
ఇప్పుడు ఉన్న రోజులు అయినా కపృ అందరీకీ కావాలి ఆమెనే
@dr.jjb.vijayvardhan8229
@dr.jjb.vijayvardhan8229 3 жыл бұрын
Awesome songs...may Jesus shower His choicest blessings on the crew
@vishaldavid5075
@vishaldavid5075 6 жыл бұрын
Amazing voice.... Praise the Lord.... Soothing music.... God bless
@rajukumarirajukumari5836
@rajukumarirajukumari5836 3 жыл бұрын
@pushalatha7280
@pushalatha7280 2 жыл бұрын
4tusr44t
@pushalatha7280
@pushalatha7280 2 жыл бұрын
Grirs5 party r
@kuthabadswapna880
@kuthabadswapna880 3 жыл бұрын
Soo sweet Ur voice.., God bless you sister...., Thank you.
@jeevancsas5173
@jeevancsas5173 2 жыл бұрын
supper songilike this song
@kotitalari8866
@kotitalari8866 5 жыл бұрын
Parisuddi parisuddi yanu veena anu song paadandi. Adi chala baguntundi. Ultimately singing.
@sivasankarb9829
@sivasankarb9829 5 жыл бұрын
Sister thanks for singing great Telugu Christian songs. Please make more volumes.
@gjayaram7429
@gjayaram7429 4 жыл бұрын
@Ravindar reddy singaram devudu ninnu ksaminchunu gaka
@giftydisha
@giftydisha Жыл бұрын
Prasie the lord .., your voice is gods gift praise be to our lord jesus christ amen.
@RajuKumar-ip5db
@RajuKumar-ip5db 5 жыл бұрын
Excellent songs sister Garu nd may God bless you all of you sister Garu 👏👏👏
@battusatyanarayana990
@battusatyanarayana990 5 жыл бұрын
PRAISE THE LORD. ..ur voice is gift of god ......very nyc
@knfnatukodifarming9856
@knfnatukodifarming9856 3 жыл бұрын
Ý41
@rajeshmerina9497
@rajeshmerina9497 5 жыл бұрын
Amen praise god jesus Christ
@pitchaiahgaddam6663
@pitchaiahgaddam6663 Жыл бұрын
Excellent and wonderful old and golden songs Sri Nisha...as a senior citizen my self I'm going to back 55years..... childhood... days... may God bless 😇💕 Nanaa.
@ppavankumar2332
@ppavankumar2332 4 жыл бұрын
Your voice... so happy to hear thank you akha
@panemisrael2789
@panemisrael2789 2 жыл бұрын
కీర్తనలు చాలా బాగున్నాయి సిస్టర్,మీరు ఇలాంటి ఆల్బమ్ లు ఎన్నోచేయాలని కోరుకుంటున్నాను
@albinakooli8362
@albinakooli8362 4 жыл бұрын
All glory to god....... Awesome voice sister.... God bless u
@VijayKumar-jh5nj
@VijayKumar-jh5nj 3 жыл бұрын
నేనెప్పుడు సాంగ్స్ వినాలి అనుకున్న ఖచ్చితంగా ఈ సాంగ్స్ వినే తీరుత అంత సూపర్ గా ఉంటాయి సాంగ్స్
@purnachanddavala1261
@purnachanddavala1261 4 жыл бұрын
Thalli devudu neeku manchi avakasam echaru ne saksham manchiga nilabettuko God bless u aamen
@manasamyla6219
@manasamyla6219 Жыл бұрын
Praise the lord....... sister.... your voice so nice....all songs are very good..... thank you for beautiful songs.....
@chakri4839
@chakri4839 3 жыл бұрын
Praise the Lord. Thanks Sri Nisha garu for making these songs awesome by ur glorious voice
@priyankadaniel7107
@priyankadaniel7107 3 жыл бұрын
Wonderful singing sister 🥰🥰 Praise be to God🙏🙏🙏 very beautiful voice 😇😇😇
@rosesuzi9175
@rosesuzi9175 Жыл бұрын
000
@rosesuzi9175
@rosesuzi9175 Жыл бұрын
00
@solomanrajusaloman8953
@solomanrajusaloman8953 3 жыл бұрын
Superb Srinishi ur voice is Top class 👏👌 Lord God bless you mightily 👏👍
@lakshmialmaskitchen...2028
@lakshmialmaskitchen...2028 3 жыл бұрын
L
@varalakshmisphysicsclasses
@varalakshmisphysicsclasses 3 жыл бұрын
Praise the Lord
@infinite5795
@infinite5795 2 жыл бұрын
@@varalakshmisphysicsclasses why is your name still pagan? Leave that pagan name of yours for HIM.
@baskharbaskhar9429
@baskharbaskhar9429 3 жыл бұрын
I love sri nisha songs.... Elanrivi enno song's meeru padali.......
@maggiribka1598
@maggiribka1598 5 жыл бұрын
Praise God 👌👌💐 Old Very nice song's super ga padaru sister enka mari elanti song's padali ani a devuni kori pradestamu god bless you sis and ur family members all
@thontaarthur717
@thontaarthur717 4 жыл бұрын
Good song God BLESS you
@rajeshchittem5945
@rajeshchittem5945 4 жыл бұрын
Good songs
@abrahampenumethsa2445
@abrahampenumethsa2445 4 жыл бұрын
Praise the LORD. God bless you Sister. Excellent.
@rajuyakob3389
@rajuyakob3389 6 жыл бұрын
Tq very much sis Praise the lord
@tsrinu6485
@tsrinu6485 Ай бұрын
Dhevuniki mahima kalugunu gaaka Amen❤
@gummadidala.ramesh7621
@gummadidala.ramesh7621 5 жыл бұрын
Good songs.god given wonderful voice
@prabhakar3294
@prabhakar3294 5 жыл бұрын
Praise the lord sister thank you and God bless you
@gangadharasake1824
@gangadharasake1824 2 жыл бұрын
Vandanalu akka mee paatalu chala baguntai devudu memmalni enka elanti paatalu rayadaniki manchi ga deevinchugaka aamen
@Obuleshmg5
@Obuleshmg5 4 жыл бұрын
All most all church have their own songs .slowly these songs r vanishing.But thank u very much for doing this Album .God bless u children.,🙏🙏
@swarnadas6677
@swarnadas6677 3 жыл бұрын
Exactly 💯..please let us go to " traditional 🙏🏼😢😫
@sunderraj6477
@sunderraj6477 Ай бұрын
Very nice your voice keep it godblessyou
@KIRANKUMARTALE
@KIRANKUMARTALE 11 ай бұрын
పాట చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్మలిని ఇంకా బాగా వాడబడలి అని కోరుకుంటున్నాను ఆమెన్
@manoahm2500
@manoahm2500 6 жыл бұрын
praise the Lord. God bless all of you for bringing Telegu favourite songs.
@latamulugu7606
@latamulugu7606 3 жыл бұрын
Beautiful songs
@swarnadas6677
@swarnadas6677 3 жыл бұрын
Yes true 👍🙌👏
@srinudevatha1565
@srinudevatha1565 6 жыл бұрын
Praise tha Lord 🙏🏼 Devun Ki mahima kalugunu Gakaa
@gunnamithraiah7317
@gunnamithraiah7317 4 жыл бұрын
ఆత్మీయ గీతాలు
@DavidC-od3wy
@DavidC-od3wy 4 жыл бұрын
PRAISE THE LORD! WHAT A SWEET AND WONDERFUL MELODYIES AND SWEET, SOOTH VOICE VOICE. GOD BLESS YOU SISTER.
@derricke3647
@derricke3647 3 жыл бұрын
PRAISE GOD Amen Amen dear sister thank you so much for the inspirational song be blessed be safe psl 91, devaraj lucydevaraj n family
@garnepudiprashanth7231
@garnepudiprashanth7231 6 жыл бұрын
Praise the Lord, Awesome Voice is Superb Madam.
@Together_Wecan
@Together_Wecan 5 жыл бұрын
Vincy good songs iam following your songs keep it up for Christians spiritual growth ..God bless you
@mohanrao7423
@mohanrao7423 6 жыл бұрын
Thank u sooomuch sister..and praise the lord
@n.ravindrakumar153
@n.ravindrakumar153 4 жыл бұрын
So beautiful hit songs
@premraju1999
@premraju1999 4 жыл бұрын
Sis...chala sweet voice midhi enka aneka songs padandi.... God bless you...😘😘😘
@Gangadhar-hr8yr
@Gangadhar-hr8yr 3 жыл бұрын
Praise the lord sister god bless you amen
@nanignane2110
@nanignane2110 Жыл бұрын
Pràise the lord sister patarojulu gurtuku vastunnayi haleluya
@MedidiSony
@MedidiSony 4 жыл бұрын
Excellent 👌 songs 👌👍 singing God bless you all
@chagalamarrivijaykumar8702
@chagalamarrivijaykumar8702 Жыл бұрын
8y7yl
@venkateswararaomelam6889
@venkateswararaomelam6889 4 жыл бұрын
God is great... Excellent songs.. God bless you ...
@jedidiahm3670
@jedidiahm3670 Жыл бұрын
PRAISE THE LORD SIR NISHA NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🙌👏🤝💅👋🤲🧎🙇🛐🙏🫶✝️⛪
@vakatisandeep5589
@vakatisandeep5589 6 жыл бұрын
Jesus changed my life through this songs
@diya.7233
@diya.7233 5 жыл бұрын
👍 all the best for your life. You shall have a good life. Always be close to God bro. God bless you
@premkumarpj5093
@premkumarpj5093 3 жыл бұрын
వాదైబృందాని కూడ దయగల దేవుడు మిమ్మల్ని కూడా కాపాడును గాక అమెన్
@manepallirajkumar6716
@manepallirajkumar6716 2 жыл бұрын
Super mugic super song sister & family members 🙏🙏🙏🎉🎉👍priase the lord
@djcreations1647
@djcreations1647 3 жыл бұрын
I,LOVE this ALL Song 🙏🙏🤲🤲🤲
@srujankumarpulidindi6008
@srujankumarpulidindi6008 6 жыл бұрын
So nice u r voice. God bless you.
@lavanyachinna7637
@lavanyachinna7637 6 жыл бұрын
enne sarlu vinna vinali anepestunde ee songs very nice 🤗🤗🤗god bless u sister
@suheelrao1744
@suheelrao1744 4 жыл бұрын
praise the lord very nice voice sister GOD BLESS YOU
@battuvasantha6538
@battuvasantha6538 4 жыл бұрын
Glory.to.god
@krishnamurthykapa5153
@krishnamurthykapa5153 4 жыл бұрын
Very melodious and very nice voice sister. God bless you.
@sundararaosavalam5085
@sundararaosavalam5085 4 жыл бұрын
0@@@0****
@keerthipetluri_08
@keerthipetluri_08 3 жыл бұрын
L pnn
@malifestyle7193
@malifestyle7193 5 жыл бұрын
Good songs beautiful voice sister
@leefiprabhakar3380
@leefiprabhakar3380 3 жыл бұрын
Chala bagapadaru..... Music also pleasant neevu chesina...song
@chakrigumma4504
@chakrigumma4504 3 жыл бұрын
I wish all the best sister devunilo bhalanga vaadabhadalani prardhisthunu🙏
@varakuchipudi6682
@varakuchipudi6682 2 жыл бұрын
000
@ponnamandarajaratnamrajara1072
@ponnamandarajaratnamrajara1072 4 жыл бұрын
దేవునికే మహిమా, ఘనత, ప్రభావము, కలుగును గాక,,,,,, ఆమెన్
@ch.sravankumar416
@ch.sravankumar416 6 жыл бұрын
👏"Super singing sister ""👌👌👍 Excellent........ God bless you sister......
@kurubasreedevi1420
@kurubasreedevi1420 5 жыл бұрын
Really nice voice sister.. May God bless you
@PETCTVijayawada
@PETCTVijayawada Жыл бұрын
GOD GAVE YOU A BEAUTIFUL VOICE WHERE YOU HAVE TO WORSHIP GOD MORE AND MORE AND MAKE EVERYONE TO WORSHIP WITH YOU ........PRAISE THE LORD ...🙏🙇‍♂🙇‍♀
@vinodkumarsmile7332
@vinodkumarsmile7332 6 жыл бұрын
Wowww amazing singing & composing..superb God bless you all
@venunakkamalli2042
@venunakkamalli2042 Жыл бұрын
Praise the lord amen 🙏 amen 🙏 ❤
@ROLEX9416-b6j
@ROLEX9416-b6j 2 жыл бұрын
Superb nice songs and asom voice dear 💙💙💙
@v.samsunil6154
@v.samsunil6154 5 жыл бұрын
Wonderful voice wonderful music god bless you
@ashokjangili2333
@ashokjangili2333 6 жыл бұрын
Osm sister May God bless all these songs And may change all people and trun to god
@vishwakala5577
@vishwakala5577 6 жыл бұрын
Praise the Lord sister good bless you.
@pessar9
@pessar9 5 жыл бұрын
Shalom sister. Really these are golden hits. Woderful songs. God bless you
@RajuRaju-swarupa
@RajuRaju-swarupa Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏
@anandamoshi6341
@anandamoshi6341 3 жыл бұрын
పాట చాలా చక్కగా ఉన్నాయి దేవుడు మీకు దీవించును గాక ఆమెన్...
@bandelasandeepkumarsandy7612
@bandelasandeepkumarsandy7612 6 жыл бұрын
Sri nisha garu NEVU CHESINA UPAKARAMULAKU NENEMI CHELLINTHUNU e song superb ga sing chesaru and i love this song.thank u nisha garu...
@NewCovenant3131
@NewCovenant3131 Жыл бұрын
మీరు యేసును ప్రేమిస్తే ఈ వ్యాఖ్యను లైక్ చేయండి! ♥
@KataksharaoKankipati
@KataksharaoKankipati 10 ай бұрын
😅
@జాన్విక్టర్
@జాన్విక్టర్ Жыл бұрын
దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ మంచి పాట లు పాడారు మరనాత👏👏
@subbaraosrikantam2936
@subbaraosrikantam2936 5 жыл бұрын
Marnatha May God bless you SV. S Rao Hindu NELLORE Town
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 8 ай бұрын
Super miracle song 🙏🏿 I wish you praise the lord 😊
@sonychoppala4216
@sonychoppala4216 2 жыл бұрын
Praise the lord sister God bless you
@RishikeshRishikesh-et5ee
@RishikeshRishikesh-et5ee 10 ай бұрын
Praise the lord sister from DEVANATH this song is boost up to me iam sheep of God Jesus Christ Jesus Christ is my good shepherd
@pappypappy8615
@pappypappy8615 4 жыл бұрын
Tqs to god & TQ sis for doing the golden album.
@banarjiv7694
@banarjiv7694 2 жыл бұрын
Praise the lord very nice voice Dear sister God bless you
@ganamuricalvinjoy1883
@ganamuricalvinjoy1883 Жыл бұрын
Praise the lord... super sister
@dorothyjaya4393
@dorothyjaya4393 2 жыл бұрын
Praise the Lord 🙏Very nice songs God bless you all 🙌
@gurusparodycomedy4246
@gurusparodycomedy4246 3 жыл бұрын
Excellent sister. Praise the Lord
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 27 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 40 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
Telugu Christian Songs | Jukebox | Dr. Betty Sandesh | LCF Church
41:27
LCF Church - India
Рет қаралды 923 М.
Hebronu Geethalu Songs (Vol 1) | Christmas Telugu Songs | Balaraj, Devakumari, Radha Mathews
44:09
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24