Visakha Railway Zone: కేంద్రం శుభవార్త చెబుతూనే కొత్త మెలిక పెట్టిందా..? | Ntv

  Рет қаралды 39,110

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Visakha Railway Zone: కేంద్రం శుభవార్త చెబుతూనే కొత్త మెలిక పెట్టిందా..? | Ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 43
@sreenivassharma7186
@sreenivassharma7186 10 сағат бұрын
మనది మనము కోరుకోవటములో తప్పులేదు. పక్కోడి కోరడము చాల తప్పు. ఛత్తీస్గఢ్ లో ఉన్నది రాయగడ కు పోవడమే కరెక్ట్. ఉత్తమ పుణ్యానికి చెట్టిస్గద్ లో పెట్టాల్సి స్టీల్ ఫ్యాక్టరీ విశాఖలో పెట్టిచ్చు కొన్నారు. వాల్ నూర్కు కొట్టారు. ఇంక ఆంధ్రులను రెచ్చకొట్టి వారికి నష్టము కలిగిస్తే నీ స్టూడియో పెరగదు.
@Juhith_Naidu-2018
@Juhith_Naidu-2018 4 сағат бұрын
Meeru daridrulu ra
@akhila6508
@akhila6508 3 сағат бұрын
Steel plant constructed in Visakhapatnam due to coastal advantage, proximity to port, industrial growth, job creation in 1970s. In current 10 months of the current financial year, VSP has earned a revenue of ₹14,500 crore by selling about 27 lakh metric tonnes of steel products across the country. Vizag steel plant has capability to perform and excelling. All it is lacking is captive mines, raw materials not being provided properly by govt in the intention to sell to pvt players for profits. Even ArcelorMittal Nippon steel India ltd going to construct new steel plant near Anakapalli in coming years. It all happened due to location advantage and people's efforts. Here, Kirandul line from which Iron ore comes was operated by Waltair division all these years and these people have expertise in operation. Now, it is being taken by Odisha by creating new division Rayagada. If you think, we asking for KK line is selfish, Odisha stealing KK line from Waltair is also selfish. In the name of creating new zone, they are stealing part of zone from Waltair.
@m.r.prasad
@m.r.prasad 2 сағат бұрын
రైల్వే లకి రాష్ట్రాల సరిహద్దు తో సంబంధం లేదు .
@m.r.prasad
@m.r.prasad 2 сағат бұрын
ఈ రైల్వే వెన్నుపోటు ని ఈనాడు , ఆంధ్రజ్యోతి లు బయట పెట్టలేదు . ఇవి చెప్పకుండా రైల్వే జోన్ ని అభినందించాయి . కేవలం కమ్యూనిస్ట్ పేపర్స్ విశాలాంధ్ర ప్రజాశక్తి , E paper గ్రేట్ ఆంధ్ర మాత్రమే బయట పెట్టాయి .
@Ramswamy16785
@Ramswamy16785 5 сағат бұрын
వ్యాపారం జరిగేది కిరండోల్ వల్ల, ఒడిస్సా వారి మైన్స్ వల్ల అప్పుడు ఆ లైన్ ఆదాయాన్ని మనకు ఎలా ఇస్తారు
@sambasivaraouppuluri
@sambasivaraouppuluri 8 сағат бұрын
ఆదాయం రైల్వే దే అయినప్పుడు ముందు ఇచ్చింది తీసుకోవాలి. ఇవ్వని వాటి గురించి తర్వాత అడగాలి.పేచీలు పెడితే వచ్చేది కూడా ఆగిపోతుంది.
@RamaRajuPottangi-t1l
@RamaRajuPottangi-t1l 8 сағат бұрын
అన్నీ కావాలి మనకు వేరేవాడు డెవెలప్ కాకూడద ఏది ఇస్తే అది తీసుకోవాలి మన దేశమే కదా పక్కదేశానికి కానీ ఇచ్చారా అందరూ కలసిమెలసి జీవించాలి
@JaiBharat32
@JaiBharat32 3 сағат бұрын
సూపర్ గా చెప్పావు బ్రో. ఇంకేం నువ్వు సంపాదించేది మీ పక్కింటి వాళ్లకు ఇచ్చేసి అంతా కలిసి ఉండాలి అని చెప్పు. ఇప్పటి వరకు మన విశాఖ సొమ్మును వాళ్ళు తింటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మెలిక పెట్టీ మనకు ఇస్తాం అంటున్నారు. ఇది ఎలా ఉందంటే నువ్వు ఉండే ఇంటిని పక్కింటి వాడి పేరు మీద రిజిస్టర్ చేసి ఆ కాగితాలు దాచి పెట్టు అని చెప్పినట్టు ఉంది. ఎదైనా మన శత్రువులు మన రాష్ట్రంలోనే ఉన్నారు అని అనిపిస్తుంది.
@Teluguboy417
@Teluguboy417 10 сағат бұрын
రైల్వే వ్యవస్థ అనేది కేంద్ర పరిధిలోని అంశం, రాష్ట్ర సరిహద్దులను చూసి రైల్వే జోన్, డివిజన్ లను విభజించరు, ఒక జోన్ పరిధిలో రెండు మూడు రాష్ట్రాల పరిదిలో ఉంటది, ఒక రాష్ట్రం రెండు మూడు జోన్ ల పరిధిలో కూడా ఉంటది. ఇంకా AP ki చాలా న్యాయం జరిగింది రాష్ట్ర సరిహద్దు పట్టి జోన్ ఏర్పడింది.
@Raju-S
@Raju-S 6 сағат бұрын
kotthavalasa to kirandole kk line lo kothavalasa ta Aaraku AP state loki vastundi, atleast Aaraku varaku aiyina visakhapatnam division lo pettalsindi...
@Teluguboy417
@Teluguboy417 6 сағат бұрын
@Raju-S బ్రదర్ వేరే జోన్ కి వెళ్ళిన రైల్వే అభివృద్ధి అనేది పూర్తిగా కేంద్ర పరిది లో ఉంటుంది, కర్ణాటక రాష్ట్రం జిల్లా హెడ్క్వార్టర్స్ బళ్ళారి, రాయచూర్,గుల్బర్గా తెలంగాన సికింద్రాబాద్ జోన్ లొ ఉన్నాయి, కేరళ రాష్ట్రం మొత్తం చెన్నై జోన్ లో ఉంది, ఏపీ లోని కర్నూలు, ధోన్, సికింద్రాబాద్ జోన్ లో ఉంది, మనము ఎన్నుకునే నాయకులు మంచిగా ప్రయత్నిస్తే రైల్వే వ్యవస్థ అభివృద్ధి అయితుంది, మీరు చెప్పిన కెకె లైన్ మూడు రాష్ట్రాల పరిది లో ఉంది, సరుకు రవాణా లైన్, ఒక జోన్ పరిధిలో ఉంటే ఆపరేషన్ easy అవుతుంది అందుకే రాయగడ డివిజన్ లో పెట్టారు, దాని వల్ల ఏం నిర్లక్షం కాదు.
@parvatisenapati7146
@parvatisenapati7146 10 сағат бұрын
నీ జనవరి ఐదేళ్ల పాలన emi cheyaledu epudu neevu pulalu petaku
@APbytes0208
@APbytes0208 4 сағат бұрын
Ayithey neeku siggu ledha me support thi jbdey nda govt meedha andhuku pressure pettadam ledhu
@veerababuthota6291
@veerababuthota6291 4 минут бұрын
ఏ జోన్లో ఉన్నా ఆదాయం రైల్వేశాఖకే వెళ్తుంది కానీ మన రాష్ట్రానికి ఇవ్వరు కదా, ఎందుకు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించడానికి తప్ప ఏమి లాభం🙏
@tuvuyyuru6820
@tuvuyyuru6820 9 сағат бұрын
Kotipalli narasapuram line start chesi 27 years avutundi purthi avvadaniki inkoka 100 years padutunda narasapuram machlipatnam baptla lineku nidhulu eppdistharu, danimeda daily videos cheyyandi
@ayalavijayakanth7998
@ayalavijayakanth7998 8 сағат бұрын
ఒడిషా వాళ్ళు ఎక్కువ గా లాభం మనకి పెద్ద బొక్క ,మన నాయకులు పెద్ద వేస్టే .
@mallikaduru6140
@mallikaduru6140 18 минут бұрын
ఆదాయం ఒడిశా కి ఇవ్వరు కేంద్రం తీసుకుంటుంది అలాగైతే దేశంలో ఎప్పుడో కొట్టుకుని చచ్చేవారు 😅
@ayalavijayakanth7998
@ayalavijayakanth7998 11 минут бұрын
@mallikaduru6140 మీకు తెలిసింది అంతే పూర్తిగా మీకు తెలియదు
@Railway-p1y
@Railway-p1y 10 сағат бұрын
ఆంధ్ర ప్రజలకు సెంటర్లో కాంగ్రెస్ ఉన్న బిజెపి ఉన్న ఒరిగేదేం లేదనే విషయం అర్థమై ఉండాలి... స్టేట్ డివిజన్ అప్పుడు పెద్ద బొక్క పెట్టారు ఇప్పుడు సెంటర్లో ఎంపీలు ఉన్న రైల్వే జోన్ విషయంలో ఇంకో పెద్ద బొక్క పడింది.కేంద్ర ప్రభుత్వంలో JSP మరియు TDP మరియు BJP కీలక పాత్రధారులు. అయినప్పటికీ, ఆంధ్ర రైల్వే ప్రధాన జంక్షన్ వాడి మరియు అరకు, విషుపురం-పగిడిపల్లి మార్గం వంటి స్టేషన్లను కోల్పోయింది. Still there is a chance to fix the issues if our mp's raised the voice AP Loss these sections.. 1)Kothavalasa - Araku 2)vishunupuram to Padigipalli & Janpahed sections guntur div major loss 3) Raichur -wadi section major loss of Guntakal div...
@bhanuchamarty9487
@bhanuchamarty9487 9 сағат бұрын
ఉండండి. మన ఎం.పి.లు గెలుపు ఆనందం నుండి బయటకు రాలేదు వచ్చే సంవత్సరం ఆలోచిస్తారు.
@Railway-p1y
@Railway-p1y 8 сағат бұрын
@@bhanuchamarty9487ఈ లోపు మనకి బొక్కపడుతుంది సర్
@Teluguboy417
@Teluguboy417 6 сағат бұрын
@@Railway-p1y మి రాష్టం లో ఉన్నవి మీకే కావాలి, పక్క రాష్టం లో ఉన్న లైన్ లు కూడా మకే కావాలా, ఇది భారత రైల్వే వ్యవస్థ, రాష్ట్ర వ్యవస్థ కాదు. రైల్వేస్ జోన్ లు డివిజన్ లు రాష్ట్ర సరిహద్దులు చూసి విభజించరు. ఆపరేషన్ అండ్ మైంటైనానన్స్ చూసి ఏర్పాటు చేస్తారు, దేశం లో ఎక్కడ లేని విధంగా ఏపీ సరిహద్దు బట్టి జోన్ ఏర్పడింది సంతోషించాలి
@vamshichandpspk2433
@vamshichandpspk2433 8 сағат бұрын
Parledu anni avvalante kastam,edi movie kadu
@3b6funnystar
@3b6funnystar 6 сағат бұрын
Revenue Eh Zone ki ekkuva ostey Em avtadi anna Mottam Railway ke kada veltadi ...na dout!
@kora0707
@kora0707 3 сағат бұрын
ఆంధ్ర ఎంపీ లు ఇప్పటికైనా మారండి, ఆదాయం లేని జోనే vskp జొనే ,కెకె లైన్ లేని జోన్ ఎందుకు
@Ramswamy16785
@Ramswamy16785 4 сағат бұрын
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, కొత్త ట్రైన్స్, టికెట్ రిజర్వేషన్స్ సదుపాయం మనకు ఉంటే చాలు. ఆదాయం సంగతి మనకెందుకు. నిన్నటిదాకా ఇవ్వలేదని గోల ఇప్పుడు ఇచ్చాక ఆదాయం రాదని గోల
@ayalavijayakanth7998
@ayalavijayakanth7998 8 сағат бұрын
తల లేని విశాఖపట్నం డివిజన్ పరిధిలో కనీసం ఆరుకు లేదు పెద్ద ఎత్తున బొక్క
@tharunkumarreddynagella2604
@tharunkumarreddynagella2604 8 сағат бұрын
వాడి వరకు గుంతకల్ డివిజన్ క్రిందే ఉండాలి
@satyanarayanabodasingi6380
@satyanarayanabodasingi6380 8 сағат бұрын
Vskp division kocham samarlakota varaku pencite bavunnu..bza paina pressure tagguddi. 2) k k line vskp division lo vunte baguntundhi
@prasadarao4359
@prasadarao4359 7 сағат бұрын
Specify the boundries.
@Ayyappa-pd8vb
@Ayyappa-pd8vb 6 сағат бұрын
Yanduku ra babu andhra pradesh ke railway devision bokku bloody andhra pradesh state
@akhila6508
@akhila6508 3 сағат бұрын
Kirandul Kothavalasa line from which Iron ore comes was operated by Waltair division all these years and these people have expertise in operation. Now, it is being taken by Odisha by creating new division Rayagada. Odisha stealing KK line from Waltair is also selfish. In the name of creating new zone, they are stealing part of zone from Waltair.
@dogoodtoall2613
@dogoodtoall2613 7 сағат бұрын
Great 😂😂 government
@muralirajudanthuluri453
@muralirajudanthuluri453 8 сағат бұрын
అన్ని అబద్దాలే
@prasad4506
@prasad4506 5 сағат бұрын
Kora put Odisha lo vundi Mari ap Ki ala istharu
@_user786
@_user786 5 сағат бұрын
ఇంతకీ జగనన్న గత ఐదేళ్లలో ఏమి తెచ్చాడో చెబితే , ఇప్పుడు చీకటి దెబ్బ కొట్టారో లేదా పప్పన్నం పెట్టారో చెప్పొచ్చు .
@swaroopanche4617
@swaroopanche4617 7 сағат бұрын
What a cry 😂
@NAGESWARARAOPANGULURU-g7n
@NAGESWARARAOPANGULURU-g7n 9 сағат бұрын
ADE BJP DWANDA VYKARI
@mall575
@mall575 6 сағат бұрын
Jagan asalu Zone gurinchi pattinchu koledu
@APbytes0208
@APbytes0208 4 сағат бұрын
Appudu kuda same situation bro jagan atuvanti marpulu lekunda waltair division adagadam valla central government ivvaledhu eppudu kutami oppukovadam tho iccharu but edhi chala loss sagam adayam kolipoyamu atleast deeni 75 oka 25 percent ki taggisthey zone ki manugada
@ఉద్దానంరైతుబిడ్డ
@ఉద్దానంరైతుబిడ్డ 3 сағат бұрын
k k line pere teliyadu nuvvu nee erri poo tanam ap zone ki ap lone మాత్రమే వస్తుంది raa how le...
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
4:30 PM | ETV Telugu News | 6th February "2025
11:22
ETV Andhra Pradesh
Рет қаралды 22 М.
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН