నిజంగా సినిమా వాళ్ళు చాలా పెద్ద స్వార్ధపరులు... డబ్బు కోసం ఏమైనా చేస్తారు..
@ఏపీజనాలు23 сағат бұрын
ఛా.. డబ్బులు తీసుకొని జనాలని entertain చేసే వృత్తిలో వున్నోళ్ళు.. ఏదైనా చేయాలి ..చేస్తారు కూడా. అంతేగా..అంతేగా..
@sudarshananem9099Күн бұрын
మురళీమోహన్ తన ఆస్తులను కాపాడుకోవడానికి వంగి వంగి దండం పెట్టుతున్నాడు
@visug.p578Күн бұрын
Correct sir
@ashokb257Күн бұрын
veedu mangalagiri raivas canal daggara jayabheri ventures lo enthamandi I cheat chesado thelusaa...
@manikyareddy979922 сағат бұрын
వీరి అలవాట్లు మీకు ముందు ముందు ఇంకాచాలా తెలుస్తాయ్.
@swadeshadvocate2353Күн бұрын
సార్ ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ గారు డిబేట్ పెట్టాలి దమ్మున్న చానల్ అయితే
@purnnachandraraokantamneni7591Күн бұрын
మీరు పొరపాటు పడుతున్నారు బ్రదర్. అది దమ్మున్న ఛానల్ కాదు డబ్బున్న ఛానల్ 😁అని పలకటం అలవాటు చేసుకొండి. తెలియని మీ మిత్రులకు తెలియచేయండి 🤑
@valisk5441Күн бұрын
Dammu vunte kada
@Baba-y4vКүн бұрын
@@swadeshadvocate2353 దమ్మా, తొక్కా ??!!
@rajendrakadi23 сағат бұрын
గూబ గుయ్ మంటుంది దిబెట్ పెడితే సిఎం చేతిలో అది వాడికి తెలుసు
@PSR-m3r21 сағат бұрын
దమ్మున్న ఛానల్ కాదు అది,పిరికిపంద ఛానల్
@HariraajofficialКүн бұрын
అప్పుడు జగన్ గారు మిమ్మల్ని కనీసం సెక్రటేరియట్ లోపలికి పిలిచి ... టీ స్నాక్స్ ఇచ్చి మిమ్ముల్ని గౌరవంగా చూసుకొని , విశాఖకు రండి ప్రభుత్వం స్థలాలు ఇచ్చి మిమ్ముల్ని భాగా చూసుకుంటాం అని చెప్పి పంపాడు, ఇప్పుడు మీ సినిమా పెద్దల్ని ....రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లోకి పిలువక పొగా....కార్లని గేట్ బయటే ఆపించేసి....మీకు కనీసం టీ కానీ స్నాక్స్ కానీ ఇవ్వకపోగా.... టికెట్ రేట్లు పెంచుకొనే అవకాశం కూడా ఇవ్వలేదు, అయినా సరే వంగి వంగి దండాలు పెట్టి వచ్చారు తూ తూ మీ బతుకులు.
@PavanKumar-ff9hoКүн бұрын
Arey lafoot revanth reddy motham tagichadani adgalee normal gaa single screen ala untadoo and multiplex lo kudaa lo alagee uncharuu , vallaki anthaa echina kudaa revanth reddy avaru penchukonanthaa eppudu echaduu
@s.j.janardhan1168Күн бұрын
TDP వాళ్ళు కదా. ఎప్పుడు జగన్ గారిని తిట్టి పోస్తారు వ్యతిరేకిస్తారు . తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి వంగి వంగి దండాలు పెట్టుతారు .
@ramaraju7182Күн бұрын
డబ్బు కోసం ఎవరు కాళ్ళు ఐనా నాకుతారు, మీరు ఏమైనా దేశ నాయకులు ఏమేరా
@ChitraMadadiКүн бұрын
Ippudu ekkada moham pettu kuntaru iddaru
@rpatro5723Күн бұрын
రేవంత్ ముందు వంగకపోతే హైదరాబాద్ లో ఉన్న జయభేరి కబ్జాలు బయటకు వస్తాయి.
@msvr5110Күн бұрын
ఎందుకంటే..హైడ్రా పేరుతో ...ఎక్కడ కూల్చుతాడో అని భయం..
@K.S.V.A.JagannadhaCharyuluКүн бұрын
MP ga yem cheyaledu sarina chadu vu ledu Dabbu baga sampadinchadu real estate lo TV llo kaburlu baga chepthadu
@purnnachandraraokantamneni7591Күн бұрын
ఏమిరా రాధా కృష్ణ అన్ని సమాధానాలు ఇంత తొందరగా దొరుకుతున్నాయి 😁🤑
@Baba-y4vКүн бұрын
@@purnnachandraraokantamneni7591 దేవుడు యే బాకీని తీర్చకుండా మార్చిపోడబ్బా
@muralidharareddykothapalli9015Күн бұрын
అమ్మా, ఇది రేవంత్ చేస్తే ఏమైనా అనగలరు. కానీ వెనక బాబు గారు ఉన్నారు. బాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు. అర్థమవుతుందా
@Deveshi.A.Күн бұрын
Hydra bhayam
@saee5646Күн бұрын
గేటు బయట car ఆపకుండా ఇంట్లోకి car లొ వస్తారా
@RNT-g6lКүн бұрын
ఇవ్వాళా వీడు పోనిచ్చుంటాడు... సాగిల పడకుండా సీఎం భుజం మీద చెయ్యో కాలో వేసి మరీ మోరగాల్సింది నాటి మొరుగుడూలా సాగిలపడకుండా 😜😜
@kumarkundetichristianmelod5048Күн бұрын
Emi car CM office or house bhayata park chesi nadichi vasthe tappa emi veellu puduthune car lo thirigaara
@telugu7vlogsКүн бұрын
Sanka naakaali murali mohan
@shekarbandari170919 сағат бұрын
ఇప్పుడు మురళీమోహన్ మరి వంగి వంగి దండాలు పెడుతున్నాడు దేనికోసం తన ఆస్తులను కాపాడుకోవడం కోసమా ఇప్పుడు ఏమైంది ఆర్కే గారు మురళీమోహన్ గారు ఇప్పుడు చెప్పండి
@srinivasareddyambati893Күн бұрын
ఇప్పుడు రవ్వంత గాడు ఇంతింతై గొంతు దాక దించాడు. బాగా కుదిరింది సినిమా భోగం మేళానికి 😂
@IAmAI-202412 сағат бұрын
రాజకీయాలకి విలువలు ఉండవు. సినిమాలకి నైతిక వలువలు ఉండవు.
@RamAditya477420 сағат бұрын
ఇప్పుడు ఏబీఎన్ RK డిబేట్ పెట్టాలి దమ్మున్న చానల్ అయితే
@Baba-y4vКүн бұрын
మీ యిద్దరికీ ఉన్న స్టేటస్ ఏంది బాబూ !?50 మంది 50 కార్లు వేస్కెళ్తే లోనికి allow చేస్తారా ? బుద్ధి కుశలత ఉన్నోళ్లు యిలా మాట్లాడరు. యిపుడు మాట్లాడండి రేవంత్ ను. లాగూలు తీయించి సీటు మీద వాతలు పెట్టిస్తాడు.
@PuvvadaVenkatasubbaraoКүн бұрын
మొత్తం తెలంగాణ వాళ్లు మురళీమోహన్ గారికి మరియు మిగతా వారికి మంచి మర్యాద
@ramaraomatcha5354Күн бұрын
Rk కి నోరు పడిపోయిది
@VijaykumarSuggalaКүн бұрын
Kharma
@visug.p578Күн бұрын
Khamma
@sureshbabuvattikuti264621 сағат бұрын
వీరినీతులు చెప్పేందుకే నా? వీరికి వర్తించవు! విలువలు వీరికి వర్తించవు!
@jyotsnasiddabathula254216 сағат бұрын
Jai jagan Anna
@BHASKARA-i3tКүн бұрын
రాధాకృష్ణ, మురళీమోహన్ ఆత్మవంచన.
@nayabrasoolsyed574923 сағат бұрын
ఇప్పుడు కారు రేవంత్ బెడ్ రూమ్ దాక వెళ్లిందా
@KiranprasadChoppalaКүн бұрын
ఒరేయ్ M mohan ఇపుడు కార్ దిగి గాల్లో తేలుతూ వెళ్ళవా M mohan
@gopinathreddyperugu552923 сағат бұрын
అస్తులండీ బాబోయ్ అస్తులు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా హైదరాబాద్ లో, అందుకే వంగి వంగి పెడతారు లేకుంటే ఏది పట్టుకోమన్నా పట్టుకుంటారు, ఆంధ్రాలో ఏమున్నయి వాళ్ళకు, నిజాంగ మీడియా లో నికార్సయిన మొగోళ్లు,మీసమున్న మొగోళ్ళు ఉంటె,మర్రి ముక్యంగా ఎల్లో మీడియా లో ఉంటె, ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర జరిగిన అవమానం గురించి మాట్లాడమనండి, లేకపోతె అన్నీ మూసుకొని జై జగన్ అనమనండి
@Srikanth8888-t8gКүн бұрын
Ledu ra car vesukoni intloki vellandi, adhi C. M illu ra munda mohan.😂
@VsmurthySusarlaКүн бұрын
Well said
@gopalmirthipati187218 сағат бұрын
ఇంతకంటే సినిమా వాళ్ళు అందరూ కలిసి చావడం మంచిది
@narayanareddy513Күн бұрын
Karma retuns
@VsmurthySusarlaКүн бұрын
Kamma returns
@sigilipellitirupathiraoКүн бұрын
అయ్యా మీకు అర్దం కాని విషయం ఏమిటంటే ఈ సినిమా వాళ్లు ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణా ఆస్తులన్నీ కొట్టేసి కోట్లు కూడబెట్టుకున్నారు అని,అందులో సినిమా వారి ఆస్తులే సగం ఉన్నాయి అని తెలంగాణా వారి అభిప్రాయం కాబట్టి ఇదంతా జరుగుతుంది.తెలంగాణా ఉద్యమం రావటానికి కారణం ఆంధ్రవాళ్లు అందులో కమ్మవారి దోపిడీ అనికూడా వారి అభిప్రాయం అందుకే తెలంగాణాలో టీడీపీ మూసేశారు.అక్కడ ఉండే ఈ కమ్మలు మన ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారు. వీరి మీడియా అంతా అక్కడే ఉంది మీడియా ఒకవేళ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసి టీవీ ప్రచారాలు చేస్తే ఫిల్మ్ సిటీ తో పాటు అన్ని మూసుకొని ఆంధ్రాకి రావాలి.ఈ సినీ ఇండస్ట్రీలో కొందరికి డబ్బుందని అహంకారం ఎక్కువ ఆ అహంకారాన్ని రానున్న రోజుల్లో తగ్గించి జీ హుజూర్ అనిపించే రోజులు వస్తాయి.వీరి కళ్ళకు C.M గానీ P.M గానీ కనిపించరు కళ్ళు నెత్తికెక్కి ఉన్నాయి. పీఎం మోడీ గారిని ఏమన్నారో మీకు తెలుసుగా... అమిత్ షా ను ఎలా అవమాన పరిచారో తెలుసుగా...పాలు పెరుగు పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి సినీ ఇండస్ట్రీ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలకోట్లు కూడబెట్టడమే కాదు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అబద్ధాలు కల్పనలు,కథలు కుట్రలు,కుతంత్రాలు పన్ని ఆ రాష్ట్రాన్ని,దేశాన్ని బ్రష్టుపట్టించడానికి చూస్తున్నారు,కాబట్టి ఇదంతా జరుగుతుంది.ఇప్పుడు రెండు కుటుంబాల అవే (కాపు కమ్మ)ఇండస్ట్రీ అయిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ.ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్ర బాబు రెడ్డినైన నన్ను ప్పావుగా ఉపయోగించారు అబసుపాలయ్యనని కూడా రేవంత్ రెడ్డి మనసులో ఉంది.
@PadmalathaA13 сағат бұрын
CM is CM all are secondary
@sekharch8588Күн бұрын
ఉచ్చ పోసారు ఒక్క ఒక్కడు...
@Abdulla-n9qКүн бұрын
ఏం ఖర్మ రా నాయనా... 100 crores పెట్టి సినిమా తీసి టికెట్స్ పెంచుకొనే రైట్స్ గవర్నమెంట్ ఇస్తుంది... అదే గవర్నమెంట్ ఒక రైతు కి ఒక బస్త మీద 100 రూపాయలు పెంచండి అంటే ఆలోచన చేస్తారు... ఒకసారి ఆలోచన చేయండి...
@TPN.ChoudaryКүн бұрын
Central govt should think on this
@Abdulla-n9qКүн бұрын
@TPN.Choudary అవునా PAN INDIA మూవీ అయినపుడు మరి ఎందుకు ఏ స్టేట్ లో ఉండే govt ticket రేట్స్ నీ డిసైడ్ చేస్తున్నాయి...
@kgopi7515Күн бұрын
journalism ki Pattina Termite Kiittu 😂
@chennaiah7552Күн бұрын
అవకాశావాదులు
@challachinnarao4140Күн бұрын
నాటకం వేసేవాడు కి నాయకుడు కి తెడా a లేదా కిరోసిన్ ఒక 4(సినిమా)కుటుంబాలు కోసం తెలుగు ప్రజల్ని దోచు కుంటారా కమ్మరం?
కుక్కిన పేను అని కాదు కానీ వ్యాపారంలో లాభాలే ధ్యేయం ఇపుడు రియలైజ్ అయ్యారేమొ
@krishsrirama56722 сағат бұрын
రేవంత్ రెడ్డి 50 ఏళ్లు సిఎం గా తెలంగాణకి సేవ చేయాలి , ఒక ఆంధ్ర వాడి గా నా కోరిక
@marreddyyeruva451321 сағат бұрын
Did these so called heroes got atlest snacks from Revanth Reddy? 😢😢😢They were forced to wait one and half hour to meet him.😂😂😂😂
@vijayakumarr190811 сағат бұрын
ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ముందర ఎవడైనా ఒక్కటే ఒకటే...వాళ్లకున్న స్టేటస్ అంట... ఎవడిచాడు మీకు ఆ స్టేటస్.... సామాన్య జనాలు మీకు డబ్బుకు భిక్ష వేస్తే మీకు వొచ్చిన్ది ఆ స్టేటస్......సమాన్యజనం మేలుకోవాలి..అభిమానం తో ప్రాణాలు పొగుట్టుకోవాల్సినంత గొప్ప వ్యక్తులు కాదు సినిమా హీరోలు హీరోయిన్లు...వాళ్లకు మనమే డబ్బులు ఇచ్చి అందలం ఎక్కించి గొప్ప హీరోలు చేస్తున్నాము..పోయిన అభిమాని ప్రాణానికి ఎంతో కొంత విలువ కట్టి చేతులు దులుపుకునే కుసంస్కారాలు ...వాళ్ళ కోసం కుటుంబాలను , ప్రాణాలను, మన పురోగతి ఆలోచించుకోకుండా...వెర్రితనం తో వాళ్లకు డబ్బు భిక్ష వెయ్యడం..మానుకోండి...మన భిక్ష తో వాళ్ళు గొప్పవాళ్లవుతున్నారని మనం తెలుసుకోవాలి....record కోసం ప్రభుత్వం ద్వారా టికెట్ రేట్లు పెంచినవాడు...మనిషి ప్రాణం కి అంతే విలువే కడతారు...ఆ కుటుంబ లోటు ఎవ్వరు తీర్చలేరు..అందుకే...ఇట్లాంటి వెర్రి అభిమానం ఉండకూడదు...కానీ సినిమా వాళ్ళ ఉనికి కోసం ప్రోత్సహిస్తారు..మన జాగ్రత్తలో మనం ఉండాలి
@sambashivarao264113 сағат бұрын
Revanth reddy is original reddy not like corrupt Jagan reddys no comparison
@ramanu2427Күн бұрын
Muralimohan ippudu thala ekkada pettukuntaaru
@shravankarateКүн бұрын
Wait n see abn radha krishna and murliii mohan latest up coming interview 😂😂
@ManmadhaTutaКүн бұрын
ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుగు సినిమా పెద్దలకు రెడ్ కార్పెట్ పరిచాడా...... ఏమి సాధించలేక తిరుగు ప్రయాణం చేశారు...... ఇంతకన్నా పెద్ద అవమానం ఇంకేముంది
@gunupudijyothievangeline1059Күн бұрын
Oeryy babu andhra lone movies pichhollu yekuva
@sreedharreddy243020 сағат бұрын
KHAMAKHAMAGA VUNDHIGA
@mrudulareddydonthireddy514519 сағат бұрын
Revathi great
@PSR-m3r21 сағат бұрын
సినిమా వాళ్లకు జగనన్న కాదు,రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ మొగుడు,, గోవా గుయ్యి గుయ్యి మన ఫిడేల్ ఫిడెల్ మంటూ దెబ్బలు కొట్టాడు.
@kids138Күн бұрын
Chi chii intha dhaarunam entra nayanaaa
@kvsnreddy7510Күн бұрын
ఆస్తుల పోతాయి భయం
@varmasaripalli8 сағат бұрын
" SELFISH GANG ' OUT ,"?
@PAVANPRAКүн бұрын
Endkntey property ani Telangana lo uni atnvi
@DELHIVEDAHIGHSCHOOL16 сағат бұрын
Murali mohan garu RK garu... ippudu cm revanth Reddy gari vaddaku velli em chesaaroo chebite artham chesukuntaru public. Papam......
@drrajaramkota6850Күн бұрын
Now they landed to meeting room by flight? Now, here also they folded hands and namaskar with two hands know???
@ramachandraprabhusegu932014 сағат бұрын
అందుకే పోలీసు కంట్రోల్ రూమ్ లో మీటింగ్ పెట్టే నాడు ఎక్కువ మాట్లాడితే లోపల వేయవచ్చు