Рет қаралды 205,814
హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు విశాఖపట్నం నుంచి నేను ముంబై వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఫుల్ వీడియో చూపిస్తాను విశాఖపట్నం విమానాశ్రయం మొత్తం చూడండి తర్వాత ఫ్లైట్ ల్యాండింగ్ తర్వాత బ్రేక్ అప్ మొత్తం ఫ్లైట్ వీడియో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ బాగా అన్నీ చూసి ఎంజాయ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టుంది ఐ కెన్ సేల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వచ్చి ఎల్ కృష్ణా రియాలిటీ ఫ్రెండ్స్ ధన్యవాదాలు ,, Hi friends e roju nenu Visakhapatnam airport Videos and flight landing and take-up full videos chupistanu friends Visakhapatnam airport to Mumbai chusi full enjoy cheyyandi friends thanks 🙏🙏🙏🙏🙏 Friends ma channel first time chusinattu Pls Like share subscribe chesikondi friends thanks you