No video

viraja river in tirumala

  Рет қаралды 1,007,272

hi5 telugu tv

hi5 telugu tv

Күн бұрын

Viraja River. It is believed that the river Viraja of Vaikuntam flows beneath the feet of the Lord Venkateswara.

Пікірлер: 520
@devannayakgugulothu379
@devannayakgugulothu379 5 жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా చాలా బాగుంది సార్ మీ వాయిస్ కూడా సార్ ఇలా మన భారతదేశంలో అన్ని క్షేత్రాల గురించి చెప్పగలరని నా మనవి🙏🙏👏👏👏👌👌👍
@ramakrishnabaliboyina2898
@ramakrishnabaliboyina2898 5 жыл бұрын
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా అపద మొక్కుల వాడా అనాథ రక్షకా గోవిందా గోవింద
@shivakrishna6849
@shivakrishna6849 4 жыл бұрын
Kishore Kumar
@indiasrailroadSpeak
@indiasrailroadSpeak 2 жыл бұрын
My favorite God Lord Venkateswara🙏🙏
@yellaiahsegu4102
@yellaiahsegu4102 2 жыл бұрын
O
@as.murthyas.murthy6087
@as.murthyas.murthy6087 4 жыл бұрын
🌹 అంతర్వాహిణి విరజా గంగా మాతయైనమః 🌹 ఓం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి యైనమః🌹
@bapiraju908
@bapiraju908 5 жыл бұрын
నాన్నా గోవిందా గోవిందా గోవిందా అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నీ పాదాలే నాకు శరణు తండ్రి
@RamPrasad-zd9ei
@RamPrasad-zd9ei 5 жыл бұрын
ఓం నమో నారాయణాయ.వేంకటచల శ్రీ రామ శ్రీ నివాస శ్రీ కృష్ణ గోవిందా.
@pollumahanthiroja4917
@pollumahanthiroja4917 5 жыл бұрын
Om namo Venkateswaraya namaha
@sekharchandra6340
@sekharchandra6340 5 жыл бұрын
తిరుమల కొండపై ఒక నది పుట్టి ప్రజలకు దాహార్తిని తీరుస్తుందని బ్రహ్మం గారు కాలజ్ఞానం లో ఒక చోట తెలియజేశారు. గోవిందా గోవింద
@jssoloman823
@jssoloman823 5 жыл бұрын
Aite inkenti.... rayalaseema ni tadipeyandi
@darlingsivudu2250
@darlingsivudu2250 5 жыл бұрын
Or
@ultimatedestiny1090
@ultimatedestiny1090 4 жыл бұрын
@SEKHAR CHANDRA bramham gaaru puttindi eppudu? tirumala Venkateswarudu velisindi eppudu? telise comment chesava ?
@peddaiahpuli1570
@peddaiahpuli1570 4 жыл бұрын
కాలజ్ఞానం లో చెప్పడం జరిగింది
@markondareddy4477
@markondareddy4477 4 жыл бұрын
@@ultimatedestiny1090 thanks సోదరా మీలాంటివారు కొందరైనా వాస్తవదృష్టితో ఆలోచిస్తున్నందుకు.
@foodfactory7466
@foodfactory7466 5 жыл бұрын
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా జై సనాథనాధర్మం🕉️
@laxmaiahjulakanti5437
@laxmaiahjulakanti5437 5 жыл бұрын
ఓం నమో వేంకటేశయ
@k.r.kreddy8
@k.r.kreddy8 5 жыл бұрын
Om namo venkatesaya sreenivasa ya
@geethamohan5679
@geethamohan5679 5 жыл бұрын
హిందూ బిడ్డా
@denkadavenkatesh9516
@denkadavenkatesh9516 4 жыл бұрын
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@Dr-ub8ry
@Dr-ub8ry 5 жыл бұрын
మనకి మనం మేలు చేసుకుందామ. ✅"ఎంతో మంచి ఆలోచన,ఒక్క సారి చదవండి!"💥 *స్విస్ టైమ్ బ్యాంక్* స్విట్జర్లాండ్ లో చదివే ఓ విద్యార్థి పరిశీలన: స్విట్జర్లాండ్ లో చదివేటప్పుడు నేను ఓ పాఠశాల దగ్గర్లోనే కిరాయికి ఉండే వాడిని. మా ఇంటి ఓనరు,67 సం॥ల, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రిటైరైన ఒంటరి మహిళ.ఆమెకు వచ్చే పెన్షనుతో ఆమె హాయిగా జీవించవచ్చు.అయినప్పటికీ ఆమె ఒక 87సం॥ల వృద్ధునికి సేవ చేసే పనికి కుదిరింది. నేనామెను డబ్బు కోసం పని చేస్తున్నారా?అని అడిగాను. "నేను డబ్బు కోసం పని చేయడం లేదు,నా సమయాన్ని *'టైమ్ బ్యాంక్ '* లో దాచుకుంటున్నాను.వృద్ధాప్యంలో,నేను కదలలేని పరిస్థితుల్లో తిరిగి వినియోగించుకుంటాను."అన్న ఆమె జవాబు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ టైమ్ బ్యాంక్ అనే భావన తొలిసారిగా విన్న నాలో ఆసక్తి పెరిగి మరిన్ని వివరాలడిగాను. టైమ్ బ్యాంక్ అనేది స్విస్ ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం.ప్రజలు తాము యవ్వనంలో,ఆరోగ్యంగా ఉన్నపుడు వృద్ధులకు,అనారోగ్యంగా ఉన్నవారికి సేవలందిస్తూ,సమయాన్ని దాచుకొని,తిరిగి వారికి అవసరమున్నపుడు ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి,ప్రేమపూర్వక సంభాషణా నైపుణ్యం కల్గి ఉండాలి.ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి అందించగలగాలి.వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలలో సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ జమ చేస్తుంది. అలా ఆమె వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలందించడానికి వెళ్లేది.వారి గదుల్ని శుభ్రం చేయడానికి,సరుకులు తేవడానికి,వారికి సన్ బాత్ లో సహకరించడానికి, కొద్దిసేపు ముచ్చడించడానికీ సమయాన్ని కేటాయించేది. అంగీకారం ప్రకారం సంవత్సరం తర్వాత టైమ్ బ్యాంక్ ఆమె సేవాకాలాన్ని లెక్కించి,'టైమ్ బ్యాంక్ కార్డు'జారీ చేసేది.ఆమెకు ఇతరుల సహాయం అవసరమున్నపుడు తన కార్డును ఉపయోగించుకుని తన ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకునేది.ఆమె దరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్ ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపేవారు. ఒకరోజు నేను స్కూల్లో ఉన్నపుడు ఆమె నన్ను పిలిచి,కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ పైనుండి జారిపడ్డానని చెప్పింది. నేను వెంటనే సెలవు పెట్టి,ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లాను.ఆమె మడమ దగ్గర విరిగి,కొంత కాలం పాటు మంచం పైనే ఉండవలసి వచ్చింది.నేను కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండడానికి సిద్ధమౌతుంటే,ఆమె ఏమీ దిగులు పడనవసరం లేదన్నది.ఆమె అప్పటికే టైమ్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నది.ఆశ్చర్యకరంగా రెండు గంటల్లోపే ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వాలంటీరును పంపించింది. ఆనెలంతా ఆ వాలంటీర్ ప్రతిరోజూ ఆవిడ బాగోగులు చూసుకుంటూ, రుచికరమైన వంటలు చేస్తూ,సరదాగా కబుర్లు చెబుతూ ఉండేది.సరైన సేవల వల్ల ఆమె త్వరలోనే కోలుకుని,తిరిగి తన పనులు తాను చేసుకోవడం మొదలైంది.తానింకా ఆరోగ్యంగానే ఉన్నందున తిరిగి టైమ్ బ్యాంక్ లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆమె. ఈరోజుల్లో స్విట్జర్లాండ్ లో వృద్ధులకు టైమ్ బ్యాంకులు సేవలందించడం అనేది సర్వసాధారణమైంది.ఈ విధానం దేశ భీమా ఖర్చుల్ని తగ్గించడమే కాక, అనేక సామాజిక సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది.స్విస్ ప్రజలు కూడా ఈ విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం సగం మంది స్విస్ పౌరులు ఈ విధానంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం కూడా ఈ 'టైమ్ బ్యాంక్ 'విధానాన్ని చట్టబద్ధం చేసింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో కూడా క్రమంగా "ఒంటరి గూటి-వృద్ధ పక్షులు" పెరిగి పోవడం ఒక సామాజిక సమస్యగా మారుతున్నది. 👍ఆలోచించండి!మనకు కూడా స్విట్జర్లాండ్ *"టైమ్ బ్యాంక్ "* విధానం ఒక మహత్తరమైన ప్రత్యామ్నాయమే కదా...!?.
@nageshwaritipparam9588
@nageshwaritipparam9588 5 жыл бұрын
👍🙏🙏👌
@vuppu.someshwarrao5711
@vuppu.someshwarrao5711 5 жыл бұрын
Super
@acr7888
@acr7888 4 жыл бұрын
.సూపర్ ఇలా అన్నిదేసాలలో వున్న అభాగ్యులనే వారుండరు ఇప్ప టి జనరేషన్ కు అడ్డం వుండం అందరికీ టైం బ్యాంక్ క్యాష్ బ్యాంక్ కంటే చాలాచాలా అవసరం మన కాళ్లపై మనమే జీవించవచ్చు
@Mahesh13457
@Mahesh13457 5 жыл бұрын
Govinda Govinda Govinda..🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gdurga6307
@gdurga6307 5 жыл бұрын
Govinda Swami Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Swami
@kethakvsn8835
@kethakvsn8835 5 жыл бұрын
దీనికి నిదర్శనం తిరుమలలోని ఎన్నో ఊటబావులు
@Ravishastry63
@Ravishastry63 4 жыл бұрын
ప్రియ హిందూవులారా సనాతనధర్మానికి కువిమర్శలూ అవరోధాలు వస్తున్నాయి. ఇవి మనకు మా సనాతనధర్మం పై పట్టు ఎంత ఉందో పరీక్షించేందుకే అడ్డమైన వ్యాఖ్యలూ వాక్యాలూ కానవచ్చేట్టు చేస్తున్నాడు పరమాత్మ!!అనుకుందాం. కాబట్టి మనము ఎవ్వరిపైనా చేత్తోగానీ, మాటలతోగానీ, వస్తువులతోగానీ,దాడులు చేయక మేము ఎప్పుడూ మీ పాదాలను వదలము స్వామీ అని పరమాత్మకు భరోసా ఇచ్చేవిధంగా మరింత మన ఇళ్లల్లో, దేవస్థానాల్లో, హైందవులు పూజలూ,జపములూ, హోమాలూవంటి పనులు చేస్తూండడంవల్ల పరమాత్ముడు మా పై కరుణాంతరంగుడై దేశవిచ్ఛిన్నతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, కారకులౌతున్నవారికి సరియైన గుణపాఠం చేస్తాడు!. సరి,ఈ కామెంట్ చూచిన కొందరు అ-హిందువులు నీ సంభావన ఈ రీతిగా పెంచుకునేదానికి ఈ ఉపాయం చేస్తున్నావా పంతులూ అని ఎగతాళి చేయవచ్చు. అట్లాంటి వారికి నా వ్యక్తిగత మాట జీవనానికి సంపాదిస్తానే కాని,సంపాదననే జీవనం చేసుకోను.బతకడానికి తింటానేకానీ తినడానికే బతకను అనే చెప్తాను. సర్వే సాధు జీవాఃసుఖినోభవంతు, సర్వేదుర్జీవాః సత్పరివర్తితమస్తు. జై శ్రీమన్నారాయణ జయజయశంకర జై దుర్గాభవానీ జై సనాతనధర్మం జై భారత్ జై హింద్.
@Kondaraj
@Kondaraj 5 жыл бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఆలయం కిందుగా నది ప్రవహిస్తుందనటం ఎంత నిజమో నేను కోటీశ్వరుడుని కావటం కూడా అంతే నిజం.......
@maheshkousalya2916
@maheshkousalya2916 5 жыл бұрын
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల వాడ గోవిందం గోవిందం 🙏🙏🙏🙏
@user-et5tx4rb2w
@user-et5tx4rb2w 3 жыл бұрын
నాకు ఇష్టమైన voice💖💖💖💖💖💖💖
@sireeshasannapareddy2159
@sireeshasannapareddy2159 5 жыл бұрын
Om sri namo narayanaaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kilarisriram7661
@kilarisriram7661 4 жыл бұрын
Viraja tirtha govinda 🙏🙏🙏 today I understood about this govinda namam
@jayakanna4912
@jayakanna4912 6 жыл бұрын
Kaliyuga prathyaskha devudu..... Govinda govinda
@ismartyasaswi1267
@ismartyasaswi1267 6 жыл бұрын
Jaya kanna hai
@brahmareddybrahmareddy9876
@brahmareddybrahmareddy9876 5 жыл бұрын
nice
@vemkatayt9372
@vemkatayt9372 5 жыл бұрын
kzbin.info/www/bejne/d2LaoGOJftuFZsU
@thotavenugopal.omnamovenka6048
@thotavenugopal.omnamovenka6048 5 жыл бұрын
Namo Venkateshya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@kanaddekanade6642
@kanaddekanade6642 5 жыл бұрын
RAMA , KRSNA SHREE HAREE ,... WHR THEY ????
@Aurorachapter
@Aurorachapter 5 жыл бұрын
విరజా నది శ్రీవారి పాదాల క్రిందుగా ప్రవహించడం అన్నది నిజం. నీరు నేలపై వేసిన బండలను చోచ్ఛు కుని బయటకు ప్రవహించడం నేను చూసాను. తిరుమల దేవాలయం లో నేలపై వేసిన బండలను సీసం వేసి సీల్ చేశారు. దేవాలయం లోని పూల బావి లో నీరు చేతికి అందేది. నది ప్రవహించడం అన్నది నిజం.
@anilghanathe7560
@anilghanathe7560 5 жыл бұрын
Om Namoo venkatesha plz take my soul
@kanaddekanade6642
@kanaddekanade6642 5 жыл бұрын
how MANY SOULS do U have ????
@srimmssrimms3969
@srimmssrimms3969 5 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః........🙏🙏🙏🙏🙏🙏.......
@maniayangar2247
@maniayangar2247 5 жыл бұрын
ఇది మన పురాణాలు ఎప్పుడో చెప్పిన విషయం తొక్కలో శాస్త్రవేత్తలు చెప్పక్కర్లేదు😀😀😀😀
@kumarct6941
@kumarct6941 5 жыл бұрын
Voice is very clear and nice. Background music is awesome. I think these details are correct but yet to confirmed by respective government department.
@RK-dj4xb
@RK-dj4xb 5 жыл бұрын
What makes you think the government knows about it. Instead you are better of consulting pandits to get correct details🙏🕉🙏🕉
@kumarct6941
@kumarct6941 5 жыл бұрын
@@RK-dj4xb Pandits are not giving clarity on this. Temple main priest was telling it's just a myth, but few were telling it was like dat earlier. Archeology people confirmed that one river was floating 1000's years ago.
@narayanap8261
@narayanap8261 5 жыл бұрын
ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః
@pavankumar18597
@pavankumar18597 5 жыл бұрын
Vaikuntam lo virise aa viraja nadi ikkada swami padala kinda pravahistundi, Anduke idi Kaliyuga vaikuntam! Govinda Govinda 🙏😇
@kanaddekanade6642
@kanaddekanade6642 5 жыл бұрын
Vaikuntam lo virise aa viraja nadi ikkada on this EARTH ,.. don't PEOPLE on Vaikuntam require WATER TO DRINK & COOK !
@kalyanr1569
@kalyanr1569 2 жыл бұрын
Edu kondala Vada venkataramana Govinda Govinda 🤗🙏🙏🙏
@G.AVR111
@G.AVR111 5 жыл бұрын
🙏OM NAMO VENKATESAYA 🙏 🙏 GOVINDA 🙏
@naveenchandrapal4137
@naveenchandrapal4137 5 жыл бұрын
This is old message 1000 years back Sri Pothulluri veera brahamendra swamy cheparu 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreesaipavan935
@sreesaipavan935 5 жыл бұрын
fack news
@sarathsai5468
@sarathsai5468 5 жыл бұрын
@@sreesaipavan935 true news nuvu fake ra
@JanaP
@JanaP 4 жыл бұрын
not 1000 ....around 100 years ago...
@srinivasgeethanshi
@srinivasgeethanshi 4 жыл бұрын
@@sreesaipavan935 Mari nivu correct na
@gunturravianna7965
@gunturravianna7965 5 жыл бұрын
Powerful god Balaji.
@sekharchandra6340
@sekharchandra6340 4 жыл бұрын
తిరుమల కొండ లలో ఒక నది పుట్టి ప్రజలకు ఆధారం అవుతుందని , బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పి ఉన్నారు
@praveenkumar-th7gk
@praveenkumar-th7gk 5 жыл бұрын
Hi iam from tirupati, i heard lot of times a river flowing underneath the temple, it's true... After darshanam in sanctum temple while coming out you can see a well (Bangaru Bavi), from their every day temple priests take water and use it for pooja purposes.... For those who don't believe about river.... How can well have water for almost 365days a year....
@nidhikshaworld9031
@nidhikshaworld9031 5 жыл бұрын
praveen kumar
@sathyad3701
@sathyad3701 5 жыл бұрын
no TT
@kanaddekanade6642
@kanaddekanade6642 5 жыл бұрын
the WELL IS become DRY & do not HOLD any WATER ,..
@niruduarunkumar3428
@niruduarunkumar3428 5 жыл бұрын
I believe, Jai Shri Krishna
@kanaddekanade6642
@kanaddekanade6642 5 жыл бұрын
@@niruduarunkumar3428 check out for U'r self!
@TechGroundWater999
@TechGroundWater999 4 жыл бұрын
IAM a geologist, studied from SVU, from God blessed
@rajuarravada5615
@rajuarravada5615 4 жыл бұрын
Is it true
@sivabaineni2372
@sivabaineni2372 5 жыл бұрын
ade devuni mahima.. ohm namo venkateshaya
@yerpulayougendharr4997
@yerpulayougendharr4997 2 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@sridevimedina9853
@sridevimedina9853 4 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏
@kandhukurisrinivasgupta9708
@kandhukurisrinivasgupta9708 5 жыл бұрын
Exactly after one year I am seeing this video. Srinivasa Govinda🙏🙏🙏🙏🙏🙏🙏
@dasgauranga03das47
@dasgauranga03das47 5 жыл бұрын
Thanks Hi5/television for the wonderful information.
@Shivasai91499
@Shivasai91499 5 жыл бұрын
Nice topic sir....
@Jaya-yx4tt
@Jaya-yx4tt Ай бұрын
Kaliyugam venkateshwara swamy goendha goendha goendha 🙏jayaprakash
@karthiksista9667
@karthiksista9667 4 жыл бұрын
Om namovenkateeswaraaya namaha Om namo lakshmideviyeenamaha Om namo padmavathidevaayanamaha
@sunithakalmaadi6612
@sunithakalmaadi6612 5 жыл бұрын
Om Namo venkatesaya
@chiruvenkat2967
@chiruvenkat2967 5 жыл бұрын
#ఓం_నమో_వెంకటేశాయ_నమః 🙏🌹🌺🌻🌼🛐🌼🌺🌻🌼🌹🙏
@aparnak6375
@aparnak6375 4 жыл бұрын
Om namo venkatesayaa
@kosgipraveen9637
@kosgipraveen9637 4 жыл бұрын
Hi om nomo narayana sri govindha govindha 🌹🙏
@mudavathraju4884
@mudavathraju4884 3 жыл бұрын
Om sri Balaji namahaaa...
@ramesh0156
@ramesh0156 5 жыл бұрын
ఓం నమో నారాయణా , , ఏడుకొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా
@govivinni9688
@govivinni9688 5 жыл бұрын
అలాగే శ్రీ వేంకట తత్త్వం మనలో అంతర్వాహినిగా ఉండాలి
@nageshpavan9592
@nageshpavan9592 5 жыл бұрын
Namo venkateswara 🙏🙏🙏🙏
@lakshmijagadeswari4596
@lakshmijagadeswari4596 5 жыл бұрын
Govindha Govindha Govindha Govindha Govindha Govindha 🙏🙏🙏
@musalareddykalvapalli1971
@musalareddykalvapalli1971 5 жыл бұрын
గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా
@laliteshlalit9136
@laliteshlalit9136 5 жыл бұрын
My life giving good govinda&amma mangama talli govinda govinda
@babibabi6400
@babibabi6400 5 жыл бұрын
hai
@babibabi6400
@babibabi6400 5 жыл бұрын
9492249779 call me
@bodduhanumanthurao6482
@bodduhanumanthurao6482 5 жыл бұрын
Govinda govinda govinda
@babum731
@babum731 5 жыл бұрын
నమొ నారాయణయ నమొ వెంకటేశయ నమహ
@chandrulakshmi7267
@chandrulakshmi7267 5 жыл бұрын
Krishna vande jagadgurum
@saikarneesha
@saikarneesha 5 жыл бұрын
Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏
@lahariashok9311
@lahariashok9311 4 жыл бұрын
Good video
@pullurthyagarajan8383
@pullurthyagarajan8383 5 жыл бұрын
Govindha Hari govindha gokula nandhana govindha .......
@RaviStudio-kp6ln
@RaviStudio-kp6ln 4 жыл бұрын
Govinda Govinda.. Om namo venkateshaya
@venkatreddypeketi6170
@venkatreddypeketi6170 5 жыл бұрын
గోవిందా గోవిందా
@kassettymethil2175
@kassettymethil2175 5 жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా గోవిందా !
@uppusrinivas719
@uppusrinivas719 4 жыл бұрын
Ome namo venkatesaya namaha ,,,nnaaa venatae aepudu unnaduku ,very very happy thandri 🙏🙏🙏🙏🙏🙏🙏
@gopal7243
@gopal7243 5 жыл бұрын
Viraja theerthaata.....Govinda Govinda Govinda
@RamanaReddy-hz6tq
@RamanaReddy-hz6tq 5 жыл бұрын
Om Namo venkatesaya.
@krishnasowjanya7691
@krishnasowjanya7691 5 жыл бұрын
Govinda govinda
@chandanasubrahmanyam7075
@chandanasubrahmanyam7075 5 жыл бұрын
Govinda
@chdeepak3429
@chdeepak3429 5 жыл бұрын
Om namo venkatesha tirumalesa
@Srikanth75481
@Srikanth75481 4 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు
@mathivpbchandrababu4200
@mathivpbchandrababu4200 5 жыл бұрын
Govindha Govindha Govindhaaa......
@VijayaLakshmi-wg3gt
@VijayaLakshmi-wg3gt 4 жыл бұрын
Sreesrinivasa Govinda sree Venkatesh Govinda
@ganacharinaveen5537
@ganacharinaveen5537 5 жыл бұрын
Om namo venkatasa
@ABHI-jb9fu
@ABHI-jb9fu 4 жыл бұрын
OM NAMO SRI VENKATESAYA NAMO NAMAHA
@moviesofpavan
@moviesofpavan 5 жыл бұрын
Voice was so good
@AaRaDYADeVaTHaiR
@AaRaDYADeVaTHaiR 4 жыл бұрын
Govindha govindha govindha govindha govindha govindha govindha 🌹🌺🌷🙏🙏🌷🌺🌹🌺🌺🌷🙏🌷🌷🌹🌺🌷🙏🌺🌹🌺🙏🙏🙏🙏🌹🌹🌺🌷🌷🙏🌷🌹🌺🙏🌷🌹🌺🌷🙏🙏🌷🌹🌺🌷🙏🌷🌹🌹🌺🌷🙏🌺🌹🌺🌷
@nanijani8385
@nanijani8385 5 жыл бұрын
ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా గోవింద.
@balaji2149
@balaji2149 5 жыл бұрын
Govinda
@naveenkumards4479
@naveenkumards4479 5 жыл бұрын
Hindu culture is Sanatan culture super
@bhaskarvbachi7534
@bhaskarvbachi7534 5 жыл бұрын
Awesome voice..
@ramakrishnashinagam1938
@ramakrishnashinagam1938 5 жыл бұрын
ఓం నమో నారాయణాయ నమహ
@durgaaprasaad7537
@durgaaprasaad7537 4 жыл бұрын
Jai Srimannarayana Govinda Hari Govinda
@lepakamvenkateswarlu6493
@lepakamvenkateswarlu6493 4 жыл бұрын
55year,s Bach I saw this river . VG Dass.
@varma1577
@varma1577 5 жыл бұрын
Govinda Hari Govinda 🙏
@krishnanaik9953
@krishnanaik9953 5 жыл бұрын
Untadi tavvithe mayam ayuvuthundi..devudu unnadu ..
@navadhipu900
@navadhipu900 5 жыл бұрын
Harry om namo venkateswarYa namaha seranam
@gandlaveeresh4784
@gandlaveeresh4784 5 жыл бұрын
Om namonarayanaya
@surenderthakur2124
@surenderthakur2124 5 жыл бұрын
Om Namo Narayana
@gopalakrishnakotha8857
@gopalakrishnakotha8857 5 жыл бұрын
విరజా తీర్థస గోవిందా.. 🙏🙏🙏🙏
@chinnaraju3339
@chinnaraju3339 5 жыл бұрын
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
@srushtikartha-paramathma641
@srushtikartha-paramathma641 4 жыл бұрын
ఓం శ్రీ వేంకటరామా.
@chandrachandra8088
@chandrachandra8088 5 жыл бұрын
ఓం నమో శ్రీనివాసయా
@sreedharkvd9453
@sreedharkvd9453 5 жыл бұрын
Govinda Govindaa Goovindaaaaaa
@kilambivinaykumar1065
@kilambivinaykumar1065 4 жыл бұрын
Om Namo Narayana Venkatesaaya Namaha
@ncvenugopal8742
@ncvenugopal8742 5 жыл бұрын
Govinda govinda🙏🙏🙏
@reddysriram4080
@reddysriram4080 5 жыл бұрын
BRAHMA VISHNU MAHESHWARA
@srinivasulugandavaram7068
@srinivasulugandavaram7068 5 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Govinda Govindaaaa
@kovurigrantsmarblesramesh5925
@kovurigrantsmarblesramesh5925 4 жыл бұрын
Om go vinda
@kovurigrantsmarblesramesh5925
@kovurigrantsmarblesramesh5925 4 жыл бұрын
Govinda govindaaaa
@casanjianjinayakcasanjianj5698
@casanjianjinayakcasanjianj5698 5 жыл бұрын
🙏🙏Om nama vekateshaya Om nama Sri Nivasaya 🙏🙏🙏
@lepakamvenkateswarlu6493
@lepakamvenkateswarlu6493 4 жыл бұрын
Namo venkatasaya.
@priyankavairal825
@priyankavairal825 3 жыл бұрын
Govinda govindhaaaa,🙏🙏🙏🙏🙏🙏
@venkateshnannuri9625
@venkateshnannuri9625 5 жыл бұрын
Govinda Hari Govinda
@vinodhkumar7491
@vinodhkumar7491 5 жыл бұрын
Edukondala vada venkataramana Govinda Govinda
@kontisakher4458
@kontisakher4458 6 жыл бұрын
Govindha govindha govindha.......🙏🙏🙏
@sreenusrinivas6071
@sreenusrinivas6071 5 жыл бұрын
Govinda Govinda
@muvvamallikharjun7778
@muvvamallikharjun7778 5 жыл бұрын
గోవింద హరి గోవిందా
@chennaichaitanya427
@chennaichaitanya427 5 жыл бұрын
ఎన్ని నదులు ఉన్నా మా కడపకు నీళ్లు ఇచ్చే వాళ్ళు లేరు.
Tirumala Venkateswara Swamy Temple Poola Bavi, Mystery Solved
10:18
Telugu Nestam
Рет қаралды 1,5 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 2,3 МЛН
TIRUMALA IN 1955 @bapatladistrictlegal TIRUNALLA 1955
5:51
bapatla district legal
Рет қаралды 25 М.
Special Focus on Historical Varahaswamy Temple in Tirumala | NTV
6:18